అన్న మాఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది చెట్టు కోమలకి రంద్రాలు పడుతున్నయి అందులో నుంచి చిన్నగా పోడి రాలుతుంది ఏవిధమైన మందులువాడాలి నేను మీరు చేస్తున్న వీడియో చేశాను చాలా చక్కగా వివరించారు
ఫస్ట్ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఎండిపోయిన కొమ్మలు మరియు మండల్ ని చెట్టు ఫై నిండి తీసేయండి సర్, ఎండిపోయిన కొమ్మల లోపల చీమలు మరియు ఇంకా చాల రకాల రోగాలకు కారణం అయ్యే పురుగులా కి సంబంధించి అవి ఆ ఎండిపోయిన కొమ్మల్లో నే ఉంటాయే వాటి వల్లనే ఆలా ఎండిపోయిన కొమ్మలనుండి వాటిని విరగ గొట్టిన లేదంటే టచ్ చేసినా వాటి నుండి పొడి రూపంలో పడుతుంది,అవి మీకు మీ చెట్టు పైన ఎక్కడ కనిపించినా తీసి దూరంగా పడేయండి అన్న.
Putha ralipothundi ani chepthunnaru kadha sir mire, adi thene manchu valla kadhu “”Antracnose decease”” valla endipoye ralipothunnatlu manaki kanipistuntaye, chala varaki alage jarigi untundi kavochu mi thotlo inka migili unna crop ni ayina safe chesukovachani prefar chesanu sir. And me thotlo ila putha ralipovadam oka 30% varaki unda ledante inka ekkuve unda cheppandi sir.
Janavary vachhindhi kani putha inka raledhu chetlu alane unnay mari miru pettina vidiyo lo tutha baga vachhindhi ma thotalu endhuku let ga vashunnay January lo and fabravary lo vachhe putha Nila baduthundha ledha Sir Kadapa jilla lo thondharaga video chesi cheppandi sir please Mandhulu kuda kottam sir
Thappakunda nilabaduthundi sir, Ikkada ma side kuda inka konni thotllo putha Ippudu Ippude vastundi vathavarnam loni marpula valla and katha kosukunnaka manam chese eruvulu and niti thadi management pina kuda ippudu vache puthha adarapadi untundi sir, na thotaki vachesariki nenu perfect eruvula management, perfect nutrition management Perfect water management Perfect pest and fungus management chesukuntanu, so na thota anedi eppudina NOVEMBER 2nd week kalla full flowering vachestundi
Kalipovatam kadhu brother adi, varsham continues ga gap ivvakunda putha mida (thufon la) padinappudu putha nallaga maripothadi Telangana side ayithe (musuru pettindi) ani antaru ala varsham padithe.
ఇంచ్ అనేది ఎం ఉండదు సర్ లీటర్స్ విస్ చెప్పడం ఉంటుంది 2సంవత్సరాల చెట్లకి 40to50 లీటర్స్ వాటర్ పెట్టాల్సి ఉంటది. అంతే కాకుండా 2సంవత్సరాల చెట్లు కాబట్టి వాటర్ పడే పాయింట్స్ రెండు చోట్లా ఉంటాయి,మనం పెట్టే టైం ఎప్పటి నుండి ఎప్పటివార్కి పెడ్తున్నాము motor స్టార్ట్ చేసినప్పటినుండి ఎంత టైం వారకి ఈ రెండుపాయింట్స్ నుండి ఎన్ని లీటర్లు వాటర్ చెట్టుకి పడుతుంది అనేది మీకు తెలియాలంటే మోటార్ స్టార్ట్ చేసి వాటర్ పడే ప్లేస్ దగ్గర 10లీటర్లు బకెట్ పెడితే ఆ బకెట్ ఎన్ని నిమిషాలవరకి ఫుల్ అవుతుందో చూసి, 50లీటర్లు కావాలంటే ఇంకా ఎన్ని నిమిషాలు పెట్టాలి అనేది మీకు ఒక అంచన వస్తుంది ఆ టైంని బట్టి ఎంత సేపు నీళ్లు పెట్టుకోవాలి అనేది మీకు తెలుస్తది, ( అందాజా 30నిముషాలా లేదంటే 40నిముషాలు లా అనేది పక్కాగా తెలుస్తుంది సర్, )
Good info Bhaskar, Thanks for sharing 👍
Thank you brother.
