Big News Big Debate : ముస్లిం రిజర్వేషన్లు నిజాలు.. - TV9 Rajinikanth

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2024
  • Big News Big Debate : ముస్లిం రిజర్వేషన్లు నిజాలు.. - TV9 Rajinikanth
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #BigNewsBigDebate #MinorityReservation #tv9telugu
    Credits : Durga

КОМЕНТАРІ • 166

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 25 днів тому +46

    మన్మోహన్ సింగ్ ఫుల్ వీడియో చూడాలి అందరు

  • @Shaik.yousuf
    @Shaik.yousuf 25 днів тому +45

    సగం వీడియో కాదు మొత్తం వీడియో మన్మోహన్ సింగ్ గారిది చూడాలి

    • @Kritika8686
      @Kritika8686 24 дні тому

      Meru chusara sir

    • @mohdafsar9445
      @mohdafsar9445 22 дні тому

      ​@@Kritika8686you ట్యూబ్ లో టైప్ చెయ్యండి వస్తది
      బీజేపీ వాళ్ళ ఎడిట్ చేసి మిస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ chestunnaru

    • @shaikmahammadafzal1639
      @shaikmahammadafzal1639 12 днів тому

      ​@Kritika8686 chusaru kabbate comment chesadu

  • @mohammadmusthafaa786
    @mohammadmusthafaa786 25 днів тому +39

    హిందువులకు మాత్రమే ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి.. అసలు కులం మతం కాకుండా.. పేద వాళ్లకు మాత్రమే రిజర్వేషన్ లు కల్పించాలి..
    బీజేపీ ముస్లిం పేరు చెప్పి హిందువులను భయపెట్టి ఓట్లు అడుగుతుంది .. లేదా రాముడు పేరు చెప్పి ఓట్లు ఆడుకుంటుంది.. అభివృద్ధి గురించి మాత్రం మాట్లాడదు 😅😂

    • @Kritika8686
      @Kritika8686 24 дні тому +6

      Mari congress muslims enduku support chestundhi sir

    • @mohammadmusthafaa786
      @mohammadmusthafaa786 23 дні тому

      @@Kritika8686 బీజేపీ ముస్లిం లకు వ్యతిరేకం కానీ మిగతా పార్టీలు అన్ని మతాలకు కులాలకు సప్పోర్ట్ చేస్తాయి అది తెలుసుకో లేకపోతే పొతే హిందువులకే ఎందుకు రిజర్వేషన్ లు కల్పించింది కాంగ్రెస్ ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చింది ఏమి లేదు.. కాళీ విస్తరాకు పరిచింది కానీ ఆ విస్తారాకు కూడా బీజేపీ లాకుంటుంది.. నేను రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న అది నువ్వు గ్రహించు.. హిందువులకు మాత్రమే కులం పేరుతో రిజర్వేషన్ ఎందుకు కల్పించాలో చెప్పు

    • @JaiBharathWasi
      @JaiBharathWasi 22 дні тому +2

      అందుకే మరి ముస్లిం రిజర్వేషన్ తీసుకోవడం మానేయండి అని చెప్తున్నామ్

    • @mohammadmusthafaa786
      @mohammadmusthafaa786 21 день тому +1

      @@JaiBharathWasi కామెంట్ సక్కగా సదువు.. కులం మతం పేరుతో రిజర్వేషన్ ఎందుకు పేదవాడికి కావలి అని చెప్పిన.. తలకాయ లేకుండా మాట్లాడకు

    • @mohammadmusthafaa786
      @mohammadmusthafaa786 21 день тому +1

      @@Kritika8686 నువ్వు బీజేపీ కి ఎందుకు సప్పోర్ట్ చేస్తున్నావ్.. మరి

  • @bhujangaraoirapa5889
    @bhujangaraoirapa5889 21 день тому +9

    నేను రెండు ఫుల్ విడియో లు చేసాను మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది తప్పు, దేశంలో మొదటి హక్కు ముస్లిం లది కాదు

