నాకు తెలిసి ఇంత మంచి స్పీకర్ ఎవరూ లేరు. ఇంత అనర్గళంగా సునాయాసంగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే శక్తి ఈ భారతదేశం లోనే ఎవ్వరికీ లేదు. ఇంత తెలివైన వాడై వుండి తన తెలివి తేటలను నిరుపయోగం చేయడం అవివేకం. రాజకీయాలలో, ఉద్యోగుల లాగ 60 సంవత్సరాలకే రిటైర్ అవుతానని భీష్మ ప్రతిజ్ఞ చేసి, కుటుంబము కష్టకాలంలో ఉన్నా, కుటుంబానికి నష్టం వాటిల్లుతున్నాభీష్మునిలాగ మంకు పట్టు వీడక పోవడం ఈ రాష్ట్రం, దేశం చేసుకున్న దురదృష్టం. ఎంతైనా చెప్పొచ్చు.
న్యాయస్థానం వీళ్ళకు శిక్ష విధిస్తుందా !? గత ప్రభుత్వం హయాంలో పద్మశ్రీ మొదలైన అవార్డులు , రివార్డులు ఇచ్చారు కదా , వీటిని అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్థ తో ఆడుకుంటాడు . న్యాయమూర్తులు ఎంతవరకూ న్యాయం చేస్తారో ప్రజలు అందరూ గమనించాలి .
మనదేశం లొ ఉన్న అతి పెద్ద లోపం ఒక వ్యక్తి కి అనేక బ్యాంక్ లలో అనేక ఖాతా (అకౌంట్స్) లు ఉండటం, ఒక వ్యక్తి కి దేశంలో ఒక్క బ్యాంక్ లొ మాత్రమే ఖాతా ఉండాలి అని నిబంధన పెట్టాలి, నగదు చెల్లింపు లు నిబంధన పూర్తిగా అమలు చేయాలి, అప్పుడే నల్లధనం, లంచాలు అరికట్టటానికి అవకాశం ఉంటుంది
భారతదేశంలో కాంగ్రెస్ చేసిన విచ్చిన్నాన్ని మీరు సమర్థిస్తారా, ఉండవల్లి గారు?ఈ రోజు ముస్లింలు చేస్తున్న అరాచకాలకు కాంగ్రెస్ కారణం కాదా? మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి, నాకున్న అపోహలపై, ఆరోపణలపై,మీ నుండి కొద్దిగా జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను , నమస్తే,
Sir, we used to have a lot of respect when you were asking about the necessities of the state like special status, etc. but NOW YOU BECAME A MOUTHPIECE OF JAGAN MAvaYA
అగ్రిగోల్డ్ లో కూడా నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధా కృష్ణ TV 5 BR నాయుడు వాటాదారులే . వరుస బెట్టి దామాషా ప్రకారం అన్ని కుంభకోణాలు బయటకు వస్తాయి నారా చంద్రబాబు నారా లోకేష్ వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధా కృష్ణ BR నాయుడు వీరి కుటంబ సభ్యులు బంధు మిత్రులు బినామీలు అంతా వరుస కడతారు జైలు కు.
Meeru, Yellow media ye pe*ta tinamante adi tine rakaalu ra babu. Avinash ekkada paripoyadu? ....ayina dastagiri "nene Champindi " ani chepinodinemo meeru studio lo respect icchi interviews chestaaru.. Aa time lo akkada vunna paapaniki Avinash Reddy ni maatram murderer ni chesesaaru...Saraina manushulu ra babu meeru...30 years ga baaga alavataipoyindi nindalu vesi vesi. Courts ni manage chesi 😐😑
All are equal before Law- Is a great irony and big fallacy in our country Adding to this Dramoji has his falthu men in all tyres of Govt And it naturally takes 17 years of time for a tiny ruling of Supreme Court Jai Hind
ఎంతచేపు రామోజీ చంద్రబాబు అని ఏడవటం కాదు జగన్ దోపిడిగురుంచి సాక్షి పుట్టుక గురుంచి మాట్లాడితే అప్పుడు నమ్ముతారు ప్రజలు అందుకే నిన్ను ఉండవల్లి కాదు ఊసరవెల్లి అనేది
What is noticeable is vundavalli never spoke about amassed wealth of YSR or Jagan. He is blinded to the unethical businesses of YCP. First we want to know why his only target is Ramoji & CBN? Maybe because of Eenadu he lost his voters in his constituency ( Not sure). This is called selective criticism and personal vendetta. What is noticeable is that there are no customers complaining about Margadarsi. In case of YCP also there won’t be complainants, the ministers and government themselves become complainants. Surprising to say the least how people stoop down to this level. A person fighting for justice should not turn a blind eye to large frauds, 33 cases of Jagan but he is concerned about some 1 technical issue of Margadarsi.
