Sorry for the delay in response.. నేను అప్పుడెప్పుడో మీ కామెంట్ pin చేశాను కానీ రిప్లై ఇవ్వడం మార్చిపోయినట్టు ఉన్నాను అండి 😬 Glad to hear your feedback 🤗 Thanks for sharing 🙏
😊సంతోషం పెంచే రోటిపచ్చడి! 😊"రోలు రోకలి" పాత తరం వాళ్లకు చాలా సౌకర్యవంతంగా ఉండేది..సరదాలు,కబుర్లు, వింతలు మహిళలు ఒకరికొకరు చెప్పుకుంటూ "రోలు రోకలి"తో గడిపిన క్షణాలు వాళ్లకు చాలా మధురంగా అనిపించేవి... సమయం వృథా కాకుండా తలచిన వెంటనే చేసుకోగలిగిన రుచికరమైన ఈ "పచ్చడి" చేసినవారిని, ఎంతో మెచ్చుకుంటారు.. అంత గొప్పగా ఉంటుంది రుచి! ఏ కాలంలో అయినా దీన్ని చేసుకోవచ్చు.😊
నిజమేనండి! పాత వాళ్లకి కష్టపడి పని చేయడం రోట్లో దంచడం, తిరగలి విసరడం ఇవన్నీ వాళ్లకి సంతోషంగా ఉండేది, అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు.. కానీ ఇప్పుడు అలా చేయాలని ఇంట్రస్ట్ ఉన్నా ఎవ్వరికీ టైమ్ ఉండట్లేదు.. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇలాంటి రోలు రోకలి శబ్దాలు అడ్రస్ లేకుండా పోయాయి.. ఇలా చిన్న రోలు వాడాలన్నా శబ్దం రాకుండా రోలు కింద మందపాటి గోనె వేసి చేసుకోవాలి.. మరి రుచికరమైన అసలు సిసలైన పచ్చడి తినాలంటే తప్పదు కదా మరి 😄
అక్క 🌹🌹🌹 నా చిన్నప్పుడు మా నాయనమ్మ తో పొలం కి వెళ్లి అక్కడ రాతి నేల నుయ్యి పక్కన ఉదయం చద్ది అన్నం ఇద్దరం తింటూ అలా పచ్చని వరి పంట ను చూస్తూ కొంగలను అదురుతూ అలా మా నాయనమ్మ తో తిరిగే రోజులు ఈ రెసిపీ తో గుర్తు చేశారు 🌹🌹🌹 పక్కనే ఉన్న చింత చెట్టు చిగురు కూర మా డార్లింగ్ చేసి తినిపించింది... ఆ రోజు లు మరి రావుగ అక్క.... ఇలాంటి భోజనమే నేను కోరుకునేది 💕💕💕💕
మీ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది తమ్ముడూ 🥰 నేల నుయ్యి అనగానే నా చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది! మా పెద్దమ్మల చిన్నమ్మల పిల్లలం అందరం అమ్మమ్మతో కలసి జీడి మామిడి తోటకి వెళ్లి అక్కడ నేల నుయ్యిలో దిగాము! నేను బాగా చిన్నదాన్ని, లోతు ఎక్కువ ఉండదు అనుకున్నాం కానీ ఎక్కడో ఒక చోట లోతు ఉండడం వల్ల ఒక అక్క మునిగిపోబోయింది! దేవుడి దయవల్ల మిగిలిన అక్కలందరూ కలిసి సేవ్ చేశారు,అమ్మమ్మ తిడుతుందేమో అని నూతిలో దిగినట్టు గానీ ఇక్కడ జరిగిన విషయం ఎవరైనా ఎవరికైనా చెప్తే వీపు పగిలిపోతుంది అని వార్నింగ్ ఇచ్చారు అక్కవాళ్ళు.. ఎలాగో కొంత కాలానికి ఆవిషయం తెలిసి అందరూ గట్టిగా తిట్టారనుకోండి 😄 అందుకే నాకు నేల నుయ్యి అన్నా, నీళ్ళు ఉండే ప్రదేశాలు అన్నా చాలా భయం వేస్తుంది.. మీ కామెంట్ తో చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను🤗 అప్పుడు ఎంత బావుండేదో.. తమ్ముడూ! మీకు ముళ్ళ గోరింట పూలు, గోలిగి పండ్లు, పరిక్కాయాలు తెలుసా? నేను పొలానికి, జీడి తోటకి వెళితే అవి బోలెడన్ని సంపాదించేదాన్ని 🤩 ఏంటో! అవి ఎన్ని కోస్తే అంత ఆనందం 😄 నిజంగా ఆ రోజులు మళ్లీ రావు తమ్ముడూ 😔
@@SpiceFoodKitchen అక్క 🌹🌹🌹 మీ చిన్నప్పటి స్టోరీ సూపర్... పరిగి పల్లు, వాక పల్లు, నగజేముడు పల్లు ( రెడ్ గా ఉంటాయి) కాని ముళ్ళు వుంటాయి...తీయ్యాడం ఎంత కష్టమో తినడం కుడా అంటే కష్టం. కానీ తింటే స్వర్గమే అక్క.... Full c vitamin. ఇప్పుడు కూడా నేను ఏరుకుని తింటాను...న ఫ్రెండ్స్ తో...
