YS Jagan vs Ayyana Patrudu | Speaker Reacts On YS Jagan Comments | YS Jagan about Ayyanna Patrudu

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • YS Jagan vs Ayyana Patrudu | Speaker Reacts On YS Jagan Comments | YS Jagan about Ayyanna Patrudu
    #ysjagan #ayyanapatrudu #apassembly #cmpawankalyan #deputycmpawankalyan
    Telugu Varthalu is all about news based UA-cam channel. This channel focus on Tollywood News, Telugu Celebrity Latest Updates, Tollywood Gossips, Andhra Pradesh and Telangana latest news, Telugu Movie Promos, Teasers. & all other types of entertainments we are here to provide you. So Stay Connect with us for all updates.
    For More Fastest News Updates Visit Our Official Website: rb.gy/r7apjm
    Also Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/krwiog
    ►Twitter: rb.gy/iwnx4d
    ►Instagram: rb.gy/uh1nsz

КОМЕНТАРІ • 173

  • @anjinappagaripeddanna8045
    @anjinappagaripeddanna8045 Місяць тому +6

    అబ్బో ఎంత నీతి వంత మైన మాటలు,చాల్లె స్వామి నీవు,నీ మాటలు నీకు ఒక దండం

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +20

    మూడు రాజధానులు మూడు ముక్కలాట రాజధాని లేకుండా పరిపాలన చేసినందుకు నీకు గిన్నిస్ బుక్ రికార్డు బాబు

    • @mohan336
      @mohan336 2 місяці тому

      Vizag undi ga Anni capabilities tho. And cheparu ga. Mee polalallo ne Kavalna rajadhani

  • @shankaro7710
    @shankaro7710 2 місяці тому +8

    నిన్ను చూస్తే కోడెల శివ ప్రసాద్ గుర్తుకొస్తున్నాడు.

    • @rajeswaridevi2076
      @rajeswaridevi2076 Місяць тому

      Mari nevu Asambley lo nevu avamaninchindi neku oakata valaki okata nyam ne noru valane neku inta vachindi mana noru manchidi ayite ooru manchiyidi avutundi jagan

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +10

    అరుణ క్యాంటీన్లో బంద్ చేసి అన్నం లేకుండా చేస్తివి అందరికీ

  • @kothamasusubrahmanyam4117
    @kothamasusubrahmanyam4117 2 місяці тому +10

    మాటలకు పరిపాలనకు సంబంధం ఉందా జగన్ గారు

  • @satyanarayakethepalli220
    @satyanarayakethepalli220 Місяць тому +3

    అవును అవన్నీ మనం నేర్పినవేగా , మన మీద ప్రయోగిస్తే తప్పేమిటీ నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి నా వినే వాడు ఎవడు లేడు ఎవడైనా వింటే వాడంత ఎరిపూకు ఎవడూ వుండడు

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +8

    మహర్షులు తపస్సు చేసినటువంటి ఆ కొండను ఎందుకు నాశనం చేస్తే బాబు

  • @madhugedda6575
    @madhugedda6575 2 місяці тому +5

    అన్నా జగనన్న నిన్ను ఎవరు చంపగలరు అన్న

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +5

    కొత్త రాజధాని సింగపూర్ కంటే కూడాను ఇస్తాంబుల్ కంటే నువ్వు ప్రపంచంలో ఏ రాజధాని ఏ విధంగా కొత్త రాజధాని కట్టడానికి నువ్వు ఎంతో ప్రయత్నం చేసింది అమరావతి ప్రజలు మూర్ఖులు 1600 రోజులు స్ట్రైక్ లు చేసినారు నిరసనలు చేసినారు

  • @bkrao8896
    @bkrao8896 Місяць тому +2

    అరె జగన్ మోహన్ రెడ్డి గారు.. మీకు ప్రజలు గురుంచి మాట లాడడమే నీకు రాదు. నీవు మీ ఇంటి కి వెళ్ళి పుస్తకాలు చదువు కో and Ukg and LKG lo జోయిన్ ఔ go back

  • @YuvaKrishna-hm1kh
    @YuvaKrishna-hm1kh Місяць тому +4

    నా మీది ఏ తప్పు లేదు జగనన్న మీ చుట్టుపక్కల ఉన్న మంత్రులది ఎమ్మెల్యే గారు చాలా బూతులు మాట్లాడు కాబట్టే మీరు కూడా అంత విలువ లేకుండా అయిపోయారు

