luminous inverters కొనవద్దు running లో చాలా ఎక్కువ sound వస్తుంది చాలా తక్కువ load ఉన్నా overload error అని తరచూ అరుస్తుంది మాములు current పై నడుస్తున్ననా inverter surface చాలా చాలా వేడి గా ఉంటుంది
It is always useful if the cost of the products is explained by you and also the capacity to take the load of tube lights, fans & other appliances with duration.
Hi brother.. ఎలా ఉన్నారు? నేను ఈ మధ్యనే transfer వలన ఇంకో ఇంటికి (vijayawada లో) shift అవుతున్న.. అది పాత కాలం house.. owner కావాలంటే నన్నే inverter connection చేయించుకోమని అంటున్నాడు.. అందులో ఒకే ఒక MCB main దగ్గర ఉంది.. Inverter పాడయిపోకుండా store చెయ్యొచ్చా లేకపోతే inverter output దగ్గర ఒక extension box లా పెట్టించుకొని దానికి అవసరం అయినపుడు charging/cooler లాంటివి use చేసుకోవచ్చా? ఇక్కడ power cut తక్కువ కానీ inverter పోతాది అని అలా అనుకొంటున్న.. ఏమి చేస్తే బాగుంటాది అనేది చెప్పగలరు..
@@electricalomkar discharge కోసం ఒక extension box type లో switch board ready చేయించి, దానిని inverter output కి పెట్టి అపుడపుడు air cooler, Mobile charging, pedastal fan లాంటివి పెట్టి use చెయ్యొచ్చా? Rental house కనుక wiring అనేది headache..power cut కూడా vijayawada లో ఉండట్లేదు..అందుకే inverter పోకుండా కొంతకాలం ఇలా use చేస్తే ఏమి అవ్వదు కదా అని అడుగుతున్న..
STAND PLASTIC REMOVABLE BOX NOT GOOD AMARAN BATTERY VAALLA DAGGARA IRON BOX VUNDI CHALA CHALA BETTER AND STRONG INVERTIR KODA NOT GOOD AMARAN INVERTOR AND BATTORY SUPER WORKING
Meeru anni chaala cleargaa chepputharu
Thank you sir
luminous inverters కొనవద్దు running లో చాలా ఎక్కువ sound వస్తుంది
చాలా తక్కువ load ఉన్నా overload error అని తరచూ అరుస్తుంది
మాములు current పై నడుస్తున్ననా
inverter surface చాలా చాలా వేడి గా ఉంటుంది
It is always useful if the cost of the products is explained by you and also the capacity to take the load of tube lights, fans & other appliances with duration.
Nice bro God bless you Ramesha Karnataka Bengaluru India
brother సోలార్ పానల్ తో AC కి కనెక్షన్ ఎలా ఇస్తారు ఒక video చేయరా కరెంటు బిల్లు వాసిపోతు౦ది please
Very well explained omkar garu .. keep it up
REGARDS
SRI AYYAPPA ELECTRICALS Haripuram
Thank you sir
Chala Baga cheparu sir
Video Chala useful bro
Bro free energy gurinchi vedeo cheyandi most useful for all people, it's nessasary..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
3 Pin Socket lo Earthing point Lo Power Supply Vasthundu Rakunda Em Cheyyalo Cheppandi Brother
First Earthing annedhii bagaa veyaandi tharuvathaa 3pin socket lo edhina phase touch avuthundo chudandi
Exide tall tubular 150 AH battery. Suitable avutunda
Yes
బాగుంది👍
Denitho 100 percent charge cheste..... 1 tubelight and fan entasepu ostundi???
Intlo charging chasi tusukoni shop lo Patti lights pattavacha
Cheyyochu
ఇన్వెర్టర్ వైరింగ్ ఎలా చేస్తారో వీడియో చెయ్యండి sir
brother సోలార్ పానల్ తో AC కి కనెక్షన్ ఎలా ఇస్తారు ఒక video చేయరా కరెంటు బిల్లు వాసిపోతు౦ది
Battery tho vachinda leka vidiga konukkovala ?
Vidi gaa konaali
@@electricalomkar ok thank you 🙏🏼
Hi brother..
ఎలా ఉన్నారు?
నేను ఈ మధ్యనే transfer వలన ఇంకో ఇంటికి (vijayawada లో) shift అవుతున్న.. అది పాత కాలం house.. owner కావాలంటే నన్నే inverter connection చేయించుకోమని అంటున్నాడు..
