బయటపడ్డ పీకే వ్యూహం..వాలంటీర్ వ్యవస్థ రద్దు?| Prashanth Kishor Shocking Comments On Volunteers | YNR

Поділитися
Вставка
  • Опубліковано 11 тра 2024
  • బయటపడ్డ పీకే వ్యూహం..వాలంటీర్ వ్యవస్థ రద్దు?| Prashanth Kishor Shocking Comments On Volunteers | YNR
    #journalistynr #prashantkishor #apvolunteers #appolitics #cmjagan #apelections2024 #ipac #tdp #janasena #naralokesh #chandrababu #pawankalyan

КОМЕНТАРІ • 140

  • @sivatally9637
    @sivatally9637 28 днів тому +73

    కూటమి వస్తె వాలంటీర్ వ్యవస్థనీ గ్యారెంటీ గా రద్దు చేస్తారు.

    • @KiranPinnamaneni9
      @KiranPinnamaneni9 28 днів тому

      ఖచ్చితంగా రద్దు కావాలి. అది వాలంటీర్ వ్యవస్థ కాదు. జగన్ ప్రైవేట్ సైన్య వ్యవస్థ. దానికి బదులు పంచాయతీలను సంస్కరిస్తే సరిపోతుంది.

    • @vsg9944
      @vsg9944 27 днів тому

      10000 ki jeethqm penchutaru meeru capital meeda mata marchinattu memu marcham

    • @KiranPinnamaneni9
      @KiranPinnamaneni9 27 днів тому +1

      @@vsg9944 మీరు మేము ఏందిరా బిడ్డా? మనమంతా ప్రజలం. నువ్వేదో వైసిపి లీడర్ లా నేనేదో టీడీపీ లీడర్ లా మాట్లాడుతున్నావ్.
      జగన్ డబ్బులు పంచడం తప్ప చేసిన ఇంకొక పని ఏదన్నా ఉంటే చెప్పు.

  • @saratbabu9819
    @saratbabu9819 28 днів тому +69

    CBN పొరపాటున సీఎం అయితే ఒక్క అమరావతి తప్పించి ఇంక ఏమీ చేయదు

    • @KiranPinnamaneni9
      @KiranPinnamaneni9 28 днів тому

      అవును. నీకు ఫోన్ చేసి చెప్పాడు. పిచ్చ పూ... హైదరాబాద్ GDP 8.7% . ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఉచితాల పేరుతో 10 వేలు తీసుకుని 15 వేలు పన్నుల రూపంలో, ధరల రూపంలో కడుతున్నావని కూడా తెలియని అమాయక జీవివి నువ్వు. నీకు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు అర్దం కావు.

    • @venkatsubbaiahpulichinna9807
      @venkatsubbaiahpulichinna9807 28 днів тому +5

      Yes

    • @SreeramReddyB
      @SreeramReddyB 28 днів тому +4

      Amaravathi kuda emi peddaga cheyadu

    • @RAGHUMANDALA_VAMSI
      @RAGHUMANDALA_VAMSI 27 днів тому +1

      ​@@SreeramReddyBCheyaledhu. Pedda blunder adhii

    • @DK-sm7cb
      @DK-sm7cb 27 днів тому

      Jagan laaga andaru vundarule CBN chepte anni cheytaaniki maximum try chestaaru , Amaravati election ki mundu maarchanu ani cheppi election ayyaka naa istam ani cheppindi Jagan , we believe in CBN..

  • @yohanvelijala
    @yohanvelijala 28 днів тому +34

    ఈ ఒక్క మాట చాలు జగన్ మోహన్ రెడ్డి గారు మరలా ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడు అనటానికి నిదర్శనం

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 28 днів тому +40

    పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగిందట. ప్రతిపక్షం తీరు చూస్తుంటే వాళ్ళ గొయ్యి ,వాళ్ళే తొవ్వుకొంటున్నారనిపిస్తుంది.

