గాజా కొత్త యజమాని డోనాల్డ్ ట్రంప్! Gaza new owner USA's Trump! OMG! |

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • Gaza new owner USA's Trump! OMG! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Prem Talks Channel. #trump #donaldtrump #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu
    Please Watch:
    • పాక్ జనాభా ప్రపంచానికే...
    • బ్రహ్మోస్ ను ఆపడానికి ...
    • పనామా వద్ద చైనాకు చా*వ...
    • C-17 విమానం పంజాబ్ ఎంద...

КОМЕНТАРІ • 265

  • @User__9963sr
    @User__9963sr 9 годин тому +27

    ఇజ్రాయేల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమెన్ నేతన్యాహు అమెరికా ప్రెసిడెంట్ డొనేల్డ్ ట్రంప్ కి గోల్డెన్ పేజర్ ని బహుమతిగా ఇచ్చాడంట.దమ్ము ధైర్యం వున్న రెండు దేశాల మధ్య స్నేహానికి గుర్తు.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 9 годин тому +47

    ప్రేమ్, గారు, మూడవ అలయము ( Third temple)కట్టుట అనేది ఇజ్రాయెల్ మరియు USA ప్లాన్, దాచిన రహస్యం

  • @pka1949
    @pka1949 6 годин тому +4

    Your expression is WONDERFUL

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 6 годин тому +5

    Super explanation Prem sir Jai Hind

  • @gvenugopal1051
    @gvenugopal1051 9 годин тому +20

    పిల్లి పిల్లి తగులాడితే కోతి పట్టుకెళ్ళిపోయింది అంట రొట్టె ముక్క ఈ సామెత కరెక్ట్ గా సూట్ అవుతుంది అని

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 години тому

      కామెంట్ లో ఎవరు రాయక పొతే నేను రాస్తాను . మీరు రాసిన కామెంట్

  • @paduchurisimhadri4167
    @paduchurisimhadri4167 7 годин тому +25

    తమిళనాడు లో స్టాలిన్ కి హిందువులు జలక్ ఎ చ్చారు ఆ విషయం గురుంచి ఒక వీడియో చేయండి సార్ జై 🇮🇳

    • @anandkumar2071
      @anandkumar2071 7 годин тому

      TN lo దేవాలయాలు కూల్చివేత cheyali. అప్పుడూ, రెవెన్యూ లేక తమిళనాట వాళ్ళు అడుక్కుతింటారు.

    • @paduchurisimhadri4167
      @paduchurisimhadri4167 6 годин тому +2

      @anandkumar207దేవాలయానికి కూల్చివేత అది కరెక్ట్ కాదు ఇది మన సంస్కృతి బ్రదర్ తాండ్రి ముఖ్యమంత్రి అవడంతో వాడి కొడుకు ఆటలు సాగుతున్నాయి వాడికి ఎంత 💡వుంటే హిందూ ధర్మాణి ,సనాతన ధర్మాన్ని వాడు తప్పుగా మాట్లాడతాడు

    • @anandkumar2071
      @anandkumar2071 6 годин тому

      @@paduchurisimhadri4167 they are unlawfully eating very valuable Hindu Revenue from worthy temples.

    • @paduchurisimhadri4167
      @paduchurisimhadri4167 6 годин тому

      @@anandkumar2071 ఆది మన తప్పు మన రాజకీయ నాయకుల తప్పు మన హిందూ దేవాలయాలు డబ్బు మన హిందూవులేకే కార్చు పేటాలి అంటే మార్పు మనలో రావాలి మనం చర్చ్ లో, మాసిద్ డబ్బులు మనం తిట్టులేదు ప్రభుత్వం మారాలి

    • @paduchurisimhadri4167
      @paduchurisimhadri4167 6 годин тому

      నిలగ ప్రశ్నలు అడిగే ప్రజలలో మార్పు రావాలి అప్పుడే మన డబ్బు మనకి వస్తుంది

  • @BallaNagaraju
    @BallaNagaraju 9 годин тому +30

    ముస్లిం అంతా ఉగ్రవాదులు సహ అంతా జిత్తులమారి గుంట నక్క లు హమాస్ ఉగ్రవాదులకు ఇక గాజా పాలస్తీనా లో కనబడకూడదు ఉగ్రవాదుల చేతిలో పాలస్తీనా ఉండకూడదు ఇటువంటి నిర్ణయం ట్రంప్ గారిది ఇశ్రాయేలు వారిది ఇది మంచి.నిర్ణయం ఉగ్రవాదులు చేతిలో ఏ ప్రాంతాలు ఉండకుండా చూడాలి

