మీరు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు 🙏. రోజుకొక టాపిక్ అంటే కష్టం. ముందు చెప్పాల్సిన టాపిక్ తెలియాలి. నేను రిటైర్ అయ్యి 7సంవత్సరాలైంది. టాపిక్ తెలిసినా ప్రిపేర్ అవ్వాలి. వీడియో చేయడం, ఎడిటింగ్ , UA-cam లో అప్లోడ్ చేయడానికే ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరడిగినది ఆలోచించాలి.
చాలా బాగా చెప్పారు madam. మీ videos మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.
Thank you for your kind comment 🙏
Excellent... చక్కగా వివరించారు
Thank you 🙏
Thank you madam 🙏
🙏
Bhga chepparu medem
🎉
🙏
Madem roju oka topic cheste Chaala useful untadhi mam
దేని మీద చేయాలి?
Medam daily oka topic cheppandi medam
మీరు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు 🙏. రోజుకొక టాపిక్ అంటే కష్టం. ముందు చెప్పాల్సిన టాపిక్ తెలియాలి. నేను రిటైర్ అయ్యి 7సంవత్సరాలైంది. టాపిక్ తెలిసినా ప్రిపేర్ అవ్వాలి. వీడియో చేయడం, ఎడిటింగ్ , UA-cam లో అప్లోడ్ చేయడానికే ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరడిగినది ఆలోచించాలి.
100 వీడియోలు చేయగలిగాను. ఎక్కువ మందికి ఉపయోగపడడం లేదు కదా, మానేద్దాం అనుకుంటున్నాను. కానీ మీలాంటి వారికోసమే చేస్తున్నాను.