తగ్గాల్సిందే పుష్పా..| Big News With Murthy | Revanth Reddy Vs Allu Arjun | TV5

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 146

  • @sivasidda1853
    @sivasidda1853 День тому +34

    సూపర్.. రేవంత్ అన్న.. తెలంగాణ టైగర్

  • @rkstats5313
    @rkstats5313 День тому +59

    నాది కాంగ్రెస్ పార్టీ కాదు కాని నేను రేవంత్ గారికి ఫ్యాన్ అయ్యాను మీరు గ్రేట్ సార్....

  • @JaihindJanasena
    @JaihindJanasena День тому +81

    I am from andhrapradesh. I support revanth reddy sir.

  • @SandeepVarma-fy1rz
    @SandeepVarma-fy1rz День тому +40

    గుడ్ గుడ్ డెసిషన్ రేవంత్ అన్న

  • @RamalakashmipraemRamalakshmipr
    @RamalakashmipraemRamalakshmipr День тому +29

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా చేస్తున్నారు పేరు పరపతి నాలుగు పెద్ద పేట ఏమీ లేని వాళ్ళకి చిన్న పేట కాకుండా సమానంగా తీసుకెళ్తున్నారు ధర్మాన్ని

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 День тому +55

    చట్టం ఎవరి చుట్టం కాదు అని తెలంగాణ సీఎం రేవంత్ అన్న గారు నిరూపించారు సామాన్యుడు మీద మీకు వున్నా అభిమానం వర్ణించలేం హీరో అయినా చట్టం ముందు జీరో నే
    రియల్ సీఎం రేవంత్ అన్న ❤🔥🔥

    • @AnilKumar-xl2te
      @AnilKumar-xl2te День тому

      నటిస్తున్నారు అందరు!
      కోర్టులో చేతులు ఎత్తేసి డ్రామా చేస్తున్నారు!

  • @ramanareddy7733
    @ramanareddy7733 День тому +42

    రేవంత్ రెడ్డి గారు ఏదో సీఎం అవ్వడానికి రాలేదు రాజకీయ ప్రక్షాళన చేయడానికి వచ్చిన గొప్ప నాయకుడు జై రేవంతన్న

    • @srinivasulu9054
      @srinivasulu9054 День тому

      😂😂 అవునులే కాంగ్రెస్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి బాలకృష్ణ ఇన్సిడెంట్ ని అసెంబ్లీలో రాజకీయంగా వాడుకున్నాడు ఇప్పుడు రేవంత్ కూడా అదే చేశాడు ఇంకేంటి😂😂

  • @krishna2336
    @krishna2336 23 години тому +8

    రేవంత్ గారి అభిమానులు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. గ్రేట్ CM.

  • @Shaiksmdrafi
    @Shaiksmdrafi День тому +10

    రేవంత్ రెడ్డి గారు మీరు సూపర్ sir 💪💪💪🙏🙏🙏

  • @SriDharmasasthaHariharapuram
    @SriDharmasasthaHariharapuram День тому +27

    Jai Revantha Jai Jai Revantha 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 День тому +20

    సినిమా హీరో, సినిమా హాల్ వాళ్ళ వల్ల ఒక నిండు ప్రాణం పోతే ఒకరు ప్రాణాపాయస్థితిలో ఉంటే, సినీ పెద్దలు ఎవరిని ముందుగా పరమర్శించాలి, సిగ్గు ఉండాలి, ప్రేక్షక దేవుళ్ళు అనే మాటలు ఉత్తివేనా దుర్మార్గుల్లారా మీకు మానవత్వం ఉందా, మీరు మనిషి జాతికి చెందిన వారేనా. తూ... తూ... మీది మనిషి బతుకేనా

    • @PVS-l4l
      @PVS-l4l День тому

      👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏

    • @rabbanishaik9257
      @rabbanishaik9257 23 години тому

      👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @JaihindJanasena
    @JaihindJanasena День тому +26

    revanth sir absolutely correct.