    • @KKS637
      @KKS637 20 днів тому +2

      Ayithe NuvvU Andha Bhakthu dive

  • @patanjanibasha4360
    @patanjanibasha4360 22 дні тому +4

    వాళ్లు పనులు కట్టలేదా వాళ్లు మనుషులు కదా వాళ్లలో పేదరిక నిర్మించాలంటే రిజర్వేషన్ అవసరం

  • @syedimtiyaz2411
    @syedimtiyaz2411 26 днів тому +10

    మన్మోహన్ సింగ్ ఏమన్నారో తెలుస్తుంది

  • @syedimtiyaz2411
    @syedimtiyaz2411 26 днів тому +13

    మొత్తం వీడియో చుడండి

  • @shaikriyaz1987
    @shaikriyaz1987 25 днів тому +23

    వాడికి మాది చీకనిది నిద్ర పట్టదు.

    • @goudbhaskar1067
      @goudbhaskar1067 23 дні тому +3

      నిజమే కాబోలు.... ఖాన్ పార్టీ కి

    • @goudbhaskar1067
      @goudbhaskar1067 23 дні тому +2

      మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదు

    • @shaikriyaz1987
      @shaikriyaz1987 23 дні тому +2

      @@goudbhaskar1067 మతం means Hindu matam Islam matam Cristian matam
      మతాలబో కులాలు వుంటూఇ like mangali chakali Maa Islam loo Kuda Shaik Syed అని మతాలు ఉన్నఇ వీటిలో వెనకబడిన తరగతుల వాళ్లకు మాత్రామె reservation undi అందరికీ కాదు

  • @shaikshavali2263
    @shaikshavali2263 25 днів тому +26

    మోడీ భయపడ్డాడు కచ్చితంగా ఎప్పుడు చెప్పినది ఇప్పుడు అడుగుతున్నారు చూడు బీజేపీ వాళ్ళు ఎంత మూర్ఖులు 🤣🤣😂😂😂😂😂

  • @hatersmakesfamous8469
    @hatersmakesfamous8469 23 дні тому +2

    మరి 1947లో దేశం ఎలా విభజించబడింది ఇండియా పాకిస్తాన్ . అప్పట్లో కాంగ్రెస్ మతం ప్రాతిపదికన దేశం విభజించి పాకిస్తాన్ గా ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు హిందుస్థాన్ వనరులపై మొదటి హక్కు ముస్లింలకు మాత్రమే ఉంటుందని కాంగ్రెస్ చెప్పడం గమనార్హకం.
    khangress ko hatavo dhesh 🇮🇳 ko bachavo .

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 25 днів тому +26

    భారతదేశంలో కాంగ్రెస్ ఉండకుండా చేయాలి😂😂😂 ముస్లింలు అంటే కాంగ్రెస్ కి ఎందుకు అంత ప్రేమ😂😂😂 హిందువులు అంటే ఎందుకంత ద్వేషం కాంగ్రెస్ కి

    • @zahidmohammed5150
      @zahidmohammed5150 25 днів тому

      congress secular,bjp communal,india belongs to both hindus and muslims,we have given equal rights in our constitution, bjp hate muslims thatswhy we hate bjp.

    • @salmaan-2345
      @salmaan-2345 24 дні тому +5

      46% reservation hinduvulaki itcchi 4% muslims ki isthe hinduvula pei dweshamaa ? 😅

    • @upendar5549
      @upendar5549 23 дні тому +1

      Modi anabatte eppudu neeku aloshana cachindi, Ela mathonmadulanu chestundu kabatti modi prabuthvam povali,
      Jai Congress

    • @saivikas7032
      @saivikas7032 20 днів тому

      ​@@upendar5549 E video choosi cheppandi evaru relegion ni first use chesyyadam start chesaru.Asalu constitution prakaram relegion based reservations ivva koodadu.

    • @praveenk8621
      @praveenk8621 15 днів тому

      Adhi khangress kabati ..pichakuntla khangress

  • @user-tn4jx4yb1h
    @user-tn4jx4yb1h 25 днів тому +4

    Full video play cheyandi

  • @sulemanmohammed6175
    @sulemanmohammed6175 25 днів тому +8

    Muslim lo andariki lev...

