కొత్తకోట బదిలీ వెనుక ..!! మాట విననందుకే తప్పించారా .? Conspiracy Behind Transfer Kothakota Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    కొత్తకోట బదిలీ వెనుక ....!! మాట విననందుకే తప్పించారా ...? రేవంత్ కు కోపం తెప్పించాడా ?| Conspiracy Behind Transfer Kothakota Srinivas ManaTolivelugu
    kothakota srinivas cp | revanth reddy | phone tapping case | cv anad |
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 178

  • @k.narsingrao2100
    @k.narsingrao2100 8 днів тому +86

    రఘుగారు గతంలో మీరుచెప్పింది నిజం కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి లాంటి నిజాయితీగల అధికారులను గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తుంది పోన్ ట్యాపింగ్ కేసు గొర్రెలస్కాం ఓవైసీ వియ్యంకుడు మరణం డ్రగ్స్ ముఠా గుట్టురట్టు లాంటి కేసుల విషయంలో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరీ మాట వినలేదు కాబట్టి బదిలీకి కారణం ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులను మొత్తం మూసేసి అటక మీద పడేస్తరు తర్వాత హైడ్రా పరిస్థితి కూడా అంతే రంగనాథ్ గారిని కూడా పనికిరానీ శాఖలోకీ మారుస్తరు తర్వాత వీళ్ళు వసూళ్ళు మొదలు పెడుతరు 💯 శాతం నిజం బ్రదర్

  • @shetpallyprabhavathi3061
    @shetpallyprabhavathi3061 8 днів тому +50

    రగన్న నువ్వు ఎంత మొత్తుకున్నా దండగ.

    • @Ajay2529-aj
      @Ajay2529-aj 8 днів тому +2

      But Ala ani stop cheyakundadu… mottukovalsindey… vodilesthey Inka agam chestharu..

  • @shetpallyprabhavathi3061
    @shetpallyprabhavathi3061 8 днів тому +40

    ఫోన్ ట్యాపింగ్ కూడా డ్రగ్స్ కేసు లాగ తుస్సు మంతది

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 8 днів тому +24

    నిజాయతీ గల ఆఫీసర్లు ను అకారణంగా transfer enduku చేశారు,govt answar cheyali,సిస్టంలో మార్పు రావాలి

  • @kshankar1598
    @kshankar1598 8 днів тому +55

    కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

  • @srisri85499
    @srisri85499 8 днів тому +27

    పైన ఉన్న పెద్దలందరూ ఒకటే అన్న ఎంత మొత్తుకున్నా వేస్ట్

  • @AnilReddy328
    @AnilReddy328 8 днів тому +9

    కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి love you sir....

  • @narasimhareddy6113
    @narasimhareddy6113 8 днів тому +10

    కొత్తకోట ప్రభాకర్ రెడ్డి కాదు శ్రీనివాస్ రెడ్డి రఘు ఏదైనా శ్రీనివాస్ రెడ్డి చాలా నిజాయితీ గల officer ఆయిన ఎవరికీ వినడు కాబట్టి ట్రాన్స్ఫర్ చేశారు

  • @veerannav1650
    @veerannav1650 8 днів тому +10

    ఇగ కేసీఆర్ కుటుంబం మీద ఉన్న కేసులు అన్నీ తుస్ , ఇదంతా రేవంత్ రెడ్డి ప్లాన్, కేసీఆర్ తో కుమ్ముక్కయి అన్నీ క్లోజ్

  • @Varun0223
    @Varun0223 8 днів тому +18

    ముఖ్యమంత్రి పనితీరు అస్సలు బాగాలేదు....రేవంత్ కూడ ను CM పదవి నుండి తప్పించాలి.....

