Frequently Asked Questions ( FAQ ) EP - 98 YouTube Creators || In Telugu By Sai Krishna

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 98

  • @swamylifestyle
    @swamylifestyle 29 днів тому

    సాయి గారు.... మీ... ఇన్ఫర్మేషన్ నాకు మాత్రం... బాగా యూస్ అవుతుంది 💗🎉

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Місяць тому +1

    Good morning సాయి కృష్ణ గారు 🙏 నిజమే అన్న మీకు మీరే సాటి 👏👌👍‌

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial Місяць тому +8

    10:13 good information sai krishna 10:34

  • @kakinadakiran
    @kakinadakiran Місяць тому

    Thank you guruvu garu 🙏

  • @Manjunathcreation1
    @Manjunathcreation1 Місяць тому +5

    అన్నా నా ఛానల్ monitaization అయ్యింది తర్వాత రీయూస్డ్ content వచ్చిందీ ఐతే డౌట్ ఉన్నా వీడియోస్ అన్ని డిలీట్ చేశాను ఐతే 90 days తర్వాత reaply చేస్తే graphic content Ani వచ్చిందీ ఎమ్ చేయాలి pic my question pls

    • @jagadeshjammu9223
      @jagadeshjammu9223 18 днів тому

      Blood, narakatam ivanni undakudadu brother, avi unte Graphic content issue vastundi

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu Місяць тому +13

    సాయి కృష్ణ గారు, వ్యూస్ కొన్నాళ్ళు వచ్చి కొన్నాళ్ళు రాక డల్ అయిపోతున్న ఎందరికో మీరు చెప్పిన మాటలు కాన్ఫిడెన్స్ పెరిగేలా చేస్తాయండి

    • @myweekendhobbies5619
      @myweekendhobbies5619 29 днів тому +1

      UA-cam algorithm change avtu vastadi andi so

    • @Beingendless169
      @Beingendless169 17 днів тому

      Your algorithm kadu UA-cam audience ni grab cheyaki mana videoes lo alane kurcho betali

  • @sricreations336
    @sricreations336 Місяць тому

    గుడ్ మార్నింగ్ తమ్ముడు 😊

  • @Lordsivapmr
    @Lordsivapmr 29 днів тому +4

    FAQ - Sai Krishna garu please pick my question
    Canva lo nenu oka g mail tho subscription thesukunna youtube lo vere g mail canva images vadukuntunna Dani valla manaku emaina strike padutunda please cheppandi

  • @gowreekiranmayilenka7171
    @gowreekiranmayilenka7171 Місяць тому

    Hii SaiKrishna Garu 🎉 THANKYOU ANDI 🎉 SAI BANGARU MATA 🌹🌹🌹

  • @RAJA_RUDRA_PSPK
    @RAJA_RUDRA_PSPK 18 днів тому

    1)అన్నయ్య మీరు ఇచ్చిన పిక్సెల్ మీడియా డిస్కౌంట్స్ సంక్రాంతి వరకు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది తీసుకుంటారు.
    2) నేనైతే ముందు రెండు కోర్సులు తీసుకున్నాను.
    3) ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకుంటాను.
    4)పండగ వరకు ఉంచితే బాగుంటుందనుకుంటాను. 5)ఎందుకంటే మనకు తెలుగువారికి సంక్రాంతి అంటేనే అసలైన పండగ. 6)న్యూ ఇయర్ కాదు? ప్లీజ్ అన్నయ్య ఐ రిక్వెస్ట్.

  • @lakshmiteluguhousewife1080
    @lakshmiteluguhousewife1080 Місяць тому

    Thank you brother 👍

  • @Gachammatelugu
    @Gachammatelugu Місяць тому

    Thank you so much Sai Krishna sir Useful information🙏🏻

  • @tageeru
    @tageeru Місяць тому +4

    ఇది ఒక కంపెనీ లాగా ఎదగాలి......

