Gurvugaaru naku oka sandeham Spritual journey lo ki vocchaka husband ni dhuram pettaa and nonveg maanesa only saathivika food ne thisukuntuna 2 months ayyindi periods ravatle spritual lo ki rakamundu regular ga vocchevi food kuda nuts.greenary vegetables,leafes tisukuntuna age 28 spritual lo ki vadam vallane ila ayyindi ani confirm ga cheppagalanu deeniki solution cheppagalaru
ఇప్పుడు ప్రస్తుతం 8వ బ్రహ్మగారి సృష్టి కాలం నడుస్తుంది ఆయన వయసు ఇప్పుడు దాదాపు 51.. చతుర్ముఖ బ్రహ్మగారి ఆయుష్షు మీకు తెలుసని అనుకుంటాను...అంతకు ముందు ఏడుగురు బ్రహ్మలు మారారు తమ పూర్తి కాలాన్ని పూర్తి చేసుకున్నారు... దీన్ని బట్టి అంచనా వేసుకోండి సృష్టి మొదలై ఎంత కాలం అయిందో అప్పటి నుండీ సనాతన ధర్మం ఉందీ
@@Gstar999 సృష్టి మొదలైన దగ్గర్నుంచీ మనిషి ఉన్నాడా? మీరు చెప్పిన బ్రహ్మల వయసుల గురించి నాకు అవగాహన లేదు. ఇక్కడ మీరు తెలిపిన వివరాల కోసం ఏ పుస్తకాలు రిఫర్ చేయాలో దయచేసి తెలుపగలరు.
@@bhavaniprasad5000 సృష్టి మొదలైన కాన్నుంచి మనిషి లేడు..మనిషి తరవాత వచ్చాడు.. చతుర్ముఖ బ్రహ్మగారి ఆయుష్షు ఎంత అనేది తెలుసుకోవటానికి గూగుల్ లో వెదకండి చాలు దొరుకుతుంది పుస్తకాలు అక్కర్లేదు....బ్రహ్మ వందేండ్ల ఆయుష్షు మూడు లక్షల పదకొండు వేల నలభై కోట్ల ఏండ్లు.
*🙏🙏🙏🙏🙏 చాలా చక్కగా వర్ణించారు అయ్యా మీరు!!!*
Gurvugaaru naku oka sandeham
Spritual journey lo ki vocchaka husband ni dhuram pettaa and nonveg maanesa only saathivika food ne thisukuntuna 2 months ayyindi periods ravatle spritual lo ki rakamundu regular ga vocchevi food kuda nuts.greenary vegetables,leafes tisukuntuna age 28 spritual lo ki vadam vallane ila ayyindi ani confirm ga cheppagalanu deeniki solution cheppagalaru
Talking style super
గురువుగారూ.....సనాతన ధర్మం అన్నది ఇప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితమునకు చెందినది?