మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏
మేఘాలయ ఘాట్ రోడ్ చాలా డేంజరస్ గా ఉన్నాయి కొండ చరియలు విరిగిపడి రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది మహేష్ యదన్న గారు మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని నవ్విస్తూ ముందుకు కొనసాగాలని ఆ డెవ్వునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤ జై ట్రక్ డ్రైవర్స్❤❤❤❤❤
అన్నా మీరు చాలా మంచి పని చేశారు నువ్వు మనుషులకే కాదన్నా మూగజీవాలకు కూడా దేవుడివే ❤❤❤❤❤🫶🫶🫶🫶🫶 నువ్వు ఆపదలో మనుషులని కాదు మూగజీవాలను కూడా ఆదుకుంటాం అన్న లవ్ యు మహేష్ అన్న
హై తమ్ముడు. ఈ వీడియో 👌👌👌👌👌 సూపరో సూపర్. ఐనా ఎంటా పని.అది 🐘బొమ్మా.అలాంటి సాహసం ఇక ముందు ఎప్పుడూ చెయ్యకు.తొండంతో ఎత్తి అవతల వేస్తే ఏమి అవుతావు.పిచ్చి.పిచ్చి పనులు చెయ్యకు.ఎంటో కుక్కపిల్ల తో ఆడినట్టు ఆడతావు.వామ్మో నేను టీవీ లో చూస్తూ అరుస్తున్నా.🚛 ఆగినిగా.వెళ్లి.🐘ఆడుకో. 🚛వర్షాకాలంలో అంత దూరమేందుకు వెళ్ళావు.దగ్గరలో ఉండే ట్రిప్ లికి వెళ్ళు .godbless you.🙌
హై మహేష్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ విడియో చాలా బాగుంది మీరు డ్రైవింగ్ చేస్తు చెప్పే విధానం చాలా బాగుంది ఏనుగుకు నీళ్లు పెట్టి మంచి మనస్సు చాటుకున్నారు మీ మంచి మనస్సుకు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు ❤❤❤❤❤ బ్రో
😮 మహేష్ దాన్ని దాహం తీర్చిన మహేష్ ఉదయం చేయడం చాలా సంతోషంగా ఉన్నది యాదన్న చాలా హుషారుగా ఉన్నాడు ఇప్పుడు ఏదన్నా నేను గాని ఒకసారి వస్తాను ఏదన్నా డ్రైవింగ్ చేద్దాం ఒకసారి నేను గాని వస్తున్న ఏదైనా ఏం మహేష్ నేను రమ్మంటావా కాళహస్తి దగ్గర వీడియో ఎప్పుడు చూస్తా ఉంటాను ఫాలో అవుతాను నాకు చాలా ఇష్టం డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం నాకు నేను చూస్తా ఉంటాను మీ వీడియోలు బాగున్నాయి మహేష్ నాకైతే ఎప్పుడు ఎప్పుడు ఈ వీడియోలు వస్తా ఉంటాయని చూద్దాము అనేసి అనుకుంటున్నాను మహేష్
స్టేట్ పేరు అనేది ఒక్కసారి నిర్ణయం చేస్తారు సీఎం మారినప్పుడల్లా స్టేట్ పేరు మారిస్తే వెహికల్స్ వాళ్లకు చాలా ఇబ్బంది ఉంటది గుంపు మేస్త్రి గాడు తెలంగాణకు చాలా అన్యాయం చేస్తున్నాడు
ఏ రాష్ట్రం వేకిల్స్ చూడు రాష్ట్రం పేరు వుంటాది కానీ స్టేట్ అని ఏ వేకిల్ కి వుండదు.. AP & KA& PB&KL& DL& ఇలా ఎన్నో రాష్ట్రాలు పేరు వున్నాయ్ కానీ స్టేట్ అని వుండదు Telangana= TG (BETTER) currect ❤
Love from kodangal ❤️❤️❤️❤️❤️ Yadhi anna making fanney Anna actually first centeral government given TG but our old government given ts and now changed TG❤❤ Safe journey anna and reach your destination safe❤❤
రాజుగారు అతనికి ఎంత చెప్పినా ఆయన పద్ధతి మారాడు తనుకు ఒకసారి హాస్పటల్ మీద మంచం మీద పడితే తనకు లైఫ్ అనేది తెలుస్తుంది తన వెనుక వాళ్ళ బాధ ఏందో ఇప్పుడు తెలియదు మనం ఎంత చెప్పినా అతని మేలు కోసం చెపుతుంటే అర్థం అవుతలేదు వీడు తాగడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది ఇతరుల ఆరోగ్యంగా కాలువ అయిపోతుంది అందువలన పొగ త్రాగితే లోపల అవయవాలని చెడిపోతాయి దీనివలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నది