  • @Mathyarajujanni-vk4od
    @Mathyarajujanni-vk4od 2 місяці тому +11

    అయ్యన్న పాత్రుడు గారు మంచి వ్యక్తి 👌👌

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +45

    టిడిపి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి మీరు కూడా అలానే పూర్వస్థితి ఇస్తే ఐదేళ్ల తర్వాత ప్రజలు మీకు అలా బుద్ధి చెప్తారు

    • @gollaraju1086
      @gollaraju1086 2 місяці тому +2

      Sar TDP karykarta

    • @gollaraju1086
      @gollaraju1086 2 місяці тому

      4:56

    • @gollaraju1086
      @gollaraju1086 2 місяці тому +1

      Haryana Patra sir general sir

    • @gollaraju1086
      @gollaraju1086 2 місяці тому

      Blue film

    • @user-bk2wr8ee5t
      @user-bk2wr8ee5t 2 місяці тому +2

      జగన్ ఎంత దుర్మార్గుడో ప్రజలందరికి తెలుసు. జగన్ నీ పాపం పండిoది.

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +4

    కరెంటు చార్జీలు కరెంటు నూరు రూపాయలు అదనపు చార్జీలు 110 రూపాయలు

  • @koteswararaomurikipudi3155
    @koteswararaomurikipudi3155 Місяць тому +4

    ఒకపుడు చిన్న పెద్ద లేకుండా మాట్లాడవా నువు జగన్

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +12

    నువ్వు అడిగేటప్పుడు రెండు మూడు ఛాన్సులు ఇవ్వండి అనకుండా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి చాలు అన్నావు అది నువ్వు చేసిన తప్పు

    • @gollaramanjaneyulu3293
      @gollaramanjaneyulu3293 2 місяці тому +3

      కరెక్ట్ గా చెప్పావు అన్న ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చి చూశారు సరిపోయింది

    • @umadevilakhamraju4445
      @umadevilakhamraju4445 2 місяці тому

      Ichinandhuku adukkuthinnamu chaalu

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +6

    లక్ష కోట్ల అప్పు ఎందుకు చేస్తే స్వామి నువ్వు

    • @mohan336
      @mohan336 2 місяці тому

      Mee babu apudey poi 20000 croes rbi kada poi techadukda adi kanaparadha

  • @suryanarayanakanigalla6449
    @suryanarayanakanigalla6449 2 місяці тому +8

    Speaker పదవికి వేరే వాళ్ళను పెడితే బావుణ్ణు

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +7

    సరే నువ్వు మంచి చేసిన కాబట్టే ప్రజలు నీకు కూడా మంచి చేసినారు

  • @GiriJavvadi-ox9yb
    @GiriJavvadi-ox9yb Місяць тому +1

    ఇవన్ని ఒకటాయితే. మనకు వినాయక చవితి వస్తె దానికి కూడా పరిమిషన్ కావాలా జగన్.

  • @pallaraju1102
    @pallaraju1102 2 місяці тому +2

    జగన్మోహన్ రెడ్డిది అయ్యన్నపాత్రుడు ఎందుకు కలిపారు మాటకు మాట అని అర్థం కాలేదు

  • @venkateswararaomiriyala4779
    @venkateswararaomiriyala4779 2 місяці тому +6

    Jai jai TDP jai jai janasena jai cbn jai pavan

  • @tirlangimallesu1039
    @tirlangimallesu1039 2 місяці тому +1

    జైజగన్ సార్ మేము కూడా మీతో (wearewith you ) sirji namaste 🙏 ♥️ jaihind

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +2

    పెళ్ళికానుక రంజాన్ తోఫా అన్ని బంద్ చేస్తే నువ్వు

  • @muvvalarahul5266
    @muvvalarahul5266 2 місяці тому +2

    ఎలక్షన్ ముందు ఇచ్చిన మేనిపెస్టో కూటమి ప్రభుత్వం రన్ చేయడం కష్టమే

  • @phanigralama
    @phanigralama 2 місяці тому +2

    Jagan mama aapu ne solllu

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +1

    ఉద్యోగస్తులకు పెన్షనర్లకు ఎంతో మేలు చూసి బాబు నువ్వు ఒక్క చుక్క కూడా కింద పడకుండా పోస్ట్ ని

  • @hauksbyers2786
    @hauksbyers2786 2 місяці тому +2

    అనంతపురం నుండి తీసుకుని బాగేపల్లి వరకు 18 ఫ్యాక్టరీలు వెళ్లి పోయినాయి బాబు

    • @yelishalic4988
      @yelishalic4988 2 місяці тому

      వెళ్ళిపోన ఫ్యాక్టరీలు పేరు చెప్పు నయన

  • @Sairaj_Tarra
    @Sairaj_Tarra 2 місяці тому +1

    Okappudu meeru adhe chesaru anna marchipoyi matladuthunnaru.