  • @Hsjejeg3udbdbdhx883
    @Hsjejeg3udbdbdhx883 25 днів тому +7

    Resources on 1st right should be poor of everyone in India. Not muslims first this is not a Pakistan congress people

  • @shekarreddydavu2186
    @shekarreddydavu2186 23 дні тому +2

    అలా కాకుండా ధనవంతులు మధ్య తరగతి వాళ్ళు పేదలు ఈ విధమైన రిజర్వేషన్ ఉంటే అందరికీ సబబుగా ఉండేదేమో

  • @khadeermd3515
    @khadeermd3515 25 днів тому +6

    First of all.. it's not muslim reservation..
    Muslim lo unna konni categories ki matrame reservation undi adi kuda konni states lo matrame undi .

  • @chitrajeevam
    @chitrajeevam 25 днів тому +7

    ఇ దేశంలో సంపద పై హక్కు sc,BC లది మాత్రమే

  • @majaffar3937
    @majaffar3937 19 днів тому +1

    కుల గణన చేసి అందరికి దామషా పద్దతిలో రిజర్వేషన్ ఇస్తాము అని కాంగ్రెస్ అన్నది... అప్పుడు bc లకు 60% ప్రతేకంగా వస్తాయి కదా... sc 15%, st 8% ews 10%...

  • @sajeedmohad1267
    @sajeedmohad1267 22 дні тому +1

    Best CM revanth Reddy 🔥 talagana 🐅 revanth Reddy 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @chetanpramod5420
    @chetanpramod5420 21 день тому +1

    Rajinikanth, watch full video of Dr. Manmohan Singh.
    I am so shocked that you are spreading this misinformation without thorough research on the topic.
    Do apologise and correct yourself

  • @ummarjitabrez9552
    @ummarjitabrez9552 25 днів тому +2

    4 percentage in back ward classes for muslims remaining 44 percentage of which community sir

  • @rajeshg6610
    @rajeshg6610 8 днів тому

    పాకిస్థాన్ ఇతర కంట్రీ లో మన హిందువులకు రిజర్వేషన్ ఇస్తున్నారా మనము ఎందుకు ముస్లింస్కి రిజర్వేషన్ ఎవాలి

  • @saivikas7032
    @saivikas7032 23 дні тому +2

    Asalu minorities jains,sikhs and buddhists Christians vella population chaala takkuva.22 percent unna vallu minorities ela avutaru

    • @LalS539
      @LalS539 20 днів тому

      22% aa?😂

    • @LalS539
      @LalS539 20 днів тому

      14.2% muslim population

    • @saivikas7032
      @saivikas7032 16 днів тому

      @@LalS539 Arey babu 2011 census lone muslim population 17 percent. Velli choosuko Google lo.India lo 5 cr illegal immigrants from bangaldesh and rohingyas unnaru.Present India lo minimum 30 cr untaru muslims

  • @irfanmunna2229
    @irfanmunna2229 24 дні тому +2

    Sarigga 10% leni agra varnalaku 10% reservation istunnaru ?? Andariki 1lak maximum income untey agravarnalaku 8lak anta??

    • @traj2023
      @traj2023 20 днів тому

      10% lo Muslims kuda untaru bey

    • @irfanmunna2229
      @irfanmunna2229 20 днів тому

      @@traj2023 Inka muslims ni teesestey aa 10% lo agravarnalu enta untaro?? Valle shashistunnaru deshanni

    • @traj2023
      @traj2023 20 днів тому

      Kula pichi Mike ekuvu undi kada ra bai

  • @cvenkat7766
    @cvenkat7766 20 днів тому

    అసలు మత పరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగం స్ఫూర్తి కి పూర్తి విరుద్ధం . రాజకీయ నాయకులు కేవలం తమ స్వప్రయోజనాల కోసమే దీన్ని తెరమీదకి తెచ్చారు . సామాజిక వెనుక బాటు ను కారణంగా చూపి అంబేద్కర్ ఎస్సీ , ఎస్టీ లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు . ఈ దేశంలో ముస్లిం లు ఏ దశ లోనూ సామాజిక వెనుకబాటు తనాని కి గురి కాలేదు . పైపెచ్చు వారు ఈ దేశాన్ని 500 సంవత్సరాల పాటు పాలించారు . వారి పాలనలో హిందువులు ఎంతటి క్షోభ అనుభవించారో అందరికీ తెలిసిందే . ముస్లిం లలో ఆర్థిక వెనుకబాటు తనం ఉందనుకుంటే వారికి మరొక విధంగా సహాయం చేయి వచ్చు . అలాంటి సహాయం వారికి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటికే అందుతూ ఉంది . నిజానికి అన్ని విధాలా అన్యాయం అయిపోయింది ఓ.సి. ల లోని నిరుపేదలే . వారి గురించి ఏ పార్టీ పట్టించుకోదు .

