Sajjala Ramakrishna Reddy Exclusive With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2024
  • Sajjala Ramakrishna Reddy Exclusive With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #CrossFire #SajjalaRamakrishnaReddy #ycp #ysrcp #Sajjala #tv9telugu #appolitics #apelections2024 #apnews

КОМЕНТАРІ • 401

  • @ashokkumar-vm3oc
    @ashokkumar-vm3oc 2 місяці тому +72

    ఇది పూర్తిగా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ
    ఎక్కడ రజినీకాంత్ గారు మాట్లాడని విషయాలు.
    1 ) పోలవరం
    2 ) C P S రద్దు
    3 ) రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం
    పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ స్ట్రక్చర్ చేసుకోలేదు అని సజ్జల గారు చెప్పారు, జగన్ కు ఉన్నటు అక్రమ సంపాదన పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు కాబట్టి రాజకీయంగా ఎదగలేక పోయారు, అలాగే మద్యం దుకాణాలలో డిజిటల్ ప్రెమెంట్స్ గురించి SBI బ్యాంకు నుంచి ఆలస్యం అవుతుంది అని చెప్తున్నాడు, అంటే వీళ్లకు ఎలాంటి బాధ్యత లేదా.
    ఇంత వరకు ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని లేకుండా చేసింది ఈ వైస్సార్సీపీ గోవేర్నమేంట్
    పోలవరం పూర్తి చేయలేదు
    CPS రద్దు చేయలేదు
    YS వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ఏమి చెప్పలేదు
    సంక్షేమ పథకాలు ఎంత మందికి అందుతున్నాయి
    మద్యపాన నిషేధం అని చేపి అధికారం లోకి వచ్చారు, ఇపుడు వాళ్ళ సొంత కంపెనీ ల మద్యం అముతున్నారు.
    ఆరోగ్య శ్రీ ఫండ్స్ హాస్పిటల్స్ ఇవ్వటం లేదు.
    ఇలా మాటలతో ప్రజల ఆలోచనలు మార్చాలని చుస్తునారు, వైస్సార్సీపీ కోసం పని చేస్తున్న ఎలాంటి మీడియా వాళ్లకు యే మాత్రం కూడా రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు లేదు.

    • @maheshbabutera6228
      @maheshbabutera6228 2 місяці тому +3

      E vuru sami ..needi??? Saduvukunnava??
      Polavaram.
      Central project .. ask modi ...when it will be finished.
      Viveka case ask CBI .. what is status..!!
      Jagan govt is limited to give support to poor. Thats all..!! After getting benefits ...public buying capacity increased.. GST growth increased..!! What you know ra babu..!!!???

    • @kkvarao2009
      @kkvarao2009 2 місяці тому +1

      Babu mahesh babu theda…. Nuvvu chaduvukunnava?

    • @Rajugamingyt47
      @Rajugamingyt47 2 місяці тому

      ​@@maheshbabutera6228nv chaduvukunnava naayana! Viveka case has been sent to cbi after changing 5 sit(special investigation team) . Adhi kuda viveka daughter Sunitha court ni request chesi Telangana state ki case transfer chepinchindhi. Aa case cbi dhi Ane mundhu details telusuko bro🤦.5 years nundi baaga ichhadu support jagan,ippudu start ayyindhi ga anni nijaalu bayataki vastai just wait and see bro.
      - polavaram national project ye under ap govt .Central government funds release chestundhi anthe . State government finish cheyyali.