మీ వీడియోలు ని చానా మిస్ అయ్యాను సొంత ఇల్లు కలని సాకారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటిదాకా నాకంటూ సొంత ఇల్లు లేదు ఇంటి ప్రయత్నాలు చేస్తున్నాను ఆ ప్రయత్నంలో ఫోన్ ని తక్కువగా వాడుతున్నాను మీ రెసిపీ చాలా బాగుంది తప్పకుండా చేస్తా
చాలా మంచి విషయం అండి 👍 చరాస్తుల మీద డబ్బు ఖర్చు పెట్టేకంటే ఇలా ఇల్లు, భూమి మీద డబ్బు పెట్టడం మంచి విషయం! ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం చాలా చాలా ముఖ్యం.. త్వరలోనే మీకు నచ్చినట్టు కట్టుకున్న ఇంటిలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను! బిజీగా ఉండి కూడా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు ☺️🙏
ఇవ్వాళ చేసుకున్నాం..మీరు చెప్పినట్టు .......చాలా బాగుంది......వేరుసెనగ నూన వేడి అన్నం లో భలే రుచి గా ఉన్నది........అలాగే పెరుగన్నం లో నంచుకుని తింటే ఎంతో బాగుంది......
Na chinnapudu Maa jejamma kuda elane chesedi. Vedi Annam lo e pachadi with ghee tho tinevaallam. Chala baguntundi. Thank you madam e recipe ni gurthu chesinanduku❤
I just stir fried bajji mirchi, jeera (added 2 small chillies) n followed ur process, gave seasoning n its decilious, very quick yet tasty chutney. Thankyou for easy but tasty receipe.
Akka e karam ma rayalasima special maku chala estam memu thappakonda miru chesina vindhanga try chesthamu super super chusthunte notlo niru vuruthundhi❤❤❤❤❤
అవును డియర్! చాలా చాలా బాగుంటుంది 🤤 Thank you so much dear 🥰 🙏 ఇంట్లో ఎవరికైనా జ్వరం లాంటివి వచ్చి నోరు బాగొనప్పుడు ఏమీ తినలేకపోయినా దీనితో హ్యాపీగా తినొచ్చు..
ఇంత versatile dishes పెట్టే ఛానల్ ఇంకోటి లేదు. అన్ని చాలా అనుభవం ఉన్న పెద్దవాళ్ళు పాటించే చక్కటి మెలకువలు కూడా ఉంటాయి ఇక్కడ. చేసిన వంటకాలు మళ్లీ మళ్లీ చేసి పదుల సంఖ్యలో ఒకే విధమైన వంటకాల వీడియోలు పెడుతున్న చానల్స్ కి ఏమో subscribers 30-50L ఉన్నారు. E channel కి ఈజీ గా 1cr ఉండాలి. ఎందుకో రీచ్ రావట్లేదు.
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️ ఇపుడున్న కాంపిటీషన్ లో viewers కి అప్షన్స్ ఎక్కువ అయిపోయాయి అండి..! ఒక్కొక్కరు ఒక్కో ఛానెల్ కి ఫిక్స్ అయిపోతున్నారు! ఇంకొంతమంది అన్ని ఛానెల్స్ బ్యాలెన్స్డ్ గా చూస్తూ వాటి నుండి the best recipe సెలెక్ట్ చేసుకుంటున్నారు! బహుశా ఇది ఒక రీజన్ అని నాకు అనిపించింది! Anyways thank u so much for ur concern 🙏
Akka nenu mi video vasthane like chesta malli video chusta miru always super nenu eppudu ninnu marachi ponu iam bhargavi from dharmavaram I like u sister
I love to read all thecomments here. Reminds me of myyounger days too Regards from Malaysia. Going to try your recipe too. Would be super for these hot days, i guess.😅😅😅
Thank you so much andi 🤗 It's so nice to hear that you're reminded of your younger days Do try it!! I guarantee that you'll love it and crave for moree..