Arun kumar know the consequences of separation state . He is good settled in Rajahmundry. Like Arun Kumar Other leaders Chandrababu, pavan , Ramoji , Radhaiah , tv5 all cunning Andhras should shift to AP . For food AP people can stay in Telangana.
Sir Ante I T Dept. And acb vallanta chetulu kattukuni gadidala laga Rammoji biscuits tini padukuntunbarani meeru bhavistunnara ani AP PUBLIC anukuntunnaru Mee matala valla C Govt. S Govt. Depts. Chetakani vallu ani AP public anukuntunnaru
56.00...అయ్యా.. ఉండవల్లి గారు....రాహుల్ గాంధీ మంచి నాయకుడు అయ్యాడని అనిపిస్తే...సంతోషం...మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి...అక్కడి నుంచి రాజకీయంగా ఎదగమనండి.. పప్పు ఇమేజ్ నుండి ముందు బయట పడమనండి..
మొత్తానికి ఇన్నేళ్లుగా స్క్రీన్ ప్లే బాగా మేనేజ్ చేసి క్లైమాక్స్ కి రాగానే అసలు నైజం బయటపెట్టుకున్నారు ఒక ప్యాకేజి స్టార్ అని. ఎన్నికలు సమీపించగానే ముసుగు తీసి ఏ పార్టీకి బానిసో తెలిపారు. ఇలాంటి బతుకు అవసరమా మీకు? 50 పైగా సలహాదారులు, ఇద్దురు ముగ్గురు ఉపముఖ్యమంత్రులు, గ్రామవాలంటీరులు,సచివాలయాలు రాజ్యాంగంలో ఉన్నాయా? లేకపోతె ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తారు? పంచాయితీరాజ్ వ్యవస్థ దుర్వినియోగం లేదా అధికారం లేదు అని ఒక వైసీపీ సర్పంచ్ చెప్పుతో కొట్టుకోవడం ఒక ఉదాహరణ. అప్పటి జలయజ్ఞం, పోర్టుల ద్వారా విదేశాలకు మైనింగ్ రవాణా దగ్గర నుండి ఇప్పటి అప్పులు ఎంత తెచ్చాము ఎంత పంచాం ఎంత దాచాం వరకు కొన్ని లక్షల కోట్లు చేతిలో ఉన్నాయి.మందుకు, బిర్యానీకి, నోటుకు ఓటు, అప్పులతో ఫ్రీగా వస్తున్నాయ్ గాని భవిషత్తులో అవి ప్రమాదమని గుర్తించని జనాలు చేతిలో ఉన్నారు. రాష్ట్రానికి ఇక అప్పులు ఇవ్వడానికి ఏమి లేవు. కొత్తగా వేరే పార్టీ వస్తే వాళ్ళకే నష్టం ఈ అప్పుల ఊబి. వైసీపీ గెలిస్తేనే ప్రజలకు తెలుస్తాది ఇక రాష్ట్రానికి అప్పులు ఇవ్వరు, మనకి ఏమి ఫ్రీగా రావు అని. కనీస ఆలోచన ఉంటె, ఇన్ని ఏళ్లుగా ఎవరు ఎందుకు అన్ని ఫ్రీగా ఇవ్వటం లేదు అని ఒక్కసారైనా అనుకుంటారు. ఎంతమంది పన్నులు కడుతున్నారు. దేశ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చుపెడుతూ ఉంటె మన దేశం ఇప్పటికి పక్క దేశాల్లా రోడ్డున పడేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇదే. ప్రజలు మారాలి. కార్యకర్తలను బానిసబతుకు ఎందుకు బతకాలి? మీరు ప్రజాధనం దోచుకొని కొంత ఎంగిలిగా పడిస్తే వాళ్ళు ఇరవయి నాలుగు గంటలు మీ చుట్టూ తురుగుతూ మీకు కాపలాలు కాస్తూ, మీ కుటుంబాలను, మీ స్నేహితులకు వెట్టి చాకిరి చేస్తూ వాళ్లకు అసలు కుటుంబాలు ఉన్నాయా అని కూడా