  • @user-dt9xq9gc7q
    @user-dt9xq9gc7q 25 днів тому +1

    Please watch full video of Manmohan Singh

  • @user-gs7xv7dv5w
    @user-gs7xv7dv5w 25 днів тому +4

    22 percentge Muslims.
    We want hindu country no more secular.
    Congress gave two muslim countries. Why no declared hindu country?

  • @irfanmunna2229
    @irfanmunna2229 24 дні тому +1

    Manmohan Singh gaaridi watsapp forward video play chesaru gaani complete video pettaledu?? Dabbu kosam entanna ee panulu??

  • @mohammedirshadahmed9395
    @mohammedirshadahmed9395 25 днів тому

    Please see full video

  • @sureshpujari8109
    @sureshpujari8109 19 днів тому

    ఎప్పటి నుండో.. ఏపీ ఒక ప్రోగ్రామ్ కి ప్రయోగ శాలగా ఉంది. కేంద్రంలో కూడా ఏదైనా కొత్త చట్టం,, ఏదైనా కొత్త పథకం వచ్చిన.. ఏపీ నే అడ్డా అవుతుంది.

  • @kasimvali7690
    @kasimvali7690 23 дні тому +1

    Modi 10 years undi emina nidderpouthunnadda, he is a Lier.

  • @shaikabdulmazeed9743
    @shaikabdulmazeed9743 20 днів тому

    Sir e tpoic 2014 2019 elections lo enduku raise cheyaledu epudu enduku chesthunnaru

  • @tshussain4350
    @tshussain4350 21 день тому +1

    Manmohan singh said st sc obc and minorities will have right

  • @khajariyazuddinmahmood7856
    @khajariyazuddinmahmood7856 20 днів тому

    How EWs are given ,to whome being give here 50 percent is not increased ?,

  • @ramgopal7913
    @ramgopal7913 15 днів тому

    Many times constitution changed by congress

  • @Veeraiahrc
    @Veeraiahrc 21 день тому

    Rajasekarreddy congress kinda cheppu, anduke aadesincharu patinchindu

  • @srinuralls4403
    @srinuralls4403 25 днів тому +2

    వారికి ప్రత్యేక దేశం ఇచ్చినాకూడా ఈదేశ సంపదలో వారికే మొదటి ప్రాధాన్యత ఎలా ఇస్తారు

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 25 днів тому +1

      Ippati daka ivvanidi ippudela istaru Brother. Voting moment lo yedo okati cheppali kada. 😂

  • @afrozshaik14
    @afrozshaik14 13 днів тому

    Ful video pettara babu

  • @maksudali7867
    @maksudali7867 22 дні тому

    Ji 🤚

  • @ramgopal7913
    @ramgopal7913 15 днів тому

    What a bad,even 70yrs after resevations? What about oc's shoud going out of contry for jobs

  • @akmalvideos9201
    @akmalvideos9201 20 днів тому

    Watch full video

  • @mdaejaaz3928
    @mdaejaaz3928 17 днів тому

    Muslims andariki reservation ledu ... Syed vallaku ledu ... Rajyangam ku anugunage undi ... Reservation... Aina government samstalu unte gada reservation.... Modi Anni ammestunnadu ...😂

  • @shaikabdulmazeed9743
    @shaikabdulmazeed9743 20 днів тому

    Sir muslim reservation Go study cheyandi andaru muslims raru syred mogal ptan evaru raru meeru Go chupinchi andariki discusscheyandi

  • @user-sq6tc8gj2d
    @user-sq6tc8gj2d 16 днів тому

    india bjp valla amma jageeru kadu ikkada jeevenchye hakku andaridi
    adi cheda kpytali ani chusthye
    nrc caa appudu karona ochindi ippudu empsthundo
    modi lost worlds all muslim fans!