అందులో ఒకే ఒక MCB main దగ్గర ఉంది..
Inverter పాడయిపోకుండా store చెయ్యొచ్చా లేకపోతే inverter output దగ్గర ఒక extension box లా పెట్టించుకొని దానికి అవసరం అయినపుడు charging/cooler లాంటివి use చేసుకోవచ్చా? ఇక్కడ power cut తక్కువ కానీ inverter పోతాది అని అలా అనుకొంటున్న..
ఏమి చేస్తే బాగుంటాది అనేది చెప్పగలరు..
Battery charge and discharge రెండు జరగాలి లేకపోతే battery పోతుంది మీరు దేనికైనా ఉపయోగించండి
@@electricalomkar discharge కోసం ఒక extension box type లో switch board ready చేయించి, దానిని inverter output కి పెట్టి అపుడపుడు air cooler, Mobile charging, pedastal fan లాంటివి పెట్టి use చెయ్యొచ్చా? Rental house కనుక wiring అనేది headache..power cut కూడా vijayawada లో ఉండట్లేదు..అందుకే inverter పోకుండా కొంతకాలం ఇలా use చేస్తే ఏమి అవ్వదు కదా అని అడుగుతున్న..
బ్యాటరీ తో మొత్తం ఎంత అవుతుంది
25 k అవుతుంది
@@electricalomkar ఈ బ్యాటరీ రేటు ఎంత అవుతుంది కొంచెం తెలపండి
ఇన్వెంటర్+బ్యాటరితో కలిపి 11500అవుతుందా ?
1500 కి ఇన్వెర్టరు బ్యాటరీ రాదు కదా
Sir with battery tho na 10000 leka battery seperate cost load entha varaku panichesthundi
Without battery
Good video brother
Battery mah ఎంత
150 to 200 ah
@@electricalomkar ఆ ఇన్వర్టర్ లో పెట్టిన బ్యాటరీ mah ఎంత
అన్న నేను ఇంటికోసం 10k lo ఒక మంచి water purifier konali అనుకుంటున్న..మీరు నాకు suggetion ఇవ్వగాలారా..plz
Purit
ఇందులో అమ్రాన్ 150set avuthunadha
Yes
మీది ఏ ఊరు సార్ 🙏🙏🙏🙏🙏
Anna battery tho 10000 ladha only inveater plz replay
Only inverter
Box ఎంత అవుతుంది అన్న 880wat ఎంత
Super
STAND PLASTIC REMOVABLE BOX
NOT GOOD
AMARAN BATTERY VAALLA DAGGARA IRON BOX VUNDI CHALA CHALA BETTER AND STRONG
INVERTIR KODA NOT GOOD
AMARAN INVERTOR AND BATTORY SUPER WORKING
Cost cheppaledu om kar garu meeru
Screen మీద ఇచ్చాను Amazon లో 10000
@@electricalomkar Tq omkar garu 😍
very nice
Nice
Anna rate 10000 pakka na Anna please reply
అది online rate only inverter
👍👍
Available luminous store in sompeta home delivery available all locations order online cash on delivery available
Good
Without battery 10000/_ ante cost chala yekkuvaga vundi
Yes but fast charging undi
ఎన్ని ఫ్యాన్లు ఎన్ని లైట్లు వెలుగుతాయి అలాగే చార్జింగ్ ఎన్ని గంటలు వస్తుంది తెలుపగలరు
👏👏👏👍👍
Ok
,.👍👍👍👍👍👍👍👍👌👌👌👌
Price
10000 Amazon
M.V.R Chander Electrical Technician M
1¹ to
Sir namaste me contact number chaipandi maku chala varuku Questions undhi Sir
బాగుంది👍
brother సోలార్ పానల్ తో AC కి కనెక్షన్ ఎలా ఇస్తారు ఒక video చేయరా కరెంటు బిల్లు వాసిపోతు౦ది please
చాలా ఖర్చు పెట్టాలి
Minimum 3 kw solar panels and 4 to 6 batteries varaku avasaram avutundi bro.
Super
brother సోలార్ పానల్ తో AC కి కనెక్షన్ ఎలా ఇస్తారు ఒక video చేయరా కరెంటు బిల్లు వాసిపోతు౦ది please