చదవడం కోసం వెళ్లిన వాళ్ళు అమెరికాలో ఎందుకు చాకిరి చేస్తున్నారు? | America Immigration - TV9

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • చదవడం కోసం వెళ్లిన వాళ్ళు అమెరికాలో ఎందుకు చాకిరి చేస్తున్నారు? | America Immigration - TV9
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #america #india #donaldtrump #pmmodi #immigration #immigrants #tv9teluguusa
    Credits : #kpchandrarao

КОМЕНТАРІ • 67

  • @WEDSTORIESBYSURESH
    @WEDSTORIESBYSURESH 18 годин тому +11

    నేను ఒకటి చెపుతున్న ఒక 10 ఏళ్ళ క్రితం అమెరికా వెళ్లే వళ్ళు చదువుకోని వల్ల కుటుంబాలని set చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది కాని ఇప్పుడు ప్రతి వక్కళ్ళు తల్లి తండ్రులని ట్రాప్ చేసి వెళ్తున్నారు ఇక్కడ లేని freedom విచ్చలవిడి తనం అక్కడ దొరుకుతుంది కాబట్టి అని na ఉద్దేశం... Example ఒకటి ఒక అమ్మాయి 2022 లో murrey state యూనివర్సిటీ పంపించాము తండ్రి లేడు తల్లి ఎంత కస్టపడి పెంచిండిద్దో మాస్టర్స్ అనే ట్రాప్ చేసి అక్కడకి వెళ్లి పిడుగురాళ్ల ఒక అబ్బాయి వరంగల్ ఒక అబ్బాయి ట్రాప్ లో పడి సొంత తల్లి ని వదిలేసింది contacts close చేసింది first అక్కడ ఇంత వినాశనం జరగడానికి కారణం అక్కడకి వెళ్లిన మాస్టర్స్ స్టూడెంట్స్ కి ఒక కౌన్సిలింగ్ classes పెట్టకపోవడం ప్రతి ఒక్కళ్ళు మీరు ఎందుకు వచ్చారు వచ్చిన పని చేసుకోండి ఎవ్వరు ఎవ్వరి జీవితాలు నాశనం చేసుకోకండి ఎవరైనా మనల్ని పంపించినవాళ్ళని మరిచిపోతున్నారు అంటే పక్కన ఫ్రెండ్స్ మంచి చెప్పి parents తో కలిపే స్వాబాన్ని నేర్పించి ఉండి ఉంటే హ విధవరాలు ఇప్పుడు ఇంతలా వేదన రోదన చెందిది కాదు ఆమె కాంటిని ఎవ్వరు తుదవలేకపోతున్నారు... ఆలా ఎవ్వరు మానసలు ఉండడం లేదు పాపం ఎక్కువై పోయింది మంచి అనేది సచ్చిపోయింది అందుకే ఇంతటి పరిస్థిని చూస్తుంది i think ఇది just sample మాత్రమే నాకు తెలిసి గ్రీన్ card ఉన్నవాళ్లు కుడు పరిగేత్తు కొని ఇండియా వచ్చే రోజులు ముందు కనిపిస్తున్నాయి నాకు అనిపిస్తుంది Doge తో అక్కడ ఒక కొత్త సకాన్ని చూడపోతున్నారు నేను చెప్పేది ఒక్కటే అక్కడ ఇప్పటిదాకా సంపాదించుకుంది మొత్తం తెచ్చుకోండి ఇండియా కి చాలా మంచిది మీకు అక్కడ మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ పాపలకి total ఇండియన్స్ మీద పడ బోతుంది effect just trailer మాత్రమే చూస్తున్నారు trump ది be care & take care and save the money think smart?