  • @69J1TV
    @69J1TV 25 днів тому +1

    AI వాయిస్ ai కార్టూన్ వీడియోస్
    చేస్తే UA-cam monetization న ఆన్ చేస్తాడా
    Cartoon videos లక్షల్లో సంపాదించవచ్చు
    అని చాలా వీడియోలు చేస్తున్నారు
    Ai ai వాయిస్ తో
    దీని మీద వీడియో చెయ్ అన్న

  • @BRAINTEASE9g
    @BRAINTEASE9g 29 днів тому

    Thanks for 18 subscribers🎉🎉

  • @Telugumemes01
    @Telugumemes01 28 днів тому +1

    Anna UA-cam lo trending songs use cesi 10M views +1k subscribers vaste ah channel monitize avvutunda ❤😢😊

  • @SaiInfotechh
    @SaiInfotechh 26 днів тому

    Super 😊

  • @WILDERNESS_ASMR
    @WILDERNESS_ASMR Місяць тому +2

    Hi... Bro Thank you very much you inspired me...nenu channel start chesanu... Naa channel manchi catagory naa... Elanti channels ki growth 💹 untadha...? Naa channel a catagory ki vastadi ? Pls cheppandi 🙏

  • @GeoTraveller9
    @GeoTraveller9 Місяць тому

    Paid monitization gurinchi malli inko video cheyyandi brother.. organic ga ela chestharo cheppandi..

  • @mahismarthometeluguvlogs2733
    @mahismarthometeluguvlogs2733 Місяць тому +2

    Hii Anna good morning
    Nenu kine master course loo join avali Ella ga plz chapadi

  • @telugubooster0780
    @telugubooster0780 Місяць тому

    Thanks sai Krishna sir 🙏

  • @Dharmavaram_Tigers.s
    @Dharmavaram_Tigers.s Місяць тому

    హాయ్ సాయి కృష్ణ అన్నగారు నమస్తే ఇప్పుడున్న జనరేషన్లో youtube లో తెలిసి తెలియక వీడియోస్ ఎలాంటివైనా అప్లోడ్ చేస్తూనే ఉన్నారు దానికి సంబంధించి ఎవరైనా youtube రూల్స్ ఫాలో అవకుండా మ్యూజిక్ డైలాగ్స్ ప్రతి ఒక్కటి యూస్ చేస్తూ ఉంటారు మరియు డేంజర్ కంటెంట్స్ చిల్డ్రన్స్ కంటెంట్ youtube కు వ్యతిరేకంగా చేస్తే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కదా బ్రదర్ కమ్యూనిటీ గుడ్ లైన్ స్ట్రైక్ వేస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి

  • @ismartmizba8647
    @ismartmizba8647 Місяць тому

    Anna super motivation Anna

  • @MysticVibesOfficial
    @MysticVibesOfficial 29 днів тому

    హాయ్ బ్రో, నేను సొంతగా లిరిక్స్ రాసి ఏఐ ద్వారా సాంగ్ క్రియేట్ చేసి ఒక లిరికల్ వీడియో పెట్టాను. నా ఫ్రెండ్స్ చాలామందికి వాళ్ళు వేరే వీడియోలు చూస్తున్నపుడు సజేషన్ లో నా వీడియో వస్తుందని చెప్తున్నారు కానీ వ్యూస్ మాత్రం 1k దగ్గర స్ట్రక్ ఐపోయింది ఎందుకు?

  • @teluguminiprojects
    @teluguminiprojects 28 днів тому +1

    💐💐💐💐💐💐💐💐

  • @benmanjuallinone
    @benmanjuallinone 27 днів тому

    🎉🎉🎉🎉

  • @ismartsrinuvasu759
    @ismartsrinuvasu759 29 днів тому

    Super bro

  • @SonuyashAI
    @SonuyashAI 28 днів тому

    hi anna yt studio lo settings >channel > advanced settings> third party training ane new feature achindhi dhani gurinchi koncham deep ga cheppara

  • @dasettisaikumar
    @dasettisaikumar Місяць тому +2

    anna chala mandhi youtubers reaction vedios pedthunnaru vatiki copy right vundadha, ledha emain memberships thiskoni vedios ki reaction thiskunnra

  • @mana___badi
    @mana___badi 24 дні тому

    anna recent ga quality drop avuthundhi anna video lo. idhi konchem distracting ga undhi. and edho hurry lo chepthunnatlu undhi video

  • @Music.vs.Expressions
    @Music.vs.Expressions Місяць тому

    Long video laki music Ela send cheyali

  • @PuzzlePoint-9
    @PuzzlePoint-9 Місяць тому

    Thanks for 3 subscribers 🎉🎉

  • @mounika93vlogs58
    @mounika93vlogs58 29 днів тому

    Hii anna. 2 days back na monitization ki apply chesa ....evala approve cancel iendi because reused content Ani ochindi ....eppudu nenu em cheyali anna plz help me anna

  • @kumarraja7894
    @kumarraja7894 26 днів тому

    Video editing చేసిన తర్వాత ఆ వీడియో అనేది 2GB or 3GB ఫైల్ అవుతుంది ,మరి అంత ఫైల్ upload చెయ్యడం ఎలా ,దీనికి ఏమైనా సొల్యూషన్ వుంద bro కొంచెం చెప్పండి .please pic my question

  • @praveenkumar-ck7pn
    @praveenkumar-ck7pn Місяць тому +1

    బ్రో మనకు రిలీజుడ్ కంటెంట్ అని వస్తే ఏ వీడియోకి వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది.