    • @kaliprasad6688
      @kaliprasad6688 Місяць тому

      ​@@maheshbabutera6228బాబూ మహేషా... CBI గురించి మాట్లాడే మీరు.. మన జగన్ మీద aligations చేసింది కూడా అదే CBI అని మర్చిపోయావా.. పొనీ governance గురించి మాట్లాడు కుందామా... కొన్ని అయినా

    • @kaliprasad6688
      @kaliprasad6688 Місяць тому

      ​@@manoharprakash2846జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడితే టీడీపీ వాళ్ళు అని అంటున్నారు అంటే.. మీది అజ్ఞానమో... అమాయకత్వమో... తెలియట్లేదు

  • @PAVANKUMAR-rz2ub
    @PAVANKUMAR-rz2ub 2 місяці тому +18

    For the first time in the history of Politics, person who is not elected by the public called for the interview and calling him as 2nd CM of AP

    • @fakeme7967
      @fakeme7967 2 місяці тому +1

      😂😂😂😂 Funny right

  • @realityTrust-sm8jf
    @realityTrust-sm8jf 2 місяці тому +81

    రజిని నీవే పార్టీలో ఉండి ప్రచారం చెయ్ , నీ ప్రశ్నలు అడగడం లో ఉన్న వ్యంగత ఏంటి , ప్రజలు రెండు వందలు కిలోమీటర్ speed తో వెళ్లేందుకు రోడ్స్ కావాలని అడుగుతావా ?

    • @INDYEAH
      @INDYEAH 2 місяці тому

      Pichi reddy. .

    • @rchaitanya7135
      @rchaitanya7135 Місяць тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @nallaindra3267
    @nallaindra3267 2 місяці тому +33

    అరై సజ్జలు నిజాలు చెప్పకూ చెబితే నీ తల వెయ్యి ముక్కలుఅవుతుంది

  • @user-uu4ms7sp8i
    @user-uu4ms7sp8i 2 місяці тому +26

    మనకు రాజధాని ఏది మా పిల్లలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు

    • @sreeramulapresent8561
      @sreeramulapresent8561 2 місяці тому +3

      ఎపుడు చూసిన రాజధాని మాటేనా?. ఆ రాజధాని అన్నది ప్రజల సొమ్ముతో చంద్రబాబు రియల్ ఎస్తెట్ ను లక్ష్లల కోట్లకు పెంచడానికి అని తెలిసినా ఎక్కడుంది రాజధాని అంటారు .? ఆ రాజధానికి మల్లించే లక్ష కోట్లతో మన విద్యరంగాన్ని నాణ్యమైన విద్యా రంగంగా మారుస్తే అపుడు మన విధ్యార్థులు ఈ గ్లోబల్ విలేజ్ లో ఏక్కడైన ఉద్యోగం సంపాదించుకుంటారు. చంద్రబాబు ఆస్తులు పెరిగితే విద్యా రంగం యొక్క నాణ్యత పెరుగుతుందా ? భాదపడాల్సింది అవినీతి రాజధాని కోసం కాదు
      నాణ్యమైన విద్య కోసం భాదను వ్యక్తం చేయండి

    • @ramanne5962
      @ramanne5962 Місяць тому

      ​@@sreeramulapresent8561dude these guys are from cbn social media cell. don't worry about them.

    • @suriv4847
      @suriv4847 Місяць тому

      Hyd

    • @sudheerreddy6617
      @sudheerreddy6617 Місяць тому

      రాజధాని వస్తే జాబ్స్ వచ్చేస్తాయా రా ఎడ్డిలంజకొడకా…
      వైజాగ్ లో పోయి చేసుకో రా పూకా …

  • @veeranjaneyuluveeraveera1280
    @veeranjaneyuluveeraveera1280 2 місяці тому +30

    Only 40 days

  • @rajgb123456789
    @rajgb123456789 2 місяці тому +11

    Sorry sir, AP don't believe you anymore... please take rest

  • @RaviKumili-kx4jz
    @RaviKumili-kx4jz 2 місяці тому +4

    కుప్పం నుండి ఇచ్చాపురం వరకు మీరు ఏం పీకారు కొంచెం చెప్పండి

  • @pangibaburao2165
    @pangibaburao2165 2 місяці тому +15

    ఎడ్యుకేషన్ కోసం... 😞విద్య దీవెన.. అమౌంట్ అస్సాం... మాకు రాలే..😢

    • @pangibaburao2165
      @pangibaburao2165 2 місяці тому

      @@manoharprakash2846 సలహా ఫ్రీ కదా అన్ని చెప్పే కన్నా ఒక లక్ష వో 2.5లక్షలో ఫోన్ పే వో pytam చేస్తే బెటర్ కదా బ్రో....

