Story of Putana vadh(Telugu)Part- 5

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 7

  • @lakshmanshreekommireddi51
    @lakshmanshreekommireddi51 5 років тому

    Wish you a happy new year

  • @kambhampatibrothers
    @kambhampatibrothers 4 роки тому

    *మాతాజీ ప్రవచనం లోని అమృత గుళికలు*
    -> ప్రతీ వస్తువు ద్వార లాభమూ ,నష్టమూ రెండూ చేకూరుతాయి .మన యొక్క విచక్షణ ద్వార ఆ వస్తువును వాడవచ్చునా లేదా అన్న నిర్ణయానికి రావాలి.అంతే గానీ ప్రతీ దానికీ మూర్ఖంగా వాదించకూడదు🙏
    -> కృష్ణుని యొక్క సంగం పొందిన తరువాత ఎవరైనా సరే పవిత్రులౌతారు🙏
    ->మన యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి కృష్ణుడి సేవ చేస్తే, కృష్ణుడు కూడా తన పరిపూర్ణమైన సామర్థ్యంతో మనకు ఫలాన్ని ఇస్తాడు🙏
    ->భగవంతుడి నుండి ఏమి పొందాలి అని చూసే వారి కంటే ఆయనకు ఏమి ఇవ్వాలి అని తలచే వారు నిజమైన భక్తులు🙏
    -> ప్రయత్న పూర్వకంగా కృష్ణుని వెతికి చేరుకోవటమే పూతన చేసిన మహత్కార్యం🙏
    ->కృష్ణుడి యందు మన తలపులు ఎడతెగకుండా మగ్నమవ్వగలిగితే, తన కృప ద్వార ముక్తి కరతలామలకమౌతుంది🙏
    ->భక్తులపైన , అభక్తుల పైన మాయ యొక్క ప్రభావం తప్పక ఉంటుంది .అభక్తులను అది లోకం వైపుకు లాగుతుంది ,భక్తులను భగవంతుడి వైపుకు లాగుతుంది🙏
    ->జీవితమనే వైకుంఠ పాళి లో మనము కోరుకోవలసినది రాధా దామోదరుని చరణ యుగళాన్ని మాత్రమే🙏
    -> కృష్ణునికి మన మనసు లోనికి ప్రవేశం కల్పిస్తే ,మనకు ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలనే లౌల్యం క్రమంగా తగ్గిపోతుంది🙏
    ->కష్టాలన్నీ తీరిన తర్వాత భక్తి గురించి ఆలోచిద్దాం అనుకుంటే, ఆ కష్టాలెన్నటికీ తీరవు ,మనం ఎన్నటికీ భక్తులము కాలేము🙏
    ->సాధువుల దర్శనం చేసుకోవటానికి కదిపే ప్రతీ అడుగుకూ ఒక అశ్వ మేధ యాగ ఫలం దక్కుతుంది🙏
    ->కపట బుద్ధితో ఆశ్రయించిన పూతనకే మోక్షం దక్కినదంటే ఇక గో గోప గోపీ గణం పొందబోయే ఉత్తర గతుల గురించి చెప్పటానికి సాధ్యం కాదు🙏
    ->భగవంతుణ్ణి మనం అడిగే కోరికల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.అవి మరిన్ని జన్మ పరంపరలకు దారి తీయవచ్చును🙏
    -> భగవంతుడు పరశువేది వంటి వాడు , లోహము ఎక్కడి నుండి తీసుకువచ్చి పరశువేదికి తాకించినా ,ఎలాగైతే బంగారం అవుతుందో, అలాగే తనను చేరే వారు ఎక్కడి నుండి వచ్చిన వారైనా, ఎటువంటి వారైనా ముక్తిని కటాక్షిస్తాడు🙏
    ->భక్తులకు ఉండవలసిన ప్రధాన లక్షణం కృతఙత🙏
    ->కృష్ణ కథను వింటుంటే మన మనసు లోని అభద్రతలన్నీ తొలగుతాయి🙏
    ->భగవంతుడి గురించి ఎక్కువగా వినటం ద్వారా మన మతి , గతి , రతి మూడూ ఆయనయందే కేంద్రీకృతమౌతాయి🙏
    ->కేవలం భౌతిక కార్య కలాపాల నుండి విముక్తి మాత్రమే మోక్షం కాదు ,భగవధ్ధామాన్ని చేరుకోవటం,భగవంతుని సేవలో మగ్నులము కాగలగటం మోక్షం🙏

  • @harekrishnarasapriya8086
    @harekrishnarasapriya8086 5 років тому

    Harekrishna mathaji 🙏🌹🌷💐💐🌹🌷💐

  • @sballe786
    @sballe786 5 років тому

    hare krishna

  • @venkateshkankanala3040
    @venkateshkankanala3040 5 років тому

    HARE KRISHNA MATHAJI 🙏🙏🙏

  • @hemakalepalli1218
    @hemakalepalli1218 5 років тому

    Haribole mataji! !

  • @madhavibatna2572
    @madhavibatna2572 5 років тому +1

    Hare krishna mathaji
    Dandavat pranam
    Bramha samitha kuda explain cheyyandi mathaji