  • @SreebalajiBalu
    @SreebalajiBalu Місяць тому

    Hai anna పెద్ద youtubers live చేస్తాను కదా అంత క్లారిటీ గా ఎలా చేస్తారు ముఖ్యంగా మొబైల్ లో పిసి లాగా క్లియర్ గా ఎలా live చేయాలి plese చెప్పండి టిప్స్ చెప్పండి🙏 10:43

  • @Aistoriesclub
    @Aistoriesclub 25 днів тому

    అన్న ఇప్పుడు మన YT CHANNEL లాగే మనకు TWITTER ACCOUNT కూడా SAME మన CHANNEL తోనే ఉండాలా ఎందుకంటే హాక్ ఐతే ఐతే ట్వీట్ చేస్తాం కదా SAME ఉండాలా చెప్పు

  • @Iqbalshaik-m3u
    @Iqbalshaik-m3u Місяць тому

    Good afternoon sir

  • @Karunavlogs75
    @Karunavlogs75 Місяць тому

    Good evening andi

  • @Swathivlog24
    @Swathivlog24 Місяць тому

    Ninu monitaization apply chesi 7 days avuthundhi nkaMonitaization ayinaytu MSG ravadamledhu m cheyali bro😢

  • @Chintu0895
    @Chintu0895 Місяць тому

    Anna good morning
    Anna Courses bundle packs thisukurandi best price lo
    ex: all in one model

  • @bandarilachaiah8106
    @bandarilachaiah8106 29 днів тому

    Sai Krishna bro please pick my question please,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    My question is,: bro,okatay voice tho okaytay video lo different voice tho Ela editing chayali video chesara

  • @gamingworld2815
    @gamingworld2815 Місяць тому

    సర్ నాకు ఓకే మెయిల్ ఐడితో రెండు చానల్స్ ఉన్నాయి రెంటికీ మానిటిజాషన్ అయ్యింది కానీ ఒక చానెల్ లో చాలా కాలంగా వీడియోస్ పెట్టక పోవడంతో 30 రోజుల్లో మోనిటైజేషన్ తీసేస్తామని మేసేజ్ వచ్చింది . ఇప్పుడు మరొక ఛానల్ కి కూడా ఎఫెక్ట్ అవుతుందా ప్లీస్ తెలుపండి

  • @RajeshYenni-p9z
    @RajeshYenni-p9z Місяць тому

    Helping videos am catogiry loki vastai plz chapande

  • @suryakala-de6mz
    @suryakala-de6mz 29 днів тому

    Hi SaiKrishna garu, me courses motivational, message oriented book summary lanti videoski ela use avutayo cheppandi...ilanti videos lo ekuvaga outer sources(free videos, pics) use chestam. so mee courses ela use avutayo chepandi

  • @Murali1729
    @Murali1729 Місяць тому

    Hi సాయి కృష్ణ గారు.......us tax info మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా......అది ఇంతకు ముందు చేసిన ప్రాసెస్ లోనే చెయ్యాలా?
    Please pic my question
    Thankyou

  • @AWTLIFESTYLE
    @AWTLIFESTYLE 29 днів тому

    Tumbnail AI tho chesaru bro meru accept text 😅😅😅

  • @lakshmanbhaskar
    @lakshmanbhaskar Місяць тому

    Bro Songs kakunda... Mana Telugu movie songs lo bgm excellent and pleasant ga untadhi kadha...so adhi manam vocals lekunda use cheyyacha???

