కుదరదు...ఎంత top star హోటల్స్ అయినా సరే ఆ రుషికొండ బిల్డింగ్లు అంతకు మించి. వాయ8 ఖర్చు భరించడం అసలు కుదరదు.....అందుకే ప్రభుత్వానికి ఈ తలనొప్పి ఎవ్వడుతీసుకునే వాడు లేడు
*తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న సంక్షోభం* ●పని చేసేవాళ్ళు దొరకని స్థితిలోకి తెలుగు రాష్ట్రాలు. ●ఇతర రాష్ట్రాల పని వాళ్ళ చేతిలో కీలక రంగాలు. ●ఉచితాలకు అలవాటు పడుతున్న తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. ఇతర రాష్ట్రాల పని వారు, వారు చేసే పనులు: *బీహార్* వాళ్లు:-ఇటుక బట్టి నుండి , వరినాట్లు, పత్తి ఏరే దాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు. *ఒరిస్సా* వాళ్లు:-అన్ని రకాల కార్మికులు గా వంటకాల తయారీదారులు గా చేస్తున్నారు. *రాజస్థాన్* వాళ్లు:-టీ స్టాల్ మరియు హోటల్, సానిటరీ షాప్‌ల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రము వీళ్లది షాప్ లే ఎక్కువ *ఉత్తరప్రదేశ్* వాళ్లు:-టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలుచేస్తున్నారు . *కేరళ* వాళ్లు:-ఇంగ్లీష్ బోధించు టీచర్లు గా పని చేస్తున్నారు. *కర్ణాటక* వాళ్లు:-భవన నిర్మాణ కూలీలు గా పని చేస్తున్నారు. ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు మాత్రం *మందు, మాంసం* ఎవడు పంచుతాడు ఎవడు ఎక్కువ *డబ్బులు* ఇస్తాడు అంటూ *పూటకో జెండా* చేతిలో పట్టుకుని తెలిసిన *పనిని*, చేతిలో ఉన్న *వృత్తినీ* వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ *ఉచితాలకు,* *వ్యసనాలకు* బానిసలై *జీవితాలను* నాశనం చేసుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకు పొతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు. వారు పని చేసే అలవాటు Work Culture కూడా మర్చి పోతారు. ఆ తరువాత పని చేస్తామన్నా ఎవరూ పని ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఇది రాబోయే కాలంలో ఏపీ, తెలంగాణ లో పని చేసే వారిని (labour ని) సంక్షోభ స్థితికి నెట్టి వేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
AP రాజధాని లో కట్టబోయే ఐకానిక్ భవనాలు అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకారాలు హిందూ సంప్రదాయం ప్రతిబింభించేలా లేవు. ఒక టోపీలాగా, పైన సూదిగా చూడడానికి చాలా వికారంగా, గూడారాల్లగా, అసహ్యం గా నవ్వు వచ్చేలా వున్నాయి. గంభీరం గా, హుందాగా, ఆకర్షనీయంగా లేవు. వాటిని మార్చాలి. 😱😱
జయహో CBN సార్ 💐💐💐💐
విజయోస్తు లోకేష్ ❤❤❤❤
Supernews.Jai Amaravathi
సూపర్
Good 🎉
Good news ❤❤
రుషికొండ బిల్డింగ్స్ కూడా top star rating hotel ki lease ki ఇవ్వవచ్చు
కుదరదు...ఎంత top star హోటల్స్ అయినా సరే ఆ రుషికొండ బిల్డింగ్లు అంతకు మించి. వాయ8 ఖర్చు భరించడం అసలు కుదరదు.....అందుకే ప్రభుత్వానికి ఈ తలనొప్పి ఎవ్వడుతీసుకునే వాడు లేడు
సుమన్ టీవీ మీరంటే అభిమానం ఉంది కానీ పేటియం బ్యాచ్ ని మాత్రం ఎంకరేజ్ చేయకండి
Paytm batch ఎవరో తెలుసా వైసిపి నా కొడుకులే
వైసీపీ రెడ్డి క్రైస్తవ నాయకులు జాగ్రత్త. ఏపీలో అభివృద్ధి జరగనివ్వబోమన్నారు.
Avaru ani.patinalu.sasina.andhra.development.ni appalaru
What about prakasam sir no development it's means especially donakonda
*తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న సంక్షోభం*
●పని చేసేవాళ్ళు దొరకని స్థితిలోకి తెలుగు రాష్ట్రాలు.
●ఇతర రాష్ట్రాల పని వాళ్ళ చేతిలో కీలక రంగాలు.
●ఉచితాలకు అలవాటు పడుతున్న తెలుగు ప్రజలు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.
ఇతర రాష్ట్రాల పని వారు, వారు చేసే పనులు:
*బీహార్* వాళ్లు:-ఇటుక బట్టి నుండి , వరినాట్లు, పత్తి ఏరే దాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు.
*ఒరిస్సా* వాళ్లు:-అన్ని రకాల కార్మికులు గా వంటకాల తయారీదారులు గా చేస్తున్నారు.
*రాజస్థాన్* వాళ్లు:-టీ స్టాల్ మరియు హోటల్, సానిటరీ షాప్‌ల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రము వీళ్లది షాప్ లే ఎక్కువ
*ఉత్తరప్రదేశ్* వాళ్లు:-టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలుచేస్తున్నారు .
*కేరళ* వాళ్లు:-ఇంగ్లీష్ బోధించు టీచర్లు గా పని చేస్తున్నారు.
*కర్ణాటక* వాళ్లు:-భవన నిర్మాణ కూలీలు గా పని చేస్తున్నారు.
ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు మాత్రం *మందు, మాంసం* ఎవడు పంచుతాడు ఎవడు ఎక్కువ *డబ్బులు* ఇస్తాడు అంటూ *పూటకో జెండా* చేతిలో పట్టుకుని తెలిసిన *పనిని*, చేతిలో ఉన్న *వృత్తినీ* వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ *ఉచితాలకు,* *వ్యసనాలకు* బానిసలై *జీవితాలను* నాశనం చేసుకుంటున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకు పొతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు. వారు పని చేసే అలవాటు Work Culture కూడా మర్చి పోతారు. ఆ తరువాత పని చేస్తామన్నా ఎవరూ పని ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఇది రాబోయే కాలంలో ఏపీ, తెలంగాణ లో పని చేసే వారిని (labour ని) సంక్షోభ స్థితికి నెట్టి వేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
AP రాజధాని లో కట్టబోయే ఐకానిక్ భవనాలు అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకారాలు హిందూ సంప్రదాయం ప్రతిబింభించేలా లేవు. ఒక టోపీలాగా, పైన సూదిగా చూడడానికి చాలా వికారంగా, గూడారాల్లగా, అసహ్యం గా నవ్వు వచ్చేలా వున్నాయి. గంభీరం గా, హుందాగా, ఆకర్షనీయంగా లేవు. వాటిని మార్చాలి. 😱😱
👌👌👌
👌👌👌👌
మీ అభిప్రాయం సరైనదని నేను భావిస్తున్నాను.
Superstate.ammaravathistate.