  • @jagadishwarraoamballa8158
    @jagadishwarraoamballa8158 8 днів тому +7

    Raghu garu politicians అందరూ ఒక్కటే ఏమైనా ఎంక్వైరీ చేస్తే వెంటనే ఫోన్ వస్తది ఎక్కడినుంచో వస్తది అల్ తుసు

  • @sindamsrinivas6268
    @sindamsrinivas6268 8 днів тому +12

    Next Ranganath

  • @S.P532
    @S.P532 8 днів тому +5

    Anthe... Ipoyindhi
    కొత్తకోట బదిలీ ముమ్మాటికీ భయపడే జరిగింది

  • @narsamma1235
    @narsamma1235 8 днів тому +19

    BRS Congress MIM Okkate kanuka

  • @Varun0223
    @Varun0223 8 днів тому +7

    రేవంత్ ను ఇంట్లో కూర్చో బెట్టాలి.... అట్టర్ ఫ్లాప్ రేవంత్ ....అగ్ర కులస్తులు పక్కకు తప్పుకొని మిగితా వారికి CM పదవి ఇవ్వాలి.....

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 8 днів тому +7

    Congress govt దీనికి జవాబు చెప్పాలి ప్రజలకు ..

  • @krammohan2440
    @krammohan2440 8 днів тому +6

    Good morning Raghu gaaru.మీరు నిజాయితీ పరుడు కానీ మీరు సామాన్య ప్రజలకు అవసరమయ్యే విషయాలు దృష్టి పెట్టండి కానీ ఇలాంటి సబ్జెక్టు లపై శ్రద్ధ పెడితే మీరు మీకు తెల్వకుండానే ఎర్రగడ్డ ట్రీట్మెంట్ కు పోతారు ఎలాగంటే భువనగిరి జిట్టా బాలకిషన్ రెడ్డి గారిలా.తెలంగాణా గురించి ఆలోచింథచినోడు నిఖార్సయిన ఉద్యమం చేసినోడు ప్రతి ఒక్కరూ దరిద్రం అనుభవిస్తున్నారు.మీరు చాలా మంచి వారు.

  • @saithaleesahan393
    @saithaleesahan393 5 днів тому +2

    Great living legend Honest Police Officer sri Kottakota srinivas Reddy IPS garu

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 8 днів тому +9

    It is expected from SCAMGRESS. Hence dint voted 2 them.

  • @pramod4456
    @pramod4456 6 днів тому +1

    Appreciated Raghu, raised voice on C

  • @madhub6h
    @madhub6h 5 днів тому +1

    I oppose Revanth on his decision to remove K Srinivas Reddy as Hyderabad cp. Revanth should think twice 😮

  • @MayaRamesh-wy1rw
    @MayaRamesh-wy1rw 8 днів тому +8

    ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ ఎవరికి కొమ్ము కాస్తుందని. కొద్దిరోజులు వస్తే అదే ఎంఐఎం పార్టీ ఫాతిమా కాలేజ్ ని కూడా కూలగొట్టడం వదిలేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చివరకు రంగనాథుని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క బుద్ధి. కాంగ్రెస్ అయినా బి ఆర్ ఎస్ అయినా ఏదైనా గాని ఎంఐఎం పార్టీకి లొంగి ఉండాల్సిందే. అందుకే బీజేపీ వాళ్లు నిజంగా కూడా హిందువుల పట్ల పని చేస్తున్నారా దానికి కొన్ని నిదర్శనాలు. కాంగ్రెస్ పార్టీ brs పార్టీ ఎంఐఎం పార్టీకి తొత్తులుగా ఉంటాయి. శ్రీనివాస్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం పాతబస్తీలో స్ట్రిక్ట్ గా ఉండడానికి కారణం. ఫాతిమా కాలేజ్ నిను ఒకవేళ రంగనాథ్ పూల కొడితే ఇమ్మీడియేట్ల్య్ అతని ట్రాన్స్ఫర్ అవుతాడు. హైదరాబాద్ పోతుంది. కాంగ్రెస్ పార్టీ హిందువులపై దాడి చేయడానికి వారి ఇల్లు నష్టం చేయడానికి వచ్చింది.