  • @SriDharmasasthaHariharapuram
    @SriDharmasasthaHariharapuram День тому +25

    Yes yes yes yes yes yes yes yes nijamaina maghadu nijamaina Hero CM Revanthagaru

  • @786Sree
    @786Sree День тому +15

    ఓన్లీ వన్ పాయింట్... పోలీస్ పర్మిషన్ కి అప్లై చేశాక అప్రూవల్ వచ్చిందా లేదా అని పరిశీలించు కోకుండా అప్రూవల్ వచ్చేసింది అని అల్లు అర్జున్ టీం ఎలా అనుకున్నారు??? రేవంత్ రెడ్డి వెర్షన్ కరెక్ట్

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 День тому +16

    I am from andhra ___Jayaho telangana TIGER revanth

  • @santoshkumar4228
    @santoshkumar4228 День тому +21

    హీరో నాగార్జున ఎంతటి వాడు ఏమి పెరికి లేక పోయాడుహీరో బ న్నీ కూడ తన సినిమా విజయం కలలు కంటున్నాడు కాని తన అరెస్ట్ చేసారనిఊహం చు లేక పోవు చున్నాడు ఎవరి అయిన ఎంతటి వాడు అయిన తల దించు కోవలసిడె

  • @moglaltafbaig8610
    @moglaltafbaig8610 День тому +22

    C M REVANTH REDDY ZINDABAD

  • @gsreenivasulu7948
    @gsreenivasulu7948 День тому +17

    What C M HAS SAID IS 100% CORRECT

  • @tejasrimarketing5796
    @tejasrimarketing5796 День тому +22

    I Support Revant Reddy Sir

  • @Venkatesh-hh7mj
    @Venkatesh-hh7mj День тому +6

    Revanth reddy garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Nelloreravi-o3m
    @Nelloreravi-o3m День тому +11

    Telangana CMR super

  • @ramubehararamubehara
    @ramubehararamubehara День тому +4

    Jai revanth అన్న good 👍

  • @nagoorshaik9585
    @nagoorshaik9585 День тому +14

    Allu arjun pure responsibility for the incidence.dont allow them benifit shows.i appreciate to CM revanth Reddy decission.

  • @kankipatisrikrishna6316
    @kankipatisrikrishna6316 День тому +5

    Raventh Reddy garu
    Is 💯 correct.

  • @rkstats5313
    @rkstats5313 День тому +7

    హీరోలు ఇప్పుడు మాట్లాండండి ఏమయ్యారు రా ఎటు పోయారు ఇప్పుడు మీరు మాట్లాడితే ఏమవుతాదో తెలుసు గా.... మంచిని సపోర్ట్ చేయండి చేతనైతే

  • @syedkhader903
    @syedkhader903 День тому +37

    CM is absolutely right 👍

  • @SriDharmasasthaHariharapuram
    @SriDharmasasthaHariharapuram День тому +26

    Jai Revantha Jai Jai Revantha Jai Revantha Jai Jai Revantha

  • @sumankumar-lg2ew
    @sumankumar-lg2ew День тому +7

    Good decision @revanthreddy gaaru ❤

  • @srinivasulu9054
    @srinivasulu9054 День тому +12

    నిజం నిలకడ మీద అందరికీ అర్థమవుతుంది అప్పుడు ఎవరు తగ్గిపోతారు మనమే చూస్తాము గా....

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 День тому +5

    దేవున్ని అడుగుతున్న. ఇంత ధర్మ దేశంలో ఇంతమంది దుర్మార్గులను ఎలా సృష్టించావు దేవా తప్పు చేసి కూడా నేను చేయలేదు చెబుతున్న వారిని, అక్రమాలు చేసి కూడా చేయలేదు అనే వారిని ఎందుకు ఉపేక్షించుతున్నావు, దేవుడా, తొందరగా శిక్షించు.

    • @PVS-l4l
      @PVS-l4l День тому +1

      Papam pandaali sir

  • @srinimba7656
    @srinimba7656 День тому +4

    Powerfull cm in India

  • @souje264
    @souje264 День тому +9

    I support CM Revanth Reddy

  • @1982Amith
    @1982Amith День тому +5

    Super revanth

  • @srinimba7656
    @srinimba7656 День тому +5

    Flower ki real fire chiopincharu CM RR .