  • @mythby
    @mythby 28 днів тому +19

    వింటుంటే ఇది పూర్తిగా నిమ్మగడ్డ గతములో వెళ్ళడించిన ప్రవచనంలాగా ఉన్నట్లుంది

  • @koshichaganti3451
    @koshichaganti3451 28 днів тому +11

    చంద్రబాబు వల్ల పేదలకు పెనుప్రమాదం రాబోతోంది జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి

  • @kiranbarigidi72
    @kiranbarigidi72 28 днів тому +23

    అతను ఎవడు రద్దు చేయడానికి

  • @T.nagamani1367
    @T.nagamani1367 28 днів тому +11

    పచ్చ సైకో కూటమి ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 4జగన్ అన్న మళ్ళీ సిఎం 💯💙🤍💚🇱🇸🇱🇸🇱🇸👍

  • @user-qm2mg9zk2g
    @user-qm2mg9zk2g 28 днів тому +19

    ప్రశాంత్ కిషోర్ ఏమైనా పీఎం నా సీఎం నా అన్నీ రద్దు చేసేయ తానికి. ఈయన బ్రతుకే ఎన్నిక ఎన్నికకు ఏదో ఒక పార్టీ లో పని చేసు కొని బ్రతికేయటం. అప్పుడు జగన్ పంచ, ఇప్పుడు బాబు పంచ. చిత్రం ఏమిటంటే ఈయన్ని ఆయన రాష్ర్ట ప్రజలు ఎడమ కాలితో తన్నేసారు. జన శురాజ్.

  • @SubbaraoKondamudi
    @SubbaraoKondamudi 28 днів тому +12

    కూర్చున్న కొమ్మను నరుక్కోవటమే మేతావుల లక్షణమా

  • @msvsramanujacharyulu3002
    @msvsramanujacharyulu3002 28 днів тому +9

    😢😢😢సంకీర్ణ పార్టీలని ఒక సారి నమ్మితే పొరపాటు. రెండుసార్లు నమ్మితే గ్రహాపాటు..పదే పదే నమ్మి మోసపోతే అలవాటు.. అది పెద్దసారుతో పార్టీల పొత్తు అయినా, జనం నమ్మడం అయినా..😢😢😢

  • @shaikmahaboob5812
    @shaikmahaboob5812 28 днів тому +8

    కేవలం వౌలాంటీర్ లే KAADU సచివాలయాలు కూడా తీసివేస్తాడు

  • @rameshappala9912
    @rameshappala9912 28 днів тому +14

    Jai jagan❤❤❤❤

  • @vasanthalakshmicreative7262
    @vasanthalakshmicreative7262 28 днів тому +7

    It's expected

  • @ks8725
    @ks8725 28 днів тому +5

    సార్ ఒక వేళ కూటమి వస్తే జగన్ గారు పెట్టిన పథకాలను రద్దు చేయటం గేరెంటీ మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇన్ని పథకకాలు పెట్టి అభివృద్ధి లోకి నడిపిస్తున్న జగన్ గారిని మరల అత్యదిక మెజారిటీ తో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి గెలిపించుకుందాం

  • @krishnareddy2803
    @krishnareddy2803 28 днів тому +2

    అలాంటి పనికిమాలిన వ్యూహాలున్నాయని జనాలకు బాగా తెలుసుకాబట్టే వాళ్ళకు కీలెరిగి వాతబెట్టడానికి సిద్దంగా ఉన్నారు.
    Nothing to worry. Everything will be kept in order by tomorrow evening.

  • @vijayavictor
    @vijayavictor 28 днів тому +1

    ఇది అందరికీ తెలిసిన విషయమే సార్ 👍

  • @bobbyv5100
    @bobbyv5100 27 днів тому

    Super YNR garu 🎉🎉🎉🎉🎉🎉

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому

    Super good 👍👍👍

  • @ArRam-vn9eb
    @ArRam-vn9eb 28 днів тому +4

    Jai.janga.cm2024

  • @dharmarajutirumalarao5358
    @dharmarajutirumalarao5358 28 днів тому +6

    Bihar decoitin Ap

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 28 днів тому +6

    Pk ni bihaar tharamali 😮😮

  • @angelpriya314
    @angelpriya314 27 днів тому +2

    నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఒక్కజగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం.చంద్రబాబు కంటే జగన్ 100రెట్లు ఎక్కువ ఎక్కువ కంపెనీలు తెచ్చాడు.జై జగన్ అన్న 🇸🇱🇸🇱🇸🇱..