  • @IndianTravellerHari
    @IndianTravellerHari Місяць тому

    సాయి అన్న మంచి background మ్యూజిక్ కావాలి అన్న low budget Suggest చెయ్ అన్న, please pin my comment

  • @Dangerdevil8008
    @Dangerdevil8008 Місяць тому

    Hi Sai Krishna garu na channel videos content suggesting lo na videos vere contents lo recommend avutunnayi dinikemanna solution chepthara

  • @DILLIIPPILI05
    @DILLIIPPILI05 Місяць тому

    నమస్తే అన్నా 😎

  • @BrotherStephen123
    @BrotherStephen123 Місяць тому

    Hi Bro Good morning ❤

  • @yarra_siva_prasadnaidu
    @yarra_siva_prasadnaidu 29 днів тому

    సాయి కృష్ణ. అన్నా. UA-cam subscribers 1200. ఉన్నారు. ఎడిటింగ్ యాప్స్ ఉంటే లింకు పంపరా. చెప్పరా. వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పరా

  • @TejatalksTelugu
    @TejatalksTelugu 29 днів тому

    Hi andi , naaku monetisation eligibility ledu,enduko ardham kaavatledu ,reapply appeal options kuda kanabaddam ledu

  • @SreebalajiBalu
    @SreebalajiBalu Місяць тому

    Hai anna పెద్ద youtubers live చేస్తాను కదా అంత క్లారిటీ గా ఎలా చేస్తారు ముఖ్యంగా మొబైల్ లో పిసి లాగా క్లియర్ గా ఎలా live చేయాలి plese చెప్పండి టిప్స్ చెప్పండి

  • @PoornaVlogs-i1i
    @PoornaVlogs-i1i Місяць тому

    👍

  • @RajaMusic-d3o
    @RajaMusic-d3o Місяць тому

    ❤❤❤❤

  • @freedomzone2211
    @freedomzone2211 Місяць тому

    అన్న మా ఛానెల్ లో short films తో పాటు Podcast లు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం....ఏదైన problem ఉంటుందా..views పరంగా....

  • @GayatriDevi-r3e
    @GayatriDevi-r3e Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rrcreatives2005
    @rrcreatives2005 Місяць тому

    Krishna bro private folk albums ki vachey revenue nijameyna nenu private album folk songs cheyali anukuntuna pls pick my question

  • @U3byloki
    @U3byloki Місяць тому

    Cover songs chastaru kada vallaki copyright padada anna plz chappandu

  • @MrSaiSklm
    @MrSaiSklm Місяць тому

    హాయ్ అన్న యూట్యూబ్ షార్ట్స్ కి మన వాయిస్ ఇస్తూ యూట్యూబ్ లో ఉన్న మూవీ సాంగ్స్ పెట్టొచ్చా అన్న ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్లో మూవీ ఇమేజెస్ వాడి బ్యాక్ గ్రౌండ్లో వాయిస్ ఇచ్చి మూవీ అప్డేట్స్ చెప్తుంటాను ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అన్న

  • @ganjibhagya978
    @ganjibhagya978 Місяць тому

    Hi Anna 🙏😊

  • @JAY_-RUDRA-07e
    @JAY_-RUDRA-07e Місяць тому

    Hi sk Anna nenu yt lo kotha content tho ravali anukuntuna na dagara 5 laks vunayi vatitho gaming channel start chedam anukuntuna gaming ante epti varaku evaru cheyani content. Ha content aalochana kuda vundi cheyavacha mme sajisan evadi please🙏

  • @RealreviewbyGeetha
    @RealreviewbyGeetha Місяць тому

    Hi sir. If we give Meesho wishlink in description box is there any problem for monetization please pick my question sir

    • @MaratiRajendra
      @MaratiRajendra 27 днів тому

      No problem ma'am you can have the shopping links in your description!!

  • @AjayAjay-ho6ri
    @AjayAjay-ho6ri 26 днів тому

    He'll anna Naa Gmail account recovery kavatle please help chey anna 😢

  • @bullavenkatrao5619
    @bullavenkatrao5619 Місяць тому

    అన్న ప్లీజ్ సేంట్ యువర్ గ్రూప్.

  • @forgaming3281
    @forgaming3281 Місяць тому

    15 videos 15k course pettaru adi kanipinchatam ledu pixel media lo why bro tisesava

  • @Thindham_Mawaa
    @Thindham_Mawaa Місяць тому

    Anna Anu fonts mobile lo vostayaa plz pic my question

  • @maakingsatish3123
    @maakingsatish3123 Місяць тому

    Hii Sai bro me health bane vunda actually me looking chala change ayindhi so oka brother ga asking