మర్చిపోతున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీ యొక్క బానిసులతో కొట్లాటలు. మీకు మాత్రం చొక్కా కూడా నలగదు. మన డబ్బుతో బతుకుతూ మన మీద జులుం చేస్తున్నారు రాజకీయ నాయకులు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇలా రాజకీయ నాయకుల చుట్టూ ప్రజలు జీపుల్లో కారుల్లో తిరుగుతూ వెట్టిచాకిరి చెయ్యరు కాబట్టే వాళ్లకు మాఫియా, ఆక్రమణలు, చట్టాన్ని అతిక్రమించడం, అవీనితి ఉండవు. మనం మారకపోతే వీళ్ళు దేశాన్ని ఇంకా మింగేస్తారు. ఆలోచించుకోవాలి.
ఎంతోమంది కి ఆయనవల్ల ఉపాధి లభిస్తోం ది.దాని గురించి మాట్లాడు.ఆయన ప్ర భుత్వానికి ఎంత టాక్స్ కడుతున్నారో నీకుతెలుసు.అనవసరమైన చెత్త మాట్లాడకు .మర్యాదగా ఉండదు
@Madhu Reddy - what baais you saying congress will not come to power? Can you tell me what the BJP government did ? If yes why is Indian debts close to 140 laks crores??? Middle Indian people are suffering from the BJP government . Since 8 years only the BJP government increased GST ,crude oil and Gas. So, the congress government 200 percent is better to increase Indian echonamy. You can check what was Indian GDP till 2014 was ruling the congress party and after 2104 BJP is running .
Great...! Very much true questioning sir.🙏
Excellent speech.
మీరు చెప్పినది నిజమే కావచ్చు కానీ అన్ లైన్ ట్రాన్స్ఫర్ పెడితే ఓటు కి నోటు ఇవ్వలేరు అందుకని పెట్టరు సార్
.
M⁰
ఈ వీడియో వల్ల నేను తెలుసుకున్నది
లోక సమస్త సుఖినోభవంతు.
జనమే కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి బాగుండాలి అని
Thsn Q
ఉండవల్లి గారు
నాకు తెలిసి ఇంత మంచి స్పీకర్ ఎవరూ లేరు. ఇంత అనర్గళంగా సునాయాసంగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే శక్తి ఈ భారతదేశం లోనే ఎవ్వరికీ లేదు. ఇంత తెలివైన వాడై వుండి తన తెలివి తేటలను నిరుపయోగం చేయడం అవివేకం. రాజకీయాలలో, ఉద్యోగుల లాగ 60 సంవత్సరాలకే రిటైర్ అవుతానని భీష్మ ప్రతిజ్ఞ చేసి, కుటుంబము కష్టకాలంలో ఉన్నా, కుటుంబానికి నష్టం వాటిల్లుతున్నాభీష్మునిలాగ మంకు పట్టు వీడక పోవడం ఈ రాష్ట్రం, దేశం చేసుకున్న దురదృష్టం. ఎంతైనా చెప్పొచ్చు.
చట్టం తెలిసి తప్పుడు వ్యాపారం చేసిన మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ, వారికి ఇది తప్పు అని తెలిసి కూడా సంతకం చేసిన ఆడిటర్ లు, శిక్ష కి అర్హులు
న్యాయస్థానం వీళ్ళకు శిక్ష విధిస్తుందా !? గత ప్రభుత్వం హయాంలో పద్మశ్రీ మొదలైన అవార్డులు , రివార్డులు ఇచ్చారు కదా , వీటిని అడ్డుపెట్టుకుని న్యాయవ్యవస్థ తో ఆడుకుంటాడు . న్యాయమూర్తులు ఎంతవరకూ న్యాయం చేస్తారో ప్రజలు అందరూ గమనించాలి .