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому +3

    Bye bye TDP

  • @mshaik8645
    @mshaik8645 28 днів тому +2

    66.5 లక్షల పింఛన్లు రద్దై క్రొత్తగా తన వాళ్ళకే ఇస్తూ సగానికిపైగా తగ్గిస్తారు, శాచురేషన్ మోడ్ లో పథకాలు ఇవ్వడు, 31లక్షల ఇళ్లు పట్టాలు మంగళం పాడతాడు, ఉద్యోగుల పెన్షనర్ల వేతనాల్లో కోత ఉంటుంది

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 27 днів тому

    Jai Jagan anna 2024apcm 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 28 днів тому +3

    వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడం ఏమిటి??? ప్రజలే TDP అనే ఒక గబ్బు పార్టీని శాశ్వతంగా రద్దు చేసేస్తున్నారు

  • @chandra.8755
    @chandra.8755 28 днів тому +1

    దేశం మొత్తం లో ఎక్కడ లేని విధంగా ఈ అయుదు ఏండ్ల లో నాణ్యమైన విద్య, వైద్యానికి పెద్ద పీట వేసిన ఆంధ్రా రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఎన్నికలలో దేశం లో ఉన్న మిగితా రాష్ట్రాలకు దిశా నిర్దేశం చేయడానికి రాష్ట్ర ప్రజలు మనస్సాక్షి గా ఓటు ద్వారా తీర్పు ఇవ్వబోతున్నారు.

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому

    Super good
    ❤❤❤❤❤

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому

    Super good 👌👌👌👌👌

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому

    Super good
    👌👌👌👌👌👌👌

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому

    Super good 💯💯💯💯

  • @Nsr330
    @Nsr330 28 днів тому +1

    Send him Bihar

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому

    Super good 💯💯💯💯💯💯

  • @charangottipati9478
    @charangottipati9478 28 днів тому +1

    Enti sir anta bayapadutunnaru... Videos meda Videos vadultunnaru...

  • @user-jv9he7uh8e
    @user-jv9he7uh8e 28 днів тому +3

    English medium, school paints, Ellupattaalu koosam courtlo casulu vesi jagan paalana addukunna veellu, land tiling act meeda anduku casu veyyaleedo meere gamaninchhandi prajalaara ante adi manchhi acte ani oppukunnatte kada

  • @bmratnam6920
    @bmratnam6920 27 днів тому

    Money kosam panichesina varini prajalu nammaradu

  • @nerellaprashanth3437
    @nerellaprashanth3437 28 днів тому +1

    Sir who was that fellow is that pk having vote in A.p waste sir that fellow

  • @saisuryabhagavan1964
    @saisuryabhagavan1964 27 днів тому

    Jaijagan next 2024 Cm Ys jaganmohan Reddy sir pakka

  • @gdrreddy1508
    @gdrreddy1508 28 днів тому +1

    TDP గెలిస్తే TDP తొత్తులని వాలెంటర్సెగా తీసుకుని 100 నుండి 150 ఇళ్ళకి ఒకరి చొప్పున పెట్టి వాళ్ళకి 10 వేలు జీతంగా ఇస్తారంట

  • @mohana4001
    @mohana4001 28 днів тому

    JOURNALIST ANNA MANA YCP SUPPORTER JAI JAGAN JAI YCP

  • @gvenkateswarareddy1388
    @gvenkateswarareddy1388 28 днів тому +2

    Veedevadu salaha ivvadaniki

  • @prabhakare1489
    @prabhakare1489 28 днів тому +2

    CBN entha cheap tricks play chesina gelvalaydhu antay, chira katukoni rajamandry jail lo kurchovalsindhay.😂

  • @vinnu2415
    @vinnu2415 28 днів тому +1

    E pk gani bihar pampali first

  • @jagarao3379
    @jagarao3379 27 днів тому

    Who asked him about volunteering and system. Maybe cbn will definitely remove the systems.

