TV5 Murthy Strong Warning to Venu Swamy | Rashmika Mandanna Pooja with Venu Swamy | TV5Entertainment

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @vprathapkumar3244
    @vprathapkumar3244 2 місяці тому +313

    మూర్తి గారు మీరు చెప్పింది అక్షరాలా నిజం .

  • @SssRrrr-yj2oz
    @SssRrrr-yj2oz 2 місяці тому +362

    ఒక పబ్లిసిటీ బ్రాహ్మణునికి,ఒక చదువుకున్న బ్రాహ్మణునికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది..

    • @Jaintr765
      @Jaintr765 2 місяці тому +6

      Publicity ne janam namutaruu

    • @Deo343
      @Deo343 2 місяці тому +2

      Both are same 😂😂😂😂

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES 2 місяці тому +5

      @@SssRrrr-yj2oz ఓ ఇద్దరూ బేపనొల్లె నా 😂😂

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES 2 місяці тому +3

      @@Jaintr765 కరెక్ట్ అలా నమ్మే cbn ని గెలిపించారు 😂😂😂

    • @TKM-u4h
      @TKM-u4h 2 місяці тому +2

      ​@@GENUINEUPDATESJanaalaki telusu yevarento

  • @tejachowdary329
    @tejachowdary329 2 місяці тому +211

    Murthy garu thanks for exposing him

  • @budikrishna542
    @budikrishna542 2 місяці тому +91

    మూర్తి గారు! మీరు సూపర్ సార్. ఇటువంటి దొంగ స్వాముల మీద ఒక కన్ను వేసి ఉంచండి సార్.

  • @sanjaysammuactivities2696
    @sanjaysammuactivities2696 2 місяці тому +202

    ఇతనికి విడగొట్టడం తప్ప కలపటం రాదేమో

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 2 місяці тому +52

    మూర్తిగారు మీరు చెప్తుంది ,💯శాతం కరెక్ట్.మీ లాటి వాళ్ళు వుంటేనే అలాటి వాళ్ళ ఆటలు కట్టించగలరు.ఇలాగే ఇంకా ఇంకా అతని మోసాలు బయట పెట్టండి జనాలు కొంతమంది అయినా మారాలి ఇలాటి దొంగ స్వాములని నమ్మకూడదు అని తెలుసుకుంటారు

  • @aparnachowdary5005
    @aparnachowdary5005 2 місяці тому +199

    Murthy garu salutes 🙏🙏

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 місяці тому +355

    అయ్యా అన్నలారా, నక్సల్స్ సోదరులారా.....మీరు శిక్షించవలసినది వేణుస్వామి లాంటి దుర్మార్గులను.

    • @rkkaruturi
      @rkkaruturi 2 місяці тому +6

      Naxalites eppudo ammudu poyaru ...vallu ekkada unnaru...e politicians echay chaytta dabbu tisukuni manchi vallani champuthinnaru

    • @ksrinivas3300
      @ksrinivas3300 2 місяці тому

      @@rkkaruturi TRUE

    • @greenlovereducator
      @greenlovereducator 2 місяці тому +3

      Panipata ledha miku ,inni jaruguthunte desham lo, Venuswamy tho em Pani ah Murthy ku niku

    • @rkkaruturi
      @rkkaruturi 2 місяці тому +2

      @@greenlovereducator nuvvu evvaray munda ...mari nuvvu endhuku chusav e video...nuvvu emi piku thunnav desham lo enni jarigithay....desham daka endhuku state lo politicians lands dochaysthunaru...emi pikuthunnav nuvvu

    • @greenlovereducator
      @greenlovereducator 2 місяці тому

      @@rkkaruturi orey purugulu Patti pothav nuvvu chudu

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 2 місяці тому +361

    ఒక్క దిబెట్ తో వాన్ని బజార్లోకి లాగావు కదా మూర్తి మావా 😂😂

    • @venkatveesam159
      @venkatveesam159 2 місяці тому +4

      Avunu mediapettukoni musigulo vyatha nasanam

    • @karupuswamyselvaraj5252
      @karupuswamyselvaraj5252 2 місяці тому +2

      Debate ayindaa

    • @trc5727
      @trc5727 2 місяці тому +3

      Kaushal ni kuda ilane debate petti gudipinchadu

    • @brucebane6815
      @brucebane6815 2 місяці тому

      @@trc5727dantlo mediator ga unnadu etu vaipu support cheyale kaushal vs tanish ani pettadu