Will do it andi. Thnq.. soo nice one. Nenu cehstanu kaani rotilo kadu. And that too onion kaluputanu.. dosa kosam.. naku dosa lo aa chutney istam.. ala crunchy ga.
Ha Amma chestuntanu.. ante onions .karam zeera salt vesi grind chestaru anukunta kada. Ma atta garu cheppevallu. Kadapah and Prakasam dost vaipu chestaru Ani. Rice lo ki kuda tintaamu. Ide na meeru annadi..??
@@gvlreddy కొందరు మిర్చి, ఉల్లి చింతపండు కలిపి ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి దోశలమీద వేసుకుంటారు అండి! కొందరు పచ్చిగానే రుబ్బి దోశ మీద వేసి కాలుస్తారు! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి, ప్రతి ఇంటికో రుచి ☺️
😋నోరూరించే రుచికరమైన "పచ్చిమిరపకాయల రోటిపచ్చడి" .. 😋ఇష్టపడ్డ స్థాయిలో "నోటి రుచి" కి తగినట్లు ఉండే రోటిపచ్చడి. "కారం,పులుపు ఉప్పు" రుచుల కలయికను నచ్చిన రీతిలో పొందవచ్చు.. ఇంకా, కారం తగ్గించు కోవడానికి "చింతపండు,ఉల్లి" పెంచుకోవచ్చు లేదా మిరపకాయలలోని "గింజలు" తొలగించవచ్చు!ఇలా ప్రకృతి సంపదను సహజమైనవిధానంలో కృత్రిమ పదార్థాలు లేకుండా స్వేచ్ఛగా మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు...😊
ధన్యవాదాలు అండి 🤗🙏 మీరు కారం,పులుపు,ఉప్పు అంటుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అండి 🤤 ఈరోజు కాప్సికం ఫ్రై చేశాను కానీ ఇప్పుడే మళ్లీ ఈ పచ్చడి తినాలనిపిస్తుంది 😄 ఎలాంటి మసాలాలు, నూనె గానీ అసలు వండే పని లేని ఇలాంటి వంటలు చాలా మంచిది! నిజంగా మీరన్నట్టు ప్రకృతి సంపదే 🤗🤩
Thank you so much 😊 ఈ మిర్చికి అస్సలు కారం ఉండదు అండి! ఆల్మోస్ట్ క్యాప్సికమ్ ఎలాగో ఈ మిర్చి కూడా అంతే, అందుకే కారం ఎక్కువ తినేవాళ్లకి అయితే అస్సలు సరిపోదు కాబట్టి కారం ఉండే మిర్చీలు కూడా రెండు వేసుకోమని చెప్పాను..ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు, వీలైనప్పుడు ట్రై చేయండి 😊
Kothimeera, ginger, tometo add chesthe arebiya mandi restaurant salsa thayaravuddi.not only olden days nowadays also regular eating that recipe named as salsa
Thank you 😊 ముఖ్యమైన 7 రకాల మసాలా దినుసులు ఆహారంగా మాత్రమే కాకుండా వైద్యం కోసం మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి వాడుతున్నారు అని చరిత్ర చెబుతోంది! వాటిలో ధనియాలు, దానినుండి వచ్చే కొత్తిమీర కూడా ఒకటి..
Nenu chesanu madam chala bagundi tasty ga undi nijanga nooru bagalenapudu notiki chala ruchiga untadi 🤤😋
Sorry for the delay in response..
నేను అప్పుడెప్పుడో మీ కామెంట్ pin చేశాను కానీ రిప్లై ఇవ్వడం మార్చిపోయినట్టు ఉన్నాను అండి 😬
Glad to hear your feedback 🤗
Thanks for sharing 🙏
😊సంతోషం పెంచే రోటిపచ్చడి! 😊"రోలు రోకలి" పాత తరం వాళ్లకు చాలా సౌకర్యవంతంగా ఉండేది..సరదాలు,కబుర్లు, వింతలు మహిళలు ఒకరికొకరు చెప్పుకుంటూ "రోలు రోకలి"తో గడిపిన క్షణాలు వాళ్లకు చాలా మధురంగా అనిపించేవి... సమయం వృథా కాకుండా తలచిన వెంటనే చేసుకోగలిగిన రుచికరమైన ఈ "పచ్చడి" చేసినవారిని, ఎంతో మెచ్చుకుంటారు.. అంత గొప్పగా ఉంటుంది రుచి! ఏ కాలంలో అయినా దీన్ని చేసుకోవచ్చు.😊
నిజమేనండి! పాత వాళ్లకి కష్టపడి పని చేయడం రోట్లో దంచడం, తిరగలి విసరడం ఇవన్నీ వాళ్లకి సంతోషంగా ఉండేది, అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు..
