ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు వీటిలో ప్లాంట్ గ్రోత్ కి సంబంధించిన మందులు ఏమీ కలపకూడదు ఒకవేళ కలపాలి అనుకున్నప్పుడు పీహెచ్ పేపర్ తో పిహెచ్ అనేది 7 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి, పీహెచ్ 7 కన్నా తక్కువ ఉంటే స్ప్రే చేసుకోవచ్చు
మీకు హిందీ గాని ఇంగ్లీష్ గాని రాకపోతే వచ్చిన వాళ్ళతో ఆర్డర్ పెట్టించుకోండి Volkschem Crop Science (P) Ltd. నాకు కూడా ఈ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు ua-cam.com/video/yP9mXwFHtFg/v-deo.html Green Rise Agro Industries ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ట్రై చేయండి 7820812424 9923406426
Sir నమస్తే మీ వివరణ చాలా బాగుంది, వరి లో పొట్ట దశ లో calciumnitrate+boran లను ఏదైనా fungicide తో కలిసి tank-mix లాగా వాడవచ్చా
Good morning sir..good information
Thank you sir
Mokka jonna lo use chyavacha sir
Brother request pettay so approved chaeyandi
Hi Andi..After long time..Good information
Thank you🙏
Sir mirapa pantalo drip fertigation schedule తెలుపగలరు
Bro tomato ki drip lo anni rojulaki okasari evvali and antha mothadulo evvali present flowering srage
Tomota lo wait potas vadavacha
Ye dhashalo vadavachu
Paddy lo vaadavachaa
Hai sir meenu tamota vedam eppudu vatiki 45 days ayyinavi makalla varsham paduthu climate cool vuntundi morning snow ekkuva vuntadi eppudu memu cn vadacha cheppandi
కాల్షియం నైట్రేట్ మరియు స్పైడర్ ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది🙏
Tamota akula modhalu lo yello mariyu black dots vunnayi andholo varshalu paduthunnai
How to order please tell me immediately
Boran caliciyam mix cheyavacha
Chesukovachu
Per acre ki 1kg or 2kg antha vadali anna
స్ప్రే చేయడానికి ఒక కేజీ సరిపోతుంది
Purugu mandula to kalipi vadavacha
ఫర్టిలైజర్ లో కలిపి వాడొచ్చా
సార్ చిరుపొట్ట దసలో potesh తో కలిపి CN ని వాడవచ్చా
చివరి సారి ఎరువు గా చల్లుకుంటే పొలం కోత కి త్వరగా రాదు పచ్చగానే ఉంటుంది. మొదటి సారి ఎరువులతో పాటు చల్లుకోవాలి
ఎలా ఆర్డర్ చేయాలో ఒక వీడియో చేసి పెట్టండి అన్నా
Contact this number
Chaitanya
+91 63794 63237
Iffco bazar app nundi
Price 25 kg 2500
Mirchi lo vadocha sir
వాడుకోచ్చు 🙏
@@innovativefarmingtelugu mirche.lo.appudu vadali
Groundnut crap ku vadavachuna
వాడుకోవచ్చు🙏
Ground nut crop lo epudu vadali
Cn lo plant growth regulators and pesticides and fungicides 3 combination lo spray cheyocha
ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు వీటిలో ప్లాంట్ గ్రోత్ కి సంబంధించిన మందులు ఏమీ కలపకూడదు ఒకవేళ కలపాలి అనుకున్నప్పుడు పీహెచ్ పేపర్ తో పిహెచ్ అనేది 7 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి, పీహెచ్ 7 కన్నా తక్కువ ఉంటే స్ప్రే చేసుకోవచ్చు
Mango lo size ravadaniki vaddavacha
Meeru description lo icchina link ki access aduguthundhi..memu access request chesam so approve cheyyandi.
Hi brother can you give me the link pdf without access
Mirchi lo calcium & fungicide kalipi Vada vacha
వాడుకోవచ్చు
Ret yantha
Chamati Gundi size ravalante Ami vadali
13:0:45 కానీ 0:0:50 ఈ రెండిట్లో ఏదో ఒక మందుని వారానికి ఒకసారి చొప్పున స్ప్రే చేయండి మంచి ఫలితాన్ని ఆశించవచ్చు
Hai sir nenu new ga fertilizer field offer ga join ayyanu nenu work ela untundhi cheppandi
నాతో మాట్లాడాలనుకుంటే Callme4 app ద్వారా మాట్లాడొచ్చు 🙏
Potassium nitrate nanourea calcium nitrate kalipi vadavacha
వాడుకోవచ్చు 🙏
@@innovativefarmingtelugu pesticides,balam mandulatho kalipi vadavacha.minumulo Anni sarlu spray chesukovachu.
మాది bpt5204 వరి నాట్లు వేసి 65రోజులు ఎదుగుదల లేదు ఇప్పుడు కాల్షియమ్ నైట్రేట్ స్ప్రే చేయవచ్చా?
చేసుకోవచ్చు
Biovita liquid sprey
Progibb easy vadamdi
మీరు చెప్పిన కంపెనీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చెయ్యరు ఎప్పుడు కాల్ చేసినా
Hi sir vaaru hindhi vaaru kadaa
అవును
Mango lo Aaku ekvaralipothdi putha samayam
సీవీడు మరియు పొటాషియం హ్యుమేట్ ఇచ్చినట్లయితే చాలావరకు మీ సమస్య నుంచి తప్పించుకోవచ్చు
CMS CN rendu fertilizers okkatena
కాదు
ఫోన్ no for CN
Maaku hindhi raadu miru teppistaraa
మీకు హిందీ గాని ఇంగ్లీష్ గాని రాకపోతే వచ్చిన వాళ్ళతో ఆర్డర్ పెట్టించుకోండి
Volkschem Crop Science (P) Ltd. నాకు కూడా ఈ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు
ua-cam.com/video/yP9mXwFHtFg/v-deo.html
Green Rise Agro Industries ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ట్రై చేయండి
7820812424
9923406426
Flower thotalo vadocha..