  • @mehandisk1222
    @mehandisk1222 2 місяці тому +13

    ప్రజలకు జరిగే మోసలను నిర్భయంగా బయట పెట్టే వారే నిజమైన జర్నలిస్ట్ 🙏

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 2 місяці тому +9

    మూర్తి గారు మీరు చెప్పేంది....100%నిజం

  • @Avl.143volgs
    @Avl.143volgs 2 місяці тому +45

    🙏👏👏సూపర్ మూర్తిగారు.

  • @sweetandbitter914
    @sweetandbitter914 2 місяці тому +67

    Rakshith Shetty actor Charlie 777 movie lo hero😮

    • @adityarajasekhar8639
      @adityarajasekhar8639 2 місяці тому +1

      Dog aaaa

    • @Telugayofficial
      @Telugayofficial 2 місяці тому +11

      అవును బ్రో... కాంతర హీరో రక్షిత్ శెట్టి కాదు రిషబ్ శెట్టి..

    • @sandeepkumarsurada
      @sandeepkumarsurada 2 місяці тому

      Avunu but actual ga inka better movie ...ayanae director n hero n andulo emotions tho journey chesthu sad story tho kuda movie end ipoyae sariki inka komchem undi untae bagundedhi ani anipinche la feel good anedi oka sad story tho convey chey galgaru aayina ....🙏

    • @sandeepkumarsurada
      @sandeepkumarsurada 2 місяці тому

      Avunu but actual ga inka better movie ...ayanae director n hero n andulo emotions tho journey chesthu sad story tho kuda movie end ipoyae sariki inka komchem undi untae bagundedhi ani anipinche la feel good anedi oka sad story tho convey chey galgaru aayina ....🙏

    • @sandeepkumarsurada
      @sandeepkumarsurada 2 місяці тому

      Avunu but actual ga inka better movie ...ayanae director n hero n andulo emotions tho journey chesthu sad story tho kuda movie end ipoyae sariki inka komchem undi untae bagundedhi ani anipinche la feel good anedi oka sad story tho convey chey galgaru aayina ....🙏

  • @happyhomeguntupalli9768
    @happyhomeguntupalli9768 2 місяці тому +548

    అసలు వీడ్ని ఎలా నమ్మి జాతకాలు చెప్పించుకుంటాన్నారు

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 місяці тому +24

      పబ్లిసిటీ వలన..!!

    • @vrr8176
      @vrr8176 2 місяці тому

      అతను నీకేం మోసం చేశాడు అని ఎలా తక్కువ వెధవ

    • @RavindraaV-z4z
      @RavindraaV-z4z 2 місяці тому +2

      Norumusukora

    • @mrudhulamrudhula3975
      @mrudhulamrudhula3975 2 місяці тому +4

      Ma frd cheskundi andi before marg ..divorce ipoindi andi epudu ..nude pujalu chestadu andi north lo

    • @swaruparani157
      @swaruparani157 2 місяці тому

      😢

  • @jameslokku7041
    @jameslokku7041 2 місяці тому +12

    వీడిని నమ్మి ఇంకా ఎంత మంది మోసపోవాలో,వీడి జాతకం బయటపెట్టిన మూర్తి గారికి ధన్యవాదాలు.🙏🙏

  • @Hydraboost3339
    @Hydraboost3339 2 місяці тому +45

    Murthi batting vere lever😂😂😂

  • @vs-ix4lm
    @vs-ix4lm 2 місяці тому +34

    Super murth garu

  • @msaclasses4082
    @msaclasses4082 2 місяці тому +7

    Rakshith shetty❤❤ self made hero director writer and introduced n supported rishab shetty, rashmika, raj b shetty etc..
    His movies Like simple aag ondh lovestory, ulidavaru kandante( writer, director n hero) kirik party, ASN, Charlie.🎉🎉