  • @allvideos7520
    @allvideos7520 8 днів тому +7

    అందరు పంచుకొని తింటున్నారు
    BJP❤ BRS❤ MIM ❤కాంగ్రేస్ = ప్రజలు గొర్రెలు అవుతున్నారు

  • @laxmansunka9939
    @laxmansunka9939 8 днів тому +3

    సి వి ఆనంద్ చెప్పినట్లు వింటాడు అందుకే పెట్టారు

  • @PrasadManchala-n3u
    @PrasadManchala-n3u 8 днів тому +2

    రఘుగారు తెలంగాణ లో అసలు ప్రభుత్వం అనేది పనిచేస్తుందా. ముఖ్యంగా ఫోన్ టాప్పింగ్ కేసులో హై కోర్ట్ సుమోటు గా కేసు take up చేస్తే జనాలకు నమ్మకం ఉంటుంది. న్యాయం జరుగుతుంది.

  • @Ajay2529-aj
    @Ajay2529-aj 8 днів тому +4

    This we have consider very seriously… Ela manchiga work chesey vallani change chesukuntu velthey em use ….

  • @VishnuVarikoti
    @VishnuVarikoti 8 днів тому +6

    Asalu nyzam bayataku vachhindi

  • @billaashokkumar6963
    @billaashokkumar6963 8 днів тому +5

    C.M EMI CHEYYALEDU,
    CHEYYA NIVVARU...😊

  • @Ashokkumar-nn2ic
    @Ashokkumar-nn2ic 6 днів тому +1

    రఘు ఎవ్వరితో ఇంటర్వి చేస్తున్నావ్ వీళ్ళు ఎప్పుడో ప్యాక్ అయిండ్రు ఓకే జై భీమ్ ఈ ప్రాగ్రామ్ చూస్తున్న ఎస్సి లకు

  • @shashankreddy167
    @shashankreddy167 8 днів тому +2

    IPS KOTHAKOTA SRINIVAS REDDY IS GOOD & GREAT & HONEST OFFICER. THIS TRANSFER IS VERY SHAMEFUL TO GOVERNMENT.

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 8 днів тому +1

    Jai mana tholivelugu Raghu Anna

  • @dhanjinayak205
    @dhanjinayak205 8 днів тому +6

    Good morning Raghu anna BRS😢chor family👪 420

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 7 днів тому +1

    Government need not give any clarification on any transfer.

  • @aravindareddygarlapati3981
    @aravindareddygarlapati3981 8 днів тому +1

    We want Srinivas Reddy

  • @sddfghhfuyghg
    @sddfghhfuyghg 8 днів тому +2

    Hyderabad లో చాలా మర్డర్ లు అయినవి అన్న... అవన్నీ ఆయన ఫెయిల్యూర్స్ కదా మరి.. అవి కనిపించవా నీకు.. ప్రతిదీ ఏదో ఒక న్యూసెన్స్ చేయాలి అని చూస్తవ్

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 8 днів тому +2

    Next hydra chairmen

  • @karunakarreddypashya2892
    @karunakarreddypashya2892 8 днів тому +1

    Phone tapping case govinda 🙏

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 6 днів тому +1

    Telangana people have grate loss. Kotha kota Sreenivas reddy. Grate police officer in india. Prime Minister must utilise his services in cbi or ED. Satyam devarakonda Nalgonda

  • @lazamab9707
    @lazamab9707 8 днів тому +1

    ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే brs BJP తో కుమ్మక్కు అయ్యారని సమాచారం వచ్చినప్పటి నుంచి తెలంగాణ లో చాలా మార్పులు వచ్చాయి

  • @narsamma1235
    @narsamma1235 8 днів тому +4

    KCR ni safe ga cheytaniki

  • @saravananmv67
    @saravananmv67 8 днів тому +2

    Congress is traveling same route as BRS

  • @lazamab9707
    @lazamab9707 8 днів тому

    అన్నా రాజకీయ నాయకులు అందరూ ఒక్కటే మధ్యలో ప్రజలు మూర్ఖులు అవుతూనే ఉంటారు ఈ భూమి సమాప్తం అయ్యే వరకు అవుతూనే ఉంటారు