  • @dinesh308
    @dinesh308 27 днів тому

    Janmabhoomi commitelu vastayi

  • @user-oo3kf9ow2l
    @user-oo3kf9ow2l 27 днів тому

    Mercury mahadasa gives CM post to Jagan

  • @balamlakshminarayanareddy5262
    @balamlakshminarayanareddy5262 28 днів тому +1

    PK Criminal mind. It's Jagan "s mistake to take PK as strategist.
    Is Panchayats are rendering the services of Volunteers?
    In what way P K is concerned to AP systems.He is broker. Whoever give highest amt he will say favorable to them

  • @ravinderreddy8206
    @ravinderreddy8206 27 днів тому +1

    Cepputho tannadi vedavanu

  • @sreedharraodr4570
    @sreedharraodr4570 28 днів тому +1

    This PK is another Datha Puthandu of Sri Chandra Babu Naidu 😅

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому

    Bye bye babu TDP

  • @jrcr4004
    @jrcr4004 28 днів тому +1

    Cbn already told to go to pachayath system ..! All Nagarathnamma will take form of super six. Beneficiaries number will be reduced.only few beneficiaries govern by janamabhumi committes

  • @yugandharguna2180
    @yugandharguna2180 27 днів тому

    Pakka states lo vunna settlers employees andharu Jagan ni vodinchaali ani chaala kasiga vunnaru sir vaaru chandrababu gelisthene A.P. baaguntundhani ane trans lo vunnaru.

  • @yugandharguna2180
    @yugandharguna2180 27 днів тому

    YNR garu Chandrababu gelisthe Jagan Govt. Pettina scemes mariyu volunteer system sachivalaya system Govt.school English medium ..anni 100 % thesesthaaru yendhukante A.P. prajalu Jagan govt.nachaka vaddhu anukoni Chandrababu & co.ki vote vesaaru ga. Kabatti chandrababu govt. theesukunna nirnayalu prajalu manamu choosthu mundhuku vellali.andhuke vote vesey mundhu prajalu baaga aalochinchukovali. Tharuvatha halla chesthe yem laabham ledhu.

  • @Nsr330
    @Nsr330 28 днів тому

    NDA OUT

  • @tsr3655
    @tsr3655 28 днів тому

    Yellow NeechaRajakeeyaluAnthay 😂😂😂😂

  • @srisrikanth5292
    @srisrikanth5292 28 днів тому

    Tdp khootami win ithee ippudu vunna padhakhalu anni govinda govinda no valanteers no new pensions no ammavodi only amaravathi development ani prajhalanu dhochesthadu so ee mosapu dramalanu nammithee ap prajhalu govinda govinda alochana chesi good leader ki support cheyandi vote veyandi good bye tdp jai jagan anna

  • @srinivasareddyg7143
    @srinivasareddyg7143 27 днів тому

    Pk tdp ledar

  • @shyam3668
    @shyam3668 28 днів тому

    Ammudu poi na vallu.

  • @sudheerproperties2767
    @sudheerproperties2767 27 днів тому

    Ynr meeru yeppudu ysr party lo join avutunaru...

  • @user-nc3fs4mr3i
    @user-nc3fs4mr3i 28 днів тому

    Paid fellow

  • @user-sv1xz9rt6q
    @user-sv1xz9rt6q 25 днів тому

    Prashant Kishore business collapsed.

  • @mohammadvazeeruddin5325
    @mohammadvazeeruddin5325 28 днів тому

    video la meeda videolu vadulthunnaav ... paytm account full.

  • @AnjaneyuluBandi-ex5wd
    @AnjaneyuluBandi-ex5wd 28 днів тому

    Pk peekade amee ledu.

