read daily 3 times hanumaan chalisa then see wonderful benefits 🤗/meditation dhouts 🙏❤️

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 45

  • @padmini753
    @padmini753 4 місяці тому +1

    Jai sri ram❤

  • @swathihallmark5402
    @swathihallmark5402 4 місяці тому +15

    అక్క మా అమ్మ నాన్న చెల్లి అందరు చనిపోయారు 15 సంవత్సరాలు అవుతుంది నాకి ఎప్పుడు లలితమ్మ మా అమ్మలా శివయ్య నా తండ్రి లా రోజు కనిపిస్తారు ఒక్కరోజు కలలో కనపడక పోయిన ఏంటి శివయ్య తండ్రి లలితమ్మ నిన్న కనిపించలేదు అని అడుగుతాను మళ్ళీ నైట్ కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళే నాకి తల్లి తండ్రి అని అనుకోని ఆరాదిస్తున్న అక్క

  • @rishnaone
    @rishnaone 4 місяці тому

    Thank you Amma 🙏
    Keep rocking 🫡

  • @madhukiran5778
    @madhukiran5778 4 місяці тому +1

    Super écxllent 🙏👍👌🌹💕💖❤ Tq tq so much ma'am

  • @shivanireddy976
    @shivanireddy976 4 місяці тому

    Avunu akka...Hanuman chala powerful akka

  • @Adhyanth286
    @Adhyanth286 8 днів тому

    Amma meeru padkoni manasulo chaduvthanu ani chepparu kada ala chadivithe phalitam vastunda amma

  • @kandregulalakshmiravi1042
    @kandregulalakshmiravi1042 4 місяці тому

    Namaskaram Ammavari gurinchi nanu telusukunda manukunna chala vishayalu mi valana talusukunanu Amma chala Baga chaparu 🙏🙏🙏

  • @vijayasribhupathiraju590
    @vijayasribhupathiraju590 4 місяці тому

    Nanu daily read chastha Amma Hanuman chalisa ❤❤❤❤

  • @user-ji5wx7ei4u
    @user-ji5wx7ei4u 4 місяці тому +1

    Akka ma papa pass avvalani bless cheyyandi please.

  • @swathihallmark5402
    @swathihallmark5402 4 місяці тому +1

    అమ్మని ఏవిధమైన పారాయణం చేస్తే నెరవేరుతుంది పాప. సీట్ కోసం

    • @chudamani812
      @chudamani812  4 місяці тому

      శ్యామలా దండకం

  • @nanybabu8054
    @nanybabu8054 4 місяці тому

    మీరు. చెప్పినవి. నేను.4ఇయర్స్. నుండి. చేసుకుంటున్నాను. డిప్రెషన్ లోకి. వెళ్ళిపోతున్నాను. అప్పుడప్పుడు. మీ. వీడియోస్. నిజంగా. నాకు. చాలా. ఇన్స్పిరేషనగా. ఉన్నాయి. డిప్ప్రెషన్. నుండి. బయటపడేసి. దీక్షని. పూర్తి. చేయిస్తున్నాయి. Thankyou. Sister

  • @ramki84
    @ramki84 4 місяці тому +1

    🌟 stars naku kanipichidy akkiya nynu Kuda eyes problem emo anukoni taruvatha nynu Mali 🌟 stars chudataniky nynu trai chesa ,naku kanipichidy akkiya ♥

  • @rddmvij4536
    @rddmvij4536 4 місяці тому

    amma Naradisti gurinchi amina cheppandi . entlo roju godavalu amma cheppandi

  • @ravikumarmeka9473
    @ravikumarmeka9473 4 місяці тому +2

    ఇప్పుడే హనుమాన్ గురించి ఆలోచిస్తున్న ఇంతలో మీ వీడియో కనిపించింది.... జై సీతారామ్... జై హనుమాన్...