  • @ravichand8879
    @ravichand8879 2 місяці тому +8

    ఇది కదా ఇంటర్వ్యూ అంటే సూటిగా నిర్మొహమాటంగా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా.... 🌟🌟🌟🌟🌟 బాగుంది రజనీ గారు

  • @kagitakrishna7349
    @kagitakrishna7349 2 місяці тому +19

    ఇద్దరు ఎరుపులు ఎందుకు కూర్చున్నారు

  • @sabbavarapusreenu9031
    @sabbavarapusreenu9031 2 місяці тому +15

    Ayya sajjala dhora garu, maaku e year YSR CHEYUTHA enka AMMA VADI andhaledhu CM GARU BUTTONS panicheyadam ledha😂😂😂

  • @RaviKumili-kx4jz
    @RaviKumili-kx4jz 2 місяці тому +3

    ఎప్పుడు మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన చేశారు ఆంధ్ర ప్రజలు చేయవలసి చేస్తారు జైహింద్

  • @haribabu6506
    @haribabu6506 2 місяці тому +15

    I understood that Jagan with four same caste persons ruling Andhra .All other MLAs and MPs are just puppets in their hands.

  • @suryavardan9710
    @suryavardan9710 2 місяці тому +12

    Ask about polovaram

    • @suriv4847
      @suriv4847 Місяць тому

      Ask central govt

    • @ryanharris8392
      @ryanharris8392 Місяць тому

      @@suriv4847mari TDP govt unnapudu modda lo kaburlu cheppadu kada ra PayTM kojjas

  • @srinivasburla4729
    @srinivasburla4729 2 місяці тому +61

    కరోనా టైం లో జగన్ ప్రభుత్వం సేవలు సూపర్❤❤

    • @sankisets2368
      @sankisets2368 2 місяці тому +9

      andhra lo unnava babu ha time ki?

    • @bknaresh1106
      @bknaresh1106 2 місяці тому +5

      దేశం మొత్తం సేవలు జరగలేదా చేతులు కట్టుకొని కూర్చున్నారు😂😂😂

    • @vickyrg4300
      @vickyrg4300 2 місяці тому

      Picha puuuuu gaaa

    • @ravindrag1020
      @ravindrag1020 2 місяці тому +5

      Doctor's ki Mask Lev

    • @goodone331
      @goodone331 2 місяці тому

      Ongole govt hospital lo kukkalu pikku tinay dead bodies ni..

  • @imnarasimhanaik7497
    @imnarasimhanaik7497 2 місяці тому +6

    Next time live lo polling pettinchandi sir. Please

  • @HakunaMataka-cx1mr
    @HakunaMataka-cx1mr 2 місяці тому +9

    ⏭️Jagan developments in Schools:
    ➡️TAB's with Byju's Content
    ➡️TOEFL
    ➡️English medium
    ➡️Nadu nedu (Schools renovated)
    ➡️Healthy Diet
    ➡️IB frm 2025
    ➡️Digital Classrooms
    ➡️Artificial Intelligence frm next yr (దీని వలన 5 yrs తర్వాత AI Startups & Companies Heads గా మనవాళ్ళు ఉంటారు

  • @bprao965
    @bprao965 2 місяці тому +17

    Very good interview 👌👌

  • @user-xn3mu1kz4d
    @user-xn3mu1kz4d 2 місяці тому +4

    Intelligent person ki poverty person ki..... difference of clarity...all most all u have given.....tq sajjala gaaru......... journalist rajani gaaru he hikes his knowledge as journalist.....but you have given answers for ultimate and tremendously......haats up presence of ur mind.....tq sir.... I would like have as ur mtrty mind like you.....iam very proud to say that your my inspire for my bright future...tq you sir sajjala gaaru