కానీ ఇప్పుడు అలా చేయాలని ఇంట్రస్ట్ ఉన్నా ఎవ్వరికీ టైమ్ ఉండట్లేదు..
అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇలాంటి రోలు రోకలి శబ్దాలు అడ్రస్ లేకుండా పోయాయి..
ఇలా చిన్న రోలు వాడాలన్నా శబ్దం రాకుండా రోలు కింద మందపాటి గోనె వేసి చేసుకోవాలి..
మరి రుచికరమైన అసలు సిసలైన పచ్చడి తినాలంటే తప్పదు కదా మరి 😄
మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే చేసేది. పాత రోజులు గుర్తు చేశారు.
ధన్యవాదాలు అండి 🤗
అక్క 🌹🌹🌹
నా చిన్నప్పుడు మా నాయనమ్మ తో పొలం కి వెళ్లి అక్కడ రాతి నేల నుయ్యి పక్కన ఉదయం చద్ది అన్నం ఇద్దరం తింటూ అలా పచ్చని వరి పంట ను చూస్తూ కొంగలను అదురుతూ అలా మా నాయనమ్మ తో తిరిగే రోజులు ఈ రెసిపీ తో గుర్తు చేశారు 🌹🌹🌹
పక్కనే ఉన్న చింత చెట్టు చిగురు కూర మా డార్లింగ్ చేసి తినిపించింది... ఆ రోజు లు మరి రావుగ అక్క....
ఇలాంటి భోజనమే నేను కోరుకునేది 💕💕💕💕
❤❤❤❤
👍👍👍👍🙋♂️😍
మీ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది తమ్ముడూ 🥰
నేల నుయ్యి అనగానే నా చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది! మా పెద్దమ్మల చిన్నమ్మల పిల్లలం అందరం అమ్మమ్మతో కలసి జీడి మామిడి తోటకి వెళ్లి అక్కడ నేల నుయ్యిలో దిగాము! నేను బాగా చిన్నదాన్ని, లోతు ఎక్కువ ఉండదు అనుకున్నాం కానీ ఎక్కడో ఒక చోట లోతు ఉండడం వల్ల ఒక అక్క మునిగిపోబోయింది! దేవుడి దయవల్ల మిగిలిన అక్కలందరూ కలిసి సేవ్ చేశారు,అమ్మమ్మ తిడుతుందేమో అని నూతిలో దిగినట్టు గానీ ఇక్కడ జరిగిన విషయం ఎవరైనా ఎవరికైనా చెప్తే వీపు పగిలిపోతుంది అని వార్నింగ్ ఇచ్చారు అక్కవాళ్ళు..
ఎలాగో కొంత కాలానికి ఆవిషయం తెలిసి అందరూ గట్టిగా తిట్టారనుకోండి 😄
అందుకే నాకు నేల నుయ్యి అన్నా, నీళ్ళు ఉండే ప్రదేశాలు అన్నా చాలా భయం వేస్తుంది..
మీ కామెంట్ తో చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను🤗
అప్పుడు ఎంత బావుండేదో..
తమ్ముడూ! మీకు ముళ్ళ గోరింట పూలు, గోలిగి పండ్లు, పరిక్కాయాలు తెలుసా? నేను పొలానికి, జీడి తోటకి వెళితే అవి బోలెడన్ని సంపాదించేదాన్ని 🤩
ఏంటో! అవి ఎన్ని కోస్తే అంత ఆనందం 😄
నిజంగా ఆ రోజులు మళ్లీ రావు తమ్ముడూ 😔
@@SpiceFoodKitchen అక్క 🌹🌹🌹
మీ చిన్నప్పటి స్టోరీ సూపర్...
పరిగి పల్లు, వాక పల్లు, నగజేముడు పల్లు ( రెడ్ గా ఉంటాయి) కాని ముళ్ళు వుంటాయి...తీయ్యాడం ఎంత కష్టమో తినడం కుడా అంటే కష్టం. కానీ తింటే స్వర్గమే అక్క.... Full c vitamin. ఇప్పుడు కూడా నేను ఏరుకుని తింటాను...న ఫ్రెండ్స్ తో...