  • @KsrinuKsrinu-to8bn
    @KsrinuKsrinu-to8bn 11 днів тому

    నువ్వు శిశుపాలుడు లాంటి వాడివి రా నీ పాపం పండింది ఈసారి ఇంకా పండింది

  • @user-xv9mi6fe3k
    @user-xv9mi6fe3k Місяць тому

    Who is protecting you in C.B.I.case?
    Why so much delay? Public is observing.

  • @user-lu4ge6im9i
    @user-lu4ge6im9i 2 місяці тому +1

    జై తెలుగుదేశం

  • @subbarao3812
    @subbarao3812 2 місяці тому +2

    ఈ క్కగన్ గుంపు సభ లో ఎన్ని బూతులు, వ్యక్తి గత దూషణలు చేశారో మరచిపోయారు. వీరు మాట్లాడినా మాటలు ఎందరిని గాయ పరిచాయి. వీరికి తెలియదు. ఇప్పుడు అ బాధ మీకు తెలిసింది. ఈ వైసీపీ నాయకులు శాసన సభను దుశ్శాసన సభ గా మార్చారు.ఒక ప్రతిపక్ష నాయకుడి వయసు కు కూడా గౌరవం ఇవ్వ లేని వారు. తమ తల్లి తండ్రులు కూడా ఆ వయసుకు వస్తె, ఇలాగే గౌరవం ఇవ్వరేమో. ఒక సిఎం తన పదవికి అవమానం కలిగేలా ప్రతిపక్ష నాయకుడు వ్యక్తిగత జీవితం పై విద్యార్థుల ముందు వెకిలి వ్యాఖ్యానాలు చేసి, వెకిలి నవ్వులు నవ్వితే, అదేనా వారికి ఈయన నేర్పే సంస్కారం. ఇలాంటి ఎన్నో పాపాల ఫలితమే వారి ఈ పతనం.ఈ పాఠం రాబోయే పాలకులకు ఒక హెచ్చరిక

  • @user-xw1eb9vc2q
    @user-xw1eb9vc2q Місяць тому

    నీ పాలన రాక్షస పాలన మెట్లు వెదవ

  • @gangdharkathalapur7959
    @gangdharkathalapur7959 2 місяці тому

    Yes 💯 Sir ji Super

  • @mallikharjunarao.kalepu.9859
    @mallikharjunarao.kalepu.9859 2 місяці тому +3

    ASALU NEEKU SIGGU UNDHAA CHEE CHEE.

  • @SrikantSrikant-y9h
    @SrikantSrikant-y9h Місяць тому +1

    Jagan me papam pandindi.kadha

  • @emmanuelkpaul7447
    @emmanuelkpaul7447 2 місяці тому

    మీరు చేసినదే మీ తల మీదకు వచ్చింది

  • @Satish-kn9rc
    @Satish-kn9rc 2 місяці тому +2

    Alredy mana papalu pandipoyayi....

  • @pullaraochilaka2312
    @pullaraochilaka2312 2 місяці тому +2

    Nuve peda chettakodukuvi

  • @yelishalic4988
    @yelishalic4988 2 місяці тому

    ఆల్ రెడీ మొత్తం నియె మాట్లాడుతున్నారు

  • @pulivarthivamsi973
    @pulivarthivamsi973 2 місяці тому +1

    Dead bodys kuda door delivery chesaru anna

  • @prasannakumargk5922
    @prasannakumargk5922 2 місяці тому +1

    Miru chesina anyalu marachi poyava.

  • @aravetinagabhushana5362
    @aravetinagabhushana5362 2 місяці тому

    Your Administration is not satisfaction A.P citizens only sir

  • @yelishalic4988
    @yelishalic4988 2 місяці тому

    బూతులు తిట్టటం ఎలా అని ట్రయూనిగ్ ఇచ్చాడా cbn

  • @Mohammedsameershaikh
    @Mohammedsameershaikh 2 місяці тому

    Mandadaa akka mandadaa 😂😂😂

  • @kamalakumari6160
    @kamalakumari6160 2 місяці тому +5

    Jai jagen

  • @santooboina368
    @santooboina368 2 місяці тому

    మేని పోస్ట్ నువ్వు మాట్లాడుతున్నావ్ నాయన

  • @narasimhareddy4782
    @narasimhareddy4782 Місяць тому

    Jagan garu meeku correct mogudu ayyannapatrudu garu.