  • @Psr123-u5i
    @Psr123-u5i 2 місяці тому +8

    Murthy sir, you taken great stand 👏👏

  • @sudhakarraoambeer3630
    @sudhakarraoambeer3630 2 місяці тому +43

    Ur great murty sir young dynamic journalist

  • @sv2200
    @sv2200 2 місяці тому +4

    చెప్పే వారికి బుద్ధి లేకుంటే , ఇక వినే వారికి వివేకము అయినా ఉండాలి , మీరు సూపర్ గా చెప్పారు మూర్తి సర్, ఆ పాటి కూడా రాకుండా నోటికి వచ్చింది వాగుతూ లక్షలల్లో వ్యాపారము లక్షణముగా చేసేస్తూ ఉన్నాడు అంటే , ప్రజలను జలగల నాయకుని వలే ఎంత తక్కువ అంచనా వేశాడో కదా , అని అందరికీ ఒక అభిప్రాయం కలుగుతోందిట చివరికి , మనము ఎవరినీ మోసం చేయకుండా ఉండేదే మగాడిలా మీసం మెలేసి బ్రతికేదే కదా అసలయిన జీవనము , పాపమ్ జలగల నాయకుని బ్రతుకు బస్టాండ్ చేసిండు గదే 😂😅😂😅

  • @dasarisathibabu9970
    @dasarisathibabu9970 2 місяці тому +5

    Murthy sir Well noted point

  • @MarkaRajnikanth
    @MarkaRajnikanth 2 місяці тому +7

    Greatjob brother

  • @harita5074
    @harita5074 2 місяці тому +2

    Tq so much for exposing him🙏 Long back, I also went into depression after listening to Venu swamy about sastaaskalu in youtube. Edi jarigina na manchike anukuni devudiki danam petukunta🙏Thank god🙏

  • @msaclasses4082
    @msaclasses4082 2 місяці тому +18

    But, we kannadigas saying thanks to this laddu babu jyothishi to save our Kannada pure Gem Rakshith shetty..

  • @adityarajasekhar8639
    @adityarajasekhar8639 2 місяці тому +28

    Murthy garu rakshit shetty veru rishab shetty verandi

  • @udayprathap2899
    @udayprathap2899 2 місяці тому +91

    Super Murthy garu.... వేణు స్వామి చూపు సైడ్ కి చూస్తాడు.... వాడి బుద్ధి కూడా అంతే... మూర్తి గారు ఒక మంచి మాట చెప్పారు...ఒక సెలబ్రిటీ జంట కలిసి ఉంటే చాలు.. వీడికి ఏది కడుపు మంట...విడిపోతారు అని .. నోట్లో నుంచి దరిద్రం చెప్తారు...ఇలాంటి ఫేక్ స్వామి లా తోక.. మీలాంటి లాంటి వారు కత్తిరించడం ..సమాజానికి మంచిదే

  • @Kamalika567
    @Kamalika567 2 місяці тому +6

    Super moorthy garu

  • @navyaranaveni8677
    @navyaranaveni8677 2 місяці тому +8

    Thank you murti gaaru eppatiana react ayyaru valla sangathi chudandi

  • @sandy3922
    @sandy3922 2 місяці тому +6

    Great Sir meeru

  • @user-lt9fl8xf8j
    @user-lt9fl8xf8j 2 місяці тому +34

    నాకు నా భర్త కు షష్టాష్టకలు ఉన్నాయి అని మా మేనమామ చెప్పారు. ఆయనే జాతకం చూసి మా పెళ్ళి కుదిర్చారు. పాతికేళ్ళు మా పెళ్ళి జరిగి. బాగానే ఉన్నాం దేవుడి దయ వల్ల

    • @samhithaparneni1574
      @samhithaparneni1574 2 місяці тому +2

      Makkuda unnayandi . Chala bhayam vesthundi.. miru cheppina tvtha konchem happy ga undi

