జూన్ 25 "మరియు ఆయన ― విూరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునికి పైగా ఎక్కటయును దిగుటయును చూతురని విూతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. " యోహాను 1:51 అవును. మన విశ్వాస నేత్రాలకు ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశం తెరవబడి ఉండటం చూస్తున్నాం. యేసే స్వయంగా విశ్వాసులందరి కొరకు తన రాజ్యాన్ని తెరచి ఉంచాడు. ఆయన దాన్ని మనకు ప్రత్యక్తపరిచాడు కాబట్టి ఆ వింత ప్రదేశాన్ని మహిమతో నిండి ఉన్న ఆ పరలోక రాజ్యాన్ని మనం చూస్తున్నాం. ఆయనే మన మార్గం కాబట్టి త్వరలోనే మనం ఆ మహిమ రాజ్యంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం యాకోబు నిచ్చెన గూర్చిన వివరాలు చూద్దాం. పరలోకానికి, భూమికి మధ్యలో ఒక పరిశుద్ధ వర్తకం నడుసూ ఉంది. యేసు అనే మన మధ్యవర్తి ద్వారా మన ప్రార్థనలు పైకి వెళ్తున్నాయి. దేవుని జవాబులు క్రిందికి దిగుతున్నాయి. మనం యేసు వైపు చూచినపుడు ఆయనే ఆ నిచ్చెన అని అర్థం చేసుకుంటాం. మనకు, మహోన్నతుడైన దేవుని సింహాసనానికి మధ్య మహిమ సోపానాల నిచ్చెన వేయబడింది. దాన్ని మనం యేసులోనే చూస్తున్నాం. దాన్ని మనం ఉపయోగించుకుందాం. దాని ద్వారా మన ప్రార్ధనలను పైకి పంపిద్దాం. యాకోబు తన కలలో చూచినట్లు, ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ దేవదూతలు చేస్తున్న పనిని మనం కూడా చెయ్యగలం. ఎలా అంటారా? అందరి గూర్చిన విజ్ఞాపనలను మోసుకొని మనం యేసు అనే నిచ్చెన మార్గం విూదుగా పరలోకానికి వెళ్తాం. అక్కడ నిబంధన దీవెనలను తీసుకుంటాం. మళ్ళీ క్రిందికి దిగి వచ్చి ఆ దీవెనలను దేవుని ప్రజల మధ్య పంచిపెడతాం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని యాకోబు కేవలం కలలో చూసాడు గానీ యేసును బట్టి మనం దానిని నిజంగా చూస్తున్నాం. ఈ రోజు నుండే మనం ఆ నిచ్చెనను ప్రతి ఘడియ ఎక్కి దిగుదాం. ఎక్కినప్పుడు దేవునితో సహవాసం చేస్తాం. దిగినప్పుడు మన ఇరుగు పొరుగు వారి ఆత్మల రక్షణ పరిచర్యలో సాగిపోతాం. ఓ ప్రభువా, ఇది నీ వాగ్దానం కాబట్టి దాని నెరవేర్పును చూచి ఆనందించనీ! By Charles Spurgeon From faith check book app
దేవుడు చేపిన అర్థవంతమైన మాటను విడిచిపెట్టి తలమీద ముసుకు ను ఎందుకు గమనిస్తున్నారు,, తలమీద ముసుకు వేసుకున్నీ ప్రార్థన చేయలి ప్రవచించలి ఇంకా దేవుని మందిరంలో మాట్లాడాలి అని సేవకురాలికి తేలియద ఒక్కసారి ఆలోచించండి కవలానీ చేస్తే తప్పు కానీ మాట్లాడతున్నాపుడు కదులుతున్నపుడు అలా పక్కకి జరిగింది అది మీరేం దుకు చుస్తున్నారు కాబట్టి ముఖ్యమైన విషయాలు తేలుసుకుందాం వందనాలు 🙏🙏🙏
