Two days nundi mee stories vintunnanu sir...chala bagunnayi...mee voice kuda chala bagundi...meru radio lo yemina work chesara sir...nenu 80's born ammayini...radio chala baga vinedanni...mee voice vinnattu anipisthundi...
కధ రాసిన తీరు...అందులో..రచయిత తాను చెప్పదలుచుకున్న ..సందేశం.. బాగున్నాయి. కధ చదివి వినిపించిన తీరు..ఇంకా బాగుంది. మనిషి జీవితంలో.. నిజానికి.. సంతోషం కన్నా త్యాగానికే..విలువ ఎక్కువ.. సరిగ్గా చెప్పాలంటే త్యాగం లోనే..సంతోషాన్ని వెతుక్కుంటాడేమో అని కూడా అనిపిస్తుంది... పెళ్లి కాగానే.. ఒకరి కోసం ఇంకొకరు..సర్దుకు పోవడంలో..త్యాగం.. తరువాత.. పిల్లల పెంకంలో..వారి బాధ్యత పూర్తిగా తీరేవరకూ..ఎన్నో త్యాగాలు..చివరకు మనువళ్ళను..బ్రతికి ఉంటే..మునిమనువళ్ళను కూడా..పెంచి..పెద్ద చేసే..త్యాగం.. చాలా మంది చేస్తూ ఉంటారు... మనం చేస్తున్నది..ఎంతవరకూ కరెక్ట్ అని..మనకే..తెలియదు... కానీ సంసారం సుఖంగా సాగిపోవడానికి..ఈ త్యాగాలు ఎంతగానో దోహదపడతాయి. ..కానీ దీనిని ఆదర్శంగా తీసుకోమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు...ఎందుకంటే.. మనిషి జీవితం తనకు నచ్చినట్లు గా బ్రతికితే..అధ్భుతం గా ఉంటుంది. అందరూ మెచ్చేటట్టుగా గడిపితే...చూడడానికి మాత్రమే బాగుంటుంది.. అధ్బుతంగా మాత్రం ఉండదు.అందుకే.. ఈ తరం కొత్తగా ఆలోచిస్తోంది. ఇందులో కొన్ని తప్పులున్నా..కొన్ని మార్పులు మనం స్వాగతించి తీరాలి.
Who’s brain child is this channel I love stories and reading style I am 63years old I can’t read long span and I love reading but these days I can’t concentrate thanks for stories
బావుంది.మీలో నిగూడంగా దాగిన సంస్కారం వల్ల కథ ఏంతో మధురంగా ఉంది.ఆఖరున పలికే ఆ వినందుకు ధన్య వాదాలు . నా కెంతగానో నచ్చింది.
Mi chadhive stories anta Naku chala istam
కద చెప్పిన విధానం చాలా చక్కగా వుంది కథనం బాగుంది
వివరణ చాలా బాగుంది . పిల్లలకి సరైన పెంపకం ఎంత అవసరమో ,చాలా బాగా వివరించారు. చాలా ధన్యవాదములు
🙏🙏
Thanks Andi. Chala manichi kadhanu vinpincharu.
కథ చిన్నదైనా నూరేళ్ళ జీవితాన్నీ , దాని మాథ్థూర్యన్నీ ,నిబద్దతనీ చక్కగా కళ్ళకు కట్టివట్లు చూపించారు.(వినిపించారు ) చాలాబాగుంది.
చాల బాగుంది
సంప్రదాయం గురించిఓ తండ్రి కొడుకు కి చెప్పిన అర్ధం చాలా బాగుంది
EXCELLENT STORY SIR
Excellent story Sir
simply superb
Nice story n exalent 🙏
Super srinivas garu
Tq సుధ గారు
Kathani malachina teeru bagundi ade vidhamga kodukuki Ela buddhi chebite marutado aa vidhamga kathanu vinam rachayita adbhutamga malicharu variki dhanyavaadalu nadipinchina
Chala chala bagundi sir
Two days nundi mee stories vintunnanu sir...chala bagunnayi...mee voice kuda chala bagundi...meru radio lo yemina work chesara sir...nenu 80's born ammayini...radio chala baga vinedanni...mee voice vinnattu anipisthundi...
Me stories Anni vintunnanu. Good story selection. Manchi Neethini bodhistunnaru
రచయిత గారు చాలా బాగా రాశారు. ...కథ చాలా బావుంది. ...రచయిత గారికి అభినందనలు.