    • @user-lt9fl8xf8j
      @user-lt9fl8xf8j 2 місяці тому +1

      @@samhithaparneni1574 jathakam lo enno amsaluntayi . Okkadanne pattukuni choodakoodadhu

    • @saiadapa.
      @saiadapa. Місяць тому

      Astrology is not accurate because goddess durgamma once cursed that astrologer will not be 100% accurate

  • @polisettychennakesavarao9196
    @polisettychennakesavarao9196 2 місяці тому +7

    MurtiGaru.Goodmarnig.SIR

  • @sweetandbitter914
    @sweetandbitter914 2 місяці тому +52

    Rishab Shetty actor Kantara Movie lo hero 😮

  • @sreeramgt5120
    @sreeramgt5120 2 місяці тому +127

    ఛీ ఛీ ఇవేం పూజలు. తాంత్రిక పూజలు అంటారు ఇవేనా. ఇవి అ లాగా ఉన్నాయ్.కేరళ లో ఆరిఫ్ అనే 😘ఒక తాంట్రిక పూజారి ఇద్దరు మహిళ లను సెక్స్ చేసి బలి ఇచ్చాడు. వీడు కూడా అలాంటి సైకో నెమో చుడండి. జర్నలిస్ట్ లు ఆ దిశ గా పరిశోధన చేయాలి.

    • @vrr8176
      @vrr8176 2 місяці тому

      అబ్బా

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 місяці тому +5

      Veedu ..bar n restaurants pettadu n n non veg thintadu..veedi friends rowdy lu..brahmanulu friends brahmanulu autharu..veedu matram out of brahmana sangam

    • @greenlovereducator
      @greenlovereducator 2 місяці тому +1

      Em Puja cheskova intlo,indhulo thappu em kanpinchindhi,compare cheyyaku Venuswamy ni inkokaritho

    • @princeprasad5049
      @princeprasad5049 2 місяці тому +1

      Mr. Murthi garu you are a very papular mass Leader in T. V. 5 channel..Venu garini క్షమిoచి వదిలి వేయండి,, శృతి మించిన పని చేయకండి!ఏదిఆయినా తప్పుగా మీకు అనిపిస్తే excuse చేయండి, మీరు మంచి వారుగా ఉండాలి... Pls understand my pain to wards you and your Media.

  • @MThanyaNaik
    @MThanyaNaik 2 місяці тому +75

    జ్యోతిష్యం శాస్త్రము కరెక్ట్ కానీ పూజ వలన నీ దోషం పొత్తది అని చేయటం తప్పు మోసం . ఒకే ఒక్కటి భగవద్గీత చదవటం వలన మాత్రమే కర్మ పోతుంది.

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 місяці тому +4

      Pariharalu perita lakhshalu dobbuthunaru..donga,swamulu

    • @akhil9533
      @akhil9533 2 місяці тому +1

      తెలుగు ప్రజలని పూజలు పునస్కారాలు అంటూ ఈ పండితులు నాశనం పట్టిస్తూన్నారు...

    • @mrfake953
      @mrfake953 2 місяці тому +1

      Asal ee jyotishyam anede waste evad cheppaledu nee bhavisyath Ela undavitundo... First vani bhavishyath ni vad chuskomanali...

    • @klakshmi5289
      @klakshmi5289 2 місяці тому +1

      పొత్తది కాదు పోతుంది
      తప్పులు సరి చేసుకుందాం మాతృ భాషను బ్రతికిద్ధాం

    • @adalavijaybhaskarreddy663
      @adalavijaybhaskarreddy663 2 місяці тому +1

      @@MThanyaNaik కర్మ అనేది ఏం చదివిన దేవుడిని పూజించిన కర్మ తొలగదు తప్పించుకొనుట జరగదు అండి.భగవద్గీత చదవడం మంచిదే కానీ కర్మ తొలగడం నారాయణుడు.శివుడు కూడా ఏం చేయరు అండి.ఇది వాస్తవం

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 2 місяці тому +39

    వామ్మో అంత మోసం జరిగిందా.