  • @mahammadvalli3415
    @mahammadvalli3415 17 днів тому

    Video full chudu ra mundu koncham ame chaputavu

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 23 дні тому

    Religion reservation against constitution
    If muslim reservation is account then why minority status
    They privileged minority and obc reservation by congress
    Innocent bc are loosing government posts😅
    Bjp hindu party only bjp

  • @shaikhaneef17
    @shaikhaneef17 24 дні тому +2

    పూర్తి వీడియో లేదు మీడియా మోసం

  • @RajasekharReddy-vo9oc
    @RajasekharReddy-vo9oc 25 днів тому

    Ap lo marchali

  • @naseeruddinmohammed3939
    @naseeruddinmohammed3939 25 днів тому

    Muslim peru vadakunte kondru netalaki jeernashayam pani cheyadam ledu.

  • @nationfirst9527
    @nationfirst9527 26 днів тому +3

    Adi emaina matam base meeda resevation undakudadu

  • @user-wh9el8bx1j
    @user-wh9el8bx1j 25 днів тому

    Development cheyadam chetakakapothe matala madya chichu pedithe chalu

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 23 дні тому

    E. Sandharbhamlo. Cheppina. Manusulo. Unnadhi. Rasukochindhi. CheppDu

  • @naseeruddinmohammed3939
    @naseeruddinmohammed3939 25 днів тому

    Midiya kuda alane tayaraindi. Vari kartavyanne maricharu.

  • @India30087
    @India30087 24 дні тому +2

    EWS రాజ్యాంగ విరుద్ధం దానిని రద్దు చేయండి ఫస్ట్

  • @SHAIKAYUBBASHA-kv3ds
    @SHAIKAYUBBASHA-kv3ds 24 дні тому

    Adhi Muslim reservations kadu , Shaik 's kumathrame implement chestunaru

  • @Immaimran-ou5zp
    @Immaimran-ou5zp 19 днів тому

    Manmohan said is right modi false statements indicating he is a liar

  • @abdulrahman-nf9li
    @abdulrahman-nf9li 22 дні тому

    Muslimlak dalitulaku mata pratipadikanga ivvatam ledu venukab
    aatu adharanga istunnaru
    Even Gujarat lo Muslim venukabadina variki istunnaru
    Abadhala Modi prajalanu bhayalaku bhramalaku gurichestu pakka daari pattistunnaru

  • @nationfirst9527
    @nationfirst9527 26 днів тому +3

    Desam lo andariki hakku untadi mari only muslims endukuntadi rip Congress

  • @SHAIKAYUBBASHA-kv3ds
    @SHAIKAYUBBASHA-kv3ds 24 дні тому

    Ee debate Muslim reservations anadame wrong 😂😂😂

  • @sajeedmohad1267
    @sajeedmohad1267 22 дні тому

    Modi game ower 🤙🤙🤙🤙🤙🤙🤙🤙

  • @pranayrathod777
    @pranayrathod777 22 дні тому

    Jai modi

  • @mahammedyunus8234
    @mahammedyunus8234 25 днів тому

    Dhesha swathnthra poratamlo pranathyagalu chesi sarvam poguttukunna muslims ki backward unnarane commissions report echaru kabatte muslims reservation echaru vere backward class la variki ala echaro ala echaru,edhi elaction time lo malli ndhuku vasthundi prajalu ardham cheskovali, mangalasuthralu mari modi echesthadata chivaraki modi srila thalilanu kuda vadhilipedthaledu adhikaram kosam ,prasninchandi lekunte srilanu kuda echestha antadu..

  • @user-qg5oj9xg3f
    @user-qg5oj9xg3f 25 днів тому

    Mothm viedio chudandi.

