Burning Topic : కూటమిలో కుతకుత..సీట్ల కోసం తహతహ | AP Politics - TV9

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2024
  • Burning Topic : కూటమిలో కుతకుత..సీట్ల కోసం తహతహ | AP Politics - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #burningtopic #tdp #bjp #janasena #apelections2024 #appolitics #tv9telugu
    Credits : Durga

КОМЕНТАРІ • 65

  • @nirmal293
    @nirmal293 Місяць тому +20

    త్యాగం : లోకేష్ గారు చేయరు, బాలకృష్ణ గారు చేయరు, భరత్ గారు చేయరు. పురందేశ్వరి గారు చేయరు. నాగబాబు గారే చేయాలి.
    అన్ని నియోజకవర్గలో కూడా ఆలోచిస్తున్నారు. Cbn గారికి, లోకేష్ గారికి బాలకృష్ణ గారికి భరత్ గారికి, పురందేశ్వరి గారికి సీట్స్ ఉన్నాయి, నాగబాబు గారికి సీట్ లేదు. కమ్మవారికి జనసేన కన్న ఎక్కువ సీట్స్ ఉన్నాయి అందుకే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆలోచిస్తున్నారు. ఆత్మభిమానం ఉన్న జనసైనికులు, వీర మహిళలు, కాపుల ఓట్లు tdp కి ట్రాన్స్ఫర్ అవ్వవు.
    జనసైనికులు, అవ్వవు.

  • @ramanab4422
    @ramanab4422 Місяць тому +32

    ఓ కత్తి బాగా తుప్పు పట్టిన 70 ఏళ్ల పాత కత్తి..

  • @KumarP-gs8wk
    @KumarP-gs8wk Місяць тому +33

    వచ్చే ఎలక్షన్ లో పేదవారి పక్షం గా ఉన్న వ్యక్తినే హీరో గా చూద్దాం 🎉🎉🎉

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Місяць тому

      ఎవరు. ఆ హీరో. నువ్వే. చెప్పు బ్రో

    • @nimmadagovindarajulu143
      @nimmadagovindarajulu143 Місяць тому +1

      ​@@ANILKUMAR-op8gwJagan mama garu meeru ma dharayam again ap cm

    • @SriRam-yj4jx
      @SriRam-yj4jx 28 днів тому

      వచ్చే ఎన్నికల్లో మీ జగన్ కి దర్యం బజన న్యూస్ మాకు ఎక్కించిన బొక్కే వేస్ట్ వేరే ఐడియా ఏదైనా ఉపయోగించండి

  • @reddyreddy-un3db
    @reddyreddy-un3db Місяць тому +40

    Jagan Ante entha bayamo😂😂😂😂

  • @giribabu1509
    @giribabu1509 29 днів тому +11

    పేద ప్రజలు గురించి అలోచించి నాయకుడూ జగన్ మోహన్ రెడ్డి

  • @giribabu1509
    @giribabu1509 29 днів тому +10

    పావలా గాడు అన్నకి టికెట్ ఎచుకో లేదు వీడు నాయకుడు

  • @HappyBeignets-zi3fk
    @HappyBeignets-zi3fk Місяць тому +16

    ❤❤ జగన్ అంటే భయం జగన్ గెలుస్తాడని భయంతో కూటములు🎉🎉

  • @LaxmanSingh-ho8tu
    @LaxmanSingh-ho8tu Місяць тому +9

    Jagan the Warrior 🪖

  • @gopalakrishnab3666
    @gopalakrishnab3666 Місяць тому +16

    I think rgv is upcoming film thayagaraj😅

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 Місяць тому +4

    జై జగన్ అన్న,,💥🇸🇱🇸🇱🇸🇱💥

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 29 днів тому +4

    చంద్రబాబు రెస్ట్ ఇద్దాం పాపం

  • @niranjan_20
    @niranjan_20 Місяць тому +7

    All aim is to make JAgan as CM, and MODI as PM

  • @sairajajmeera1845
    @sairajajmeera1845 Місяць тому +5

    జగన్+మోడీ ఆడే గేమ్ లో చంబా పావలా only పావులు

  • @prasadndp7878
    @prasadndp7878 28 днів тому +2

    జనసేన టికెట్లు ఇచ్చేది ఓనర్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గాడు పాలేరు గాడ్😂😂😂

  • @letstalk1744
    @letstalk1744 29 днів тому +3

    Ticket kosam asinche vallu party ki avasaram ledu......

    • @morrazzo4432
      @morrazzo4432 28 днів тому

      Mari banissallaaga undamantava?
      Manishi aasa jeevi

  • @vsmallikharjunaraobattula3406
    @vsmallikharjunaraobattula3406 Місяць тому +4

    No social engineering in BJP. Only Kammas engineering is applied.