  • @dollraju8765
    @dollraju8765 День тому +3

    Murthi sir meru super andi

  • @marellavenkateswarlu3658
    @marellavenkateswarlu3658 День тому +24

    Revantisirmerusupar

  • @jsombabu3991
    @jsombabu3991 День тому +21

    Jai Congress Jai Rahul gandhi

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 День тому +7

    Jai revanth anna

  • @VenkateshwarluGundu-v7h
    @VenkateshwarluGundu-v7h День тому +10

    Cm Revanth Reddy is absolutely right ❤

  • @VenkataSubbaRao-sq1bx
    @VenkataSubbaRao-sq1bx 13 годин тому +1

    I'm from West Godavari district, i support Revanth Reddy Sir. Leader should be like him.

  • @SriDharmasasthaHariharapuram
    @SriDharmasasthaHariharapuram День тому +8

    Yes yes yes yes yes,👍👍👍👍👍👍👍

  • @chandranaidu5728
    @chandranaidu5728 День тому +4

    Ts cm hero

  • @Rudhra7569
    @Rudhra7569 День тому +3

    సినిమా బాగున్న మేము చూడలేదు కానీ ఆడియో ఫంక్షన్ లో, రిలీజ్ రోజు ఇంతక ముందు చాలా మంది చనిపోయారు, ఎవరు ఇంత వరకు జైలు కి వెళ్ళలే,సంధ్య థియేటర్ చాలా చిన్నది అంట ఎప్పుడూ ఆ దియేటర్ కి సెలబ్రిటీలు వస్తూ ఉంటారు.

  • @aksharamallik2888
    @aksharamallik2888 4 години тому +1

    నేనే తోపు అనే బలుపు పెరిగిపోయింది. ఆ అహంకారం తో నే రెచ్చిపోయాడు.

  • @maheshchandra9132
    @maheshchandra9132 День тому +4

    Cm is God for Telangana

  • @KStudio-Shorts
    @KStudio-Shorts День тому +4

    I'm Allu Arjun fan but i support Revanth Reddy

  • @yvreddy-oi9mp
    @yvreddy-oi9mp День тому +8

    Hatsap cm gaaru

  • @sumankumar-lg2ew
    @sumankumar-lg2ew День тому +5

    @Revanthreddy is the real hero ❤

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 День тому +5

    Revant correct

  • @SriDharmasasthaHariharapuram
    @SriDharmasasthaHariharapuram День тому +8

    Allu visayamulo Revantha garini nalanti varu veladimandi samardistunnaru Revantha Reddy zindabha Jai Revantha Jai Jai Revantha

  • @gangadharMailarapu-f7v
    @gangadharMailarapu-f7v День тому +5

    Super cm good 👍

  • @yellasubbaiah-b5s
    @yellasubbaiah-b5s 21 годину тому +1

    రేవంత్ గారు మేము ఏపీ సిటిజెన్ ను మీరు చెప్పింది చేసింది 100% నిజం

  • @nagulasrinivas8867
    @nagulasrinivas8867 День тому +7

    Good

  • @RohiniBaratam
    @RohiniBaratam 9 годин тому +2

    Telangana government correct ✅✅✅✅✅✅💯

  • @srinivasnivas238
    @srinivasnivas238 День тому +2

    @ramakrishna garu miru cheppindi correct👏

  • @mathsandphysicstutorials3579
    @mathsandphysicstutorials3579 22 години тому +1

    Revanth Reddy gariki oka like

  • @reenas1718
    @reenas1718 День тому +2

    Excellent Respected Excellency CM Revanth Reddy sir. If politicians stood by the law like this, we could achieve equality in our country. I admire your courage and determination.

  • @suryaprakasarao6646
    @suryaprakasarao6646 День тому +7

    Allu arjun ki bail ivvadamu pedda tappu

  • @janigouddorepalli9873
    @janigouddorepalli9873 День тому +2

    ఈ విషయం లొ సీఎం కి సపోర్ట్ నేను

  • @singleton-hl1yk
    @singleton-hl1yk День тому +5

    Boycott Telugu Film Industry, they don't have human values, shame on them

  • @prasaddurga5866
    @prasaddurga5866 День тому +3

    Mr. Allu arjun are you forget Telangana CM name? Don't show your attitude in public.