  • @ramanagavni499
    @ramanagavni499 8 днів тому

    C v anand కు కూడ కుంట్లూరు దగ్గర చాలా విలువైన భూమి ఉన్నట్లు అనుకుంటున్నారు

  • @kondalreddyyedla7922
    @kondalreddyyedla7922 8 днів тому

    Phone tapping, drugs కేసులు Delhi లో settlement అయ్యింది. అమరావతి డైరక్షన్ మీద అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నది. తమ్ములు బిజీగా settlement, collections. పనిలో.....development, schemes divert cheyya

  • @RKdreamhomes
    @RKdreamhomes 8 днів тому +1

    రాహుల్ సోనియా kc వేణుగోపాల్ ఇష్టం రేవంత్ ఇష్టం ఎం ఉండదు

  • @PrasadYarramsetti-c6y
    @PrasadYarramsetti-c6y 8 днів тому +1

    రఘు గారు మీరంటే నాకు ఒక మంచి అభిప్రాయం జర్నలిస్టు గా కానీ ఈరోజు మీరు మాట్లాడే విధానం చాలా తప్పు

  • @gopalreddydadi2965
    @gopalreddydadi2965 8 днів тому +1

    C V .Anandh also good officer

  • @user-ue9wk9tf5r
    @user-ue9wk9tf5r 8 днів тому +1

    No Doubt, 10000. %%% Percent, its politics to Transfer ,Commissinor Of Police..both KCR ,Owaisi savings..Phone Tapping Dust Bin...Congress unable to rule state properly,How can rule Country..by Congress.?????

  • @billaashokkumar6963
    @billaashokkumar6963 8 днів тому +2

    STILL "KAKA" COVERTS PANICHESTHUNNARU GOVT. LO😅

  • @mudianjaiah437
    @mudianjaiah437 8 днів тому

    Great strict officer.these officers we protect because .he followed rules and regulations.thuse we protect good officers. We welcome kothakota.its bad thing.

  • @praveereddy5200
    @praveereddy5200 9 годин тому

    Asaduddin ee kaaranam. Ide TRS lo ayyunte fire fire fire ayyevaadivi

  • @ganeshpendela22
    @ganeshpendela22 8 днів тому

    ముఖ్యమంత్రిగా రేవంత్ పనితీరు బాగాలేదు అతనిని, ముఖ్యమంత్రి నుండి మంత్రి మంత్రికి బదిలీ చేయాలి. కొత్త ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ చేయాలి

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 8 днів тому +1

    అన్ని ప్రభువుతాలు డ్రామా ఆడుతాయి

  • @sairamgoude5511
    @sairamgoude5511 8 днів тому

    Sincere police👮 boss...Its a big lose for common public and also for Revanth reddy 😕

  • @kondalkethireddy6984
    @kondalkethireddy6984 8 днів тому

    రఘు గారు రేవంత్ రెడ్డి కి చేయాలని ఉన్న అది ఖాన్ గ్రేస్ చేయనివ్వరు మరి ముఖ్యమంత్రిగా అన్న ఉండాలంటే వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే

  • @sambasivarao98
    @sambasivarao98 8 днів тому

    It’s quite common.any politician will require cook who will do food as per their requirement.

  • @ashokvarma8888
    @ashokvarma8888 6 днів тому

    నువు చెప్పింది నిజం అన్న ఓవసి చెప్పిండ్డు అని సీపీ నీ ట్రాన్స్ఫర్ చేశారు...200%

  • @ramreddykasireddy5625
    @ramreddykasireddy5625 8 днів тому +2

    You say kothakota srinivasreddy

  • @kondalkethireddy6984
    @kondalkethireddy6984 8 днів тому

    ఏ ప్రభుత్వమైనా నీతి నిజాయితీ గల అధికారుల్ని ప్రధాన పోస్టుల్లో పెట్టిందా ఒకసారి చరిత్ర తిరిగే అండి

  • @adipurush559
    @adipurush559 8 днів тому

    Already hydra కూడా అటక ఎక్కడానికి ready గా ఉంది...ఈ రోజు రంగనాథ గారి స్టేట్మెంట్ చూస్తే అర్థమౌతుంది... already నివాసం ఉంటున్న చెరువు లో construct చేసిన ఇళ్లు కూలగొట్టo అని చెప్పాడు...కొత్తగా construction లో ఉన్నావి మాత్రమే కూలగొటతం అని స్టేట్మెంట్ ఇచ్చాడు...so Already నివాసం ఉంటున్న వాటిని ఏమీ చేయలేకపోతే ఇంకా hydra ఎందుకు? Phone tapping కూడ అటక ఎక్కినట్టే...kcr ,రేవంత్ reddy quid proko...