  • @adig8881
    @adig8881 28 днів тому +1

    పవన్ కల్యాణ్ నాన్ లోకల్. జనాలకు అందుబాటులో ఉండే ప్రసక్తే లేదు. భీమవరం, గాజువాక లో ఓడిపోయిన తర్వాతా.. ఇంతవర్కు ఒక్కసారి కూడా అక్కడికి వెల్లలేదు.
    ఈయన ను నమ్మకూడదు. అందుబాటులో ఉండే వంగా గీత గారికి వోటు వెయ్యడం ఉత్తమం. బాగా చదువుకుంది, ఇంతకు ముందు కూడా చాలా పనులు చేసింది, ఒక్క ఫోన్ కాల్ తో అందుబాటులోకి వస్తుంది. దయ చేసి గమనించండి.

  • @user-dh2xj8kn8j
    @user-dh2xj8kn8j 29 днів тому +1

    ఈవెంట్ మేనేజ్మెంట్ లో రాణించాలనుకునే యువతుల కలలకు రెక్కలు. కోర్సు కోసం తీసుకునే రుణానికి ప్రభుత్వమే హమీదారు. కోర్సుకాలానికి వడ్డీ భారం కూడా ప్రభుత్వానిదే

  • @Shafi_shaik_796
    @Shafi_shaik_796 27 днів тому

    ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది పోటీలో దిగుతారు ఈసారి ఎలక్షన్ చాలా రసపట్టుగానే సాగుతుంది నిజాయితీపరులకి సీట్లు ఇవ్వకుండా కూటమి చేసింది అధికార పక్షం చేసింది ఇది ఒక మంచికే నిజాయితీపరులను ప్రజలే ఎన్నుకొని ఓట్లు వేసి గెలిపిస్తా రూ మంచి అభ్యర్థులు మాత్రమే గెలుస్తారు అది అధికారపక్షం అయినా ప్రతిపక్షమైన కుళ్ళు నీరు మొత్తం వెళ్లిపోయి స్వచ్ఛమైన నీరు బయటకు వస్తుంది ఇది జరగబోయేది సత్యం ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కుళ్ళు నీరు మొత్తం వెళ్ళిపోతుందన్నమాట టికెట్ రాలేదని బాధపడకండి వాళ్ళకి ఇదే నా మనవి మీరు మంచివారైతే మనసులో ఏ కలశం లేకపోతే ప్రజలకు సేవ చేయగలను అని పట్టుదల ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవండి మీరు మీ గమ్యాన్ని చేరండి ఎప్పుడూ ప్రజలకి మంచి సేవ చేసేవాడు నాయకుడు కావాలని కోరుకునే అభిమానిని 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshtankasala3381
    @rajeshtankasala3381 28 днів тому

    కరివేపాకుని అందరూ వాడుకుంటారు, కానీ ఎవరు తినరు అది ఎంతమంది చేసిన

  • @venkatgamrsonumu9063
    @venkatgamrsonumu9063 29 днів тому +1

    అసలు పొత్తులు దేనికి. ఒంటరిగా బరిలోకి దిగితే గెలవలేం అనే భయమా. దీనివలన ఎవరు సి. యం అవుతారో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు.ఆనాడు 2014 లో చిరంజీవి గారు సి యం పదవిని మిస్ చేసుకున్నారు.అదే తప్పు మళ్ళీ పవన్ చేస్తున్నారు.ఇది సరిపోదన్నట్టు బి.జె.పి.పొత్తుపెట్టుకోని మధ్యలో పవన్ ఇంకా నలిగిపోయి ఉంచుకున్నది పాయొ ఉన్నది పాయొ అన్నట్టుగా తయారైంది.ఇక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ జగన్ గారే సి.యం.దీరిందా దూల బాగాదీరిందా. జై జగన్. జై జగన్.

  • @prasadndp7878
    @prasadndp7878 28 днів тому

    బీజేపీ కూడా పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తించలేదు సోము వీరాజు విష్ణువర్ధన్ రెడ్డి జీవీల్ 😢😢😢

  • @niranjan_20
    @niranjan_20 Місяць тому +1

    If you are a true leader, you can win as independent. Why you want party ticket.