Hi Mahesh anna me videos valla challa mandiki e transport field lo alanti up and downs vunthayo ardamavtundhi good, kani max mana telugu states lo present north drivers domination ekkuva ga vundhi ela itey ikkadha drivers ga vunna valla paristiti ela, anduke e comment chaystuna , drivers evaru ina vunthe ping chayandi. Anna meru kodha e topic koncham tink chayara. Thank you
మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏
❤
1st like anna
❤❤❤❤
Hi anna ❤
Today fast coment love from k.g.f
కల్మషం లేని మనిషి యాదన్న కోసం ఒక లైక్
ఏనుగు కు మీరు నీరందించడం మీ మానవత్వానికి జోహార్లు
ఒక మూగ జీవి దాహాన్ని తీర్చిన మహేష్ గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అందర్నీ దీవించి ఆశీర్వదించును గాక .ఆమెన్
Konda Gorre
మహేష్ అన్న అభిమానులు ఎంత మంది ❤
అక్కడ రధం మీద ఉన్న దేవుడు పూరి జగన్నాథుడు... జై జగన్నాథ్
Kadhu anna
మహేష్ అన్న
డ్రైవర్లు లకే కింగ్
డ్రైవర్ కష్టాలు నువ్వు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు
నీ మార్గమన్నిటిలో దేవుడు మీకు తోడుగా వుండాలి
ఏనుగుకు నీళ్లు పెట్టు మంచి పని చేసావు ఆన్న దేవుడు చల్లగా చూస్తాడు ఆన్న నిన్ను ఏనుగును చూస్తుంటే జాలి వేస్తుంది ఆన్న
మహేష్ అన్న హీరో అన్న ఏనుగు మంచినీళ్లు ఇచ్చావు 💞💞💞🌹🌹🌹జై మహేష్ అన్న ❤️❤️❤️జై డ్రైవరన్న 🙏🙏🙏
మేఘాలయ ఘాట్ రోడ్ చాలా డేంజరస్ గా ఉన్నాయి కొండ చరియలు విరిగిపడి రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది మహేష్ యదన్న గారు మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని నవ్విస్తూ ముందుకు కొనసాగాలని ఆ డెవ్వునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤ జై ట్రక్ డ్రైవర్స్❤❤❤❤❤
ఒక వీడియో కూడా మిస్ కాకుoడా చూసేవాళ్ళు లైక్ చెయ్యండి ❤
Nenu chustha broo
అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి
jai Driver mahesh Anna............
ఒక వీడియో కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు లైక్ కొట్టండి ❤
Hi
@@hanmanthreddyreddy8741❤
అన్న మీరు చాలా గ్రేట్ ఏనుగు కి భయపడకుండా ఆకలి కొంచమైనా తిరుచారు 👌👌👌❤️❤️
🚩🚩🚩🚩🚩🚩పూరీ జగన్నాధ్ రథయాత్ర జరుగుతోంది...జై జగన్నాధ్ 🙏⭕‼️⭕🙏
అన్నా మీరు చాలా మంచి పని చేశారు నువ్వు మనుషులకే కాదన్నా మూగజీవాలకు కూడా దేవుడివే ❤❤❤❤❤🫶🫶🫶🫶🫶 నువ్వు ఆపదలో మనుషులని కాదు మూగజీవాలను కూడా ఆదుకుంటాం అన్న లవ్ యు మహేష్ అన్న
హాయ్ మహేష్ అన్న నిన్ను చూస్తే యానిమల్ అన్న దగ్గర తీసుకుంటుంది నీ మనసు చాలా మంచిది కాబట్టి నిన్ను చూస్తే ఎవరికైనా ఇష్టపడుతున్నారు❤❤❤🙏🙏🙏💐💐💐🤝🤝🤝🚛🚛🚛🚛