  • @ashokkarna5236
    @ashokkarna5236 8 днів тому +3

    Bro nevu algo congress convert ga jara ts si pc notification taraga evu manu anaa

  • @Anudeep2619
    @Anudeep2619 6 днів тому

    నిప్పు ఎవ్వరూ ముట్టుకున్న కాలుతుంది
    నిప్పు ఎవ్వరూ😊😊😊😊

  • @imGoud
    @imGoud 8 днів тому

    పేరు చివరన తోక ఉన్నోళ్లు అందరు ఒకేలా జీ హుజూర్ గా ఉండరు శ్రీనివాసరెడ్డి సర్ లాంటి honest & indipendent ఆఫీసర్లు కూడా ఉంటారని అంచనా వెయ్యలే. రఘు ఫస్ట్ జర్నలిస్టుగా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కాకుండా నిజాయితీగా ఉండి ఆఫీసర్ల మీద కామెంట్ చెయ్ సీవీ ఆనంద్ సర్ లాంటి ఆఫీసర్ మీద ఆరోపణలు చేసేంత పోటుగనివా నువ్వు.

  • @aravindareddygarlapati3981
    @aravindareddygarlapati3981 8 днів тому +1

    C V Anand waste...not sincere officers

  • @subramanyamkodamarty428
    @subramanyamkodamarty428 8 днів тому

    Vigilance is very crucial department, it collects the important primary data for required cases, don't misunderstand Raghu garu. May be there is a significant reason behind this.

  • @Shashank-eu3sx
    @Shashank-eu3sx 8 днів тому +1

    Who’s daddy no listening he is kothakota . Oka 10 years itlanti officers untey motham system saaaf aithadi

  • @b.v.6137
    @b.v.6137 8 днів тому

    Next Cyberabad C.P transfer.Later HYDRA Commissioner transfer

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 8 днів тому

    ఇలాగే అయితే. రాబోయే రోజులు కాంగ్రేస్ కి. కష్టం

  • @danielchima9316
    @danielchima9316 17 годин тому

    Settlements ayepothai anna... Inkem investigation... Eppudo katham... Ahh audio tho Kcr blackmail chesi kuda vundochu

  • @corporatesales5546
    @corporatesales5546 8 днів тому

    What you guys don't know is
    There is a Hotline between Sonia and KCR.
    For total protection from Arrest the price is RS. 5,00,00000000./- paid in cash.

  • @ragavendarralampally5886
    @ragavendarralampally5886 8 днів тому +1

    Asalu eppudo phone tapping case neerukaarcharu , apptlo drugs case kuda anthe ..

  • @rahulmarkallb
    @rahulmarkallb День тому

    Raghu Anna actual matter is he supported Sahara victims so

  • @kondalkethireddy6984
    @kondalkethireddy6984 8 днів тому

    రఘు అన్న ఒక్క పబ్లిక్ పూల్ పెట్టు

  • @sreedharreddy5679
    @sreedharreddy5679 5 днів тому

    Waste dession c m not capable

  • @srikanthyadav6437
    @srikanthyadav6437 8 днів тому

    CV anand is more strict and dynamic officer than kothakota. It is ground preparation work as CV Anand sir handles well the situation when big breaking the news from Salkam cheruvu will come out.