  • @sandeep_k_choudhary
    @sandeep_k_choudhary День тому +9

    తెలుగు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా గెస్ట్స్ (అతిధులు ) సమాధానం చెప్పారు . కానీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలే సమాధానం చెప్తాయి.
    70 -80 % లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఫేక్ డాకుమెంట్స్ వాడుతారు
    90 % స్టూడెంట్స్ ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు
    చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కి నైపుణ్యం లేదు . ప్రాక్సీ జాబ్ లు చేస్తున్నారు
    మేనేజర్ లు , ఉన్నత పదువుల్లో వున్నా వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు
    టాక్స్ , ఇన్సురెన్స్, ఫార్మా , సాఫ్ట్వేర్ కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ లు చాల చేస్తున్నారు

  • @RamChander-v9i
    @RamChander-v9i 22 години тому +10

    అమెరికా లో మా. బాబు మా పాప ఈనాడు అని డాబ్బా కొటుకోవడం తప వేసేది లేదు. పిలల లైపు. మీరే పాడు చేయు చునారు

  • @manjup9764
    @manjup9764 14 годин тому +3

    Yes correct 95% Indian students working outside part time jobs for money , Dallas is Hub for part time students.

  • @kasibhattasivaramakumar2804
    @kasibhattasivaramakumar2804 14 годин тому +2

    అతిధులు వాస్తవాలు ఒప్పుకోవడం లేదనిపిస్తూంది. పార్ట్ టైం ఉద్యోగం చేయాడానికి అనుమతి లేని వారే ఎక్కువ మంది ఉన్నారు.

  • @dinakarkatta7654
    @dinakarkatta7654 22 години тому +5

    95% working illegal Rahul reddy garu . Not OPT from day 2 they are looking for job

  • @prayagr3373
    @prayagr3373 8 годин тому

    ఎందుకో తెలీదా .. ? 140కోట్ల జనాభా....అందరూ ఇక్కడ పీకడానికి గడ్డి కూడా లేదు...అందుకే

  • @flyingeagle4837
    @flyingeagle4837 21 годину тому

    Good analysis ❤

  • @anuradhapailla
    @anuradhapailla 21 годину тому

    Good question in thumbnail

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 14 годин тому +1

    To become REALTER s in India - to make ordinary persons homeless - landless. Exorbitant rates in India.

  • @grangarao40
    @grangarao40 8 годин тому

    The guy who said absolutely wrong himself IS ABSOLUTELY WRONG! He is bluffing. A vast majority of students work unauthorisedly. It’s a fact. Let’s not bluff. The question relates to students. A vast majority of students work outside the campus which is not allowed.

  • @rajukumar5326
    @rajukumar5326 16 годин тому +1

    తెలుగు వాళ్ళు ముఖ్యంగా …డబ్బు మదం కుల మదం ఎక్కిన నాలుగు జిల్లా వాళ్ళ వల్ల దేశ పరువు పోతుంది

  • @sivavennela1992
    @sivavennela1992 12 годин тому +1

    😂😂😂 maa abbai America untadu maa ammai America lo untaru buildup 😂😂😂

  • @velagapudijagadeeshkumar3623
    @velagapudijagadeeshkumar3623 10 годин тому +1

    Chala mandi india nunchi america velli phosulu kodutho untaru vallu pi nunchi digi vachhinattu ga pheelaitu untaru ikkadi vallanu care cheyyaru vallu dollar lu sampadisthunnarani ahankaram

  • @jyothirmayeekilambi1339
    @jyothirmayeekilambi1339 4 години тому

    Why people are going to abroad? Now a days the main reason is there are no. recruitments either in state or central. Even Doctorates are working in educational institutions on contract basis with low salaries. There is no use of blaming America. Free distributions should be controlled. Merit should be recognized properly and respect should be given to teaching community with permanent jobs as this community is the backbone to the country. We have to improve our Indian policies instead of criticizing other country policies.

  • @iw5mt
    @iw5mt 22 години тому

    అక్కడికెళ్లిన వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ డబ్బులు పంపించాలి 🤣🤣🤣🤣

  • @venkatmaddineni8080
    @venkatmaddineni8080 14 годин тому

    Now 95% not following the norms

  • @srikaramprashanthreddy
    @srikaramprashanthreddy 21 годину тому

    Evari avasaram.. Valladi...