  • @kirankumarathuluri2535
    @kirankumarathuluri2535 Місяць тому

    Maa acting star elaven mohan Reddy

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 2 місяці тому +3

    ఇప్పుడు నువ్వు పతివ్రత మాటలు మాట్లాడుతున్నావు.

  • @ddjaynaidu4827
    @ddjaynaidu4827 Місяць тому

    Venkatesa swamy YSR ni sampindi next jagan syco

  • @user-tv5ui6xp5q
    @user-tv5ui6xp5q 2 місяці тому +1

    మీ రు. పా ద యాత్ర చేసి న ప్పుడు. చంద్రబాబు గారిని. ఏ మన్నా రో
    ఒక్కసారి ఆ లో చించు కొండి

  • @Satish-kn9rc
    @Satish-kn9rc 2 місяці тому +2

    Edavaku anna..manaki manchi rojulu vastayi

  • @srinivasgujjari879
    @srinivasgujjari879 2 місяці тому

    JAGAN ANE DARIDRAANNI POORTHIGAA TARIMI KOTTAALI. JAY TELUGUDESAM.

  • @raghunandampathi538
    @raghunandampathi538 Місяць тому

    Kojha political party

  • @user-iy1yw2th9g
    @user-iy1yw2th9g Місяць тому

    Nuvvemanna srikrishna paramatvudiva jagan.. kourava samrajyam needi Babu jagan

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 6 днів тому

    Jagun AASTHULU japthu cheyali.

  • @user-zv8dd4et3r
    @user-zv8dd4et3r Місяць тому

    Apara babu jagan sollu

  • @VEc_-wl1no
    @VEc_-wl1no 2 місяці тому +1

    Kuthamui ra ayana koja

  • @koteswararao7691
    @koteswararao7691 2 місяці тому

    TDP need to use proper words, otherwise waste fellows such positions in assembly.

    • @umadevilakhamraju4445
      @umadevilakhamraju4445 2 місяці тому

      Thappu emi kanipinchindhi past Cm assembly kanna waste evaroo leru

  • @nadimpallikrishnamraju8601
    @nadimpallikrishnamraju8601 2 місяці тому

    😢

  • @enckyammahpramanaidu2989
    @enckyammahpramanaidu2989 2 місяці тому

    Endhukani iyanapatrudu Speakerga jaganu vadhuantanaru..anta ayana Chepinattuga cheyalani mana talarata...leka ayana CM?

  • @radhikaramanavarapu1929
    @radhikaramanavarapu1929 Місяць тому

    Niku edhoka saaku undaalile. 3 mukkalaata aadaavu AP ni.

  • @RavikumarKocherla
    @RavikumarKocherla Місяць тому

    ధర్మార్గుడా ఈ మాటలు చెప్పకు

  • @mvsubbarao9675
    @mvsubbarao9675 Місяць тому

    Nee dongamatalu manuko jagan

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 9 днів тому

    Abaddalu inka panivheyavura matinchadam aapora

  • @SanjeevKumarK-hf2nc
    @SanjeevKumarK-hf2nc 2 місяці тому

    Mastaru tagi raledu sir

  • @pavandeafkumar9070
    @pavandeafkumar9070 Місяць тому

    ✌️✌️🥰🥰🥰🥰🥰✌️✌️✌️✌️✌️✌️

  • @enckyammahpramanaidu2989
    @enckyammahpramanaidu2989 Місяць тому

    Meru cheyaleni papala..prabu peru Che putu lachapapalu meru pralokam vella leru😮

  • @bammidikishorkumar3793
    @bammidikishorkumar3793 2 місяці тому +9

    సంవత్సరం కూడా పాలించలేరు రా మీరు! జై జగన్

    • @Vuriti-qi6cv
      @Vuriti-qi6cv 2 місяці тому +4

      Me ycp vallu chesena aveneeti palana savatsaram kadhu okka roju kuda cheyaleru bro

    • @Vuriti-qi6cv
      @Vuriti-qi6cv 2 місяці тому +3

      Jai tdp jai janasena

    • @cjanaki6603
      @cjanaki6603 Місяць тому

      ప్రతిపక్షంలెకుండా ప్రజలు తీర్పు ఇస్తె ఇప్పుడు కూడ బుద్ధిరాలేదంటె తూనీబతుకుచెడ సిగ్గుమాలిన జన్మ