మన ప్రభువును సర్వశక్తిమంతుడైన దేవాదే దేవునికి స్తోత్రాలు అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు 🙏🏻🙏🏻🙏🏻💐💐
Tq holy spirit god ❤ vandanalu amma
Amen🎉🙏,sister na kodalu,koduku 15 years family prayer cheyyaru,eli erse,pastors yevvaru intiki rakudadu,anyulu freands nannu pandlu koriki kotteki vasthadu
జూన్ 25
"మరియు ఆయన ― విూరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునికి పైగా ఎక్కటయును దిగుటయును చూతురని విూతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. " యోహాను 1:51
అవును. మన విశ్వాస నేత్రాలకు ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాశం తెరవబడి ఉండటం చూస్తున్నాం. యేసే స్వయంగా విశ్వాసులందరి కొరకు తన రాజ్యాన్ని తెరచి ఉంచాడు. ఆయన దాన్ని మనకు ప్రత్యక్తపరిచాడు కాబట్టి ఆ వింత ప్రదేశాన్ని మహిమతో నిండి ఉన్న ఆ పరలోక రాజ్యాన్ని మనం చూస్తున్నాం. ఆయనే మన మార్గం కాబట్టి త్వరలోనే మనం ఆ మహిమ రాజ్యంలో ప్రవేశిస్తాం.
ఇప్పుడు మనం యాకోబు నిచ్చెన గూర్చిన వివరాలు చూద్దాం. పరలోకానికి, భూమికి మధ్యలో ఒక పరిశుద్ధ వర్తకం నడుసూ ఉంది. యేసు అనే మన మధ్యవర్తి ద్వారా మన ప్రార్థనలు పైకి వెళ్తున్నాయి. దేవుని జవాబులు క్రిందికి దిగుతున్నాయి. మనం యేసు వైపు చూచినపుడు ఆయనే ఆ నిచ్చెన అని అర్థం చేసుకుంటాం. మనకు, మహోన్నతుడైన దేవుని సింహాసనానికి మధ్య మహిమ సోపానాల నిచ్చెన వేయబడింది. దాన్ని మనం యేసులోనే చూస్తున్నాం. దాన్ని మనం ఉపయోగించుకుందాం. దాని ద్వారా మన ప్రార్ధనలను పైకి పంపిద్దాం.
యాకోబు తన కలలో చూచినట్లు, ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ దేవదూతలు చేస్తున్న పనిని మనం కూడా చెయ్యగలం. ఎలా అంటారా? అందరి గూర్చిన విజ్ఞాపనలను మోసుకొని మనం యేసు అనే నిచ్చెన మార్గం విూదుగా పరలోకానికి వెళ్తాం. అక్కడ నిబంధన దీవెనలను తీసుకుంటాం. మళ్ళీ క్రిందికి దిగి వచ్చి ఆ దీవెనలను దేవుని ప్రజల మధ్య పంచిపెడతాం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని యాకోబు కేవలం కలలో చూసాడు గానీ యేసును బట్టి మనం దానిని నిజంగా చూస్తున్నాం. ఈ రోజు నుండే మనం ఆ నిచ్చెనను ప్రతి ఘడియ ఎక్కి దిగుదాం. ఎక్కినప్పుడు దేవునితో సహవాసం చేస్తాం. దిగినప్పుడు మన ఇరుగు పొరుగు వారి ఆత్మల రక్షణ పరిచర్యలో సాగిపోతాం.
ఓ ప్రభువా, ఇది నీ వాగ్దానం కాబట్టి దాని నెరవేర్పును చూచి ఆనందించనీ!