    • @shakeelkhan5461
      @shakeelkhan5461 9 годин тому

      What about Israel 40k killing gaza citizens 🤔

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 8 годин тому

      నేను ఇజ్రాయిల్ సపోర్టర్ నీ కానీ , ముస్లింలు అంత ఉగ్రవాదులు అనడం తప్పు. నీ బుర్రలో ఎక్కింపబడిన విషం.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 8 годин тому

      నేను ఇజ్రాయిల్ సపోర్టర్ నీ. కానీ ముస్లింలుఅంత ఉగ్రవాదులు అనడం తప్పు,

    • @vujwalasanjeev3663
      @vujwalasanjeev3663 3 години тому

      మార్జాల మర్కట న్యాయం.😅 ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఏ అరబ్బు దేశం గాజా ను కంట్రోల్ చేయడానికి ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ట్రంప్ నిర్ణయమే కరెక్ట్ ! ఇశ్రాయేలు సేఫ్ 😂

  • @Sirisharamesh-p1m
    @Sirisharamesh-p1m 5 годин тому +1

    PREM TV NEWS GOOD SUPER 🙏🙏🙏🇮🇳

  • @NagoorswamyPagadala
    @NagoorswamyPagadala 9 годин тому +11

    అంతా పిల్లజది మనస్తత్వంలా వుంది. నీకిది నాకిది ఇంక గొడవల్లేవు. సర్దుకుపోదాం అన్నట్లుంది. లేదంటే మళ్ళీ పేచీ అవుతుంది. సూపర్. మనకి రెండు పిల్లులు ఓ కోతి రొట్టెముక్క కథలా బాగుంది. Tq.

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 8 годин тому +1

      🇺🇸. Ki. Israel🇮🇱. Boss. Ani. Gurthenchali... Gaza. Baguchesindi. Israel🇮🇱. Trump baguchesi. Malli. Israel🇮🇱. Ke. Esthadu.

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 8 годин тому +14

    పాలస్తీనా ప్రజలకు పాలస్తీనా యిచ్చిన తరువాత కూడా ఇజ్రాయెల్ కి స్వాతంత్ర దేశం వుండడానికి వీలు లేదు అనడం దుర్మార్గం మరియు పైశాచిక కృత్యం. ఇది చాలా ప్రమాద కరమైన ఉన్మాదం.
    హమాస్ ఇజ్రాయేల్ పై చేసిన ఉన్మాద దాడిని యీ రోజు వరకు కూడా పాలస్తీనా మొదలుకొని ఏ ఒక్క ఇస్లామిక్ దేశం కూడా ప్రత్యక్షం గా ఖండించక పోవడం గమనించ దగిన అత్యంత ప్రమాద కరమైన ద్రుగ్విషయం.
    దీనికి అర్థం భవిష్యత్తులో కూడా ఇజ్రాయెల్ కు భద్రత లేదు అని మౌనంగా చెప్పటమే. ఈ పరిస్థితుల్లో ఆ భూభాగం ఇస్రేల్ తీసుకుంటే ముస్లింలకు పుందు మీద కారం చల్లినట్లు గా బాధపడి తిరిగి యుద్ధానికి ఏర్పాట్లు మొదలు పెడతారు. అదే అమెరికా ఆ భూ భాగాన్ని తీసుకుంటే కిక్కురు మానకుండా కుక్కిన పేను మాదిరి ఎలా బతకాలో, ఎక్కడ బతకాలో ఆలోచించు కుంటారు. పలేస్తినా ఇస్రేల్ ల మధ్య గాజా ఒక బాఫర్ జోన్ గా వుండటం ఇజ్రాయెల్ కి అత్యంత క్షేమ దాయకం.
    హమాస్ యొక్క దుందుడుకు ధనాన్ని మాట వరసకు కూడా ఖండించని పాలస్తీనా మరియు గజా ప్రజలకు హమాస్ వల్ల జరిగిన యుద్ధం యొక్క నష్ట పరిహారం గా గజా ను కోల్పోవడం ఒక గుణ పాఠం గా వుంటుంది. ముందు ముందు యిటువంటి దుర్మార్గాలకు హమాస్ వంటి తీవ్ర వాద సంస్తులు తెగబడే కుండా వుంటాయి. యుద్దాలు ఆగిపోయి. అందరూ పెళ్ళాం పిల్లలతో కలకాలం చల్లగా సుఖంగా వేరే దేశాల్లో ట్రంప్ యిచ్చే సహాయం తో స్థిరపడి పోయి ఎవడి బతుకు వాడు బతుకు తాడు.
    మంచి నిర్ణయం!🌷❤🌷