@@sunilmarineengineer8362 నాగ జెముడు పండ్లు నేనెప్పుడూ తినలేదు తమ్ముడూ! నాకూ కావాలి😭
సూపర్బ్ అమ్మా. థాంక్యూ పాతకాలపు వంట ఙాపకాలు గుర్తుంచుకున్నందుకు. అందరికి పరిచయం చేయాలని ప్రయత్నం చేయడం అభినందనీయం
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏💕
మీ వీడియోలు ని చానా మిస్ అయ్యాను సొంత ఇల్లు కలని సాకారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటిదాకా నాకంటూ సొంత ఇల్లు లేదు ఇంటి ప్రయత్నాలు చేస్తున్నాను ఆ ప్రయత్నంలో ఫోన్ ని తక్కువగా వాడుతున్నాను మీ రెసిపీ చాలా బాగుంది తప్పకుండా చేస్తా
చాలా మంచి విషయం అండి 👍
చరాస్తుల మీద డబ్బు ఖర్చు పెట్టేకంటే ఇలా ఇల్లు, భూమి మీద డబ్బు పెట్టడం మంచి విషయం! ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం చాలా చాలా ముఖ్యం..
త్వరలోనే మీకు నచ్చినట్టు కట్టుకున్న ఇంటిలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను!
బిజీగా ఉండి కూడా వీడియో చూసి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు ☺️🙏
ఇక తగ్గేదే లేదు, మీరు చాలా clearga పచ్చడి చేసుకొనే విధానాన్ని చూపించారు ఇదే ప్రేక్షకులు వీక్షకులు కోరుకునేది ❤
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏💕
@@SpiceFoodKitchen ఇలా shortimelo ఈజీగా చేసుకునేవి అప్లోడ్ చేయండి 🤗
Very simple and tasty recipe 😋
Thanks a lot 😊🤗
ఇవ్వాళ చేసుకున్నాం..మీరు చెప్పినట్టు .......చాలా బాగుంది......వేరుసెనగ నూన వేడి అన్నం లో భలే రుచి గా ఉన్నది........అలాగే పెరుగన్నం లో నంచుకుని తింటే ఎంతో బాగుంది......
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏
చాల సింపుల్ గా చేశారు 👌
Thank you so much andi ☺️
Miru manchi recipe takkuva time lo ardham ayela cheptaru. Edi chala chalaa bavundi. Thank you so much andi
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗🙏
It's my pleasure ☺️
Na chinnapudu Maa jejamma kuda elane chesedi. Vedi Annam lo e pachadi with ghee tho tinevaallam. Chala baguntundi. Thank you madam e recipe ni gurthu chesinanduku❤
My pleasure andi 🤗💕
నాకు చాలా నచ్చింది
ధన్యవాదాలు 🤗🙏
Very natural ఫుడ్ రెసిపీ
Thank you 😊
మా అమ్మ చేసేది ఇలాగే చాలా బావుంటుంది అప్పుడు ఇంట్లో ఏమి లేక ఉన్నవాటి తో చేసేవారు
అవునండీ!!
Thank you 😊
I just stir fried bajji mirchi, jeera (added 2 small chillies) n followed ur process, gave seasoning n its decilious, very quick yet tasty chutney. Thankyou for easy but tasty receipe.
yaaa
Awesome andi 👍
You are right! seasoning enhances the taste, but this is an automatic recipe, that's why I skipped it
Thanks for sharing ur feedback 🤗🙏
Yes, I agree with you andi
Kani thalimpu ruchi kaana pachi nune ala karamga pulaga unnapachadi payna vasukuni thinte untundi aaa ruchi veru 👌👌👌
Chala simple ga chesarandi pacchadi
Thank you very much andi 🤗
రోట్లో పచ్చడి రుచి వేరే లెవెల్ 👌👌
అవునండీ 🤗
మీరు చెపుతుంటే చక్కగా జోల పాట పాడుతున్నట్టుంది.
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Wow really super yummy sister mouth watering ❤❤❤
Thank you very much andi 🤗💕
Ur recipes r always delicious and yummy andi
Thank you so much andi 🤗
Super nana neenu chinnapudu maa amma chesedi chala baguntundi nana
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏💕
మా అమ్మ చేసేది ఇలా, దీనికి కొంచెం కొబ్బరి తగిలిస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది
OK అండి..
ఈసారి ట్రై చేస్తాను 😊
Very simple madam & its looking mouth watering ,tempting also tq for this recipe madam ❤
🎉🎉🎉
Most welcome andi 😊
Thank you very much 🙏💕
Abba noru urutunnadi sure ga chesthanu......😋😋
Thank you so much andi 🤗
Sure..
healthy food superb
Thank you 😊
Did it today awesome....Anchuki double omlette best combination ❤😊
Glad you liked it andi..