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 2 місяці тому +3

    ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం పనిచేస్తుంటే మీరు ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారు రైతాంగ బిల్లులకు మద్దతు ఇచ్చారు మీకు తెలుగుదేశానికి తేడా ఏముంది మీరు తెర వెనుక నుంచి బిజెపికి మద్దతు తెలుగుదేశం డైరెక్ట మద్దతు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన మీరిద్దరూ ఈ రాష్ట్రానికి అనర్హులే

  • @HakunaMataka-cx1mr
    @HakunaMataka-cx1mr 2 місяці тому +51

    భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank

    • @umamaheswarv7812
      @umamaheswarv7812 2 місяці тому +2

      Ease of doing business' loo AP 2016 నుంచి ఫస్టే. చెక్ చేసుకో వెళ్లి. అప్పుడు చేపట్టిన పాలసీ విధానాల వల్ల ఇది సాధ్యమైంది. మీ అన్న రివర్స్ టెండర్లు లాగా ఈ పాలసీలను కూడా రివర్స్ చేసి ఉంటే ఈ ఉన్న ఒక్క క్రెడిట్ కూడా దొబ్బేది. క్యాపిటల్ చేంజ్ లాగా ఇది కూడా కుదరలేదు అనుకుంటా లేకుంటే తప్పకుండా చేసేవాడు.

    • @vickyrg4300
      @vickyrg4300 2 місяці тому

      Mari jobs ekkadiki poyayi ra lucha na kooo

    • @ravindrag1020
      @ravindrag1020 2 місяці тому +1

      10 lakhs crore Appu kudaa

  • @balasimhareddy5321
    @balasimhareddy5321 2 місяці тому +4

    Ee interview elections time lo chala avasaram.

    • @hybridguy8612
      @hybridguy8612 2 місяці тому +2

      endhuku ysrcp assam ki povadanika

  • @manjulatha7384
    @manjulatha7384 2 місяці тому +17

    Sajjalagaru Rajanikanth adiginatlu mana anna chesina development ni pracharamu jarigela plan cheyandi

  • @user-vv2zy7ke1b
    @user-vv2zy7ke1b 2 місяці тому +1

    నకిలి మధ్యం తో. ప్రజల ప్రాణాలు. పోతున్నా. రాజకీయ లు.

  • @HakunaMataka-cx1mr
    @HakunaMataka-cx1mr 2 місяці тому +34

    హైదరబాద్ కి అభివృద్ధి రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ✅
    ఆంధ్ర కి అభివృద్ధి రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅
    అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వస్తున్నారు 💯

    • @rahulsharma2261
      @rahulsharma2261 2 місяці тому +1

      All the best to YSRCP 👌👍

    • @manuu5915
      @manuu5915 2 місяці тому

      Rey erripuva port lu tdp tym lo start chesaru, airport tdp tym lo jarigai,veduuu vachi delay chesadu eripuv gaduu

  • @SravanToronto-shorts
    @SravanToronto-shorts 2 місяці тому +6

    Great debate

  • @janisk3963
    @janisk3963 2 місяці тому +15

    మోడీ గారిని ఒకేసారి ఇంటర్వ్యూ చేయపోయారా

  • @rakeshreddyemmadi6785
    @rakeshreddyemmadi6785 2 місяці тому +2

    Veedu next kavitha...

  • @rokking6345
    @rokking6345 2 місяці тому +4

    Government maritey vidiki 90 mm rod pakka

  • @gradphotos7302
    @gradphotos7302 2 місяці тому +2

    Who killed Babai

  • @rajasekharb4020
    @rajasekharb4020 2 місяці тому +5

    Good analysis

  • @RohitKumar-ok5bm
    @RohitKumar-ok5bm Місяць тому +1

    Where is the vijjubility ? 😂😂😂🤣🤣

  • @jayakrishna8017
    @jayakrishna8017 2 місяці тому +2

    Ee interview asalu cross fire kadu asalu genuine questions levu

  • @Allaboinas
    @Allaboinas 2 місяці тому +3

    Janalu pichollu kadhu mastaru. 😂😂😂

    • @sudheerreddy6617
      @sudheerreddy6617 Місяць тому

      ఔను రా నువ్వైతే పిచ్చ లంజకొడుకువే

  • @sankarvavintaparthy4383
    @sankarvavintaparthy4383 2 місяці тому +8

    10 lakhs crores appu chesi 2.7 lakh crores welfare antunaru... remaining jagan pockets lo ki vellindi ante kadaa