Excellent sir
మనదేశం లొ ఉన్న అతి పెద్ద లోపం ఒక వ్యక్తి కి అనేక బ్యాంక్ లలో అనేక ఖాతా (అకౌంట్స్) లు ఉండటం, ఒక వ్యక్తి కి దేశంలో ఒక్క బ్యాంక్ లొ మాత్రమే ఖాతా ఉండాలి అని నిబంధన పెట్టాలి, నగదు చెల్లింపు లు నిబంధన పూర్తిగా అమలు చేయాలి, అప్పుడే నల్లధనం, లంచాలు అరికట్టటానికి అవకాశం ఉంటుంది
Mana jagan annaney modati badithudu avthadu ela pedithe
WONDERFUL
Y s r And ఉండవల్లి gaaru good friends
బాగా చెప్పారు
Good spokes person Undavalli gaaru
Give your support to Jagan Gaaru
సూపర్ రాహుల్
Very well said sir 👏🏻
It's trué
చిట్ ఫండ్ ఆక్ట్ రక్షకా..🙏 దండాలయ్యా ఉండాలయ్యా ఉండవల్లి నువ్వు ఉండాలయ్యా.
Ramoji rojuki 10 kotlu yemi chesukontadu. ?
Meeru super sir
Really dammu unna naayakulu meeru
super
"Undavalli v/s margadarsi" case next polity competitive question
ఉండవల్లి గారు 🙏
దయ్యాలన్నిటికి...
కరెంట్ షాక్ ఇచ్చారు...
దేవుడయ్య మీరు...
Well said brother
We want again CM jagan sir
Jai jagan
Do video on sand prices in AP
Why not Supreme Court benches in big states like UP , Tamil Nadu to clear pending cases & speedy justice
😊
G V Reddy gadiki inka time dorakaledemo
Appreciate your hope against hope. This time the gap is more than 8 years.
ఇన్ని అబద్దాలు ఎలామాట లాడ గలుగుతున్నారు 👏
🌹🌹🌹Meeru cheppaka Rahul Gandhi gari gurichi alochinchali anipisthundhi🌹🌹🌹
భారతదేశంలో కాంగ్రెస్ చేసిన విచ్చిన్నాన్ని మీరు సమర్థిస్తారా, ఉండవల్లి గారు?ఈ రోజు ముస్లింలు చేస్తున్న అరాచకాలకు కాంగ్రెస్ కారణం కాదా? మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి, నాకున్న అపోహలపై, ఆరోపణలపై,మీ నుండి కొద్దిగా జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను , నమస్తే,
Meeru ante chaala gowravam ayya
Avunu sir baga chepparu
Rahul next time opposition lo untene desaaniki manchidi🎉
కాంగ్రెస్ పార్టీకి కర్నాటక ప్రజలు ఒక ఆవేశం తో ఓటు వేశారు. ఫలితాలు వచ్చిన వెంటనే తమ తప్పు తెలుసుకున్నారు.
Is there Law of rule in AP. If so why Ramoji is not in Prison for breaking the Law for past 40yrs.
Do something Jagan garu...
i work earlier with eenadu group , As i know eenadu group is best follow rules and regulations.
Jagananna liqqar business with cash only no online centralized sand business This issues also discuss mr OOsaravelli
🎉
😱
వ్యవస్థ లలో మనుషులు ఉన్నారు అందుకే ఈ డాష్ లపై ఎవరైనా ఎమిచేయలేరు
Sir, we used to have a lot of respect when you were asking about the necessities of the state like special status, etc. but NOW YOU BECAME A MOUTHPIECE OF JAGAN MAvaYA
చట్టం ఏమో తెలియదు గానీ పాటు దారులకు ఎపుడు మని ఆపలేదు, అగ్రిగోల్డ్ వలన ఎంతో మంది ఆర్థికం గా నష్టపోయాం.దానిపై కూడా పోరాటం చేయండి సర్.