  • @pranitapal
    @pranitapal 28 днів тому

    Sir ji
    Already TDP perculated message the jamabhoo committees may act volunteers in case tdp comes in power,TDP during distribution of money ,they send money.
    The manifesto which is given TDP,Jasena is only propaganda.
    After studying the no bond has given for implementation of schemes.,means they studies, committee decision.all money will must floats on Amaravati.some.videos, talking.about that.
    Sir ji after elections,what about janasena position.
    Why Pawan taken wrong step,along that he drowned BJP also

  • @satyavathigolive614
    @satyavathigolive614 27 днів тому

    Kutami vaintteers thesestaru

  • @bmr5787
    @bmr5787 28 днів тому

    Aa bokadagau okkati marchipoyadu.aatagadi lo sathha lenappudu entha potu coachgadu emi chesthadu

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 28 днів тому

    Raddu chestadu CBN

  • @RameshBabu-bw4yg
    @RameshBabu-bw4yg 28 днів тому

    Eee analyst eee roju enthaga jeethamu ecchina variki nyayamu cheyalani vedios Baga chestunnaru? But it's too late

  • @talarirohinirao8993
    @talarirohinirao8993 28 днів тому

    Ycp not win

  • @user-jv9he7uh8e
    @user-jv9he7uh8e 28 днів тому +1

    tana friend koosam prachaaraaniki vatchhina alluarjun meeda gorang trolls chestunte Pavan Kalyan anduku kandinchhaledu ycp vaalla koosam avaru prachaaraaniki raakuda Edeemi saadijam

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 28 днів тому

    Porapatuna Chandra babu kee vote vasthe Prajalu mosapotharu jagratha Mari English medium undadhu Penction undadhu Rayithubandhu undadhu illu pattalu Raddhu chesthadu Students peddha vallu Andharu Road naa padatharu
    Hyderabad vallu Revanth reddy matalu Nammi vote vasthe Ippudu prajaluki Ration card ledhu Rayithu bandhu ledhu illulu levu Padhakalu 20% Vallake isthunnadu migatha 80% Vallaki ivvatam ledhu Asalu prajaluni Pattinchukovadam ledhu
    Ap prajalu jagratha Jagan Anna kee vote vesi gelipinchukondi

  • @vtvcreations1332
    @vtvcreations1332 28 днів тому

    ynr yedho kothadhi thisukosthunnaru volunteers gurinchi yedho okati cheppi votes ni ycp ki haaa haaaa haaa ynr haaaa

  • @harisankar9446
    @harisankar9446 28 днів тому

    Sachivaalayam undagaa volunteers avasaram ledu.

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 28 днів тому

    బిహారీ అంటే బుర్రలేనోడని అర్థం... బిహారోడిని బిహారీ అంటే వాళ్ళకు చాలా కోపం... ఎందుకంటే వాళ్ళ బాషలో బిహారీ అంటే "బుర్రలేనోడు" అని అర్థం! 😀😀😀

  • @bhanuprasad734
    @bhanuprasad734 27 днів тому

    నీలాంటి pay tm బ్యాచ్ వైసీపీకి ఎన్ని రకాలుగా అనుకూల ప్రచారాలు చేస్తున్నారో టిడిపి పై ఎంతగా దుమ్మెత్తి పోస్తూ న్నారో చూస్తూనే ఉన్నాం... తప్పుడు విశ్లేషణలు... ఫేక్ వీడియోలు తయారు చేసి జనాల్ని నమ్మించే ప్రయత్నం.. వైసీపీ అవినీతిని ఎంతో నీతిగా నిజాయితీగా వర్ణించటం... టిడిపి తీసుకొనే మంచి నిర్ణయాన్ని హేళన గా వక్రీకరించడం ... చంద్రబాబుని పూర్తిగా డామేజ్ చేసి మాట్లాడటం... ఒక అవినీతి పరున్ని అరాచక పరిపాలన నడిపి సొంత తల్లికి చెల్లికి బాబాయికి ద్రోహం చేసి ప్రజల మధ్య కపట ప్రేమతో నా అక్కలు నా చెల్లెమ్మలు అవ్వలు తాతలు అంటూ మోసం చేస్తూ పథకాల పేరుచెప్పి తను వేల కోట్లు కూడా గట్టుకొని చిల్లర పైసలు ప్రజలకు వేసి సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న వాడికి అమ్ముడుపో యిన నీలాంటి వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బతుకులు అంధకారమే అని తెలుసుకో y nr చివరకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాణ్ణి కూడా లెక్క చేయని జగన్ బాటలో మీలాంటి వాళ్ళు కూడా సవాల్ విసు రు తుంటే అసహ్యంగా ఉంది.

