Vegetable Momos | వెజిటబుల్ మోమొస్ | Street Style Veg Momos | Veg Momos Recipe # telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • వెజిటబుల్ మోమొస్
    కావలసిన పదార్థాలు :
    -----------------------------------------------------------------------------
    పిండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
    మైదా - 1½ cups
    ఉప్పు - ½ tbsp
    వంట నూనె - ½ tbsp
    నీళ్ళు - కావలసినంత
    -------------------------------------------------------------------------------
    వెజిటబుల్ మిక్స్ ని చేయడానికి కావలసిన పదార్థాలు:
    వంట నూనె - 1 tbsp
    వెల్లుల్లి - 1 tbsp ( సన్న గా తరిగిన )
    ఉల్లి కాడలు - 2 tbsp ( సన్న గా తరిగిన )
    క్యారట్ తురుము 1/2 cup
    క్యాబేజ్ తురుము - 1 cup
    క్యాప్సికమ్ - 1/2 cup ( సన్న గా తరిగిన)
    నల్ల మిరియాలు పొడి - 1/2 tbsp
    ఉప్పు - 1/4 tbsp ( కావలసినంత )
    సోయా సాస్ - 1 tbsp
    రెడ్ చిల్లీ సాస్ - 1 tbsp

КОМЕНТАРІ • 19