Це відео не доступне.
Перепрошуємо.

అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు 20 సెకన్ల క్రాష్ కోర్స్! A 20second Tip for a Great Day

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2023
  • "ఎప్పుడైతే మీలో సజీవ శక్తి ఉంటుందో, మీరు చేయాల్సిందల్లా దానికి తగినంత స్థలాన్ని ఏర్పరచడమే! మీరు అలా ఏర్పరిస్తే, ఇక దాన్ని మీరు మిస్ కారు. ఇంట్లోకి సూర్యరశ్మి రావడానికి, మీరేమీ యుద్ధం చేయక్కర్లేదు, కేవలం కిటికీ తెరిస్తే చాలు!!" - సద్గురు
    *******************************************************************************
    English Video: • A 20-second Tip for a ...
    #sadhgurutelugu #life #Lifestyle #sadhana #20second #happy #joyous #telugu #wisdom
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
    www.instagram....
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

КОМЕНТАРІ • 48

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 10 місяців тому +1

    Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @LaxminarayanaReddy-oq2zh
    @LaxminarayanaReddy-oq2zh 16 днів тому

    ఓం నమశ్శివాయ

  • @user-tp3yd7pu8f
    @user-tp3yd7pu8f 4 місяці тому

    Namste guruge

  • @anithavelagapudi1112
    @anithavelagapudi1112 10 місяців тому +1

    Thankyou sadhuguru

  • @rajenderparshaboina5589
    @rajenderparshaboina5589 10 місяців тому +4

    సద్గురువు గారు మీరంటే చాలా చాలా అభిమానం.
    మీ ప్రవచనాలు విన్న మా ఊరు అబ్బాయి మీ ప్రవచనాలకు ఆకర్షితుడు అయ్యాడు,..
    ఎంతగా అంటే చివరికి తను తన తల్లిని, భార్యను, బంధువులను, మిత్రులను అందరిని మర్చిపోయి మీ ఆశ్రమంలో నే స్థిరపడిపోయేంత..
    ఇంకా విచిత్రం ఏంటంటే అతని భార్య ఒక శిశువుకు తల్లి అయినప్పటికీ కూడా అతను మీ ఆశ్రమాన్ని వదిలిపెట్టి రాలేడు.
    ఇది సరైంది కాదు కదా
    మీరు మాత్రం మీ భార్య, పిల్లలతో హాయిగా ఉన్నారు.
    ఇది అత్యంత దారుణం అని భావిస్తున్న..

    • @whattodowithlife9
      @whattodowithlife9 10 місяців тому

      Ite gouthama budhudu kuda elane chesadu kada

    • @bestofluckofficial
      @bestofluckofficial 10 місяців тому +2

      అన్న గారు నమస్కారం ... ఏ గురువు కూడా కుటుంబ వ్యవహారాలను విడిచి వాళ్ళ మార్గాన్ని అనుసరించాలి అని చెప్పారు ...ముఖ్యంగా ఇప్పుడున్న సమాజం తీరులో అలా చెయ్యడం కూడా సరైనది కూడా కాదు ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఉన్నా ఎవ్వకి మన వల్ల మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఇబ్బంది కావద్దు అనే అంటారు ఏ అసలయిన తెలివైన గురువులు ఎవ్వరైనా

    • @rajenderparshaboina5589
      @rajenderparshaboina5589 10 місяців тому +2

      నా అభిప్రాయం ఏంటంటే ఏదైనా సన్యాస మార్గం ఎంచుకోవాలంటే అది పెళ్లి తర్వాత సరైన నిర్ణయం కాదు..
      బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆ నిర్ణయం సరైంది.
      కానీ గృహస్థాశ్రమం లో అడుగు పెట్టాక మధ్యలో భార్యను పిల్లలను వదిలి ఆశ్రమంలో ఉండటం భగవంతుడి దృష్టిలో కూడా సరైంది కాదు..
      ఇలా ఎవరైనా అన్ని మర్చిపోయి ఆశ్రమంలో ఉండిపోతే వారి పూర్వాపరాలు గమనించి వారికి సరైనా సూచనలు చేసే బాధ్యత గురువుకు ఉండాలి
      లేకుంటే ఆ తల్లి భార్య పుట్టిన శిశువు ఏమై పోవాలి
      కాబట్టి సద్గురువును ప్రాధేయపడుతున్న..

    • @bestofluckofficial
      @bestofluckofficial 10 місяців тому +1

      @@rajenderparshaboina5589 అవును అన్న గారు ...నేను కూడా మి మాటను ఏకీభవిస్తాను...😊👍...

    • @whattodowithlife9
      @whattodowithlife9 10 місяців тому +2

      @@rajenderparshaboina5589 sadhguru kuda avarini force cheyadu a decision tisukomani adi valla decision kabate respect cheyali

  • @KarthikraoKarthikrao
    @KarthikraoKarthikrao 9 місяців тому

    Namaskaram sadguru

  • @rajendra_yaddala
    @rajendra_yaddala 10 місяців тому +1

    Jai Sadhguru 🙏 🙏

  • @swapnacherupally369
    @swapnacherupally369 10 місяців тому +1

    Tnq Guruji 🙏

  • @srilalitharichtailor6040
    @srilalitharichtailor6040 10 місяців тому +3

    🙏🙏

  • @padmakoppala8067
    @padmakoppala8067 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @srinivasaluc6295
    @srinivasaluc6295 5 місяців тому

    👌🙏🙏👍🤝

  • @Ramakrishnan75456
    @Ramakrishnan75456 10 місяців тому +1

    🙏🙏🙏

  • @srinukukkala1313
    @srinukukkala1313 10 місяців тому

    ❤❤

  • @nagavaththirupathi6671
    @nagavaththirupathi6671 10 місяців тому

    First view

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 місяців тому +4

    నమస్కారం.ఆనందం గానీ దుఃఖం గానీ మన కర్మానుసారంగా ఉంటాయి గానీ మనం ప్రయత్నం చేసినంత మాత్రాన రావు.

    • @sogmcks
      @sogmcks 10 місяців тому +3

      Please do inner engineering you will know how to master your life you will be happy even in death namaskaram

    • @maggidirajashekar46
      @maggidirajashekar46 10 місяців тому +4

      ప్రయత్నం ద్వారా ని కర్మని తొలగించుకొని అనందిస్తవ్

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 10 місяців тому +1

      @@maggidirajashekar46 ఆ ప్రయత్నమే కర్మ సంబధ కార్యం.ఆ కార్య ఫలితం ఆనందం గానీ దుఃఖం గానీ

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 10 місяців тому +1

      @@maggidirajashekar46 ప్రయత్నం ఏ విధంగా చేయాలి?

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 10 місяців тому

      @@maggidirajashekar46 భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మాల్ని ఆచరించే ప్రయత్నం చేస్తేనే కర్మల్ని నాశనం చేసుకోవచ్చో.మరే విధంగానూ సాధ్యం కాదు

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 10 місяців тому +1

    Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @padmakomuroju6875
    @padmakomuroju6875 10 місяців тому

    🙏🙏

  • @PavannarayanaChintagunta.1.
    @PavannarayanaChintagunta.1. 10 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @RadhikaBommisetty-ru2bk
    @RadhikaBommisetty-ru2bk 10 місяців тому

    🙏🙏🙏

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 10 місяців тому +1

    Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 10 місяців тому

    Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 10 місяців тому

    Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @virankumarvishnumulkala6823
    @virankumarvishnumulkala6823 10 місяців тому

    🙏