  • @vsnraju9095
    @vsnraju9095 28 днів тому +1

    వాలంటీర్ వ్యవస్థ రద్దు చెయ్యరు సీబీఎన్
    నువ్వు వెళ్లి పడుకో

    • @venukalluri7679
      @venukalluri7679 28 днів тому

      నీవు చెప్పిన మాట లు
      చంద్ర బాబు రూపం రెండు దుర్మార్గమైన అబద్ధాలు
      కూటమి కూలి పోతుంది
      ఫ్యాన్ ప్రభంజనం స్రుష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్నది

    • @mohammadvazeeruddin5325
      @mohammadvazeeruddin5325 28 днів тому

      ​@@venukalluri7679India patamlo ap gallanthowthundi.

  • @telugurdy1530
    @telugurdy1530 28 днів тому

    Yek chi చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు నమ్మే గొర్రెలు నమ్ముతాయి కదా అని నేతల ఉద్దేశం.
    అన్న చెప్పినట్లు ప్రజలు ఆలోచించు కోవాల ముఖ్యం గా పేద ప్రజలు..
    రోడ్లు,కరెంట్ బిల్లులు,చెత్త పన్ను, ,మందు వాటి రెట్లు,Door delivery లు, నిత్యావసర ధరలు,మన కి పంచిన వి ***, మన దగ్గర వసూలు చేసినవి*** , అమ్మా ఒడి నాన్న బుడ్డి,ఇసుక ధర ,కరెంటు చార్జీలు,బస్సు చార్జీలు,పెట్రోల్, డిజిల్ చార్జీలు,టీడ్కో ఇల్లు, చెత్త పన్ను,ఇంటి పన్ను ,అన్నా canteen,నిరుద్యోగ భృతి ,సంక్రాతి కానుక ,రంజాన్ తోఫా ,క్రిస్మస్ కానుక ,డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ ,1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు రద్దు ..ఇలా అన్ని విషయాలు మంచి చెడు..అపుడు ఇప్పుడు యేలా వున్నాయి..
    ప్రజలు ఆలోచించు కొవలి అన్న చెప్పినట్లు అన్ని ఆలోచించు కోని ఓటు వేయండి ✨️✨️✨️
    డెవలప్మెంట్ జాబ్ లు పరిశ్రమ లు పోలవరం రోడ్లు రాజధాని లు మెగా dsc జాబ్ క్యాలండర్ సిపిఎస్ రద్దు ఇలాంటివి ఏమీ చేతకాదు ఇంకో ఛాన్స్ ఇస్తే సాధ్యమైనన్ని ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ..మద్య పన నిషేదం అని మద్య ని తాకట్టు పెట్టి నట్టు నెక్స్ట్ టైమ్ మీరు expect cheyanavi కూడా తాకట్టు పెట్టి బటన్ నొక్కి యెంతో కొంత పన్చుత.. ప్రజలు ఆలోచించు కొని ఓటు వేయండి...
    మా అన్న కి ఇంకా 🐐🐐🐐 వున్నాయి అని తెలుసు....మనం ఏమీ చెప్పిన నమ్ముతారు అనుకొంట du..అందుకే అంత confident గా అబద్ధాలు చెప్తున్నారు 🐐🐐🐐 కోసం ఆస్కార్ లెవల్ లో ఆక్టింగ్ చేస్తూఏమీ ఆక్టింగ్. రా బాబు..🙏🙏అప్పుడు గొడ్డలి పోటు ను హార్ట్ ఎటాక్ గా .కోడికత్తి డ్రామా, పింక్ డైమండ్ తోబుజ్జికన్న లు ని చేశారు. ...ఇపుడు గంజాయి,గులకరాయి తో బుజ్జి కన్న లు ...ముందు ముందు ఇంకా ఏమీ చెప్పి చేస్తారో .. ఏంటో 🐐🐐🐐🐐🐐 లాగా కనిపిస్తున్నారు అనుకొంట.. jai అన్న..నీవు super yehaaa...చాలా confident గా అబద్ధాలు నీకు తిరుగు లేదు అన్న
    మన ఆలోచన శక్తి కోల్పోయి నప్పుడు రాజకీయ నాయకులకు మనం 🐐🐐సొంత ఇంట్లో వాళ్లే చి కోడుతుంటె సామాన్య ప్రజలు చి కొట్ట కుండా యేలా వుంటారు..
    ఫేక్ బ్రతుకు లు నుంచి, ఫేక్ ఆలోచనలు నుంచి, ఫేక్ మాటలు నుంచి, ఫేక్ ప్రపంచం నుంచి , ఫేక్ మనుషుల నుంచి బయట కి వచ్చే ఎలక్ట్రాన్ సంవత్సరం 2024 అవ్వల ని కోరుకుoదం
    Narcy personality dejaster నుంచి,reality show నుంచి బయట కి వచ్చి election avalani కోరుకున దమ్ ✨️✨️✨️✨️
    తల్లి కంటే కొడుకు గురించి, చెల్లి కంటే అన్న గురించి ee ప్రపంచం లో యెవరికి యెక్కువ తెలుసు 🎉🐐🐐
    నేను bulugu అన్న yello కాదు అన్నా.. లాస్ట్ election లో పింక్ డైమండ్ కోడి కత్తి గొడ్డలి పొట్టు మెడలు వంచి స్పెషల్ స్టేటస్ , మెగా dsc , badude badhudu,ఒక్క ఛాన్స్ ఇలాంటి వి చాలా అంటే నమ్మి బుజ్జి కన్న 🐐🐐 నీ అయి అన్న కి ఓటు వేసిన. 🐐🐐
    లాస్ట్ election లో కోడి కత్తి పింక్ డైమండ్ గొడ్డలి పొట్టు మెడలు వంచి special స్టేటస్ తల్లి చెల్లి PK*** ఒక్క ఛాన్స్ ఇలా చాలా వున్నాయి మరి ఇప్పుడు only గులక రాయి 🐐🐐