  • @girijachittipapa1141
    @girijachittipapa1141 2 місяці тому +1

    🙏🙏🙏🙏Murthy GARU

  • @kesavscuf4995
    @kesavscuf4995 2 місяці тому +4

    మూర్తి గారు సూపర్ explanation 🎉❤🎉🎉

  • @uthurupraveen1815
    @uthurupraveen1815 2 місяці тому +1

    News reader 👌 excellent

  • @manjulamuthyala3186
    @manjulamuthyala3186 2 місяці тому +16

    Im not a fan of TV5 Murthy but VenuSwamy just oka one minute ke 5k charge chesthadu lekapothe 2.5 lacs pooja ki chepthadu he is meant for only tv anchors ki 1st class pooja ante costly alcohol a d very pricey perfume pedthe ammavaru karunisthunshee ani edhee entee nayayam chodhyam kaka pothe

    • @JoshuvaKadidiyala
      @JoshuvaKadidiyala 2 місяці тому +1

      వీడు చెప్పేవన్నీ అబద్దాలే... రష్మిక విజయ్ దేవరకొండ తో లవ్ లో ఉంది వాడిని వదలక పోతే నీ పేరు నాశనం అవుతుంది అని చెప్పావు ఆ అమ్మాయి నీ మాట వినలేదు వాడితో ఎఫైర్ లోనే ఉంది ఈరోజు బ్రహ్మాండంగా ఉంది ఆ అమ్మాయి కెరీర్ ప్రతి ఒక్కళ్ళని బెదిరించుడే నీ పని నీలాంటి వాళ్ళు భూమికి భారం రా వేణు స్వామి

  • @chanakyaneelam8703
    @chanakyaneelam8703 2 місяці тому +22

    రక్షిత్ శెట్టి రేషబ్ శెట్టి రాజ్ బి శెట్టి ముగ్గురు ఫ్రెండ్స్…..ముగ్గురి సినిమాలు కలిసి చేస్తారు…..మూర్తి గారు కన్ఫ్యూస్ అయ్యారు anthey

    • @veenasree71
      @veenasree71 2 місяці тому +1

      Producer ane meaning lo annaru andi

  • @manjunathsuman8396
    @manjunathsuman8396 2 місяці тому +24

    Rakshit shetty is Not Kanthara

    • @satishk1375
      @satishk1375 2 місяці тому +5

      May be Murthy got confused because the last name is the same Shetty.

    • @NageshKolla-xp9dt
      @NageshKolla-xp9dt 2 місяці тому

      ​@@satishk1375vallu iddaru cosines brother

    • @eshsundar8476
      @eshsundar8476 2 місяці тому +1

      Rishab and Rakshit Shetty can be confusing. Rakshit Shetty too is doing really well .. Charlie 777 ...etc

  • @gopalgopi2874
    @gopalgopi2874 2 місяці тому

    మూర్తి గారు చాలా బాగా చెప్పారు 👌

  • @Abhiram-q9f
    @Abhiram-q9f 2 місяці тому +25

    పాపం వదిలేయండి Sir, ఆత్మహత్య చేసుకుంటా, అంటున్నాడు

    • @udaybhaskararao4686
      @udaybhaskararao4686 Місяць тому

      వాడికి వడి పెళ్ళాం కి సిగ్గు లేదు... వేణు వేస్ట్ గాడు

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 2 місяці тому

    సూపర్ మూర్తి గారు

  • @rajinikanthenugula121
    @rajinikanthenugula121 2 місяці тому +7

    మూర్తి ❤

  • @bhukyakotesh8510
    @bhukyakotesh8510 2 місяці тому

    Your Right Murthi gaaru ,

  • @satyanarayanagolli5599
    @satyanarayanagolli5599 2 місяці тому +9

    Rakshith or Rishabh shetty....different people murthy garu....meeru idhi ela miss ayyaru

    • @9lirika
      @9lirika 2 місяці тому +1

      Konni sarlu mistakes autayi...evaru cheyaru mistakes...ataniki movie knowledge takkuva....manakemo telsindi only movies gurinche...andaru Edo intelligents la comment pedtunnaru