    • @annabathulasriharirao7600
      @annabathulasriharirao7600 7 годин тому +1

      ఏందీ పాలస్తీనా ఇజ్రాయేల్ మధ్య గాజా బఫర్ జొన్ గా ఉంటుందా? అసలు పాలస్తీనా ఎక్కడ ఉంది? గాజా నే పాలస్తీనా.

  • @pittalaanjaiah6465
    @pittalaanjaiah6465 7 годин тому +2

    Super sir correct sir God bless you sir

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 4 години тому +1

    Excellent information and nice speech Sir 🙏

  • @manoharyadav9121
    @manoharyadav9121 6 годин тому +4

    JAI HIND 🇮🇳, BHARATH MATHA KI JAI 🙏

  • @sionnaik4844
    @sionnaik4844 9 годин тому +16

    Third temple కట్టడానికే ఈ ప్లాన్ ,ఇది యేసు ఆగమనానికి ప్రతీక

    • @SarikaSager
      @SarikaSager 9 годин тому +1

      Rendo aalayam ekkada?

    • @Power_house-e7j
      @Power_house-e7j 8 годин тому +2

      During B C 450 years back build up and Romans Destroyed just before 1st Century i e before christ jesus ​@@SarikaSager

    • @theimpartial8180
      @theimpartial8180 8 годин тому

      😂😂😂

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 8 годин тому +1

      Jerusalem. . 1ce..kolichevesiru.temple..ne

    • @SarikaSager
      @SarikaSager 7 годин тому

      @@garikaprasanth9890ok, 3 alayam ante? Malli kulchi malli moodo sari kadatarana?

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 3 години тому

    👍🚩🙏జై శ్రీకృష్ణ

  • @upenderreddy2685
    @upenderreddy2685 4 години тому

    ట్రంప్ ప్లాన్ ఎవ్వరికీ అర్ధం కాదు. That is great. 🤛🤛🤛

  • @prasadgranites8141
    @prasadgranites8141 3 години тому +2

    ఆఖరికి కోట శ్రీనివాసరావులా అయ్యాడు ఈ ట్రంప్.👉👉

  • @rahimshaik958
    @rahimshaik958 8 годин тому +1

    Meeru cheppindi nijam sir

  • @BCSPRASAD
    @BCSPRASAD 4 години тому +1

    గాజా నాది, పనామా కెనాల్ నాది, గ్రీన్లాండ్ నాది అంటాడు ట్రంప్. పుతిన్ యేమీ మాట్లాడడు... అమెరికా ఒక వైపు, ప్రపంచం మొత్తం ఒక వైపు. క్రమేణా పశ్చిమాసియా దేశాలను ముందుగా అమెరికా ఆక్రమిస్తుంది .. ఎవరూ ఏమీ మాట్లాడరు. రెండు శక్తుల ఏర్పాటు. ఐక్యరాజ్య సమితి మధ్యవర్థిత్వానికి ఎవరు ఉండరు. జీతాలు ఉండవు. సమితి అదృశ్యం అవుతుంది