Thanks for sharing ur feedback 🤗🙏 💕
Indulo konchem bellamu, neeru kalipite pachchipulusu aipotundi.... endaa kaalam tiyyagaa, pullagaa, kaaram gaa chala baaguntundi!! Very tasty recepie, chinnanaati vishayaalu gurtu cheskovadam inka baagundi.. thank you for sharing😊
అవునండీ!!
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
Wow wow super duper recipe 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋 yummy
Wow super
Thank you so much andi 🤗🙏
Going back to the roots ❤👌
Thank you 😊💕
చాలా బాగుంది మీ విధానం అంత same but only మేము చింతపండు వెయ్యం గంతే
ధన్యవాదాలు అండి 🤗
Akka e karam ma rayalasima special maku chala estam memu thappakonda miru chesina vindhanga try chesthamu super super chusthunte notlo niru vuruthundhi❤❤❤❤❤
అవును డియర్!
చాలా చాలా బాగుంటుంది 🤤
Thank you so much dear 🥰 🙏 ఇంట్లో ఎవరికైనా జ్వరం లాంటివి వచ్చి నోరు బాగొనప్పుడు ఏమీ తినలేకపోయినా దీనితో హ్యాపీగా తినొచ్చు..
Wonderful and mouthwatering recipe, thank you, Madam Ji 🎉🎉🎉💐💐💐👏👏👏👏
Most welcome andi 🤗
Thanks for liking 🙏
Chalaa baga chesaaru, inka baaga cheppaaru. Thank you!
My pleasure andi 🤗
మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️
Thank you so much 🙏
Try చేస్తాను అండి
Sure andi 👍
Thank you 😊
Superb quality,👏👍💐❤️
Thank you 😊💕
Good presentation
Thank you very much 😊
Ma Amma chestundi ilage chala taste ga untundi keep it up mam
Thank you so much andi 🤗
Maa kadapa special adi,,chintapandu pachadi antamu memu,,pachadi with ragi sangati super combination😊
Thank you 😊
ఇంత versatile dishes పెట్టే ఛానల్ ఇంకోటి లేదు.
అన్ని చాలా అనుభవం ఉన్న పెద్దవాళ్ళు పాటించే చక్కటి మెలకువలు కూడా ఉంటాయి ఇక్కడ.
చేసిన వంటకాలు మళ్లీ మళ్లీ చేసి పదుల సంఖ్యలో ఒకే విధమైన వంటకాల వీడియోలు పెడుతున్న చానల్స్ కి ఏమో subscribers 30-50L ఉన్నారు.
E channel కి ఈజీ గా 1cr ఉండాలి.
ఎందుకో రీచ్ రావట్లేదు.
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️
ఇపుడున్న కాంపిటీషన్ లో viewers కి అప్షన్స్ ఎక్కువ అయిపోయాయి అండి..! ఒక్కొక్కరు ఒక్కో ఛానెల్ కి ఫిక్స్ అయిపోతున్నారు! ఇంకొంతమంది అన్ని ఛానెల్స్ బ్యాలెన్స్డ్ గా చూస్తూ వాటి నుండి the best recipe సెలెక్ట్ చేసుకుంటున్నారు! బహుశా ఇది ఒక రీజన్ అని నాకు అనిపించింది! Anyways thank u so much for ur concern 🙏
E pacchadi .ma amma chesataruu...chala bauntundi.. 🥰🥰🥰👌👌👌
Thank you 😊💕
Akka miru edhi chesina super
Thank you so much dear 🥰
Super ga untundhi sister e pachadi
అవునండీ! Thank you so much 😊
Hi pachhadi chala nice ga chesaru
Hi..
Thank you very much andi ☺️
Hi sis 😊 naku full cold cough aslu em tinali anipinchadam ledu but me video chusaka epdu chesukoni tinalianu undi tnq dear❤❤
🎉🎉🎉
Hi andi.. Thanks for liking 🙏💕
అయ్యో!
ఈ పచ్చడి ట్రై చేయండి! నోటికి చాలా బాగుంటుంది..
TQ so much for the wonderful recipe
Most welcome 🤗
This my favourite pachhadi ❤
Thank you 😊
Super akka 👌👌👌👌👌
Thank you dear 🤗
Akka nenu mi video vasthane like chesta malli video chusta miru always super nenu eppudu ninnu marachi ponu iam bhargavi from dharmavaram I like u sister
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం డియర్ 🥰 Thank you so much 🤗
నాకు చాలా ఇష్టం ఇలాంటి ఖారం పచ్చళ్ళు.