    • @ee-002mahesh7
      @ee-002mahesh7 Місяць тому +1

      Mundhu assembly ki rammanu tarvatha cheppu sollu

    • @sudhakarnidavanuru4733
      @sudhakarnidavanuru4733 Місяць тому

      Inka 420 Jagan ke support chesevalanu _________antaru bro

  • @UppadaDhanalaxmi
    @UppadaDhanalaxmi 2 місяці тому

    Eka Out

  • @naveenraju7647
    @naveenraju7647 2 місяці тому

    S champi door delivery chesina ganatha ysr partidhi

  • @MrekharaniMaddasetti
    @MrekharaniMaddasetti 2 місяці тому

    Jai jai jagananna ❤❤

  • @umadevilakhamraju4445
    @umadevilakhamraju4445 2 місяці тому

    Pitchi sentiment s tho janaalni inka maaya cheyaleru

  • @nvenkateswararao1112
    @nvenkateswararao1112 Місяць тому

    Nuo new party busthpam

  • @swarnasagarservice7929
    @swarnasagarservice7929 2 місяці тому

    Manchi mattuku chesthe PRAJALU marchi poru , anthaku minchi chedda PANULU PRAJALU ALOCHINCHI NIRNAYAM THEESUKONI neeku thagina vidhanga budhi cheppina AP PRAJALA THELIVIKI JOHAR'S

  • @ABDULGAFFAR-ij1ve
    @ABDULGAFFAR-ij1ve 2 місяці тому

    రెడ్ బుక్ ఎందుకు వచ్చింది?
    ఎందుకంటే పాద యాత్ర చేసేటప్పుడు ధికారులు లోకేష్ గారిని అడుగడుగునా అడ్డంకులు సృష్టించడమే కాకుండా వాహనంపై నా నిల్చొని ప్రసంగించే దానికివ్వలేదు, పోనీ స్టూల్ పైన నిల్చొని మాట్లాడుదాం అంటే మైక్ కూడా ఇవ్వలేదు.ఇటువంటి అనేక కారణాలు చేత Red Book వచ్చింది.

  • @thimotykudumula8943
    @thimotykudumula8943 Місяць тому

    Jagan nedhu oka paripalana sighu lazha unndarara

  • @UshaRani-tk7no
    @UshaRani-tk7no 2 місяці тому

    Mattagudisela Face vundey speeker Mundhu Skill development case py drusti pettu Nidhulu ela vellayo veliki thiyandi prajala sommudochukoni kulakadam kadhu.Buidings kotteyadam mi buildings kuda kottandi party offices vi prajala dhanamey nakipothundhi Red book lokesh syko matalu vini Bihar kanna nichamga thayarayyaru miru eppudu chastaro brathiki vuntey enni Arachakalu Ugravadhalu chudalo

  • @naveenraju7647
    @naveenraju7647 2 місяці тому

    S ni papalu pandayi andhuke odipoyav

  • @boyamadhu695
    @boyamadhu695 2 місяці тому

    e l n k K e a l s p e c ha ru

  • @bezawadasudhakar9032
    @bezawadasudhakar9032 2 місяці тому

    ,thene poochina katthi.becareful

  • @stephenprabhakar5106
    @stephenprabhakar5106 2 місяці тому

    Bayatikochi empeekuthav

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 9 днів тому

    Area1 tmineni matalu maþichavura

  • @BandiKusharaju
    @BandiKusharaju Місяць тому

    मा ओं dnr

  • @user-hn5ec5vk8j
    @user-hn5ec5vk8j 2 місяці тому +1

    Jai jagan anna

  • @chalavvk9124
    @chalavvk9124 Місяць тому

    😂😂😂

  • @jagannadharaogoteti9048
    @jagannadharaogoteti9048 2 місяці тому

    Emani?banda boothulu thittamanaa?dburusu gaa maatlaadamanaa? Emi neethulu

  • @jagannadharaogoteti9048
    @jagannadharaogoteti9048 2 місяці тому

    Inka ennaallu muchhata.....2 years kante paripaalinchaleru....

  • @arjunkorra6648
    @arjunkorra6648 2 місяці тому

    సిగ్గు లేదురా మాట్లాడుతున్నారు మరి ఏంటి విశేషాలు

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 2 місяці тому

    😢😮T D P NOTGOOD 😮😅😊😢😮

  • @dinapaul4142
    @dinapaul4142 2 місяці тому

    Ayyanna pathrudu mavoistulu champala

  • @srinivasuluccnu8264
    @srinivasuluccnu8264 2 місяці тому

    Adi ni di mi appadira vedava