👏👏👏👏👏💐💐💐
మీలాంటి సామాజిక స్పృహ కలిగిన రచయిత నుండి సమాజాన్ని మేల్కొలిపే మరిన్ని మంచి కథలు నవలలు రావాలని ఆశిస్తూ👌👌.. 💐🙏🙏💐
Baga cheppaaru
Inspiring.. ❤🙌
Tq
@@teluguseriyalslibrary o
Nuthanaprasad santhi swaroop iddari voice lu gurthu chesaru .🙏
Tq andi
Chala bhagundhi.super
wow what a sorry.meeru chebuthunnav way chala bagundhi
Namaste mi storie chala bagundi
Chaalaa baavundi 👍
Very nice story.Thnks for giving these type of stories.
అద్భుత మ్ 👌👌
Exlent story sir, super ga vundi..
Chalaa bagundi.
Super story. Excellent lesson
Hi
అమ్మకు అమ్మ ప్రేమకు విలువ కట్టలేము అమ్మ మనసు అనురాగం కూడా అంతే అమ్మ అంటే అమ్మే అది అంతే ధన్యవాదములు 5=11=21
Super story
Chala baga cheparu sir👌🙏
అభినందనలు. ఆలోచింపచేసే కథ.
Very good story sir .
Super story sir 🙏🙏
Me stories bagunnaye
Story chalabagundi
Good message and good story
Super climax.... 🙏
కధ రాసిన తీరు...అందులో..రచయిత తాను
చెప్పదలుచుకున్న ..సందేశం.. బాగున్నాయి.
కధ చదివి వినిపించిన తీరు..ఇంకా బాగుంది.
మనిషి జీవితంలో.. నిజానికి.. సంతోషం కన్నా
త్యాగానికే..విలువ ఎక్కువ.. సరిగ్గా చెప్పాలంటే
త్యాగం లోనే..సంతోషాన్ని వెతుక్కుంటాడేమో
అని కూడా అనిపిస్తుంది... పెళ్లి కాగానే.. ఒకరి కోసం ఇంకొకరు..సర్దుకు పోవడంలో..త్యాగం..
తరువాత.. పిల్లల పెంకంలో..వారి బాధ్యత పూర్తిగా తీరేవరకూ..ఎన్నో త్యాగాలు..చివరకు
మనువళ్ళను..బ్రతికి ఉంటే..మునిమనువళ్ళను
కూడా..పెంచి..పెద్ద చేసే..త్యాగం.. చాలా మంది
చేస్తూ ఉంటారు... మనం చేస్తున్నది..ఎంతవరకూ
కరెక్ట్ అని..మనకే..తెలియదు... కానీ సంసారం
సుఖంగా సాగిపోవడానికి..ఈ త్యాగాలు ఎంతగానో దోహదపడతాయి. ..కానీ దీనిని ఆదర్శంగా తీసుకోమని చెప్పడం కూడా కరెక్ట్
కాదు...ఎందుకంటే.. మనిషి జీవితం తనకు నచ్చినట్లు గా బ్రతికితే..అధ్భుతం గా ఉంటుంది.
అందరూ మెచ్చేటట్టుగా గడిపితే...చూడడానికి
మాత్రమే బాగుంటుంది.. అధ్బుతంగా మాత్రం
ఉండదు.అందుకే.. ఈ తరం కొత్తగా ఆలోచిస్తోంది.
ఇందులో కొన్ని తప్పులున్నా..కొన్ని మార్పులు
మనం స్వాగతించి తీరాలి.
విలువలు లేని మనుషుల మనసులను ఉలితో మలచాలని
Chala bagundi
Chala bagundhi
Chala chala Bagundi 🙏🙏🙏
Who’s brain child is this channel I love stories and reading style I am 63years old I can’t read long span and I love reading but these days I can’t concentrate thanks for stories
Supper
Chala bavundi
Chalabaga undhi kadha kani nija jeevithaml lo untara elanti manushulu
Enduku undarandi vedhavalu.tindi intlo thinadam urimeeda ki povadam
🙏🙏🙏
Super👌🙏
Excellent
Chala manchi story vinipincharu TQ
Super 👌
VeryGood
Very nice story
Cala chala bagundhi
Bb
Suspence thriller
Good
Chala bagundi
Chala chala bagundi sir 🙏
👍👍
👌👌👌👌
Nice story
👌👌
Inspiring.. 🙌♥
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
4
😥😥😥👌👌👌🙏🙏🙏
👏👏👌
👏👏👏👏
👌👌
it's not a story its a life of two hearts
Very nice story
Nice
👌👌👌👌