హై తమ్ముడు. ఈ వీడియో 👌👌👌👌👌 సూపరో సూపర్. ఐనా ఎంటా పని.అది 🐘బొమ్మా.అలాంటి సాహసం ఇక ముందు ఎప్పుడూ చెయ్యకు.తొండంతో ఎత్తి అవతల వేస్తే ఏమి అవుతావు.పిచ్చి.పిచ్చి పనులు చెయ్యకు.ఎంటో కుక్కపిల్ల తో ఆడినట్టు ఆడతావు.వామ్మో నేను టీవీ లో చూస్తూ అరుస్తున్నా.🚛 ఆగినిగా.వెళ్లి.🐘ఆడుకో. 🚛వర్షాకాలంలో అంత దూరమేందుకు వెళ్ళావు.దగ్గరలో ఉండే ట్రిప్ లికి వెళ్ళు .godbless you.🙌
😮యాదయ్య తాత కి విగ్గు పెట్టుంచు బ్రో బాలే ఉంటాడు ...😜ఎంత మంది కోరిక like cheyyandi 👈
❤❤❤
Elephant Chevulu upithe ni pina prema chupisthundhi anna ❤
😊
ఏనుగు కి సాయం చేసినందుకు ధన్యవాదములు అన్న జై శ్రీరాం 🙏
మహేష్ బ్రో నువ్వు చాలా గ్రేట్ నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నా ❤
ఒక మూగ జీవి కి నీరు అందించి మంచి పని చేశారు అన్న
No words to describe for how we want to appreciate that what you did… 29:17 simply excellent kindness … keep it up brother…👍🏻👍🏻👍🏻
Thank you so much 😀
లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అందమైన పల్లె వాతావరణం❤❤❤
Prakruti nunchi chala nerchukovali superb locations nd land slides TQ mana truck team
Pure Jagannatha Swamy festival
హై మహేష్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ విడియో చాలా బాగుంది మీరు డ్రైవింగ్ చేస్తు చెప్పే విధానం చాలా బాగుంది ఏనుగుకు నీళ్లు పెట్టి మంచి మనస్సు చాటుకున్నారు మీ మంచి మనస్సుకు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు ❤❤❤❤❤ బ్రో
😮 మహేష్ దాన్ని దాహం తీర్చిన మహేష్ ఉదయం చేయడం చాలా సంతోషంగా ఉన్నది యాదన్న చాలా హుషారుగా ఉన్నాడు ఇప్పుడు ఏదన్నా నేను గాని ఒకసారి వస్తాను ఏదన్నా డ్రైవింగ్ చేద్దాం ఒకసారి నేను గాని వస్తున్న ఏదైనా ఏం మహేష్ నేను రమ్మంటావా కాళహస్తి దగ్గర వీడియో ఎప్పుడు చూస్తా ఉంటాను ఫాలో అవుతాను నాకు చాలా ఇష్టం డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం నాకు నేను చూస్తా ఉంటాను మీ వీడియోలు బాగున్నాయి మహేష్ నాకైతే ఎప్పుడు ఎప్పుడు ఈ వీడియోలు వస్తా ఉంటాయని చూద్దాము అనేసి అనుకుంటున్నాను మహేష్
🙏❤
Jagannath swamy Anna devudi peru world famous devudu
మహెష్ అన్నా నికు మంచి ఫలితం వుంటుంది ❤❤❤❤❤
Anna superb badhlo unna kani happy ga undali Aney mataku niluvethu nidarshanam brother meeru ❤Yadanna aithey junior Bramhanadam gaaru ❤love Annalu happy journey 🎉❤
స్టేట్ పేరు అనేది ఒక్కసారి నిర్ణయం చేస్తారు సీఎం మారినప్పుడల్లా స్టేట్ పేరు మారిస్తే వెహికల్స్ వాళ్లకు చాలా ఇబ్బంది ఉంటది గుంపు మేస్త్రి గాడు తెలంగాణకు చాలా అన్యాయం చేస్తున్నాడు
Mari TRS ani party Peru vachetu pettukunnadu ga vadini em ani TG Telangana ts party Peru adhi kuda telidu tagubotula party
ఏ రాష్ట్రం వేకిల్స్ చూడు రాష్ట్రం పేరు వుంటాది కానీ స్టేట్ అని ఏ వేకిల్ కి వుండదు..