  • @SLC7258
    @SLC7258 22 години тому +1

    Make in india Ane modi jobs matram made in America yenduku? Political corruption ke famous india 🤨 jobs create cheyali anni engineering medical colleges america lo jobs kosama ? Young talent going out of country never return and only old generation stays in india ? Change modi sir create better jobs for the man-force in india … not just be famous for population 🙄

  • @RamChander-v9i
    @RamChander-v9i 22 години тому

    ఎందుకు వెలడం పనిచేయడం. ఎందుకు

  • @sandhyarani-le4nn
    @sandhyarani-le4nn 21 годину тому

    In other countries
    non christians and hindus are offered jobs in politics but in india Sonia Gandhi was objected to rule india because of her other country origin. How far is it fair??

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 15 годин тому

      😂😂 సరే అయితే

  • @rajanimunagala1216
    @rajanimunagala1216 23 години тому

    Here all gas stations and motels are owned by gujaratis . They hired only students for nickel and dime

  • @haranathg532
    @haranathg532 9 годин тому

    In my house my servant made is Telugu girls.
    95 % people are illegal migrants

  • @pbhagawan6803
    @pbhagawan6803 21 годину тому

    North south ani bharat nu vidadheyakandi

  • @abrahamlincoln8248
    @abrahamlincoln8248 12 годин тому

    Because of caste discrimination

  • @shekarreddy5747
    @shekarreddy5747 10 годин тому

    Boycott USA for few years

  • @kakhil1843
    @kakhil1843 6 годин тому

    Akkada ki velli endo oka usa girl ni marriage chesukoni usa settled avali anujutunnaru

  • @saraswathiarival
    @saraswathiarival 14 годин тому

    Mana. Chayta. Matalavala.
    Asma. Aya. Lu. 😭

  • @mohanraomohan-df5gq
    @mohanraomohan-df5gq День тому +5

    అది కమ్మ జాతి మహిమ... కాదా? ఆట... తీట కాదా?

  • @durgaprasadN213
    @durgaprasadN213 День тому

    For dollars only

  • @soujanyamarada481
    @soujanyamarada481 День тому

    Mari ikkada job opportunities Evi konchem chepthara

  • @polisettyleelakrishna8312
    @polisettyleelakrishna8312 12 годин тому

    Ippudu godava antha adey ga Mee news channels lo

  • @RamChander-v9i
    @RamChander-v9i 22 години тому

    . అమెరికా కు పంపడం మానేసి ఇకడే పనిచేసుకోమని చెపండి. ⚫black money. Vunte donation

  • @polisettyleelakrishna8312
    @polisettyleelakrishna8312 12 годин тому

    Useless discussion

  • @lifeslittlestruggles4681
    @lifeslittlestruggles4681 22 години тому

    Rahul Reddy fake

  • @guddetiahalya2572
    @guddetiahalya2572 23 години тому

    Study job chastharu

  • @RamChander-v9i
    @RamChander-v9i 22 години тому

    బానిస బతుకు ఎందుకు

  • @Prasad-q5y
    @Prasad-q5y 4 години тому

    Elage uvatha ni chedipestjuna porn websites mida kuda debates cheyandi all porn sites ban cheyali new sites allow kakunda cheyali internet lo technology develop kavali

  • @Boyaleela-b3s
    @Boyaleela-b3s 23 години тому

    Vunnollu amiyana mataladutharu akkada chastaynay. Vallu bathukutharu Lone amount only study Kay thistamu more living ki chastanay alluthai

  • @RamChander-v9i
    @RamChander-v9i 22 години тому

    ఇక లేవ.. Petrol bonks. Sheos centre leva

  • @Mrlucas998
    @Mrlucas998 21 годину тому

    Absolutely wrong

  • @GirindraKovoor
    @GirindraKovoor 18 годин тому +1

    Y e student kuda study ki velladam ledu earnning ku chustunnaru not learning shame on indian students ee discyssion kuda waste😅

  • @RamChander-v9i
    @RamChander-v9i 22 години тому

    ఇక లేవ.. Petrol bonks. Sheos centre leva