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 28 днів тому

    బ్లూ మీడియా సాక్షి మరియు జగన్ Paytm బ్యాచ్ ద్వారా అబద్ధాలను తప్పుడు వీడియోస్ ను పదే పదే ప్రచారం చేస్తే సాధారణ ప్రజలు నమ్ముతారని ఆశ.

  • @jkgroupofcompanies6264
    @jkgroupofcompanies6264 28 днів тому

    మిమ్మలిని న్యూట్రల్ అనుకోని ఇన్నాళ్ళు ఫాలో అయ్యాము , కానీ పోలింగ్ కి ఒక రోజు ముందు మీరు చేస్తున్న దుష్ప్రచారం చూస్తుంటే చిరాకు వేస్తుంది

  • @rameshnaidu868
    @rameshnaidu868 28 днів тому

    Rashtraniki pattina Chandra grahanam veedipoye samayam vochindhi

  • @rkrao9996
    @rkrao9996 28 днів тому

    Prajalara porapatunakuda kutami ki both veyyavaddu ,fanki votu veyyandi

  • @madhub482
    @madhub482 28 днів тому +1

    Meeru YSRCP covert anii maku thilusuu ganii nevu emiibchisinnaa pakka TDP gilupu..

    • @saireddy2286
      @saireddy2286 28 днів тому

      Nv janda Koli ani telsuu ada matter undhii ani ochinav adhi maku kuda teslu raa puka

    • @jangamshankarmasni5475
      @jangamshankarmasni5475 28 днів тому +2

      Yevarra mirantha 14years yemi cheyani vallani paiga okkade rani adairyavanthuduni matti karipinchadaniki ready ga undandi

    • @greattelugu
      @greattelugu 28 днів тому +3

      టిడిపి ఎన్ని నాటకాలు ఆడినా గెలిచే అవకాశం లేదు

    • @satish3650
      @satish3650 28 днів тому

      Bro results appudu chudam le

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому

    Super good 👍👍👍

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому +1

    Bye bye TDP

  • @chandrareddy7652
    @chandrareddy7652 28 днів тому +1

    TDP.JSP BJP AP BASTERDS ARE NEVER GET THERE DEPOSITS BACK TO THERE ACCOUNT IN 2024 ELECTION IN ANDHRAPRADESH IS THE INFORMATION IS 🐕

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому +1

    Bye bye TDP

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 28 днів тому +1

    Bye bye TDP