    • @satyanarayanagolli5599
      @satyanarayanagolli5599 2 місяці тому +1

      @@9lirika intelligent ani antha pedha maatalu endhuku brother competitive kosam current affairs choosthunnanu

    • @9lirika
      @9lirika 2 місяці тому

      @@satyanarayanagolli5599 insaid andaru bro,not you....miru konchem sensible comment actually 😃

  • @subramanyapavan4600
    @subramanyapavan4600 2 місяці тому

    Murthy you just nailed it

  • @ravisontyana2098
    @ravisontyana2098 2 місяці тому +5

    Baga tagulukunnaru super sir

  • @bukkesaikumarnaik2659
    @bukkesaikumarnaik2659 2 місяці тому +10

    As you mentioned Rakshit setty is not part of kantara.

  • @mprasad770
    @mprasad770 2 місяці тому

    Murphy garu you are very genuine person

  • @anchorvinay7361
    @anchorvinay7361 2 місяці тому +13

    Kanthaara chesindhi rashmika lover kaadu sir

  • @KeepInTouchganesh
    @KeepInTouchganesh 2 місяці тому

    Murthi garu super

  • @naveenkumarsr7847
    @naveenkumarsr7847 2 місяці тому +3

    3:45 Ayana rishab shetty murthy garu,rakshith shetty ante vere person ,ayana kuda peddha position lo ne unnadu anukondi.

  • @sekheramiti6664
    @sekheramiti6664 2 місяці тому

    Super sir murthi garu

  • @raghunaidu-fz5od
    @raghunaidu-fz5od 2 місяці тому +2

    Chala baga cheparu sir

  • @eliyaseenshaik7370
    @eliyaseenshaik7370 2 місяці тому +22

    మూర్తి గారు మీరు వేదమంత్రం బాగా చదివారు కానీ మీరు టీవీ 5 లో ఒక గుడిలోని పూజారిగా ఉంటే చాలా మంచిది🎉

    • @prasadvenkat6186
      @prasadvenkat6186 2 місяці тому +13

      మన జగన్ గాడు చేర్చి లో పాస్టర్ గా ఉంటే బాగుంటుంది

    • @krishnam8809
      @krishnam8809 2 місяці тому +3

      Sence undha miku

    • @princeprasad5049
      @princeprasad5049 2 місяці тому

      సెన్సు లేకనే kada జరిగేదింతా..

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 2 місяці тому

    Great sir murthy garu

  • @sandeepreddysupersong761
    @sandeepreddysupersong761 2 місяці тому +13

    ఇన్ని రోజుల ఏమిచేసినారు....eeppudu మీకు amout ఇవ్వకుంటే ఇలాంటివి చూపిస్తవా మూర్తి

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 2 місяці тому

    Wow Murthy garu, hats off to you

  • @arjunpudi9814
    @arjunpudi9814 2 місяці тому +3

    Murthy gaaru great

  • @sujathasravan4428
    @sujathasravan4428 2 місяці тому

    🎉🎉meku thanks Murthy garu

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES 2 місяці тому +7

    5 కోట్లు అడిగవంట కదా 😂😂😂

    • @spiritualheart3455
      @spiritualheart3455 2 місяці тому

      నిజమా మీ స్వామి శోది బాగా follow అయ్యా వు 😂😂😂

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES 2 місяці тому

      @@spiritualheart3455 నా స్వామి కాదురా పువ్వా.. ఈ మూర్తి గాడు పెంచి పోషించిన స్వామే.. అంటే మీ స్వామి 😂😂😂😂 గో అండ్ సక్ హిస్ underarm

    • @spiritualheart3455
      @spiritualheart3455 2 місяці тому

      @@GENUINEUPDATES పువ్వు గురించి బాగా తెలుస ఓహో. నువ్వు paytm గాడు అని తెలుస్తుంది 😀😀😀గొర్రె

    • @spiritualheart3455
      @spiritualheart3455 2 місяці тому +1

      @@GENUINEUPDATES పువ్వు గురించి నువ్వే చెప్పాలి గొర్రె 😀😀😀 నువ్వు పక్కా paytm కదా అందుకే మంట 😀😀😀😀