    • @SaiKrishnaTechy
      @SaiKrishnaTechy  25 днів тому

      Em ledandi work yekkuvaindi.. Sleep taggindi. Anduke ala.. Getting better now❤️

  • @holyworld3210
    @holyworld3210 Місяць тому

    UA-cam rules cheppandi anna

  • @sethuwarrior7655
    @sethuwarrior7655 Місяць тому

    Manam claim ela veyyali anna

  • @thesmark458
    @thesmark458 Місяць тому

    1 view Sai bro❤

  • @IAM_THARUN
    @IAM_THARUN 25 днів тому

    Anna UA-cam lo vunde songs ni teesukoni nenu aa songs sing chesinattu animate chestunna chesi UA-cam lo upload chesthe copyright Ani padi the (owner allows this content to use) Ani padindhi deeni valla monetization ki problem vastundha. oka Vela monetization aithe revenue evariki vasthundhi anna

  • @MahiDharavath19
    @MahiDharavath19 Місяць тому

    అన్నా నేను ఛానల్ పెట్టి 10రోజులు అవుతుందీ కాని వ్యూస్ రావట్లేదు మేరు చెప్పిన అన్నీ సెట్టింగ్ చేసాను కానీ రిజల్ట్ రావట్లేదు ప్లీజ్ ఇంకా అధైన కొత్త సెట్టింగ్ అయినా చెయ్యాలా అన్నా కొచ్చాం చెప్పండి ప్లీజ్ అన్నా

    • @DrThejaswiD
      @DrThejaswiD 29 днів тому

      Hai Nenu petti 10 months avuthondi madya lo maneyali anipisthundi kani nenu 2 kids tho time lekapoyina chesthune unna single niche consistency important nenu consistent ga lenu
      Kani na reach ipudu parledu kani time ki consistent g pettaleka pothunna oka month bagunte next month bagundadu common ikkada

  • @CN12News
    @CN12News 27 днів тому

    అన్న 9 months nundi channel close undhi,
    Ippudu videos pedthe views vasthaya

    • @SaiKrishnaTechy
      @SaiKrishnaTechy  25 днів тому +1

      Yes consistent ga pettandi

    • @CN12News
      @CN12News 25 днів тому

      @SaiKrishnaTechy
      Thank you anna

  • @AllHarshadCreations
    @AllHarshadCreations Місяць тому +1

    Hii

  • @nagasaicreation
    @nagasaicreation 29 днів тому

    Hi Bro ....

  • @RevanDevotional
    @RevanDevotional Місяць тому

    Hi bro

  • @Aistoriesclub
    @Aistoriesclub 25 днів тому

    అన్న ఇప్పుడు మన YT CHANNEL లాగే మనకు TWITTER ACCOUNT కూడా SAME మన CHANNEL తోనే ఉండాలా ఎందుకంటే హాక్ ఐతే ఐతే ట్వీట్ చేస్తాం కదా SAME ఉండాలా చెప్పు

  • @SreebalajiBalu
    @SreebalajiBalu Місяць тому

    Hai anna పెద్ద youtubers live చేస్తాను కదా అంత క్లారిటీ గా ఎలా చేస్తారు ముఖ్యంగా మొబైల్ లో పిసి లాగా క్లియర్ గా ఎలా live చేయాలి plese చెప్పండి టిప్స్ చెప్పండి 🙏

  • @SreebalajiBalu
    @SreebalajiBalu Місяць тому

    Hai anna పెద్ద youtubers live చేస్తాను కదా అంత క్లారిటీ గా ఎలా చేస్తారు ముఖ్యంగా మొబైల్ లో పిసి లాగా క్లియర్ గా ఎలా live చేయాలి plese చెప్పండి టిప్స్ చెప్పండి🙏

  • @SreebalajiBalu
    @SreebalajiBalu Місяць тому

    Hai anna పెద్ద youtubers live చేస్తాను కదా అంత క్లారిటీ గా ఎలా చేస్తారు ముఖ్యంగా మొబైల్ లో పిసి లాగా క్లియర్ గా ఎలా live చేయాలి plese చెప్పండి టిప్స్ చెప్పండి🙏

  • @SreebalajiBalu
    @SreebalajiBalu Місяць тому

    Hai anna పెద్ద youtubers live చేస్తాను కదా అంత క్లారిటీ గా ఎలా చేస్తారు ముఖ్యంగా మొబైల్ లో పిసి లాగా క్లియర్ గా ఎలా live చేయాలి plese చెప్పండి టిప్స్ చెప్పండి🙏

  • @SreebalajiBalu
    @SreebalajiBalu Місяць тому

    Hai anna పెద్ద youtubers live చేస్తాను కదా అంత క్లారిటీ గా ఎలా చేస్తారు ముఖ్యంగా మొబైల్ లో పిసి లాగా క్లియర్ గా ఎలా live చేయాలి plese చెప్పండి టిప్స్ చెప్పండి🙏