  • @deepikak4238
    @deepikak4238 4 місяці тому

    Madam lalitha chalisa gurunchi cheppandi

  • @Vishnu36996
    @Vishnu36996 4 місяці тому

    Sister, Amazing explanation and beautiful speech, 🙏🌹🙏

  • @Deviwithdivine
    @Deviwithdivine 4 місяці тому

    Amma twin flames gurinchi video chestara please? Ee pichi lo padi chala mandi life spoil chesukuntunnaru

  • @mounikamounika328
    @mounikamounika328 4 місяці тому

    Akka ho oponopno gurinchicheptara

  • @naveennaveenkumar1245
    @naveennaveenkumar1245 4 місяці тому

    doorbayatapettukovaala lopalapettukovala photo

  • @sivaperuri7734
    @sivaperuri7734 21 день тому

    మీకు కన్ఫడిందా ఆరా

  • @user-gx2yd2zq6f
    @user-gx2yd2zq6f 4 місяці тому

    3 times chadivithe results untaya Andi. 1 time chadivithe benefits undava Andi?

  • @KarunakarPamu-ny9fr
    @KarunakarPamu-ny9fr 4 місяці тому

    అక్క సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏ స్తోత్రం పారాయణం చేయాలి

    • @chudamani812
      @chudamani812  4 місяці тому

      ఆదిత్య హృదయం

  • @ramki84
    @ramki84 4 місяці тому

    Om Shanthi Om Shanthi akkiya garu namestay love you Nd thank you akkiya 🙏♥🙏 happy Sri Rama navami akkiya ♥ thank you divine ♥ thank you God 🙏

  • @swathihallmark5402
    @swathihallmark5402 4 місяці тому

    అక్క మా పాపకి నీట్ ఎగ్జామ్ లో ఫ్రీ సీట్ రావాలని కోరుకుంటున్న లాస్ట్ టైమ్ రాసింది రాలేదు ఇప్పుడు లక్ష యాభై వేలు పెట్టి కోచింగ్ ఇప్పిస్తున్న మాకు రిజర్వేషన్ వుంది అక్క అందుకని అమ్మ సహస్ర నామం సంకల్పం చెప్పుకొని పాప కోసం చదివితే అమ్మ నెరవేరుస్తుందా

    • @chudamani812
      @chudamani812  4 місяці тому

      చదవండి అమ్మ చాలా దయ గల్లది ❤️

  • @Deviwithdivine
    @Deviwithdivine 4 місяці тому

    Siddhi negative matalu and negative thoughts kuda manifest avatam jarugunda? Thank you 😊 namaste 🙏

  • @allamsrinu8320
    @allamsrinu8320 4 місяці тому

    అక్క మీరు కాళీ మంత్రం em చేసారో నాకు చెప్తావా నాకు పూనకం రావాలి ఎలా

    • @chudamani812
      @chudamani812  4 місяці тому

      No నేను కాళీ మంత్రం ఎప్పుడూ చేయలేదు

    • @allamsrinu8320
      @allamsrinu8320 4 місяці тому

      @@chudamani812 punakam vachi natu avutudhi kalimatha devatha anaru kadha akka

    • @chudamani812
      @chudamani812  4 місяці тому

      లలితా దేవీ కాళీ మాత

    • @allamsrinu8320
      @allamsrinu8320 4 місяці тому

      @@chudamani812 నాకు ఆ మంత్రం చెప్తవా అక్క ప్లీజ్ 🙏🙏

  • @lavanyam6360
    @lavanyam6360 4 місяці тому

    Naku Hanuman 4 times dream lo kanipincharu.kondaru na imagination antunnaru.nijamena madem.

  • @swathihallmark5402
    @swathihallmark5402 4 місяці тому

    అక్క భర్త కోసం పంచాయూదా స్తోత్రం చదవ వచ్చా

  • @KarunakarPamu-ny9fr
    @KarunakarPamu-ny9fr 4 місяці тому +1

    అక్క నేను ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపం చేస్తుంటాను, అయితే కొంతమంది గురుపదేశం లేకుండా పంచాక్షరి మంత్ర అని జపం చేయకూడదు అని చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం అక్క,

    • @KarunakarPamu-ny9fr
      @KarunakarPamu-ny9fr 4 місяці тому

      నేను తింటూ పడుకుంటున్నాడు సో పని చేసుకుంటూ కూడా ఓం నమశ్శివాయ అంటూ జపం చేసుకుంటూ ఉంటాను ఇది కరెక్టేనా ఇలా చేయొచ్చా లేకపోతే జపం లో కూర్చుంటే మాత్రమే జపం చేయాలా నాకు తెలియజేయండి అక్క

    • @chudamani812
      @chudamani812  4 місяці тому

      మీరు చేసేది correct 💯