What is HumSafar Policy ?| What are the Uses of It? | హంసఫర్‍ పాలసీతో ప్రయోజనాలేంటి || Idi Sangathi

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • ప్రజారవాణా వ్యవస్థకు రహదారులే జీవనాడి. దేశ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలోనూ వీటిది ప్రత్యేక స్థానమే. అలాంటి రహదారులను మరింత అభివృద్ధి పరిచేలా...వాహనదారులు, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేలా..తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించేలా కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. అందులో భాగంగానే హం సఫర్‌ అనే సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా జాతీయ రహదారులను అభివృద్ధి చేసేలా దీనికి రూపకల్పన చేసింది.ఈ పథకం కింద చేపట్టే పనులతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మరి హంసఫర్‌ పాలసీ కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.? తద్వారా ప్రమాదాలు కూడా తగ్గేందుకు అవకాశం ఉందా..? ప్రస్తుతం జాతీయ రహదారుల వెంట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.?
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 1