క్రైస్తవ స్పందన (Christian response) EP - 100 (24 Sep 2024 @8:00 PM) | hithabodha

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • #christianresponse #hithabodha #bibu
    క్రైస్తవ స్పందన కార్యక్రమం 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రతి ఎపిసోడ్ లో ప్రేక్షకుల నుండి ఎదుర్కొనే ప్రశ్నలకు జవాబు చెప్పడం కాకుండా తరచుగా తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడానికి సహాయపడే కొన్ని ప్రాథమిక నియమాలను ప్రశ్నోత్తరాల రూపంలో మేము మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.
    ఈ రోజు సాయంత్రం 8:00 గం| ప్రసారమయ్యే ఈ స్పెషల్ ఎపిసోడ్ ని తప్పక చూడండి. మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.

КОМЕНТАРІ • 18

  • @shorthoughts
    @shorthoughts 2 дні тому +3

    🎉

  • @begariramu7419
    @begariramu7419 2 дні тому +3

    🎉🎉🎉

  • @Jacobgaddala568
    @Jacobgaddala568 День тому +2

    వంద ఎపిసోడ్ లు వందల హితభోదలు.. వేల మందికి కనువిప్పులు, మేలుకొలుపులు.. లక్షల మందికి ఉపకారులు.. కోట్ల మందికి మార్గదర్శులు 🙏🙏🙏అబద్దికుల ఆలోచనలకు తూట్లు

  • @anushakandhi8161
    @anushakandhi8161 2 дні тому +3

    Glory to God
    చాలా చక్కగా అనేకమైన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన hithabodha team వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @desertrose6516
    @desertrose6516 2 дні тому +3

    Congratulations Spandana team, Bibugaru and Yeshwantgaru . This program is a wonderful blessing to all of us

  • @shorthoughts
    @shorthoughts 2 дні тому +4

    Praise God for completing 💯 episodes. Congratulations to the complete Hithabodha team for your tireless efforts to educate the Christian families, Even your team helped to clarify my questions. Thank you, let His Grace, Mercy and Truth be continuously on you all

  • @sunkaramurali815
    @sunkaramurali815 2 дні тому +3

    Praise the lord brothers

  • @andalamalasarathbabu2184
    @andalamalasarathbabu2184 2 дні тому +3

    Praise the lord brothers ..!!!!

  • @Israelraju
    @Israelraju 2 дні тому +3

    Praise the Lord❤

  • @PavankumarNandipam
    @PavankumarNandipam 2 дні тому +3

    Glory to God 🙏

  • @levisatwik6184
    @levisatwik6184 2 дні тому

    I would like to attend your church, could you please share the location dear admin?

  • @RamaiahDondapati-k4j
    @RamaiahDondapati-k4j 2 дні тому +1

    అపోస్తులలో కాపరులే కాదు సార్. అంతకు మించిన వాళ్లు అన్నమాట మహానుభావులు అన్నమాట

    • @MRthouchandu
      @MRthouchandu 2 дні тому +1

      మీరేం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాలేదు

    • @Jack-sparrow-28
      @Jack-sparrow-28 2 дні тому +1

      అర్థమయ్యేలా చెప్పు భయ్యా. ఏం మాట్లాడుతున్నావ్

    • @RamaiahDondapati-k4j
      @RamaiahDondapati-k4j 2 дні тому +1

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్. నేను చెప్పింది. ఎవరికి వారుగా దర్శనాలు వచ్చాయని దుర్భోధలు చేస్తున్నారు . కదా. వారి గురించి అన్నాను. వారు అలనాటి అపోస్తులు. అలనాటి కాపరులు.. వారి కంటే మించిన వాళ్లు వీళ్లు అన్నట్టుగా. అన్నాను అంతే. పల్లులు మిస్టేక్ అయింది

  • @shorthoughts
    @shorthoughts 2 дні тому +3

    🎉

  • @duvvarapuprasad9446
    @duvvarapuprasad9446 2 дні тому +3

    Praise the lord brothers