నాకు పది ఎకరాల విస్తీర్ణంలో 20 ఏళ్ల మామిడి తోట ఉంది ఇంకా మొదటి స్ప్రే చేయలేదు బడ్స్ గుచ్చుకుంటున్నాయి ఏ ఏ మందులు స్ప్రే చేయాలి
అన్న మాఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది చెట్టు కోమలకి రంద్రాలు పడుతున్నయి అందులో నుంచి చిన్నగా పోడి రాలుతుంది ఏవిధమైన మందులువాడాలి నేను మీరు చేస్తున్న వీడియో చేశాను చాలా చక్కగా వివరించారు
ఫస్ట్ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఎండిపోయిన కొమ్మలు మరియు మండల్ ని చెట్టు ఫై నిండి తీసేయండి సర్, ఎండిపోయిన కొమ్మల లోపల చీమలు మరియు ఇంకా చాల రకాల రోగాలకు కారణం అయ్యే పురుగులా కి సంబంధించి అవి ఆ ఎండిపోయిన కొమ్మల్లో నే ఉంటాయే వాటి వల్లనే ఆలా ఎండిపోయిన కొమ్మలనుండి వాటిని విరగ గొట్టిన లేదంటే టచ్ చేసినా వాటి నుండి పొడి రూపంలో పడుతుంది,అవి మీకు మీ చెట్టు పైన ఎక్కడ కనిపించినా తీసి దూరంగా పడేయండి అన్న.
ఇది ఎక్కువ స్టెమ్ బోరర్ అనే కీటకం వల్ల వస్తుంది, మళ్ళి అలాగే పౌడర్ రూపంలో వస్తే నాకు రిప్లై ఇవ్వండి.
Chudu nelalo flowering stage lo watering avusarama? Tenamanch initial stage lo telsu kovadam ela?
Leafs 🍂 pina banka la ga erpaduthundi observation cheste morning time lo .
Join this group and send pics t.me/+LD62umAki1lhNjA1
we have a Banginapalle mango tree at home. Now flowering is almost over . Can we water twice every week
అన్నా మీరు చెప్పినట్టే ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రే చేసినాను చెప్పిన మందులు మళ్లీ ఇప్పుడు ఇగుర్లు వస్తున్నాయి
Em nutrions spray chesaro products details mention cheyagalaru
4 నెలలు అవుతుంది వాటర్ ఇవ్వాలె పూతలు వచ్చాయి ఇప్పుడు evacha bro
Ivvandi
Soil condition ni batti full ga ivvandi
First viewer anna
Gurthundi brother 🤝
New video available brother for watar management
Sir theney Manchu purgu flowers medha. Start ayindi puta raliputunendi pendey katadam ledu age 16 years
Sir what's app creat chayindi sir all problems solved in video or photo pls
Nativo 0.5 gram/1liter +Nikhar 1grqm/1liter
Rendu mix chesi spray cheyandi sir.
Next video dini pine vastundi don’t miss it sir.
Konchem artham ayyela cheppandi sir.
@@Agrispace flowers 🌺 medha isprey chesthy amaina problems avuntunda sir
Putha ralipothundi ani chepthunnaru kadha sir mire, adi thene manchu valla kadhu “”Antracnose decease”” valla endipoye ralipothunnatlu manaki kanipistuntaye, chala varaki alage jarigi untundi kavochu mi thotlo inka migili unna crop ni ayina safe chesukovachani prefar chesanu sir.