  • @anandkilladi6648
    @anandkilladi6648 8 годин тому +5

    Trump zindhabad👍👍👍👍

  • @sivaprasadakula2785
    @sivaprasadakula2785 7 годин тому +1

    అందుకే మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు అది పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందంట అంటే దీనర్థం ఎండు పిట్టలు కొట్టుకుంటున్నాయంట ఇంతలో అటు వైపుగా వెళ్తున్న ఆకలిగా ఉన్న ఒక పిల్లి ఇదంతా గమనిస్తున్న పిల్లికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందంట అది ఏమిటంటే విల్ల మధ్యలో దూరితే మనకు ఏమీ దక్కదు కనుక వీళ్ళిద్దరూ అలసిపోయే వరుకు కొట్టుకోనిచ్చి చివర్లో వెళ్లి ఎంచక్కా రెండిటినీ మింగేసి నా ఆకలిని తీర్చుకోవచ్చు అని అనుకుందట ఇది ఇక్కడ సరిగ్గా సరిపోతుంది అని అనుకుంటా అది ఎలాగంటే హమాస్ ఇజ్రాయెల్ రెండు కూడా భీకర యుద్ధాన్ని చేసాయి ఫలితంగా ఒకటి ఆర్థిక సామాజిక నపరంగా నష్టపోతే మరొకరు ఆస్తినష్టం ప్రాణనష్టాన్ని చావు చూడాల్సి వచ్చింది ఇక్కడ ఇద్దరు పోరాటం చేసినప్పటికీ ఫలితం అమెరికాకు దక్కింది కారణం ఎన్ని విల్లు మళ్లీ నిలబెట్టుకునే సామర్థ్యం ఐదారు దగ్గర లేదు కదా అందుకే మే పుట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నాను ఇక్కడ ఇజ్రాయెల్ తెలివిగా తానకి కావాల్సింది తాను తీసుకుని పక్కకు తప్పుకోవాలు లేకపోతే ఇస్రటెక్ ను కూడా అమెరికా మింగేస్తుంది అది రాజకీయ సంక్షోభాన్ని సృష్టుంచి మరి ఇక అమెరికా యుక్రౌన్ రష్యా యుద్ధంలో తల దూర్చి మాది పగలగొట్టకుంది దాన్ని కప్పిపుచ్చుకుని మల్లు మునుపటిలా మెలగాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా తిష్ట వేయాల్సిందే అదీకాక ఈ గాజా స్ట్రాటజీక్ లొకేషన్ నాకు తెలిసి ఇక్కడ అమెరికా మిలటరీ బేస్ ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో చాలా యుద్ధాలు సృష్టించాలి కదా ఇక్కడ మొన్నటి వరకు సిరియాలో మరియు ఇరాన్ ల లో రష్యా యొక్క ప్రాబల్యం ఉండేది అది కాస్తా ఈ రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం పుణ్యాన ఇదంతా తారుమారైంది ఈ అవకాశాన్ని అమెరికా రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది అనేది నా పరిశీలన చూద్దాం ఇంకా ఎన్ని విచిత్రాలు జరుగుతాయి భవిష్యత్తులో అది కాలమే నిర్ణయిస్తుంది అనేది నా భావన పరిశీలనఈ విషయంపై భారత్ కూడా దృష్టి సారించాలి ఇప్పటి నుంచే మనం ఒక పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి వీళ్లను మనం అడ్డుకోవాలి అంటే ఇరాన్కి మన దగ్గరవ్వాలి ఇతను మనం మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అప్పుడే అమెరికాకు మనం భవిష్యత్తులో అమెరికా ఆడే ఆటకు మనం అడ్డుకునేందుకు మార్గం అవకాశం రెండు మనకు దొరుకుతాయి చూద్దాం భారత్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది మరి .

  • @Desh1947Premi
    @Desh1947Premi 3 години тому

    Dream Dream Donald Trump

  • @manohararao459
    @manohararao459 6 годин тому +3

    అరబ్ దేశాల స్పందన ఏమిటి sir

  • @kiranboyz
    @kiranboyz 9 годин тому +4

    Nice 👍 info sir 4m u

  • @ManoherManne-g2k
    @ManoherManne-g2k 9 годин тому +3

    నమస్తే సార్ 🙏🙏🙏🙏🙏

  • @KeshavPalakala
    @KeshavPalakala 4 години тому +1

    face reaction మీరు చూపించలి కథ మాకు ఆ వీడియో కనిపించడం లేదు pls next time నుంచి అన్న చూపించండి