Try చేయండి! చాలా బాగుంటుంది ☺️
Always my favorite na chinnathanam nunchi ippatiki thintunnanu bale tasty ga untundi, ma ammama tho thotalo vellinappudu ragi sangati loki appatikikappudu chesi pettedi ma ammama, alaa alavatu aipoyindi ippatiki naku😊
Nice to hear your childhood memories 🤗
Thank you 😊
Naku e pachhadi ante chala istam andi
వీలైనప్పుడు ట్రై చేయండి..
Thank you so much 🤗
అందులో ఒక టొమాటో ముక్కలు చేసి వేస్తే ఇంకా చాలా చాలా టేస్టీ గా వుంటుంది
ట్రెడిషనల్ గా చేసే దానిలో వేయరు కానీ మీకు కావాలంటే వేసుకోవచ్చు అండి..
I love to read all thecomments here. Reminds me of myyounger days too
Regards from Malaysia.
Going to try your recipe too.
Would be super for these hot days, i guess.😅😅😅
Thank you so much andi 🤗
It's so nice to hear that you're reminded of your younger days
Do try it!! I guarantee that you'll love it and crave for moree..
Will do it andi. Thnq.. soo nice one. Nenu cehstanu kaani rotilo kadu. And that too onion kaluputanu.. dosa kosam.. naku dosa lo aa chutney istam.. ala crunchy ga.
🎉🎉🎉
Sure andi 👍
దోశకి పచ్చికారం లాగా బావుంటుంది అన్నం లాంటివాటిలోకి ఇంకా బాగుంటుంది అండి!
ఈసారి ట్రై చేయండి 😊
Ha Amma chestuntanu.. ante onions .karam zeera salt vesi grind chestaru anukunta kada. Ma atta garu cheppevallu. Kadapah and Prakasam dost vaipu chestaru Ani. Rice lo ki kuda tintaamu. Ide na meeru annadi..??
@@gvlreddy కొందరు మిర్చి, ఉల్లి చింతపండు కలిపి ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి దోశలమీద వేసుకుంటారు అండి! కొందరు పచ్చిగానే రుబ్బి దోశ మీద వేసి కాలుస్తారు! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి, ప్రతి ఇంటికో రుచి ☺️
Avunu ma.. dosa medha vesukuntaru ledante side chutney la pettukuni tintaaru. Kurnool side Danni karam dosa antaru anukunta.. okko oorilo okko variety and okko chetto cheste okko.taste vastundi. Same ingredients aite..💕💕
Super అమ్మా
Thank you so much andi 🤗
Mouth watering pakkaa palletoori ruchulu. Super. తిని చూడాల్సిందే. Thankyou
My pleasure andi 🤗
Thanks for liking 😊
Super pachadi
Thank u so much 😊
😋నోరూరించే రుచికరమైన "పచ్చిమిరపకాయల రోటిపచ్చడి" .. 😋ఇష్టపడ్డ స్థాయిలో "నోటి రుచి" కి తగినట్లు ఉండే రోటిపచ్చడి. "కారం,పులుపు ఉప్పు" రుచుల కలయికను నచ్చిన రీతిలో పొందవచ్చు.. ఇంకా, కారం తగ్గించు కోవడానికి "చింతపండు,ఉల్లి" పెంచుకోవచ్చు లేదా మిరపకాయలలోని "గింజలు" తొలగించవచ్చు!ఇలా ప్రకృతి సంపదను సహజమైనవిధానంలో కృత్రిమ పదార్థాలు లేకుండా స్వేచ్ఛగా మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు...😊
ధన్యవాదాలు అండి 🤗🙏
మీరు కారం,పులుపు,ఉప్పు అంటుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అండి 🤤
ఈరోజు కాప్సికం ఫ్రై చేశాను కానీ ఇప్పుడే మళ్లీ ఈ పచ్చడి తినాలనిపిస్తుంది 😄
ఎలాంటి మసాలాలు, నూనె గానీ అసలు వండే పని లేని ఇలాంటి వంటలు చాలా మంచిది! నిజంగా మీరన్నట్టు ప్రకృతి సంపదే 🤗🤩
Wow supper undhi సిస్టర్ 👌👌👌😋😋😋.... But karam ఉంటుందేమో ani భయం kooda undhi
Thank you so much 😊
ఈ మిర్చికి అస్సలు కారం ఉండదు అండి!