  • @ramakrishnareddymallidi365
    @ramakrishnareddymallidi365 26 днів тому

    సీటు వస్తే డబ్బులు వస్తాయని

  • @user-uf4wk5eo5j
    @user-uf4wk5eo5j 29 днів тому +1

    సోషల్ మీడియా మేనేజ్మెంట్ లో బోలెడన్ని ఆఫర్లు ఉంటాయి. ఈ అవకాశాలను అమ్మాయిలు అందుకోవాలంటే సంబంధించిన కోర్సులు చేయడానికి టీడీపీ-జనసేన-బీజేపీ కలలకు రెక్కలు పథకం బాగా హెల్ప్ అవుతుంది

  • @giribabu1509
    @giribabu1509 29 днів тому

    CBN corporate వాళుకు కొమ్ము కస్థాడు

  • @letstalk1744
    @letstalk1744 29 днів тому

    Bheemili already ganta ki icharu

  • @letstalk1744
    @letstalk1744 29 днів тому

    Kala venkatrao ki cheeputupalli icharu

  • @sastrysubrahmanyam7985
    @sastrysubrahmanyam7985 27 днів тому

    Sugunamma garu. Ede. Mee babu vennupotu

  • @user-rq4mm4xd5h
    @user-rq4mm4xd5h 29 днів тому

    యోగా ఇన్స్ట్రక్టర్ అవడానికి అవసరమైన కోర్సులు చేయాలంటే ఆడబిడ్డలకు కలలకు రెక్కలు పథకం ఒక వరం. రుణాలకు టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వమే హామీగా ఉంటుంది. కోర్సు కాలానికి ప్రభుత్వమే వడ్డీ కట్టుకుంటుంది

  • @kurnoolap4920
    @kurnoolap4920 Місяць тому +2

    టీవీ9 లక్ష్యం జగన్ గెలిపించాలని కోరుకుంటుంది

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Місяць тому +5

      నిజమే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రిక. టీవీ,,5. బాగా. కష్టపడుతున్నావు

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Місяць тому +4

      ఓహో. కమ్మని. సమ్మని మీడియా. కనపడదు. కళ్ళల్లో. పప్పు గాడి దో. బొల్లి గాడి దొ పెట్టుకుని ఉంటే. ఏమి చేస్తారు

    • @nirmal293
      @nirmal293 Місяць тому +2

      కాపులకి కూడా ఆత్మభిమానం ఉంటుందికదా?
      త్యాగం : లోకేష్ గారు చేయరు, బాలకృష్ణ గారు చేయరు, భరత్ గారు చేయరు. పురందేశ్వరి గారు చేయరు. నాగబాబు గారే చేయాలి.
      అన్ని నియోజకవర్గలో కూడా ఆలోచిస్తున్నారు. Cbn గారికి, లోకేష్ గారికి బాలకృష్ణ గారికి భరత్ గారికి, పురందేశ్వరి గారికి సీట్స్ ఉన్నాయి, నాగబాబు గారికి సీట్ లేదు. కమ్మవారికి జనసేన కన్న ఎక్కువ సీట్స్ ఉన్నాయి అందుకే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆలోచిస్తున్నారు. ఆత్మభిమానం ఉన్న జనసైనికులు, వీర మహిళలు, కాపుల ఓట్లు tdp కి ట్రాన్స్ఫర్ అవ్వవు.
      జనసైనికులు, అవ్వవు.బాలకృష్ణ గారు చేయరు, భరత్ గారు చేయరు. పురందేశ్వరి గారు చేయరు. నాగబాబు గారే చేయాలి.
      అన్ని నియోజకవర్గలో కూడా ఆలోచిస్తున్నారు. Cbn గారికి, లోకేష్ గారికి బాలకృష్ణ గారికి భరత్ గారికి, పురందేశ్వరి గారికి సీట్స్ ఉన్నాయి, నాగబాబు గారికి సీట్ లేదు. కమ్మవారికి జనసేన కన్న ఎక్కువ సీట్స్ ఉన్నాయి అందుకే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆలోచిస్తున్నారు. ఆత్మభిమానం ఉన్న జనసైనికులు, వీర మహిళలు, కాపుల ఓట్లు tdp కి ట్రాన్స్ఫర్ అవ్వవు.

  • @tatipudichannels
    @tatipudichannels 29 днів тому

    తెలివి తక్కువ తనం

  • @user-qw2bo1pi7u
    @user-qw2bo1pi7u 29 днів тому

    కలలకు రెక్కలు పథకం కింద వృత్తి విద్యా కోర్సులు చేయాలంటే రుణాలకు టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వమే హామీగా ఉంటుంది. కోర్సు కాలానికి ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది

  • @kanakadurga7601
    @kanakadurga7601 Місяць тому

    Money poltics

  • @nandambhanu6560
    @nandambhanu6560 Місяць тому +1

    Vala future emokani repu ysrcp mali ruling ki rakapote niku untadi chudu😂

  • @letstalk1744
    @letstalk1744 29 днів тому

    Jai tdp tai jsp avvanni kotha em kadu varam padi rojulo antha silent ayipotharu😂😂😂😂😂