  • @indianvlogger3912
    @indianvlogger3912 День тому +4

    Revanta reddy garu100%

  • @mediadraw
    @mediadraw День тому +6

    Biggest issue in the state from the beginning of millennium

  • @tumulurivenki3309
    @tumulurivenki3309 День тому +6

    👌👌👌

  • @nareshparise3481
    @nareshparise3481 День тому +13

    💯🙏🙏🙏🙏🙏 cm sir

  • @gummadisridher7584
    @gummadisridher7584 20 годин тому +2

    Ravanth curect

  • @Chandrashekerchikoti
    @Chandrashekerchikoti 5 годин тому +1

    ఫేక్ స్టెంట్స్ చేయడం లో మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచం లోనే నెంబర్ వన్. మన ఇండస్ట్రీ యూత్ ను మొత్తం వ్రాంగ్ రూట్ లోకి... తీసుకెళ్తుంది....

  • @geraldgreen7195
    @geraldgreen7195 3 години тому +1

    Instead of judging our beloved CMs attitude in the assembly and saying bad things against him .did you all not judge the great Telegu actor Allu Arjun's attitude from the way he acted on the stage when he forgot our beloved CMs name .a real shame on him .

  • @deepamurapaka5619
    @deepamurapaka5619 23 години тому

    Super ga adigaru Sir 🙏😢

  • @Manjrekar143
    @Manjrekar143 День тому +3

    Money stardom unte em ayina cheseyachu anukunte ilane untadhi. I support revanth reddy sir..arey a oka roju ayina valla intiki velli paramarshinchada before arrest and simple expenses chusukuntam ante saripothada

  • @indianvlogger3912
    @indianvlogger3912 День тому +3

    Correct

  • @rathnakarb2167
    @rathnakarb2167 6 годин тому +1

    Very good.. 2nd hand car lani kuda vodalodhu.
    Middle class ni ala kuda vodalodhu🙏🙏
    Peelcheseyandi....

  • @jayap.1939
    @jayap.1939 День тому

    Good CM RevanthReddy Doing good Job ❤👍🌺🇩🇪we Appreciate him fully

  • @ArunaDasari-c8n
    @ArunaDasari-c8n День тому +2

    Ante public ki hechharika ivvara

  • @srinivasreddy-ur7ml
    @srinivasreddy-ur7ml День тому +3

    Idi mottham allu arjun balpu valla jarigindi

  • @Siva6230
    @Siva6230 День тому +3

    Taggedele 😅😅😅😅

  • @geraldgreen7195
    @geraldgreen7195 3 години тому +1

    After seeing the latest video that the Telagana police have released i must say that Allu Arjun should not have lied so the police and the law should do justice to the family and see that Allu Arjun has to face the law which is equal to all citizens.
    Allu Arjun is not above the law period .

  • @landerirajaram5076
    @landerirajaram5076 22 години тому

    నిజంగా గ్రేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు. మూర్తి గారిలాగే నిక్కచ్చిగా ఉంటారు. ఆయన ప్రజలకు ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉన్నట్లు అనిపిస్తాడు.

  • @warrior007
    @warrior007 21 годину тому

    సీఎం గారు 100% కరెక్ట్ చెప్పారు. పోలీసులు చెప్పినా , నాకు ఏం తెలియదు అనడం పెద్ద తప్పు. కనీసం కలవడానికి వీలు కాలేదు అనడం అతి దుర్మార్గం. సున్నా మానవత్వం ఉన్న నటుడు. సామాన్య జనాల వల్లే కదా నువ్వు హీరో అయింది అలాంటి వారి పట్ల నీ స్పందన మానవత్వం ఇదేనా..??
    జనాలను రెచ్చ గొట్టి కలెక్షన్స్ తేవాలని తప్ప జనాల ప్రాణాల గురుంచి ఏ మాత్రం బాధ్యత లేని పూర్తి బాధ్యతారహితమైన నటుడు. కచ్చితంగా జైల్లో వేయాలి. కఠినంగా శిక్షించాలి.

  • @chiyyusadda8147
    @chiyyusadda8147 4 години тому +2

    intha cheppina .. aa aathu fans vaadine correct antaru .. fans family tho ravoddu chinna pillalatho ravodu anapudue .. aa aathu gadu endjku kids tho ochinadu movie chudataniki ?
    asalu enni abaddalu chi em bathuku malla vadikosam fans anta ..