AP & KA& PB&KL& DL& ఇలా ఎన్నో రాష్ట్రాలు పేరు వున్నాయ్ కానీ స్టేట్ అని వుండదు
Telangana= TG (BETTER) currect ❤
హాఫ్ knowlodge గాడిలా ఉన్నావ్ రా
Vadiki em pani leka unna manchi perlanu,change chestunnadu Mind less fellow
Gudhha paguludhe lajodaka sully cheku ra
Kind hearted person ❤
నోరు లేని ముగజీవి బాధ అర్ధం చేసుకొని నీళ్లు ఇచ్చావ్ అన్న నీకు అంతా మంచి జరుగుతుంది
హాయ్ మహేష్ రోడ్లన్నీ చాలా డేంజర్ గా ఉన్నాయి జాగ్రత్త ఈ వీడియో చాలా బాగుంది
మహేష్ బ్రదర్ ఏనుగు దహన్ని తీర్చినందుకు అభినందనలు 🙏🏻🙏🏻🎉
Love from kodangal ❤️❤️❤️❤️❤️
Yadhi anna making fanney
Anna actually first centeral government given TG but our old government given ts and now changed TG❤❤
Safe journey anna and reach your destination safe❤❤
పూరి జగన్నాథ్ స్వామి ఫెస్టివల్ మహేష్ bro❤❤❤❤
anna water echinandhuku love u bro aaa elephant ki
Mahesh Anna kosam okka like vesukondi ❤❤
Hi ànná
Bheemudu happy journey be safe god bless you anna adventure super ghats road beautiful location
📽️📸Camerman Mahesh to yadana 🎤🚛
Jai Drivers ✊🙏
చానల్ ఓపెన్ నుండీ చూసే వాళ్ళు అంతమంది ఒక్క like❤ చెయ్యండి
యదు Bhai fans ❤❤❤ Be careful అన్న i am from హిందూపురం ❤
మీ వీడియో మిస్ కాకుండా మిస్ కాకుండా చూస్తానన్న అన్న సూపర్ డ్రైవింగ్ మహేష్ అన్న మీది ఓకే అన్న బాయ్
Ee video lo Ambulance kanipinchina valu like kotandi
అన్న 🚛🚛 బండిని ఒక్కసారి షోరూంలో చూపించు అన్నా రిపేర్స్ ఉంటే నడుపకండి అన్నా ⚔️⚔️
సూపర్ డ్రైవింగ్ అన్న గాటిలో
Hi bro. Ilanti nature videos upload cheseyapudu konchum 4K loo upload cheyi bro. Chusey apudu chala bagunthundi.
Ok
Old మన వీడియోస్ చూస్తుంటే మీ వీడియో నోటిఫికేషన్ వచ్చింది😜😜😜❤️❤️🤔🤔
Chala manchi pani chesavu Mahesh Anna ❤❤
సూపర్ వీడియో అన్న ❤
హాయ్ మహేష్ యాదన్న మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు💐🌹 హ్యాపీ జర్నీ
Hai Mahesh anna comments chudadaniki vachina vallu okaa like vesukondi brothers❤
Hi anna
Happy journey mahesh mi journey ellapudu santoshanga happyga jarugalane korukuntunnamu okay happy journey
పతి సారి పెద్ద మనిషిని ఇబాధి పెడుతున్నావు బ్రో
😂😂😂😂🙏👍
That was a good video with the elephant. God bless you, buddy.
Good boy Mahesh❤😊 🎉😅
అక్కడ ఉన్న దేవుడు పూరీ జగన్నాథ్ స్వామి ఊరేగింపు నిర్వహిస్తున్నారు
Nice videos bro ghat roads midha jagratta bro
Love from ichapuram Andhra Pradesh border bro Mahesh anna yadanna ki chudali undi bro
రాజుగారు అతనికి ఎంత చెప్పినా ఆయన పద్ధతి మారాడు తనుకు ఒకసారి హాస్పటల్ మీద మంచం మీద పడితే తనకు లైఫ్ అనేది తెలుస్తుంది తన వెనుక వాళ్ళ బాధ ఏందో ఇప్పుడు తెలియదు మనం ఎంత చెప్పినా అతని మేలు కోసం చెపుతుంటే అర్థం అవుతలేదు వీడు తాగడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది ఇతరుల ఆరోగ్యంగా కాలువ అయిపోతుంది అందువలన పొగ త్రాగితే లోపల అవయవాలని చెడిపోతాయి దీనివలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నది
Neku smoking habit leydhu kadha
Apura sulliga ni sodi vachadayya samsari
నా పేరు రాజు కాదు & మీరు వాడు వీడు అని సంభాషిచకండి యాదన్న వైసులో పెద్దవరు!! మా గురించి మీరు చెప్తునందుకు Thank u!!