    • @Rareme530
      @Rareme530 2 місяці тому

      Antha Jagan ki pothe Modi garu yem chestunnatlu? Central government panicheyatleda?

    • @bharath261990
      @bharath261990 2 місяці тому

      Panchukuntundhi Central Government

  • @kummarimadhu6818
    @kummarimadhu6818 2 місяці тому +3

    This time tdp

  • @prasadpothala8578
    @prasadpothala8578 2 місяці тому +1

    సజ్జల : చూడు రజిని నువ్వు ఈ ప్రశ్నలు అడుగు ...నేను సమాధానాలు చెప్తాను😂

  • @SoumyaRajOfficial
    @SoumyaRajOfficial 2 місяці тому +4

    Jagan Mohan reddy garini direct ga interview cheyyandi

    • @santhirajumalladi7194
      @santhirajumalladi7194 2 місяці тому +1

      Em maldthunnav bro naralu cut ayipoyi😂

    • @Rajugamingyt47
      @Rajugamingyt47 2 місяці тому +1

      Jagan anna press meet ki kuda raadu 😅😅😅 nv interview antunnav 🤦. Anna anni channels ni boycott chestaadu except sakshi.

  • @poralusudheer8407
    @poralusudheer8407 2 місяці тому +5

    Valanters మీ సొంత పార్టీ లో మీ జీతాలు ఎవ్వండి

    • @saimadhav341
      @saimadhav341 2 місяці тому

      Mi Amma mogudivi isthunada lanjakodaka

    • @sudheerreddy6617
      @sudheerreddy6617 Місяць тому

      వాళ్లు సేవ చేసేది … ప్రజలకు రా లంజాకొడక

  • @shivakrishna6268
    @shivakrishna6268 2 місяці тому

    Sajjala sir very polite ga bonkulu chapputunnarey 😂😂😂

  • @ravirajendra1730
    @ravirajendra1730 2 місяці тому +14

    Amazing... This is how politics needs to be done 💯

  • @PraveenPraveen-fs2zh
    @PraveenPraveen-fs2zh 2 місяці тому +1

    Hospitals , colleges , schools ,etc ...elanti anni baguchesaru and construction chesaru kuda edhi development kadha sir ...🎉?!

  • @krishd1238
    @krishd1238 2 місяці тому +2

    Sajjala cheppe DBT SAME LIQUOR PLUS SANDMINE KI KUDA CHEYYACHUGA?
    Enduku cheytledu ?

  • @rvpnikitha7775
    @rvpnikitha7775 2 місяці тому +2

    జై సీబీన్

  • @Vijay30i
    @Vijay30i 2 місяці тому +9

    The interviewee is luculent and personable!! 💙👌

  • @Kp-rf4fj
    @Kp-rf4fj 2 місяці тому +11

    Very good interview

  • @kodurusreenu1271
    @kodurusreenu1271 2 місяці тому +2

    Script action bagundi iddaridhi

  • @krishnakumari-ie3ew
    @krishnakumari-ie3ew 2 місяці тому +32

    Super sajjala sir

  • @buddhasimhachalamnaidu6191
    @buddhasimhachalamnaidu6191 2 місяці тому +2

    Why restrictions on సీనియర్ citizens for playing cards for mental recreation within the orders of honble high court 🙏🌹🙏 It definitely reflect sir please allow them only