  • @rajanikanthsadanala7334
    @rajanikanthsadanala7334 День тому +3

    Nuvvu congress pr kadha..

  • @ArunaDasari-c8n
    @ArunaDasari-c8n День тому +2

    Government kuda anumati istundikada so wrong govt di kuda

  • @kangusudeel2736
    @kangusudeel2736 Годину тому

    ఒరేయ్ బాబు రేవంత్ రెడ్డి కామన్ వైపు లెడు పెరు మర్చిపోయాడు అనే అహం తో అరెస్ట్ చేశాడు ..ఒక politician కీ అయితే ఎవరు టచ్ చెయ్యలేరు ..ఓట్ కి నోట్ case రేవంత్ రెడ్డి

  • @chandradharbitra
    @chandradharbitra 23 години тому

    సెలబ్రిటీస్ ఎవ్వరు కూడా బౌన్సర్స్ ను పెట్టు కునే విదానాన్ని తొలగించాలి. బౌన్సర్స్ పోలీసుల్ని కూడా లెక్క చేయని పరిస్థితి దారుణం. ఈ విధాన్ని తొలగించాలి.

  • @ArunaDasari-c8n
    @ArunaDasari-c8n День тому +2

    Enta sepu allu arjun kosam matladutunnaru public thousands lo tickets konokkoni velloddu ani okka reporter matladaru enduku

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 День тому +3

    Government trying to escape from thier failure. This is purely Police failure. Unfortunate Incident and Allu Arjun Character assassination doing by politics. He went with permission

  • @gopesiva
    @gopesiva День тому +2

    Pushpa.. it's time to change CM

  • @sudhakarreddy7184
    @sudhakarreddy7184 День тому

    great political cm

  • @landerirajaram5076
    @landerirajaram5076 22 години тому

    సీనియర్ బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్, హరీష్ కు ఏమైనా సిగ్గుందా. అల్లు కుటుంబం
    ఓటేస్తే మీరు గెలిచారా రా.. వానికి సపోర్టుగా మాట్లాడి పరువు తీసుకున్నారు.

  • @MakingEldersTechie
    @MakingEldersTechie 10 годин тому

    film industry should not be influenced by politicians

  • @geraldgreen7195
    @geraldgreen7195 3 години тому

    My beloved CM is correct.. he is the father of the state and what he said in the assembly with all the facts it says he is for the people of the state may God bless him with a long and successful career as the CM

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 День тому +2

    Ap e 5 years lo enni ebbaddalu paduthunnte aha cinema vallu yevvaru maku andaga mattladaledu

  • @ravillachittibabu1339
    @ravillachittibabu1339 День тому

    Good video

  • @devisridhar9611
    @devisridhar9611 День тому +3

    real hero revanth anna ,worst actor aa

  • @PowerStar8281
    @PowerStar8281 День тому +2

    Manaki telusu allu over action chesadu…kani asalu nijam Police la kee mathrame thelusu cm kee kuda thelidu

  • @rajeevvlogstelugu236
    @rajeevvlogstelugu236 День тому

    Direct revathi Reddy di notlo pettuko murthi

  • @edujob5323
    @edujob5323 День тому +3

    రేవంత్ రెడ్డి గారు బాలక్రిష్ణ కాల్పులు కేసు తిరగేయండి సర్

    • @subramanyaml3680
      @subramanyaml3680 День тому

      ఛాన్స్ లేదు. బాధితులే సరెండర్ అయ్యారు. ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు.

  • @padmajah973
    @padmajah973 День тому

    రేవంత్ గారు డీసెంట్ పర్సన్ పుష్ప గాడి వేషం వద్దు

  • @veerababutadituri7248
    @veerababutadituri7248 17 годин тому +1

    Tagginchali baga mudirindi audience meeda bratike vallu vallaku emisthunnaru balisi kottukuntunnaru kondaru vadalavaddu ilanti vallani

  • @rajareddysingiri3491
    @rajareddysingiri3491 День тому +1

    Vallu ma ap ki support oka matta mataledu enka aha pillavadeni chusthara vallu swarathaparulu