And me thotlo ila putha ralipovadam oka 30% varaki unda ledante inka ekkuve unda cheppandi sir.
Anna ide December 2022 lo vacchina pootha...Mee area lo pooth ela undi. Ea stage lo undi...Mee uru eddanna?
Ma area lo inka flowering motham raledhu akkada akkada thotlallo
50% flowering vachindi inka 50% Ravalsindi undi but na thotlo matram 90% flowering vachi friute setting kuda ayyindi ava ginja antha sizelo unnappudu nenu monna video thisi post cheyadam jarigindi sir.
Bro flowering stage lo water ivvatam valla banka vastadi kada bro
Ivvadam correct kadhu but last thadi ki prasent ivvaboye thadiki gap days enni unnaye sir.
@@Agrispace inka okkasari kuda ivvale water, water ivvatam valla banka vastadi ani ivvatle
Haii sir...ippudu sulphur,lambda and thayamithaxin spray cheyyacha..chesthe dose entha ivvali...trees age 10 to 15 years
Prasent thota condition cheppandi brother
Intha varaku Flowering ami raaledu sir....10 percent kuda raaledu...trees maatram bagunnai
t.me/+LD62umAki1lhNjA1
Link open chesi join avvandi, mi thota pics post cheyandi sir
Pinde start ayye time lo I mean before shivaratri water ivvocha
Last time watar eppudu icharo cheppandi
Janavary vachhindhi kani putha inka raledhu chetlu alane unnay mari miru pettina vidiyo lo tutha baga vachhindhi ma thotalu endhuku let ga vashunnay January lo and fabravary lo vachhe putha Nila baduthundha ledha Sir Kadapa jilla lo thondharaga video chesi cheppandi sir please Mandhulu kuda kottam sir
Prasent me thota lo Ekkada kuda koddi koddiga putha bayatiki vastunda ledante inka burds (boddelu emina) farmation lo ne unnaya cheppandi sir.
Thappakunda nilabaduthundi sir, Ikkada ma side kuda inka konni thotllo putha Ippudu Ippude vastundi vathavarnam loni marpula valla and katha kosukunnaka manam chese eruvulu and niti thadi management pina kuda ippudu vache puthha adarapadi untundi sir, na thotaki vachesariki nenu perfect eruvula management,
perfect nutrition management
Perfect water management
Perfect pest and fungus management chesukuntanu, so na thota anedi eppudina NOVEMBER 2nd week kalla full flowering vachestundi
Good here bro
Thank you ji 🙏
Brother Inka flowering raledhu 13 0 45 spray chesanu 10 days avutundhi
Ravalantey amina tips chepandi
Pics post chestadi brother na telegram id lo
t.me/+LD62umAki1lhNjA1
Aannagaru nadi dip systam water eppu vadala mantaru
Prasent mi thitlo full ga putha vachinda ledante inka putha vastunda ledante pinde avaginza antha size lo unada and mi chetlu age entha anna.
Anna putha black colour vachi chinna chinna pindelu raalipothunnay anna plz reply
Varsham padinda sir, putha mida
Powder mildly infection valla avthundi and hopers (thene manchu) valla kuda alage avthundi
Puta unna chetlu Anni varsham Walla anta kalipotunda brother
Brother! Meru em antunnaro artham kavatledhu (kalipotunda) ante enti sir?
Kalipovatam kadhu brother adi, varsham continues ga gap ivvakunda putha mida (thufon la) padinappudu putha nallaga maripothadi Telangana side ayithe (musuru pettindi) ani antaru ala varsham padithe.
మామిడి పూత వచ్చిన తర్వాత నీళ్లు ఇవ్వవచ్చా ?
నీళ్లు ఇవ్వడం వల్ల ఏమైనా నష్టం కలుగుతుందా?
