Praise the lord father please prayer me give a good government job in my life chala rojulu నుoడి wait చేస్తున్న jesus తప్పకుండా jesus ఇస్తారు అన్న నమ్మకముతో మీరు కూడా చేయియండి father pls pls
Father na kosam na family kosam prayer cheyandi Naku job ravali ani prayer cheyandi chala years nuchi job kosam wait chestunna na Jesus Naku estaru any nammakam Naku undhi Jesus sure ga Naku estaru pls father prayer cheyandi na kosam catholic songs anty Naku chala chala istam 😘😘
స్వీకరించు దేవా బలిపూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం ||2|| త్రిత్వెక దేవునితో మా తల్లి మరియమ్మతో - 2 పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక 1 వ చరణం.. తల్లి గర్భాన పడకమునుపే సేవకై మలచినావే దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే ||2|| ఏమివ్వగలనయ్యా నాదంతా నీదేనుగా నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నాదైవమా - 2 2 వ చరణం.. అప్ప ద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా ||2|| బలిపూజ ఈ విందులో పరిపూర్ణ నీ ప్రేమలో నడిపించు నన్ను నీదు సేవలో నీ ప్రేమ చిరుజ్యోతిగా ||2||
Dear Father. I like all your songs. Meaningfully written. I have a small doubt on this offertory song. పల్లవి లో 'స్వీకరించు దేవా' అని మొదలు పెట్టారు , కానీ అదే పల్లవిలో 'త్రిత్త్వెక దేవునితో' అని ఉంది. కానీ నా సందేహము, మనము బలిపూజలో దేవునికి సమర్పిస్తాం కానుకలు, కానీ త్రిత్త్వెక దేవునితో ఎవరికి సమర్పించాలి? Dear Father plz clarify me and take it in positive way . My intention is not to point you out rather to clarify my doubt. Thanks for your contribution to the Church
Dear sir, thank you so much for your kind observation and sorry for being too late in giving reply. As you said, there seemed to be some confusion about n pallavi. Infact this pallavi has got two parts: the first two lines directly we call upon God. Rest of the four lines is the invitation to all the faithful to join in the offering. Thank you.
Dear Jhanu, I sincerely pray that the Lord bless you with good health. May He do miracles in your life and may all your dreams be fulfilled. God bless you.
స్వీకరించు దేవా బలిపూజ హృది కానుక
అర్పింతును తండ్రీ నీవొసగిన జీవితం
త్రీత్వయిక దేవునితో మాతల్లి మరియమ్మతో
పునీత ప్రార్ధనతో అర్పింతు ఈ కానుక
1.తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే
దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే
ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా
నీ సేవలోనే ప్రేమతోనే స్థిరపరచు నాదైవమా
2. అప్పద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితీ దైవమా
అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా
బలిపూజ ఈ విందులో పరిపూర్ణ నీ ప్రేమలో
నడిపించు నన్ను నీదు సేవలో
నీప్రేమ చిరు జ్యోతిగా
❤🎉
Praise the lord father please prayer me give a good government job in my life chala rojulu నుoడి wait చేస్తున్న jesus తప్పకుండా jesus ఇస్తారు అన్న నమ్మకముతో మీరు కూడా చేయియండి father pls pls
Praise the Lord Jesus Christ,
ఈ పాట చాలా బాగుంది, వింటుంటే వినాలనిపిస్తుంది.ఈ పాటను వ్రాసిన వారికి, పాడిన వారికి వందనాలు. ఆమెన్
త్రి త్వైక దేవునికి,
మాతల్లి మరియమ్మతో
పునీత ప్రార్ధనతో
అర్పింతు ఈ కానుక
May be right.
2:22 2:23
I Love you my Dear God . my sister God bless you Amen Alleluia Alleluia Alleluia Aameen Thanksgiving God bless you Amen
Thanks for lyrics. Beautiful, including Holy Trinity...Our Lady and the Saints. 👏👏👏
Amen ❤❤❤❤
Always My Favorite Offerty Song👌👌👌👌
Ee Song Kosam UA-cam lo Chala Search Chesanu
Yeppati Nuncho Wait Chesanu
T Q So Much🙏🙏🙏
Thank you Chandra for your compliments. May the Lord bless us.