మంచి మనస్సు మహేష్ అన్న కి❤
జగనన్న స్వామి రథయాత్ర
అన్న meru జాగర్త యదన జాగర్త happy జర్నీ అన్న good luck❤❤❤❤❤❤
Super super Bowl kurnool Fun God bless good morning 🌄
Thank you! Cheers!
Super maheshbro yadannaki yenugudaggra kapala pedite bagundu mana manavatvame manalni kapadutundi
Nice bro helping wild animals
నేను నిన్న మొన్ననే వచ్చాను. జగన్నాథ రథయాత్రకు. కలకత్తా సందర్శించిన శక్తి శక్తిపీఠo. కాళీ మాత. రామకృష్ణ మఠం. కోణార్క సూర్య దేవాలయం.
Watching from Nepal❤❤❤❤❤❤
Mahesh anna miru ఫస్ట్ స్టీరింగ్ నీ సెట్ చేయించుకోండి అన్న❤❤
Hlo Mahesh how r u ni videos regular ga chusthu onta jagratha ga safe cheyandi chusukoni ❤❤❤love from Anantapur........
Mani you so lucky person God bless you with yafdanna
Yafdanna so friendly both are very good God bless you have nice day
Thanks a lot
13:00 krishnudi kaliyuga roopam ayina jaganathudu🙏🔥.. desham motham lo ratha Yatra jaruputhunnaru.. prathi 7 Leda 11 years ki jaruguthundi.. mainly ga odisa ayina Puri lo jaruguthundi
ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి తాతయ్యని నవ్వించు బాగా
Anna ni videos kosam waiting annaaa koncham miru daily daily upload chey annaaa Mahesh annaaa
Hi Anna nice video anna Happy journey driving safe Anna 🚛🚛🚛
Thank you so much 🙂
Mahesh from kurnool happy journey from kurnool 💐💐💐💐💐💐🙋🙋🙋🙋🙋🤣🤣🤣🤣😁😊 please come to Kurnool
అన్న మీరు ఇలానే మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్న❤
Great job ❤
Mahesh Anna. You experience driver . I love driving field❤
Great anna nvu love from seetangaram
Aa yenuguki neellu petti manchi pani cheshinaav,aa dhevuni blessings yeppudu neekuntaai anna, bee safe
Anna ninu kapadedhi aa Dheraa. Mooga jivallamidha niku vuna prema Anna 🎉🎉🎉🎉
Hi Mahesh bro ma uru karnatak border dagara madanapalli bro mi videos okati kuda miss chayanu bro
Super anna enugu ki water thagincharu❤
యాది బాబాయ్ లేకపోతే మీకు రోజు గడవాలంటే చాలా కష్టః😄😄
yes
@@manatruckvlogs1 hi brother నేను కువైట్ లో ఉంటా every video watching for your video
👌👍❤❤యాదన్న కామెడీ 👌🐯
Love you god bless you🙏🙏🙏🙏🙏🙏🙏
Bro Lorry Bagundi chepinchu bro 😢😢😢😢
యాధి బ్రో ,😅😊
మహి బ్రో😅😊 ఇష్టం ఉన్నవాళ్లు
క ఒక్క లైక్ వేసుకోండి🎉🎉
Love from kondamadugu mettu ❤❤❤
Anna frist safty chusko anna bandi pani chapyy ana ❤happy journey anna 😊jai drivers
Jai jagannath Odisha devudu 🙏🙏
Hi Mahesh anna me videos valla challa mandiki e transport field lo alanti up and downs vunthayo ardamavtundhi good, kani max mana telugu states lo present north drivers domination ekkuva ga vundhi ela itey ikkadha drivers ga vunna valla paristiti ela, anduke e comment chaystuna , drivers evaru ina vunthe ping chayandi. Anna meru kodha e topic koncham tink chayara. Thank you
Hi Mahesh Anna super super 🐘🐘🐘 Happy journey VLD
Thank you so much 🙂
Love from Karnataka ❤
Mahesh bro elephents water guruchhi raod ki vadattavhi see and journy
ముసలోడు కానీ మహానుభావుడు
Yadhanna ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤ superb 👍 be happy careful ❤❤❤❤❤❤😅