  • @niranjan_20
    @niranjan_20 Місяць тому

    ticket rakunte, vere party teertam puchukone nayakulaku teerthal mo visham ivali. No values

  • @satyamyalla8744
    @satyamyalla8744 29 днів тому

    Jai janasena

  • @prasadndp7878
    @prasadndp7878 28 днів тому

    😂😂😂😂

  • @gaffurs3308
    @gaffurs3308 28 днів тому

    😂😂😂😂😮😅

  • @chandrareddy7652
    @chandrareddy7652 Місяць тому

    BASTERDS ARE TDP.JSP TDP420 BJP JBNP CONG.KOMU BASTERDS ARE NEVER GET THERE DEPOSITS BACK TO THERE ACCOUNT IN 2024 IN ANDHRAPRADESH IS THE INFORMATION IS

  • @kurnoolap4920
    @kurnoolap4920 Місяць тому +3

    మాకు బాగా తెలుసు జగన్ని గెలిపించాలని మీరు టీవీ9

    • @saigangeddula
      @saigangeddula Місяць тому +2

      Who wants TDP win will Follow EatTV and ABeaN TV.

    • @nirmal293
      @nirmal293 Місяць тому +2

      త్యాగం : లోకేష్ గారు చేయరు, బాలకృష్ణ గారు చేయరు, భరత్ గారు చేయరు. పురందేశ్వరి గారు చేయరు. నాగబాబు గారే చేయాలి.
      అన్ని నియోజకవర్గలో కూడా ఆలోచిస్తున్నారు. Cbn గారికి, లోకేష్ గారికి బాలకృష్ణ గారికి భరత్ గారికి, పురందేశ్వరి గారికి సీట్స్ ఉన్నాయి, నాగబాబు గారికి సీట్ లేదు. కమ్మవారికి జనసేన కన్న ఎక్కువ సీట్స్ ఉన్నాయి అందుకే రాష్ట్రంలో అన్ని చోట్ల ఆలోచిస్తున్నారు. ఆత్మభిమానం ఉన్న జనసైనికులు, వీర మహిళలు, కాపుల ఓట్లు tdp కి ట్రాన్స్ఫర్ అవ్వవు.
      జనసైనికులు, అవ్వవు.

  • @narreshguntturi1983
    @narreshguntturi1983 Місяць тому +1

    babai hathya gurinchi cheppu amma

    • @common_man256
      @common_man256 Місяць тому +3

      State lo enno hathya lu ayyaayi, babai dhi inkokati, aa 5yr old news covering valla prajalaku emi labham. Blame systems too and not just Jagan alone.
      Not suppporting Jagan, if he is convicted ayithe jail ki pothaadu, lekpothe prajallo vuntaadu. Just need to wait and see.

    • @praveenkumarmutcharla7503
      @praveenkumarmutcharla7503 Місяць тому

      NTR vennupotu gurunchi cheppu amma
      Moddalo matalu api prajalaki ami chestaro cheppandi pikendi ledu jagan di gudavadam tappa

  • @sgangaraj2156
    @sgangaraj2156 28 днів тому

    గెలుపు అవకాశాలు కూటమి కి ఉన్నాయి కాబట్టి పోటీ

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub 27 днів тому

    మా పార్టీ లో అలాంటివి ఏమీ లేవు

  • @user-ct7if1ej7j
    @user-ct7if1ej7j Місяць тому +1

    Jagan wi n t v 9

  • @chandamaladevasahayam3174
    @chandamaladevasahayam3174 29 днів тому

    Potthulo bhaganga TDP vote BJP ki gaani, janasena ki transfer avadu, pre-planned ga chandrababu Naidu thama cadre ku cheppi vote veyyanivvaru, BJP janasena parties yedaga koodadu anede TDP plan.

  • @srinichennareddy
    @srinichennareddy Місяць тому

    మనుషుల గుణాలు: సింహం (Jagan) అంటే, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటుంది, మోసం చేయకుండ, తన శక్తితో తన అవసరాలను చూసి కొంటూ, అడవిలో జంతువులను (ప్రజలను) కాపాడుతూ ప్రకృతి ధర్మాన్ని పర్యవేక్షిస్తుంది.
    నక్క(CBN) తన స్వలాభం మాత్రమే చూసుకుంటూ ఇలా జంతువులను (ప్రజలను) మోసం చేస్తుంది.
    కుక్క (ఎవరో అందరికి తెలుసు కదా), బిస్కెట్లు (ప్యాకేజీ) కోసం, తన యాజమానికి (CBN) విశ్వాసముగ వంటూ ఎదుటి వారి మీద అరుస్తూ ఉంటుంది.