  • @Telanganatrack
    @Telanganatrack 8 днів тому +7

    KHANgress party MIM ki against ga ye pani cheyalanna rahul khan Gandhi permission theesukovali… sincere officer kadhu … cheppedhi vinotodu KHANgress ki

  • @ReyanshPabba
    @ReyanshPabba День тому

    I think it's wrong analysis....
    Vigilance dg ga inka ekkuva scams bayataki testaru

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 8 днів тому

    ఛాలెంజ్ అన్ని వసులెకే

  • @shrujannkumar456
    @shrujannkumar456 8 днів тому

    పెద్ద పెద్ద పెద్ద పెద్ద పెద్ద పెద్ద పెద్ద 🫣

  • @tvkkrishnareddy1435
    @tvkkrishnareddy1435 8 днів тому

    Sir ,CM garini next change chestharu con.party vidanam sir

  • @jagalreddy9695
    @jagalreddy9695 8 днів тому

    Kotha Kota dynamic officer

  • @jatothinterests4298
    @jatothinterests4298 День тому

    Rey kcr opposition lo undadu ra.. inkeni days edusthav ra aina mida.. government ni question chei, public issue paina

  • @veerababuravuri6488
    @veerababuravuri6488 8 днів тому

    Phone tapping case settlement chesukunaru andhuke transfer chesaru

  • @katikarpraveen
    @katikarpraveen 8 днів тому

    Why need politics..fo some useful inewa for public orotherwise join in any party

  • @Riseres779
    @Riseres779 8 днів тому

    Wrong decition by congress govt... Kothakota is powerful officer...

  • @krishnabusireddy2938
    @krishnabusireddy2938 8 днів тому

    Kottakota Srinivas Reddy is great. CV.Anand Reddy also the great.
    Revanth Reddy is Tiger 🐅.
    Don't try to go near to them.

  • @user-li1ji3ib8v
    @user-li1ji3ib8v 8 днів тому

    Opposition leaders &Ruling party leaders international dealings?

  • @UsarDh
    @UsarDh 8 днів тому +4

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు రీమోట్ డిల్లీ లోని కాంగ్రెస్ రాజుల దగ్గరా ఉన్నది రాజు కుసోమంటే కుసోవాలి లేవుమంటే లేవాలి

  • @abilashananthula6966
    @abilashananthula6966 8 днів тому

    Crap politicians, government leaders

  • @venkatratnam7733
    @venkatratnam7733 8 днів тому +1

    Maa Owaisi ni touch cheyatam ante maa Congress adhistananni touch cheyatamee.
    Maa pratham bafar zone lo unna pedala illu koolagodathaam.Maa Owaisi cheruvu madyalo kattinaa memu aemi cheyyamu. Maaku
    UCHAA padudhii.Dayachesi aa ardham chesukondi.

  • @malipatelomnamashivayanage2951
    @malipatelomnamashivayanage2951 8 днів тому

    Raghu మేము మొదటి నుంచి చెపుతున్న tayap రాజకీయాలు మీరు లేపి పెడితిరి కాంగ్రెస్ ను

  • @myfoams1803
    @myfoams1803 8 днів тому

    కుమక్కు రాజకీయాలూ

  • @insvikranth6496
    @insvikranth6496 7 днів тому

    All political members are the same anna( krc = revanth reddy )

  • @damodhargogada9261
    @damodhargogada9261 8 днів тому +6

    Gm కి హైదరాబాద్ లో వసూళ్లు బాగా తగ్గయట ,హైడ్రా కలెక్షన్లు కూడా అంతంత మాత్రమేనట ...😂😂😂 నిజాయితి గల సీపీ మార్చడానికి కారణం

  • @vamsipeddapati1227
    @vamsipeddapati1227 8 днів тому

    Cv Anand ki Brs bagotham motham telusu

  • @samsam-wy3sp
    @samsam-wy3sp 8 днів тому +1

    Raghu meru congress ku covert ga mattudutunavu

  • @RKumar-te3di
    @RKumar-te3di 8 днів тому

    Anavasaranga congress ku vote vesamu anipisthundi

  • @RKumar-te3di
    @RKumar-te3di 8 днів тому

    Nijayithi ga pani chesthe pratifalam kotha kota srinivas reddy me vishayam lo chusthunnamu

  • @singireddyvramanareddy8722
    @singireddyvramanareddy8722 8 днів тому +3

    Somebody telling Srinivas reddy got promotion

  • @srinivasgoddati676
    @srinivasgoddati676 8 днів тому

    Ayyyoo Raghuuu entha kastam vacheee niku