  • @apparaodogga16
    @apparaodogga16 9 годин тому +2

    Good evening sir

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 4 години тому

    హిందీ ఇంగ్లీష్ ఉర్దూ అంతర్జాతీయ వార్తలు యెలవచాయి ప్రేమగారు

  • @ramanathota5389
    @ramanathota5389 Годину тому

    Trump strategy correct

  • @Aranya_reveivle23
    @Aranya_reveivle23 8 годин тому

    Thankq sir

  • @maneeshreddy7936
    @maneeshreddy7936 9 годин тому +4

    Good information sir

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 4 години тому

    🚩🇳🇪🙏

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 4 години тому

    హమాస్ ను యెట్టి పరిస్థితుల్లో ప్రక్కన వుంచుకునే పరిస్థితి లేదు ఇజ్రాయేల్ కు , so ఇది జరగాల్సిన తంతు ఊహించిందే , కానీ ఈవిధంగా అనేది వింతగా ఉన్నా తప్పని పరిస్థితి ,😊

  • @ShaikBasha-u3y
    @ShaikBasha-u3y 9 годин тому +3

    You are right sir..

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 4 години тому +1

    అమెరికాకు పోయేకాలం దగ్గర పడింది అని అర్థమవుతుంది😂😂😂

  • @abiramt2676
    @abiramt2676 6 годин тому

    భారతదేశం ని కుల రిజర్వేషన్లు అక్రమించలేదా యీర్రిపప్పా, ఇక్కడ మాత్రమే కుల రిజర్వేషన్ కావాలి, వరల్డ్ కి టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలి, జై ఇండియా కుల రిజర్వేషన్స్, పద్మ మాంధకృష్ణ

  • @Sirisharamesh-p1m
    @Sirisharamesh-p1m 5 годин тому

    Jai modi Jai Yogi Jai B J P Jai modi Jai Yogi Jai B J P 💯💯🙏🙏🙏🙏

  • @chintavenkataraviraju3668
    @chintavenkataraviraju3668 7 годин тому

    You said well mr. Prem.

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 9 годин тому +1

    Nice information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 2 години тому

    అమెరికా వాళ్ళు గాజాలో ఏదో కానీ పెట్టారు సముద్రం ఒడ్డున ఉన్నా గాజాలో పెట్రోల్ నిలువలో యురేనియం మో అంత కంటే వెలువైనది ఏదో ఉంది లేక పోతే స్మశానం నడి అని ఎవ్వరు అనారు

  • @grandhesuresh1653
    @grandhesuresh1653 7 годин тому +1

    ట్రంపు గారు ఏమంటున్నారంటే సొమ్ము నీది సోకు నాది అంటున్నాడు అమెరికా వైఖరి అంటే

  • @cusharani1786
    @cusharani1786 2 години тому

    👍🌅🕉️🙏🇨🇮

  • @eshwarprasad7700
    @eshwarprasad7700 9 годин тому +4

    Super sir 💯 correct 😁

  • @Narasimha257
    @Narasimha257 3 години тому

    ఎక్కడ అమెరికా గాజ ఆక్రమించాలని చూస్తోంది.మన పక్కనే ఉన్న చైనా దేశం అక్షయ్ చిన్ని ఆక్రమించుకుంది.పాకిస్తానోడేమో Pok ఆక్రమించుకున్నాడు.మన ఇండియా ఏ రోజు యుద్ధం చెయ్యలేదు.మన దేశం శాంతి దేశం కాబట్టి మన భూభాగాలు వాళ్లు కబ్జా చేసుకున్నారు.

  • @sathibabupatta9178
    @sathibabupatta9178 3 години тому +1

    అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నువ్వు అత్యాశ కి వెళ్ళిపో వద్దు నిన్ను నెగ్గించింది ప్రజలు చచ్చిపోకుండా యుద్ధాలు లేకుండా ఉండడానికి అంతేగాని ప్రపంచమంతా నాది నేను ఆక్రమించేస్తాను అంటే కుదరదు పది రోజుల్లోగా మీరు మారిపోయి ప్రపంచమంతా బాగుండాలని కోరుకోండి ఎవరు భూభాగాలు ఆక్రమించ కండి మిమ్మల్ని నెగ్గింది కాకినాడలో ఉండి నేను అలా చేస్తే మీకు పక్షవాతం వచ్చి ఏ అవయవాలు పని చెయ్యు ఇదే నా నా మాట నా మాట అక్షరాల జరుగుతుంది ఇది శివాజ్ఞ

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 години тому

      తొందరగా నాకు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వండి

  • @lourdumary5915
    @lourdumary5915 7 годин тому

    రెండు పిల్లులు ఓమ్లెట్ కోసమ్ తూకమ్ సరిగా లేదని గొడవ పడుతూ వుంటే, మధ్యలో కోతి వచ్చి, మొత్తము ఓమ్లెట్ ను తినేసినట్టుంది. గాజా విషయములో ట్రంపు చేసింది కూడా ఆలాగే వుంది.