  • @prasadilla9489
    @prasadilla9489 2 місяці тому +1

    మీరు రాజకీయంగా కొట్టుకోవడం తోటి సరిపోతుంది స్టేట్ డెవలప్మెంట్ చేయాలని కానీ ఏవైనా పెద్ద ఇండస్ట్రీస్ ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని కానీ చెప్పగలరా మీరు 3000 రూపాయలు ఇచ్చేసిన అంతరాయం 4000 రూపాయలు ఇచ్చినంత రాను మంచి ఉపాధి కల్పించాలి అప్పుడు కుటుంబాల డెవలప్ అవుతాయి రాష్ట్రము డెవలప్ అవుతుంది

  • @balagalokesh1
    @balagalokesh1 2 місяці тому +32

    సజ్జలు గారూ మీరన్నా మి వాక్చాతుర్యం మన్నా నాకు చాలా నచ్చుతుంది.. ఎక్కడా తప్పుగా మాట్లాడకుండా ప్రత్యర్థులకు దీటైన సమాధానం ఇవ్వటంలో మీకు సాటి ఎవ్వరూ రారు.. జై జగన్ అన్న ❤❤❤

  • @Aditya-me5vp
    @Aditya-me5vp Місяць тому

    Sr Journalists like Rajnikanth should counter politicians with proper statistics instead of general statements and questions.

  • @veeramachanenisaikrishna5635
    @veeramachanenisaikrishna5635 2 місяці тому +3

    He is true bazaar candidate of telling lies

    • @sudheerreddy6617
      @sudheerreddy6617 Місяць тому

      నీకంటే బజార్ లంజకొడుకు ఉండడు లేరా

  • @veereshveeru4835
    @veereshveeru4835 2 місяці тому

    Dowelapment అవ్వడానికి ఆంధ్ర ప్రదేశ్ అమెయియన దోవెలపెంట్ రాష్ట్రం కాదు కదా రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం

  • @Appireddy.k
    @Appireddy.k 2 місяці тому

    excellent answers.. explanation

  • @buddhasimhachalamnaidu6191
    @buddhasimhachalamnaidu6191 2 місяці тому +1

    60 years above senior citizens playing cards as per the norms of Honble high court why the jagan govt not allowing 🙏🌹🙏

    • @crazygalaxy8800
      @crazygalaxy8800 2 місяці тому +2

      Why 75 year old man not abiding by the law and not attending courts? Took bail on health reasons and roaming freely by nicely laughing?

  • @vindhyakorukonda2165
    @vindhyakorukonda2165 Місяць тому

    Chala baga cheptunnaru vellaki kavalsinavi. Court cases Anni oka type lo processing lo undali position oka la me party ki oka la

  • @user-rt1ck7wv8m
    @user-rt1ck7wv8m Місяць тому

    నాకు తెలిసినంత వరకు, ఆంధ్ర లో ఎంపీ ఓటు వరకు, ఎవరికీ వేసినా ఒకటే. 25 ఎంపీ సీట్స్ లో గెలిచేది మొత్తం బీజేపీ నే.
    ఏ పార్టీ కి ఓటు వేసినా అది ఎన్డీయే కూటమికి చెందు తుంది. కాబట్టి, ఎవరు మంచి అభ్యర్థి ఉంటే వారికి వేయడం మంచిది.
    ఇది పక్కా నిజం

  • @NaveenKumar-mf2eb
    @NaveenKumar-mf2eb Місяць тому

    As transformation yento Rajni gaariki cheppandayyaaa... 😊😊

  • @chinnareddy2709
    @chinnareddy2709 2 місяці тому +1

    YSRCP lo good spoke person leru.. chese panulu pracharam cheskovadam lo venkapadindi..
    Oka 10 members ni allotment cheyandi only pracharam cheyadaniki

    • @umamaheswarv7812
      @umamaheswarv7812 2 місяці тому +1

      Arey Reddy.. 5 years YSRCP chesindhi pracharam tappa em ledu.. idi vintey vaaley navvukuntaaru..😂

  • @gurijala1
    @gurijala1 2 місяці тому

    సజ్జల గారు ఈ సారి ఇంటర్వ్యూ కి vవెళ్ళటప్పుడు ఇక్కడ వున్న కామెంట్స్ చదివి వెళ్ళండి. ఇంకోసారి ఇంటర్వ్యూ కి వెళ్ళలంటె సిగ్గు పడతారు.