అగ్రిగోల్డ్ లో కూడా నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధా కృష్ణ TV 5 BR నాయుడు వాటాదారులే . వరుస బెట్టి దామాషా ప్రకారం అన్ని కుంభకోణాలు బయటకు వస్తాయి నారా చంద్రబాబు నారా లోకేష్ వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధా కృష్ణ BR నాయుడు వీరి కుటంబ సభ్యులు బంధు మిత్రులు బినామీలు అంతా వరుస కడతారు జైలు కు.
@@syedpeershaik1983From four years CBN Ventruka ķuda peekaladu
G VReddy feels that he is too intelligent. Infact he has no subject to discuss with Arun Kumar garu.
Swapkxm/vipaxam/prathipaxam lekapothe prabhuthvaaalu prajalu veruveru avuthaayi/
idupalapaya estates meda vedieo cheyandi atlene Bangalore palace, anil kalveru kutams .chese super hero avvandi. jai ap govt
vundavalli AP రాష్ట్ర కి చెడపరుగు
Chee labor ramoji
Nuv em cheyalev U
Sir, explain people to accept Hindi as medium of instruction in education so that south indians discard English.
Alanti ap ni vidadiyatam darunamkadha ? Chepandi arunkumar garu
Sir don't encourage Italian congress.. Down down Italian congress.
Congress ki yentha desa bhakti undho telusu andariki
How is congress a democratic party?Did you forget how AP was bifurcated? You yourself had told in your earlier videos about this
Ramoji lantivadiki jeevitha katina kharagara siksha vidinchali.
Jai jagan
Asalu evdra veedu ?
Sir,kindly you must silent,because you leaving other major problems,you just contrated only on Ramoji issue.
తూ నీ బతుకు ఎప్పుడూ మార్గదర్శి గురించి ఇంకేమి సమస్యలు లెవా రాష్ట్రంలో
ఈస్టేట్లో కాంగ్రెస్ ఎంతోదీనస్ధితిలోఉంటే దానిఊసేనీకుపట్టలేదు. ఇప్పుడు కర్ణాటకలోగెలిచిన ఆపార్టీకి అభినందనలుతెలిరజేస్తుతన్నావ్. ఒకవైపు వైసీపీకితప్పెటవేస్తున్నావ్. అడిగేవాడేలేనిపరిస్ధితిలో బీజేపీ కేంద్రంలోఉంటే, ఏపీలో అసలుప్రశ్నించినవారినివేధించేపార్టీనిబుజానేసుకునిపొగుడుతున్నావ్ నీకోపాలసీఉందా?
బాబాయ్ ని చంపిన అమాయక పిల్లోడు జగన్..
Avinash reddy garu enduku paripotunnado 😮
Meeru, Yellow media ye pe*ta tinamante adi tine rakaalu ra babu. Avinash ekkada paripoyadu? ....ayina dastagiri "nene Champindi " ani chepinodinemo meeru studio lo respect icchi interviews chestaaru..
Aa time lo akkada vunna paapaniki Avinash Reddy ni maatram murderer ni chesesaaru...Saraina manushulu ra babu meeru...30 years ga baaga alavataipoyindi nindalu vesi vesi. Courts ni manage chesi 😐😑
ekkadaki paripothunadu nee bed room ka ,sare ekkadaki poyadu
Narendra nv erripuka laga unnava akada topic nv matladedhenti, CBN laga stay order techikoni thappinchukula
@@akhirasai1434 😋
All are equal before Law- Is a great irony and big fallacy in our country Adding to this Dramoji has his falthu men in all tyres of Govt And it naturally takes 17 years of time for a tiny ruling of Supreme Court Jai Hind
ఎంతచేపు రామోజీ చంద్రబాబు అని ఏడవటం కాదు జగన్ దోపిడిగురుంచి సాక్షి పుట్టుక గురుంచి మాట్లాడితే అప్పుడు నమ్ముతారు ప్రజలు అందుకే నిన్ను ఉండవల్లి కాదు ఊసరవెల్లి అనేది
What is noticeable is vundavalli never spoke about amassed wealth of YSR or Jagan. He is blinded to the unethical businesses of YCP. First we want to know why his only target is Ramoji & CBN? Maybe because of Eenadu he lost his voters in his constituency ( Not sure). This is called selective criticism and personal vendetta. What is noticeable is that there are no customers complaining about Margadarsi. In case of YCP also there won’t be complainants, the ministers and government themselves become complainants. Surprising to say the least how people stoop down to this level. A person fighting for justice should not turn a blind eye to large frauds, 33 cases of Jagan but he is concerned about some 1 technical issue of Margadarsi.