  • @Suryanarayanaguddati
    @Suryanarayanaguddati 2 місяці тому

    Murthygaru merusuper sir

  • @manoharreddy143
    @manoharreddy143 2 місяці тому +14

    Kanthara Rishabh Shetty ra rey

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 2 місяці тому

    Baga chepparu

  • @RRRAGENCIES
    @RRRAGENCIES 2 місяці тому +3

    Kantara lo chesindhi Rishab shetti...Rakisth Shetty kadhu

  • @sandeepkumarsurada
    @sandeepkumarsurada 2 місяці тому

    Murphy gari matalu paina chala respect perigindhi ee okka video tho ..intaka mundu Pawan Kalyan garini tappuga matladaru ani eeyana videos chudatam manesanu frankly knowledged person laga anipincharu ee speech tho 🙏

  • @anandreddy7553
    @anandreddy7553 2 місяці тому +6

    మూర్తి బాబు మీరు ఎల్లో మీడియా ముసుగులో ఉన్నారు, వేనుస్వామి జాతకం ముసుగులో ఉన్నారు అంతే తేడా, మిగతావి మీ బాగోతలు అంత same to same

  • @bbbbbbb306
    @bbbbbbb306 2 місяці тому

    Brother netho evariena petrukunte vaadi pani anthey because you're true honest person you're great brother

  • @atyoutube9311
    @atyoutube9311 2 місяці тому +7

    మూర్తీ మీరు లంచం అడిగారు అని రూమర్....

  • @swarnaartiste9139
    @swarnaartiste9139 2 місяці тому

    Sss murthy ji super 👏👏👏👏👏

  • @mktalluri
    @mktalluri 2 місяці тому +4

    Asalu bandaram bayatapadindi😂

  • @madhusudhana6124
    @madhusudhana6124 2 місяці тому

    Your Great Murthy garu

  • @bashasm2437
    @bashasm2437 2 місяці тому

    Exlent Murthy sir super sir selyut

  • @KrishnaReddyVuyyuru-vg6pk
    @KrishnaReddyVuyyuru-vg6pk 2 місяці тому +8

    ఏ వార్తలు లేనట్టు ఈ వార్తే పట్టు కున్నావంటే ఏదో బలమైన కారణం కావచ్చు మీTV5 లో Ads చూడు

    • @Jamesbond007-z
      @Jamesbond007-z 2 місяці тому +6

      Venu gadini expose chesthe manchi pani jarigindi anukoka ilanti chetha comments enduku neeku.

    • @vinay.1673
      @vinay.1673 2 місяці тому +1

      @@KrishnaReddyVuyyuru-vg6pk choodaddura niku nachha nappudu

    • @balagakondalarao5774
      @balagakondalarao5774 2 місяці тому

      ఔను. డౌటే

  • @sriharigangavarapu1834
    @sriharigangavarapu1834 2 місяці тому

    Anna super ❤

  • @sheikhnayab1846
    @sheikhnayab1846 2 місяці тому +9

    Murthy miru corect

  • @madhusudhanareddy1468
    @madhusudhanareddy1468 Місяць тому

    Murthy garu meru great sir okkasari me jatakam cheppamanadi sir appudu telustadi mere correct thanaki

  • @Venkataramanac-bz4kp
    @Venkataramanac-bz4kp 2 місяці тому +7

    బొక్కలో TV5 అలాగే ఆ వేణుస్వామి

  • @pendepushiva6365
    @pendepushiva6365 2 місяці тому

    Very good tv5

  • @prasadkommury2766
    @prasadkommury2766 2 місяці тому +6

    మూర్తీ గారు
    ఇంకా ఎన్ని రోజులు సర్

  • @MadhaviPottupothu
    @MadhaviPottupothu 2 місяці тому

    👌👌

  • @Bvs827
    @Bvs827 2 місяці тому

    మూర్తి మామ గారు మీరూ సూపర్ from. Vv మూర్తి విజయవాడ

  • @Andhra369
    @Andhra369 2 місяці тому +11

    ఈ స్వామి ని హైలైట్ చేసింది ఈ టీవీ 5 గాడే మొదట్లో.