Flowering ee situation lo undo pics post cheyandi sir, before pollination or after pollination aa elanti condition lo undo thlustadi
ఎకరానికి 50 మొక్కలు కాడికి మూడు ఎకరాలు మామిడి మొక్కలు నాటాను ఇంచు వాటర్ సరిపోతుందా బ్రదర్ 2 సవచ్చరల మొక్కలు
మీ భూమి ఎర్ర రేగడి భూమి ఆ లేదంటే నల్ల రేగడి భూమి ఆ సర్,మరియు మిడి డ్రిప్ సిస్టం ఆ లేదంటే సాదరంగా పద్దతుల్లో నీటిని కట్టడం జరుగుతుంద చెప్పండి సర్.
@@Agrispace మాది ఎర్రటి రేగడి భూమి డ్రిప్పులు బిగించి డ్రిప్పుల దొర ఇద్దామని
@@Agrispace ఇప్పటిదాకా వాటర్ ట్యాంకర్ ద్వారా పెట్టాను బోర్ వేస్తే ఇంచు వాటర్ పడ్డాయి
ఇంచ్ అనేది ఎం ఉండదు సర్ లీటర్స్ విస్ చెప్పడం ఉంటుంది 2సంవత్సరాల చెట్లకి 40to50 లీటర్స్ వాటర్ పెట్టాల్సి ఉంటది.
అంతే కాకుండా 2సంవత్సరాల చెట్లు కాబట్టి వాటర్ పడే పాయింట్స్ రెండు చోట్లా ఉంటాయి,మనం పెట్టే టైం ఎప్పటి నుండి ఎప్పటివార్కి పెడ్తున్నాము motor స్టార్ట్ చేసినప్పటినుండి ఎంత టైం వారకి ఈ రెండుపాయింట్స్ నుండి ఎన్ని లీటర్లు వాటర్ చెట్టుకి పడుతుంది అనేది మీకు తెలియాలంటే
మోటార్ స్టార్ట్ చేసి వాటర్ పడే ప్లేస్ దగ్గర 10లీటర్లు బకెట్ పెడితే ఆ బకెట్ ఎన్ని నిమిషాలవరకి ఫుల్ అవుతుందో చూసి, 50లీటర్లు కావాలంటే ఇంకా ఎన్ని నిమిషాలు పెట్టాలి అనేది మీకు ఒక అంచన వస్తుంది
ఆ టైంని బట్టి ఎంత సేపు నీళ్లు పెట్టుకోవాలి అనేది మీకు తెలుస్తది,
( అందాజా 30నిముషాలా లేదంటే 40నిముషాలు లా అనేది పక్కాగా తెలుస్తుంది సర్, )
@@Agrispace ధన్యవాదాలు సార్
00:52:34 1000 liters ki how many liters or kgs tell me anna
Nutrition13:0:45 ee Companey si use chestunnaru sir.
Companey ni batti dosage preferable konchem ekkuva thakkuva thisukovalsi untadi
@@Agrispace which company best anna
Aires Agri Ltd
Nenu ekkuvaga nutritions aa Companey ve use chestanu
ఎలా వుంది అన్న మి పక్కన మామిడి పంట
Prasent ayithe bagane undi,, konchem munduga flowering vachina thotlo anthracnose decease attck avthundi
Na thota ayithe bagane undi prasent
0-52-34 atey ma language ameti
Mono potashiam + phosfate
పిందె అప్పుడు నీరు వద్దు.పిందె డ్రాప్ అవుతాది
Brother me agri What's app group vunta send me
Link send me
t.me/+LD62umAki1lhNjA1
Teligram
Add me in group
Miru chusina video lo ne telegram group id untadi app download chesukoni join avvandi madam
0 52 34 రెండు సర్లు చయ్యా చా
1st spray ki results normal ga unte malli 2nd time kuda spray chesukovachu no problem
Mi mobile number chepandi bro
t.me/+LD62umAki1lhNjA1
Join this group