E okka mata chepparaniki courts are taken 17 years
Shehabaash india parti/congress/
ee vundavalli gaadiki rojulu dhaggara paddaai
Arun kumar know the
consequences of separation state .
He is good settled in
Rajahmundry.
Like Arun Kumar
Other leaders Chandrababu, pavan ,
Ramoji , Radhaiah , tv5
all cunning Andhras
should shift to AP .
For food AP people can
stay in Telangana.
Nothing new.
Sir
Ante I T Dept. And acb vallanta chetulu kattukuni gadidala laga Rammoji biscuits tini padukuntunbarani meeru bhavistunnara ani AP PUBLIC anukuntunnaru
Mee matala valla C Govt. S Govt. Depts. Chetakani vallu ani AP public anukuntunnaru
Kodi katti meda matladu useless fellows
J BJP🌹🌹🌹🌹❤️
Drmoji dramu appu. Nijamu antheriki. Tesi poyenthi
Jagan gurinchi cheppu
Ycp ki kadupumanta yekkuava
Thelusukoni mundhuku pondi/
Dramoj wast felo
అసలు రంగుతో బయటకు వచ్చిన ఊసరవెళ్ళి. బ్రోకర్ నెంబర్ 1.
బానిసలు
మీకు బీజేపీ లాగా ఏకపక్షంగా ఎన్నికయిన పార్టీ కంటే,కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం,మిగతా ప్రాంతీయ పార్టీల కలకూరాగంప ప్రభుత్వం కావాలి,దేశము సర్వనాశనం అవ్వాలి.
Pakage star Mr undavalli laudekebal elli godavari duki chavara bevakoof
Congress chachhindi
కాంగ్రెస్ పార్టీకి చావనేదే లేదు. అది ఎప్పుడూ
బ్రతికే వుంటుంది.
Broker Arun Kumar
Nee edupu ramoji ki antha income vasthundi ani. Ramoji groups lo 2500 more employees
56.00...అయ్యా.. ఉండవల్లి గారు....రాహుల్ గాంధీ మంచి నాయకుడు అయ్యాడని అనిపిస్తే...సంతోషం...మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి...అక్కడి నుంచి రాజకీయంగా ఎదగమనండి..
పప్పు ఇమేజ్ నుండి ముందు బయట పడమనండి..
Arey oosaravelli Avinash Reddy murder gurinchi matladava nuvvu
Ramojirao padda vedava
మొత్తానికి ఇన్నేళ్లుగా స్క్రీన్ ప్లే బాగా మేనేజ్ చేసి క్లైమాక్స్ కి రాగానే అసలు నైజం బయటపెట్టుకున్నారు ఒక ప్యాకేజి స్టార్ అని. ఎన్నికలు సమీపించగానే ముసుగు తీసి ఏ పార్టీకి బానిసో తెలిపారు. ఇలాంటి బతుకు అవసరమా మీకు?
50 పైగా సలహాదారులు, ఇద్దురు ముగ్గురు ఉపముఖ్యమంత్రులు, గ్రామవాలంటీరులు,సచివాలయాలు రాజ్యాంగంలో ఉన్నాయా?
లేకపోతె ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేస్తారు?
పంచాయితీరాజ్ వ్యవస్థ దుర్వినియోగం లేదా అధికారం లేదు అని ఒక వైసీపీ సర్పంచ్ చెప్పుతో కొట్టుకోవడం ఒక ఉదాహరణ.