  • @VenkateswarluKarakambaku
    @VenkateswarluKarakambaku 2 місяці тому

    Very.tallented.journalist.murthy

  • @durga155
    @durga155 2 місяці тому +5

    Looks like you and him decided to get more views by fooling people

  • @kasavanaidu7163
    @kasavanaidu7163 2 місяці тому

    ❤murthy

  • @teluguquoteshub
    @teluguquoteshub 2 місяці тому +6

    ఏరా మూర్తి 5 కోట్ల కోసమే కదా ఈ నాటకాలు..

    • @spiritualheart3455
      @spiritualheart3455 2 місяці тому

      నిజమా అయితే నువ్వు వెళ్లి ని స్వామి దగ్గర పూజ చేయి

  • @raminaiduyoutubechanel6471
    @raminaiduyoutubechanel6471 2 місяці тому +7

    నువ్వు జర్నలిజం వదిలి మా బీహార్ లో ఉన్న గాయాలు రా ఎక్కడ పిండాల పెడతారు ఈ మంత్రానికి బాగా ఉపయోగ పడతావు

  • @dekondadayanand555
    @dekondadayanand555 2 місяці тому +2

    Don't worry Murthy, he will learn, but he is famous and financially strong 😂, once upon a time Tv9 did same process. You are junior Murthy.

  • @koppala7358
    @koppala7358 2 місяці тому +6

    5cr డిమాండ్ మూర్తి బాబు ఏంటి సంగతి 😅😅😅😅

  • @neelutripura8222
    @neelutripura8222 2 місяці тому

    Murthy garu take a bow ….. sabhash sir 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @ramakrishnajandhyala5283
    @ramakrishnajandhyala5283 2 місяці тому

    Super Murthy garu

  • @ratnaprasadkothapalli-tn9xo
    @ratnaprasadkothapalli-tn9xo 2 місяці тому +6

    Sir,murthy garu, venu gaadu cheppadu 2024 cm of karnataka is rashmika

  • @rajendraprasadrao2143
    @rajendraprasadrao2143 2 місяці тому +1

    Super sir

  • @SamuelGloryk
    @SamuelGloryk 2 місяці тому +3

    నిజ దేవుడు ఒక్కడే, ఆయనే సమస్తాన్ని నడిపించేది...ఆయన ప్రేమామాయుడు, ఆయన మాత్రమే న్యాయవంతుడు, న్యాయము తీర్చువాడు.

    • @ramkrishna2698
      @ramkrishna2698 2 місяці тому

      Devudu okkade Ani evaru chepparu brother... Nee opinion andaru meeda ruddaku... Nee lanti Vallu ma devude goppa vere vallu goppa kaadu nija devullu kaadu Ani melli melliga terrorist la laga marutaru

  • @venkateswararaoo
    @venkateswararaoo 2 місяці тому

    Murthy garu meeru super sir

  • @రాజాటెంకాయల
    @రాజాటెంకాయల 2 місяці тому +5

    యో మూర్తి అతనేమి చేసుకుంటే నీకెందుకు పది మంది ముందు చేస్తున్నాడుగా వాడు నిత్యానంద& రంజిత లాగా రూంలో పెట్టి ఇద్దరు సెక్స్ చేసుకున్నట్టు చేస్తున్నాడా అతనేమైన నీకు నచ్చకుంటే పూజా చేసుకోకు ఇంకొకరిని కించపరిచే హక్కు నీకు లేదు మూర్తి.. అతను ఫ్రాడ్ చేస్తుంటే పట్టుకో చట్టానికి పట్టించు అంతే కాని రస్మిక అనుష్క తమన్నా అనుకుంటూ ఏంది పొద్దాక ని లొల్లి ఇలాగే సంభందం లేని న్యూస్ చెపుతూ అందరిమీదకి పోతుంటే ఎవడో ఒకడు నీ తాట తీసి మి వ్యవస్తే లేకుండా చేస్తారు జాగ్రత్త..