@@DevaNeeSparshatho 🙏🙏🙏
Super sag
Father na kosam na family kosam prayer cheyandi Naku job ravali ani prayer cheyandi chala years nuchi job kosam wait chestunna na Jesus Naku estaru any nammakam Naku undhi Jesus sure ga Naku estaru pls father prayer cheyandi na kosam catholic songs anty Naku chala chala istam 😘😘
స్వీకరించు దేవా బలిపూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం ||2|| త్రిత్వెక దేవునితో మా తల్లి మరియమ్మతో - 2 పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక
1 వ చరణం..
తల్లి గర్భాన పడకమునుపే సేవకై మలచినావే దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే ||2|| ఏమివ్వగలనయ్యా నాదంతా నీదేనుగా నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నాదైవమా - 2
2 వ చరణం..
అప్ప ద్రాక్ష ఫలము పుష్పము తెచ్చితి దైవమా అమరమైన నీదు ప్రేమతో వరముగా మార్చుమా ||2|| బలిపూజ ఈ విందులో పరిపూర్ణ నీ ప్రేమలో నడిపించు నన్ను నీదు సేవలో నీ ప్రేమ చిరుజ్యోతిగా ||2||
❤
Praise the lord ❤❤❤❤❤
Praise the lord 🙏
Very nice song
Superb song
Amen
This is Mariyanjali Album Offerty Song👌👌👌
Super song father may God bless u for your wonderful work
Thank you so much for your kind words dear sister.
Super ❤
Super
Nice song Father naakkuda oka pata pade avakasham ippinchandi father pls
Meru parathra annaya
Super song Fr...... 👍 Nice lyrics Fr..
Thank you for your kind words Sneha. May the Lord bless you with good health and peace.
Wonderfull offering song 🌸🌺🥀🍊🍍🍎
Such a Beautiful Melody with lot of meaning
Thank you so much for your kind words.
Thank you father for this melody.
I love Catholic songs
Thank you Suvarna. May the Lord be glorified all the time.
Praise the lord father 🙏 super song sis
Praise the lord 🙏 devuneke mahima ganatha prabhavamalu kalugu Kaka amen 🙏 nice voice Naku full song kavali msg lo pettandi please
Such a wonderful song. Thank you sister for giving such a good song
Excellent no words 👏
father can u please send me the karoake of this song
Super song . ✝️ Amen.
Fvhjbfryjkkjvfwwefg
Meaningful lyrics. Thank you father.
Praise the Lord 🙏
Praise the Lord.
Super song❤️
Very nice lyrics and composing
Thank you Arun for your kind words. Please share our songs with your friends.
🙏👌
Praise the Lord
Giory to God
Amen
🙏🙏🙏🙏
Thank you father nice super lyrics offer mass song.
Thank you Sir for your kind words.
Arepana githam a na
Chepara kochume arepana githam a na
Praise the Lord
nice song send lyrics
Dear Father. I like all your songs. Meaningfully written. I have a small doubt on this offertory song.
పల్లవి లో 'స్వీకరించు దేవా' అని మొదలు పెట్టారు , కానీ అదే పల్లవిలో 'త్రిత్త్వెక దేవునితో' అని ఉంది. కానీ నా సందేహము, మనము బలిపూజలో దేవునికి సమర్పిస్తాం కానుకలు, కానీ త్రిత్త్వెక దేవునితో ఎవరికి సమర్పించాలి? Dear Father plz clarify me and take it in positive way . My intention is not to point you out rather to clarify my doubt. Thanks for your contribution to the Church
Dear sir, thank you so much for your kind observation and sorry for being too late in giving reply.
As you said, there seemed to be some confusion about n pallavi.
Infact this pallavi has got two parts: the first two lines directly we call upon God. Rest of the four lines is the invitation to all the faithful to join in the offering. Thank you.
మంచి ప్రశ్న
అవును..... అర్థం రహితమే ఆ పదం
త్రిత్వైక దేవునికి,
మాతల్లి మరియమ్మతో,
పునీత ప్రార్ధనతో
అర్పింతు ఈకానుక
@@thomaspodila7613 1334
My father is jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Could you please share Lyrics
నా కుటుంబం లో ఉన్న బాధలు అన్ని తీసివేసి మీరకల్స్ జరగాలి అన్ని ప్రేయర్ చేయియండి
Dear Jhanu, I sincerely pray that the Lord bless you with good health. May He do miracles in your life and may all your dreams be fulfilled. God bless you.
Thank you so much father 💐🌹
Nice
Thank you Dear Brother.
Lyrics in english
ఈ పాట ఆల్బం పేరు చెపుతారా
"మరియాఃజలి" Produced by Fr. Marianna, Kadapa Diocese.
Thank you very much Father
Enka petandi
Liriks
, శశి
,.
,
Amen