అప్పటి జలయజ్ఞం, పోర్టుల ద్వారా విదేశాలకు మైనింగ్ రవాణా దగ్గర నుండి ఇప్పటి అప్పులు ఎంత తెచ్చాము ఎంత పంచాం ఎంత దాచాం వరకు కొన్ని లక్షల కోట్లు చేతిలో ఉన్నాయి.మందుకు, బిర్యానీకి, నోటుకు ఓటు, అప్పులతో ఫ్రీగా వస్తున్నాయ్ గాని భవిషత్తులో అవి ప్రమాదమని గుర్తించని జనాలు చేతిలో ఉన్నారు.
రాష్ట్రానికి ఇక అప్పులు ఇవ్వడానికి ఏమి లేవు. కొత్తగా వేరే పార్టీ వస్తే వాళ్ళకే నష్టం ఈ అప్పుల ఊబి. వైసీపీ గెలిస్తేనే ప్రజలకు తెలుస్తాది ఇక రాష్ట్రానికి అప్పులు ఇవ్వరు, మనకి ఏమి ఫ్రీగా రావు అని.
కనీస ఆలోచన ఉంటె, ఇన్ని ఏళ్లుగా ఎవరు ఎందుకు అన్ని ఫ్రీగా ఇవ్వటం లేదు అని ఒక్కసారైనా అనుకుంటారు. ఎంతమంది పన్నులు కడుతున్నారు. దేశ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చుపెడుతూ ఉంటె మన దేశం ఇప్పటికి పక్క దేశాల్లా రోడ్డున పడేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇదే.
ప్రజలు మారాలి. కార్యకర్తలను బానిసబతుకు ఎందుకు బతకాలి? మీరు ప్రజాధనం దోచుకొని కొంత ఎంగిలిగా పడిస్తే వాళ్ళు ఇరవయి నాలుగు గంటలు మీ చుట్టూ తురుగుతూ మీకు కాపలాలు కాస్తూ, మీ కుటుంబాలను, మీ స్నేహితులకు వెట్టి చాకిరి చేస్తూ వాళ్లకు అసలు కుటుంబాలు ఉన్నాయా అని కూడా మర్చిపోతున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీ యొక్క బానిసులతో కొట్లాటలు. మీకు మాత్రం చొక్కా కూడా నలగదు. మన డబ్బుతో బతుకుతూ మన మీద జులుం చేస్తున్నారు రాజకీయ నాయకులు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇలా రాజకీయ నాయకుల చుట్టూ ప్రజలు జీపుల్లో కారుల్లో తిరుగుతూ వెట్టిచాకిరి చెయ్యరు కాబట్టే వాళ్లకు మాఫియా, ఆక్రమణలు, చట్టాన్ని అతిక్రమించడం, అవీనితి ఉండవు. మనం మారకపోతే వీళ్ళు దేశాన్ని ఇంకా మింగేస్తారు. ఆలోచించుకోవాలి.
ఎంతోమంది కి ఆయనవల్ల ఉపాధి లభిస్తోం ది.దాని గురించి మాట్లాడు.ఆయన ప్ర భుత్వానికి ఎంత టాక్స్ కడుతున్నారో నీకుతెలుసు.అనవసరమైన చెత్త మాట్లాడకు .మర్యాదగా ఉండదు
Bc
Congress will never come to power in India.
@Madhu Reddy - what baais you saying congress will not come to power? Can you tell me what the BJP government did ? If yes why is Indian debts close to 140 laks crores???
Middle Indian people are suffering from the BJP government . Since 8 years only the BJP government increased GST ,crude oil and Gas.
So, the congress government 200 percent is better to increase Indian echonamy.
You can check what was Indian GDP till 2014 was ruling the congress party and after 2104 BJP is running .
@@BRO_B23 khangress 😂 chicken Spotted 😂
కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది.
బిజెపి లో బ్యాంకు దొంగలు
వున్నారు. వీరి వలనే బీజేపీ పార్టీ పతనానికి చేరుకుంటుంది.
@@BRO_B23 Can you say why there is Pak occupied Khasmir?
Eenaadu paper yeenaadu sinii byaanar/yeenaadu chits/raamojiirao.vokkarenaa yinkenthamandhi mutaalo vunnaaru/