ఆల్మోస్ట్ క్యాప్సికమ్ ఎలాగో ఈ మిర్చి కూడా అంతే, అందుకే కారం ఎక్కువ తినేవాళ్లకి అయితే అస్సలు సరిపోదు కాబట్టి కారం ఉండే మిర్చీలు కూడా రెండు వేసుకోమని చెప్పాను..ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు, వీలైనప్పుడు ట్రై చేయండి 😊
Good 👍 tasty 😋
Thank you 🤗
wow very nice recipe ❤
Thanks a lot 😊💕
Very nice rasipi
Thank you so much 😊
Presentation is superb
Thanks a lot 🤗
సూపర్ 👍
Thank you 😊
ఒక్క అర చెంచా పంచదార కూడా తగిలిస్తే.......అబ్బ...😋
టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా తీపి కూడా వేసుకోవచ్చు అండి..
Color chuttaniki bavundi ❤
Colour మాత్రమే కాదండీ! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది..
వీలైనప్పుడు ట్రై చేయండి..
Thank you ☺️
Anyway taste recepi cheppav tq
My pleasure andi ☺️
Kothimeera, ginger, tometo add chesthe arebiya mandi restaurant salsa thayaravuddi.not only olden days nowadays also regular eating that recipe named as salsa
OK andi..
But we don't know about salsa
Thanks for sharing 🤗🙏
Hi andi nenu chesa chala bagundi
చాలా సంతోషం అండి..
Thanks for sharing your feedback 🤗
అన్నం వేడిదైనా చల్ల దై నా ఈ చెట్నీ తో రెండు spoons వేడి నెయ్యి కలిపి తింటే " నా సామి రంగా " సినిమా లా వుంటుంది
🎉🎉🎉🎉
😄😄
Thank you so much andi 🤗🙏
మీరు super andi
Thank you so much andi 🤗
Akka super
Thank you so much dear 🤗
ఆహా ఏమి రుచి అనేలా ఉంది . పచ్చిమిర్చితో ఇలాంటి రెసిపీస్ ఏమి చేసినా బాగుంటాయి. సజ్జ అన్నం లోకి ఇంకా బాగుంటుంది❤
🎉🎉🎉
Thank you very much 🤗💕
అవునండీ! ఎందుకైనా చాలా బాగుంటుంది..
Sajja Annam ala chestaru
Nice respi
Thank you 😊
Super maa
Thanks a lot andi 🤗
Super ante Super andi thank you very much 👌
Most welcome andi 🤗
Thanks for liking 😊
👍
Medam mi video chusaka like cheyakunda vundalem❤super antha baguntay mi vantalanni
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 💕🙏
Very nice❤
🎉🎉🎉🎉
Thank you 😊💕
I am. TRY. After. Comment. Sister
తప్పకుండా అండి 👍
Very nice 👌 👍 ur voice also ❤❤
Thank you so much 😊🤗💕
Excellent
Thank you very much 😊🤗
Super
Thank you 😊
Ullipai pachhadi maa chinnappudu maa ammagaru chesevaru vedi annamloki chala baguntundi
Thank you so much andi 🤗
అద్భుతం ❤
ధన్యవాదాలు అండి 🤗🙏 💕
Ma Amma chesedi naku chaala estam palli nune to roti pachhadi suuuuuuuper
🎉🎉🎉🎉
OK అండి! Thank you very much 😊
Super food
Thank you 😊
Mee voice sooper❤
Thank you so much for your sweet compliments andi 🤗💕
Super ,thank u madam 🤘👌👍
Most welcome andi 🤗
Naku naa chinnappati rojulu gurtuku vachi manasu chala badha padindi
అయ్యో!! నా రెసిపీ వల్ల మీకు సంతోషం అనిపిస్తే బావుండేది అండి!! కానీ బాధ పడ్డారంటే sorry..
Akka meeru em recipe chesina super 👌 chestaru akka healthy recipes old golden traditional recipes cheste mee tharuvatha evarayna akka
aa
Thank you very much dear 🤗💕
Super ra nanna
Thank you so much Amma 🥰💕
Appati lo kotthi Mira uvndadu ga
😊
Very good 👍
Thank you 😊
ముఖ్యమైన 7 రకాల మసాలా దినుసులు ఆహారంగా మాత్రమే కాకుండా వైద్యం కోసం మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి వాడుతున్నారు అని చరిత్ర చెబుతోంది! వాటిలో ధనియాలు, దానినుండి వచ్చే కొత్తిమీర కూడా ఒకటి..
Wow!! it's yummy yummy.
Thank you 😊
Excellent madam
Thanks a lot andi 🤗
Super medam
Thank u so much andi ☺️
సూపర్
Thank you 😊
Yummy 😋
Thank you 😊🤗
Super ❤
Thank you 😊
Excellent 👌👍
Thank you 😊🙏