  • @anupamanagaraj9559
    @anupamanagaraj9559 2 місяці тому

    If they want organic development across the state, then what is the motive of building only palaces for CM

  • @srinivasarao8120
    @srinivasarao8120 2 місяці тому

    Jagan should be giving the interview. Sajjala is an advisor. Best comedy will be there if Jagan is interviewed

  • @karrisreenu6549
    @karrisreenu6549 2 місяці тому

    I think he was a Fullfledged discipline politician in Andhara

  • @justicenannam9120
    @justicenannam9120 Місяць тому

    ఒక్కటే ఒక్కకో క్వశ్చన్ ప్రభుత్వ సలహాదారుని పోస్ట్ విధులు ఏంటి ప్రభుత్వ సలహాదారునికి పరిపాలన గురించి పార్టీ కార్య క్రమలాగురించి ప్రస్ మీట్ లతో ఏమి పని

  • @rkrishnak
    @rkrishnak 2 місяці тому

    Monna 45 years vallaki nokkina button dabbulu padakunda ekkadiki poyay bijjala anna😂😂

  • @manojshiva13
    @manojshiva13 2 місяці тому +15

    బిజ్జల అని ఊరికే అన్నారా? 😌

    • @rajeshraj1670
      @rajeshraj1670 2 місяці тому

      Na bijjalu mee a.....ma p....kulo వున్నాయి😂😂😂

  • @pannerunaick
    @pannerunaick 2 місяці тому

    Ask related questions....ask about PRC,DSC,ETCC

  • @sai9datta
    @sai9datta Місяць тому

    Rajinikanth garu 5crs population of 85% calculate and say him..
    Says he has 30years experience

  • @badri379
    @badri379 2 місяці тому +5

    Nice one

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 2 місяці тому

    తెలుగు రాష్ట్రంలో మాతృభాషలో పాఠశాలలను నమ్మలేని పరిస్థితికి తీసుకువచ్చిన మీరు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయించలేదు మీరు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆడుతున్న మీరు కేవలం వెల్ఫేర్ పేరుతో ప్రజానీకాన్ని మూర్ఖులుగా భావిస్తున్న మీరు ఈ రాష్ట్రానికి పూర్తిగా అనర్హులు

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 2 місяці тому

    ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నటువంటి మీరు ఉద్యోగుల సమస్యల మీద చర్చలకి మీరు ఏ రాజ్యాంగ ప్రాతిపదికన వెళ్లారని భావించాలి

  • @rambabutummala3164
    @rambabutummala3164 2 місяці тому +3

    Rajanikanth Garu - Very disappointed in your interview, you need to challenge rather than pose a soft ball questions

  • @abhinavbudha8106
    @abhinavbudha8106 2 місяці тому +1

    100..90.Percent.Rajkinyakulu.Wellapadha.Foreds

  • @ramanjinappav5485
    @ramanjinappav5485 2 місяці тому +1

    Another 45 days😂😂

  • @manjulatha7384
    @manjulatha7384 2 місяці тому +1

    Andhra Arogyasri vundi hyd lo ni corporate hospitals lo ex.kamineni hospital, etc., (kidney decease) accept cheyadamuledu. Jarigetatlu pracharam lo CM garu chappie baguntundi

  • @rameshsapavat8138
    @rameshsapavat8138 2 місяці тому +2

    Paytm batch attendance present

    • @gandham543
      @gandham543 2 місяці тому

      Yes bro... They are very active taking every month payments regularly

  • @ramsd4088
    @ramsd4088 2 місяці тому

    No use... They dumped the future of AP... After the elections, these people need to be the answer in front of the courts.