  • @aparnaatturi
    @aparnaatturi 5 годин тому

    America చాలా invest చేసింది Isreal పైన.. make sense to me. He is a business man first.

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 7 годин тому

    Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY USA 🇺🇸 GOVERNMENT JAI JAI BJP JAI JAI MR.MODI JI GARU 🇮🇳

  • @SSRRKKPP
    @SSRRKKPP 8 годин тому +1

    ఎవరు ఆలోచనా పరులో, మూర్ఖులో, నీతి నైతికత కలవారో అల్లాహ్ తెలుసుకోడానికి జరిగే చర్యలు ఇవన్నీ, దానిపై అల్లాహ్ వైపు నుండి చర్యలు కూడా ఉండొచ్చు అంట

  • @vijayapalreddy4432
    @vijayapalreddy4432 9 годин тому

    👌

  • @chdurgarao
    @chdurgarao 7 годин тому

    Nice video

  • @gmohanrao1466
    @gmohanrao1466 7 годин тому +4

    గాజా లో అమెరికా ఆర్మీ బేస్ తయారు చేస్తుంది.

  • @Diplomat-q3w
    @Diplomat-q3w 9 годин тому +3

    After 1 month your making video about iseral bro pls make every day about iseral video's 😭

  • @PechettiShayamKumar
    @PechettiShayamKumar 8 годин тому +2

    సార్ మీరు చెప్తుంటే నిజంగా బుర్ర గుర్రం తిరిగింది, ఏది ఏమైనప్పటికీ, అక్కడ ప్రజలందరూ క్షేమంగా, ఉండాలి

  • @SripathiBhanu-n1q
    @SripathiBhanu-n1q 8 годин тому +11

    🙏 ట్రంప్ గారూ సూపర్ గజ గయా 🙏🇮🇳 జై భారత్

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 Годину тому

    Superb analysis Sir...First Trump must learn to treat humans as humans without arrogance....If BRICS brings alternative currency ...US will suffer....So Trump needs to be good with India Brazil Egypt nd Europe too...Too much of aggressiveness is not good....Take decisions with a bit of humane approach will protect world nd him.

  • @yoursfarookhussain8162
    @yoursfarookhussain8162 4 години тому

    గాజాను ఆక్రమించడం ఎవరి తరం కాదు

  • @bakkamadhubabu8415
    @bakkamadhubabu8415 2 години тому

    Trump 100

  • @palladhayakar5891
    @palladhayakar5891 5 годин тому

    If East Becomes West?East Should have to be of America!!!👍

  • @DileepShaik-k5x
    @DileepShaik-k5x 6 годин тому +1

    Yess boss

  • @saradhisubrahmanya1701
    @saradhisubrahmanya1701 9 годин тому +4

    Trump inka 19th centuri lo unnadu. Inka sadist alochanalo unnadu

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 4 години тому +1

    ట్రంప్ 100% కరెక్ట్.

  • @manikprabhu8262
    @manikprabhu8262 9 годин тому

    ❤❤❤

  • @g.kjagadeeswar8068
    @g.kjagadeeswar8068 7 годин тому

    Mr. Trumps mind is different from others

  • @satyanarayanachv-y3z
    @satyanarayanachv-y3z 6 годин тому

    నమస్తే! ఇశ్రాయేల్ పనిలేక యుద్ధం మొదలు పెట్టి గాజా. పాలస్తీనా మీద బాంబులు వేసింది అది నిజం కాదు తప్పని తెలిసినా ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా ఒకమేధావి ఇశ్రాయేల్ దే తప్పు అని చెప్పేవాడు. అలాంటి వారున్న ఈ ప్రపంచంలో గాజా నాదే అని అమెరికా అంటే ప్రపంచరాజకీయాలు తెలియక తప్పంటున్నారు. అమెరికా నుంచి వలస దారులను భారత్ కి పంపేస్తే భారత్ మౌనంగా ఎందుకు ఊరుకుందో తెలుసా?? అలా పంపడం వలన లాభం ఎవరికో తెలుసా? జై భారత్!!