  • @mohammadadil1614
    @mohammadadil1614 25 днів тому

    sagam sagam knowledge tho news cheptey danni news anaru

  • @rajeshwarreddy1343
    @rajeshwarreddy1343 24 дні тому

    Khangress waste

  • @SksamadSksamad-lv6ol
    @SksamadSksamad-lv6ol 24 дні тому +1

    ఏమండీ టీవీ9
    మొత్తం వీడియో చూపెట్టండి మీకు కూడా జ్ఞానోదయం అవుతుంది

  • @moinsmasti5812
    @moinsmasti5812 23 дні тому

    Shame on bjp

  • @nationfirst9527
    @nationfirst9527 26 днів тому +1

    Votes kosam matam peru meeda congress muslims ki resevation ichi rajyanganni avamanincharu

  • @shaikhaneef17
    @shaikhaneef17 24 дні тому +2

    మోడీ ఓడి పోతున్నాడు భయం పట్టుకుంది సమస్య ఏమి లేదు ముస్లిం సమస్య పెడితే ఓట్లు పడతాయి అని డ్రామా అంతే

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 25 днів тому +2

    Rip Congress 😂😂😂

  • @sajeedmohad1267
    @sajeedmohad1267 22 дні тому

    BJP RIP 😭😭😭😭😭😭

  • @skhakeem5932
    @skhakeem5932 10 днів тому

    Muslim just using voting

  • @funny586
    @funny586 25 днів тому +2

    రిజర్వేషన్ అన్ని రద్దు చెయలి.

    • @kishorekumar8692
      @kishorekumar8692 24 дні тому

      Mari caste lu...???

    • @funny586
      @funny586 23 дні тому

      @@kishorekumar8692 ఉంటాయి అలాగే, రిజిస్ట్రేషన్ లకు క్యాస్ట్ లకు సంబంధం లేదు కాదా.

    • @funny586
      @funny586 23 дні тому

      @@kishorekumar8692 ఉంటాయి అలాగే, అయిన రిజర్వేషన్ లకు క్యాస్ట్ లకు సంబంధం లేదు కాదా.

    • @funny586
      @funny586 23 дні тому

      రిజర్వేషన్ లకు క్యాస్ట్ లకు సంబంధం లేదు కాదా.

    • @gbarnabas5314
      @gbarnabas5314 23 дні тому +1

      ముందు నిది ఏ కులం మో చెప్పు

  • @mastanbabushaik
    @mastanbabushaik 19 днів тому

    Bjp badko party

  • @bashahindupurysrcp6491
    @bashahindupurysrcp6491 25 днів тому +2

    జగన్ చానల్

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 23 дні тому +1

    మతపరంగా ఇవ్వరాదు

    • @yaqubkhans
      @yaqubkhans 19 днів тому

      Ayithe hindu mathaniki ivvakudadu

  • @user-oj6lg7gd3u
    @user-oj6lg7gd3u 17 днів тому

    కాంగ్రెస్ నీచ రాజకీయాలు మానుకోవాలి

  • @Bhairava7386
    @Bhairava7386 17 днів тому

    Dont vote Congress అధి పక్క ముస్లిమ్ party,
    మన దేశం లో దవూరుజ్యన్యంగా ప్రవేశించి మన పైనా పెత్తనం సాగించటానికి ముస్లిమ్ ఎవరు అసలు ????
    ఇది హిందూ దేశం...
    ఓటు BJP కి వేస్తే హిందువులు అంత సేఫ్ గా ఉంటారు...

  • @user-oj6lg7gd3u
    @user-oj6lg7gd3u 17 днів тому

    జై బీజేపీ

  • @nationfirst9527
    @nationfirst9527 26 днів тому

    Rip khangress same on religion resevation

  • @powerchannelin
    @powerchannelin 24 дні тому +1

    Modi say correct sir

  • @djshivakadamanchi9474
    @djshivakadamanchi9474 25 днів тому

    ✊🚩🌷🌷 జై బిజెపి జై నరేంద్ర మోడీ గారు 🚩🚩🚩

  • @sudhendrajoshi6918
    @sudhendrajoshi6918 24 дні тому

    Jai BJP

  • @RajasekharReddy-vo9oc
    @RajasekharReddy-vo9oc 25 днів тому +1

    Jai bjp

  • @praveenk8621
    @praveenk8621 15 днів тому

    Bjp 🚩

  • @ayyagariashok7880
    @ayyagariashok7880 25 днів тому +1

    Full video play cheyandi