  • @user-bn8qv1ut2w
    @user-bn8qv1ut2w Місяць тому

    మన రాష్ట్ర అప్పులు ఎంత మీరు ఇచ్చింది ఎంత మిగతా డబ్బులు ఏమీ చేశారు

  • @psekharaiah2361
    @psekharaiah2361 2 місяці тому +1

    Questions sariga levu sir

  • @DevarintiKalyani
    @DevarintiKalyani 2 місяці тому

    పోర్ట్ లు సెంట్రల్ govt anukunta kada?? mali vachaka development ekkada ports anty ade central govt subject అంటారు amo...

  • @user-bn8qv1ut2w
    @user-bn8qv1ut2w Місяць тому

    అసలు ఇవి అయానాని అడిగే ప్రశ్నలేనా

  • @user-rl7dd4lb6m
    @user-rl7dd4lb6m 2 місяці тому

    Mottaniki odipovadaki siddam antunnru😢😂😅

  • @AJAYKUMAR-jh7hc
    @AJAYKUMAR-jh7hc Місяць тому

    Govt properties yendhuku banks lo petti loans thisukunnaro adagandi. Paniki maalina questions kadhu

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 2 місяці тому

    PULIVENDULA shiek shraif against me against agriculture biddalu sir who is PULIVENDULA shiek shraif sir against me sir for which purpose sir

  • @kodurusreenu1271
    @kodurusreenu1271 2 місяці тому

    Emi question vestunnav ra rajani. Question adigedi rakapothe memu pampistanu

  • @aravindg7245
    @aravindg7245 2 місяці тому

    What is the team

  • @Ycheapy
    @Ycheapy 2 місяці тому

    nijani evaru dachaleru, dharmam gelustundi, CBI report lo clear ga undi evaru chesaro cheyincharo babai hatya

  • @bandaruabraham9001
    @bandaruabraham9001 2 місяці тому +12

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💙💙💙💙💙💙👌

  • @user-ee7cw2ux8m
    @user-ee7cw2ux8m 2 місяці тому

    Supersir ❤

  • @parandhakiran4049
    @parandhakiran4049 2 місяці тому

    Ranjini garu mirru last time jagan garini interview chesaru apudu em em cheparo mikku teliyada

  • @Happy_Junnu
    @Happy_Junnu 2 місяці тому +4

    అక్కడ కూర్చోవడానికి మీరు ఎవరు సర్...రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నారు,వైసీపీ లీడర్ కాదు కదా...టీవీ9 వాళ్ళు అడగలేరా...

  • @m.mallikarjunaraom.mallika3891
    @m.mallikarjunaraom.mallika3891 2 місяці тому

    Kastapadi Pani chesukune vadiki em migulutundi ra mi prabutyam lo

  • @psekharaiah2361
    @psekharaiah2361 2 місяці тому

    Middle class,lower middle class valla paristhithi ela vundo ground level lo observe chesara

  • @vijayawadaofficial6704
    @vijayawadaofficial6704 Місяць тому

    Ap lo education chala worst ga vundi 😂 no IT companies

  • @radhakrishnan7456
    @radhakrishnan7456 2 місяці тому

    super

  • @srinivaskatta5925
    @srinivaskatta5925 2 місяці тому

    If you really think, money distribution is the only solution to Remove poverty, then the central govt should also distribute whole money to below poverty people to make them rich and sit silently.... What a shame this is .... The govt should give some assurance and some hope to common people to live, i am sure after some years AP will be another pakistan in demand and supply factor if same govt rules applies for next 5 years

  • @sivd5506
    @sivd5506 2 місяці тому

    Abbadalu asalu tadumuko kumda cepevadu bahusa e world lo vide untadu......😂

  • @haribabu6506
    @haribabu6506 2 місяці тому

    Private jobs creation kosam matadithe, secretariat jobs kosam matadtharu.Andharu govt jobs chese antha vacancies untaya?