By Charles Spurgeon
From faith check book app
యేసయ్య కే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ హల్లెలూయ 🙏
👌👏🙌🙏
Praise tha lord amma 🙏🙏🌹🌹🌹జోషప్ నాకు వీసా వచ్చినట్లు ప్రేయర్ ప్లీజ్ 🙏🙏🌹🌹🌹
Praise the lord pastor maa 🙏🙏🙏 thank you so much prabhuji hallelujah hallelujah hallelujah hallelujah dhanyawad dhanyawad pitaparamewer
దేవుడు చేపిన అర్థవంతమైన మాటను విడిచిపెట్టి తలమీద ముసుకు ను ఎందుకు గమనిస్తున్నారు,, తలమీద ముసుకు వేసుకున్నీ ప్రార్థన చేయలి ప్రవచించలి ఇంకా దేవుని మందిరంలో మాట్లాడాలి అని సేవకురాలికి తేలియద ఒక్కసారి ఆలోచించండి కవలానీ చేస్తే తప్పు కానీ మాట్లాడతున్నాపుడు కదులుతున్నపుడు అలా పక్కకి జరిగింది అది మీరేం దుకు చుస్తున్నారు కాబట్టి ముఖ్యమైన విషయాలు తేలుసుకుందాం వందనాలు 🙏🙏🙏
Gd answer
🤝@@bandidurga5083
Good akka
Glory to God alone సకల మహిమ దేవునికే
Amen glory to God ammagaru
Vandnalu sister garu
Praise the Lord sister! 🙏
Praise the Lord sister garu🙋♀️🙏
🙏🙏🙏🙏
Praise lord sißter ma Raju ki jab kosam plz prayer cheyandi🙏🙏🙏🙏
Amen 🙇♀️🙌
Praise the lord akka devuduki mahema and Amen 🙏 akka nakoraku preyar chyeandai nenu KWait velutunanu akka nenu chala shadhanalo unanu please preyar chyeandai devuduki mahema kallgunukakka Amen
Priss. The. Lord. Ammagaru
Amen Hallelujah Praise the lord Amen 🙏
Mahima ganta devunike amen
Thanks prabuva niku vandhalu parishundhuda
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prasi the Lord God bless you sister Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jesus thank prise the lord hullliya my soul magnificent the lord amen
Praise the Lord Sister.
Praise the lord brother Amen prayer for my family
❤❤❤❤❤❤
Praise the Lord Pastors. 🙏🙏
Àmen amen amen
Praise the Lord halaluya🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanaalamma Shekena
Praise tha lord sister ma kutumbam katta badu natllu preyer cheyandi plz
K Chandra Kumari Praise The Lord Nakoraku Prayer Ch
Praise the Lord 🙏
Vandhanalu🙏🙏
Amen
Praise the lord akka
Amen praise God 🙏
Praise the lord sister
Amen👍👍👍
Vadhanalu akka na Peru Sandhya na bartha maralani, na arogyam koraku pradhana cheyyadi akka
Amen halleluya🎉❤
Marntha✝️🙏🛐👏🤲🙌🎉🎉🙇🏻😍🍓🍇🎀🎊
My name aswini na vivaham koraku prayer cheyandi sister garu please
Amen Amen 🙏🙏🙏
Vandsnalamma sister ma babu job kosam pradhana chyandimadam
🙏🙏🙏🙏🛐🛐🛐
❤❤❤❤
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ammagaru mee message super but meeru reference cheppamannapudu believer to patu. Meerukuda cheptunte. Emi ardam kavatamledu
Stories baga chapputunnavu shakila
♥️♥️👍👍
Sister naku job e year lo God estadani nammuthuna 6 years nunchi wait chesthuna
తలమీద ముసుకు సగమే కాకుండా పూర్తిగా వేసుకోని దేవుని మాటకు విధేయత చూపిస్తే.... మీరు కూడా ఎన్నంతలుగానైనా మేలు పొందుతారేమో కదా......
దయచేసి మీరు పేట్టీన మేసేజ్ కరక్ట నా ఆలోచన చేయండి
🦵🦵✝️🛐😭😭😭🙏🙏
Jota
Praise the lord amma amen
❤❤