  • @k.v.solomon3011
    @k.v.solomon3011 6 годин тому +3

    ప్రేమ్ గారు ఇతర దేశాల సమస్యల గూర్చి మాట్లాడడం కంటే భారతదేశంలో క్రైస్తవుల పై హిందూ మతోన్మాదులు చేస్తున్న దాడులు గూర్చి మాట్లాడితే చాలా మంచిది బిజెపి పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న ఘోరాలు గూర్చి దాడులు గూర్చి మాట్లాడితే బాగుంటుంది ఏ క్రైస్తవులు ఎప్పుడు ఎక్కడ బలవంతపు మతమార్పిడులు జరిగినట్టు ఆధారాలు లేవు కేవలము మతోన్మాదుల యొక్క ఆరోపణలు మాత్రమే

  • @yoursfarookhussain8162
    @yoursfarookhussain8162 4 години тому

    ఆఫ్ఘాన్లో ఎం పీకలేక పోయారు అమెరికా ఇప్పుడు ఎం పీకుతాడు గాజా లో చూద్దాం

  • @sanand3283
    @sanand3283 9 годин тому +2

    Gaza will be given to israel later will be underground deal. Israel will act as care taker for Gaza in future.

  • @rafism8909
    @rafism8909 6 годин тому +1

    World ni prasantam bratakanivvadu America.

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 9 годин тому +1

    Nice...😂😂

  • @shanthi4620
    @shanthi4620 9 годин тому +3

    ముందు మన భారతీయులు సంగతి చూడండి సార్ అమెరికా నుంచి తరిమేస్తూవున్నారు

    • @vprasad6433
      @vprasad6433 8 годин тому

      అక్రమ వలసదారులను.. వారు ఏ దేశస్తులు అయినా
      వారిని క్షేమంగా పంపించి వేస్తున్నారు. భారతీయులకు మినహాయింపు కావాలని మనం అడగ వచ్చునా.

  • @mbsvas5984
    @mbsvas5984 9 годин тому

    Super

  • @godsgospelforheaven4569
    @godsgospelforheaven4569 3 години тому

    అమెరికా చేస్తున్నది అన్యాయం

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 3 години тому

    ఇజ్రాయెల్ ఇక వేరేగా ఉంటుంది

  • @thathid3160
    @thathid3160 3 години тому

    ప్రేమ్ గారు ఇది పిచ్చి ఆలోచన ఇజ్రాయెల్ కానీ అమెరికా ఇప్పటి వరకు యుద్ధము కానివ్వడి దానికి కావాలిచిన ఖర్చు కానివ్వండి మరియు గజ లో కట్టబోయే building ల ఖర్చు. ఈ ఖర్చుతో పోల్చుకుంటే వారు ఆశిస్తున్నా భూభాగం అంత విలువైనదా? పోనీ ఇది శాశ్వతంగా వారికే పలాస్తీని వున్నాయిస్తారా? ఒకసారి ఆలోచన చేయండి

  • @RamRam-z7m
    @RamRam-z7m 9 годин тому +1

    🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ namaskaramulu sir

  • @KatariJayachandra-dj7ud
    @KatariJayachandra-dj7ud 8 годин тому +1

    అవును గాజ అమెరికా ఇచ్చేయాలి

  • @rameshepuri3231
    @rameshepuri3231 9 годин тому +3

    usa gelavaledu iran hamas etc vunaru sir afganistan situation avudi

  • @Sekhar-c9w
    @Sekhar-c9w 8 годин тому +6

    మరకలు ప్రపంచం మొత్తం తమ మతాన్ని విస్తరించా లనుకుంటున్నారు. వారికి ట్రంప్ కరెక్ట్ మొగుడు.

  • @mdjalalkhan5810
    @mdjalalkhan5810 Годину тому

    Nejam chiaparu sir

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 8 годин тому +3

    He is A True Jue.

  • @ravindermankali3671
    @ravindermankali3671 9 годин тому +7

    సార్ అందుకే అమెరికానీ పూర్తిగా నమ్మకూడదు అని అర్ధం అయినది

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 8 годин тому +1

      Gaza. Ni. Baguchesi. Israel🇮🇱. Chetheki. Esthadu. Trump.. Chusuko.

