పల్లవి: కుటుంబము మా కుటుంబ ము దేవా నీకే అంకితము (2) 1. కుటుంబములో నీవే రాజువై మమ్ములను నడిపించుము దేవా (2) నీ కృపలో మేము ఉందుము ఓ ప్రభువా (2) "కుటుంబము మా కుటుంబము " 2. కుటుంబమంతా నీ పాద సన్నిధిలో నీ సేవకై ఉందుము ఓ ప్రభువా (2) ఎల్లప్పుడు ఉందుము ఓ ప్రభువా మమ్ములను దీవించి నడిపించుము ఓ ప్రభువా నీ త్రోవలో మమ్ములను నడిపించుము దేవా (2) "కుటుంబము మా కుటుంబము " 3.మా బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఎదిగే భాగ్యము దయచేయుము దేవా (2) నీ కృపలో దయచేయుము దేవా నీ నీడలో మేము సాగెదము ప్రభువా భయభక్తులతో నిను సేవింతుము తండ్రి (2) "కుటుంబము మా కుటుంబము " Lyrics& voice - brother.raghava moshe garu
Glory to God 🙏🙏
Very excellent Anna
Good song brother God bless you
Good song brother
And thanks to God
God bless you brother
Vandanalu brother 🙏🙏
Praise the lord chala Baga padinaru. God bless you all
Lyrics marvellous Babai
Nice video ❤❤❤
❤❤❤❤v.v good song God bless u Yr family sar
Meaning full words sir,may God bless you & yous family🎉🎉🎉
Thank you sir
Good singing
God bless your family🎉
Thank you Udai.
చాలా చక్కగా పాడావు రాఘవ... మ్యూజిక్ ఎడిటింగ్ బాగుంది
Thank you Anna 🎉
Inspirational Raghava Anna
Good Raghava. God bless you
Thank you Friend.
పల్లవి:
కుటుంబము మా కుటుంబ ము
దేవా నీకే అంకితము (2)
1. కుటుంబములో నీవే రాజువై
మమ్ములను నడిపించుము దేవా (2)
నీ కృపలో మేము ఉందుము ఓ ప్రభువా (2)
"కుటుంబము మా కుటుంబము "
2. కుటుంబమంతా నీ పాద సన్నిధిలో
నీ సేవకై ఉందుము ఓ ప్రభువా (2)
ఎల్లప్పుడు ఉందుము ఓ ప్రభువా
మమ్ములను దీవించి నడిపించుము ఓ ప్రభువా
నీ త్రోవలో మమ్ములను నడిపించుము దేవా (2)
"కుటుంబము మా కుటుంబము "
3.మా బిడ్డలు ఒలీవ మొక్కల వలె
ఎదిగే భాగ్యము దయచేయుము దేవా (2)
నీ కృపలో దయచేయుము దేవా
నీ నీడలో మేము సాగెదము ప్రభువా భయభక్తులతో నిను సేవింతుము తండ్రి (2)
"కుటుంబము మా కుటుంబము "
Lyrics& voice - brother.raghava moshe garu