వరణ్ భాట్ | Varan Bhaat Recipe | Rice Dal Recipe | Maharastrian Recipes | Lunch Recipes

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • వరణ్ భాట్ | Varan Bhaat Recipe | Rice Dal Recipe | Maharastrian Recipes | Lunch Recipes | Simple Varan Recipe​ ‪@HomeCookingTelugu‬
    #varanbhaat #varanbhatrecipe #maharastrianrecipes #lunchrecipes #indianmaincourse #daltadka #marathirecipe #maharastrianvaranrecipe #easydalrecipe #dalfryrecipe #homecookingtelugu
    పప్పు ఉడకబెట్టడానికి కావాల్సిన పదార్ధాలు :
    కంది పప్పు - 1 కప్పు
    పసుపు - 1 / 4 టీస్పూన్
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    నీళ్ళు
    వరణ్ భాట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు :
    నేయి - 2 టేబుల్స్పూన్లు
    ఆవాలు - 1 / 2 టీస్పూన్
    జీలకర్ర - 1 / 2 టీస్పూన్
    ఇంగువ - 1 / 2 టీస్పూన్
    వెల్లులి రెబ్బలు
    పచ్చి మిరపకాయలు - 2
    కరివేపాకు
    టొమాటో - 1
    బెల్లం - 1 టీస్పూన్
    కొత్తిమీర
    నీళ్ళు
    ఉప్పు
    తాయారు చేసే విధానం :
    ముందుగా కందిపప్పు ని కడిగి ఒక పదిహేను నిమిషాల (15 minutes) పాటు నానబెట్టుకోవాలి.
    నానబెట్టిన కందిపప్పు ని కుక్కర్ లోకి తీసుకొని , కందిపప్పు మునిగేఅంత వరుకు నీళ్ళు పోసి , పసుపు , ఇంగువ , ఉప్పు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చే వరుకు ఉంచాలి.
    ఇపుడు ఒక పెన్ తీసుకొని అందులో నేయి , ఆవాలు , జీలకర్ర , ఇంగువ వేసి కలుపుకోవాలి ; తరువాత దంచిన వెల్లులి రెబ్బలు , పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు , కరివేపాకు వేసి వేయించుకోవాలి.
    అవి వేగిన తరువాత టొమాటో ముక్కలు వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇపుడు ఇందులోకి ఉడికించిన పప్పు , నీళ్ళు వేసి కలుపుకొని బెల్లం వేసి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి .
    తరువాత కొత్తిమీర వేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వరణ్ భాట్ తయారైపోయింది ; మనం వేడి వేడి అన్నం లో నేయి వేసుకొని అప్పడాలు నంచుకుని తింటే చాల బాగుంటుంది .
    Varan Bhaat is a famous, comforting side dish recipe from the Maharashtrian cuisine. It is mainly made with dal and a very few other ingredients originally. But in this video, I have shown you all the way I enjoy it. So try this one sometime and enjoy it with hot steamed rice. This is also great for lunchboxes.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / home.cooking.telugu
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 11

  • @shaikhyder7421
    @shaikhyder7421 3 місяці тому

    Thanks your New Recipe

  • @shubhlaxmiiyer3692
    @shubhlaxmiiyer3692 3 місяці тому

    Yummy ka ❤❤❤❤❤❤

  • @seshunamuduri550
    @seshunamuduri550 3 місяці тому +1

    You are recipes are so yummy and tasty ma'am my children will love it

  • @nehanazerasaina
    @nehanazerasaina 3 місяці тому

    In lunch - curry,dall, rasam, curds etc.....differnt ways. Plzzzzzz

  • @user-ee8vn2zv5z
    @user-ee8vn2zv5z 2 місяці тому

    I don’t think this one something special🤷‍♂️
    Just routine dal prep. Waste of time

  • @nehanazerasaina
    @nehanazerasaina 3 місяці тому

    Hlo sis will you suggest us full day breakfast, lunch, snacks and dinner recipes in one vlogs

  • @seshunamuduri550
    @seshunamuduri550 3 місяці тому

    Please tell lunch box recipes mam please mam

  • @venkatanarayana7551
    @venkatanarayana7551 3 місяці тому

    Tholu is different from Pottu

  • @bhandavisyamakuri851
    @bhandavisyamakuri851 2 місяці тому

    Ee receipe asal bagundadhu paiga antha dhal asal aragadhu... 🤦‍♀️

  • @kollakavitha9561
    @kollakavitha9561 3 місяці тому

    👌