  • @venkatesvenka5896
    @venkatesvenka5896 9 годин тому

    ప్రేమ్ గారు కరెక్ట్ గా చెప్పారు 😊😊😊

  • @varaprasadmk8966
    @varaprasadmk8966 3 години тому

    పిట్టా పిట్ట పోరు పిల్లి తీర్చడం అంటే ఇదే ప్రేమ్ జీ 😂

  • @Abcd-j2j
    @Abcd-j2j 5 годин тому +1

    Noot lo pettenatunde netaku kada elate vallu unnata varuku ugravadulu puttukostaru

  • @VanketshvalmikiVanketshvalmiki
    @VanketshvalmikiVanketshvalmiki 6 годин тому +1

    Israil 🇮🇱🇮🇳 india 🌹🌹🇮🇳, 🇮🇱🌹🌹

  • @tatasrinu1791
    @tatasrinu1791 7 годин тому

    అక్కడ జన వాసాలు లేకుండా బిల్డింగులు కట్టి ఏం చేసుకుంటారు😅

  • @Shankar.D9669
    @Shankar.D9669 9 годин тому +1

    Sup 🙏🌹

  • @VanketshvalmikiVanketshvalmiki
    @VanketshvalmikiVanketshvalmiki 6 годин тому

    Our Life to bjp 🌷🌷

  • @mastangymnastics297
    @mastangymnastics297 8 годин тому +1

    టెర్రరిజం పేరు పెట్టీ భూములను కబ్జా చేయటం అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ వీళ్ళ పని మన దేశ ప్రజలను కూడా తీవ్రవాదులు అని మన దేశం లో వున్న గోల్డ్ విగ్రహాలు రాజుల కాలం నాటి కత్తులు కోహినూర్ వజ్రం అన్ని దోచుకున్నారు వాళ్ళను నమ్మకూడదు , America France Britain Israel no 1 terrarist group in the world 🌎🌎🌎

  • @RaviKumarTunuguntla
    @RaviKumarTunuguntla 9 годин тому +1

    It never ends the conflicts in the world.
    We can see in many cinemas that both parties will go to a mediator/politician as middleman for solution. Then the middleman says you both shut up. This is my property.
    You both do what u do.

  • @venkatamaruthiprasadnandur1474
    @venkatamaruthiprasadnandur1474 2 години тому

    Days are numberred for trump he will be thrown out

  • @GunduSita
    @GunduSita 8 годин тому +1

    అమెరికా ‌జోక్యంఎందుకు

  • @venkatanarayanabhasuru7189
    @venkatanarayanabhasuru7189 3 години тому

    Maybe TRUMP will claim Kashmer also.

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 9 годин тому +1

    O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND

  • @ShaikmagbulSharif
    @ShaikmagbulSharif 5 годин тому

    Pram sir meri chapinattuga vadu padda kamideane valakosam hamasevalaku tallahuda kapputaru

  • @mohammedshabeer915
    @mohammedshabeer915 6 годин тому

    Sir correct guess thank you

  • @pallividyasagar5800
    @pallividyasagar5800 3 години тому

    ఇశ్రాయేల్ IDF ఉత్తీ బిల్డింగ్స్ మీద బాంబ్లు వేయలేదు ఇంట్లో అండర్ గ్రౌండ్ చేసుకుని టన్నల్ దాకునిఉన్న ఉగ్రవాదులు అక్కడ బాంబ్స్ ని అలాంటి ఇల్లు మీద బాంబ్లు IDF వేసింది...మీరు పాలస్తీలు లాగ మాట్లాడుతున్నారు..😂 వాళ్లు అంతే ఇశ్రాయేల్ మమ్మల్ని కొడుతున్నారు గిల్లుతున్నారు అని ఏడుస్తారు.. అక్టోబర్ 7 న పాలస్తీలు హామాస్ ఎంచేశారో ప్రపంచం అంతా చూసింది ..ఇంకా కొంతమంది బందీలుగా ఉన్న్నారు..బహుషా మీరు చూడలేదేమో ఒక్కసారి చూడండి అక్టోబర్ 7 వీడియోలు అప్పుడైన మీబుద్దు మారుతుందేమో😂

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 7 годин тому

    E America vadini yeppariki nammakoodadhu ra babu 😂aap😂

  • @tuckari
    @tuckari 7 годин тому

    Greater israel.