💓సినిమా చాలబాగుంది ఆమ్మ ప్రాణం కోసం కొడుకు పడే ఆవేదన అలగే మధ్యలో జీవిత భాగస్వామి ఎదురైయే సన్నివేశం చాలాచాల బాగా చూపించారు. It's very very good movie very heart feel movie.
మనస్పూర్తిగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఇలాంటి మంచి సినిమా ఒక భారతీయుడు తీసినందుకు చాలా గర్వపడుతున్నాను Please help to oldage peoples... జై హింద్...
My heart melts when I watch this movie..Usually movies create interest in people towards movies, but this movie brings respect towards movie..I heartily appreciate the director..It has love story, sensitive comedy, reasonable action seens along with mother sentiment..I never forget such a beautiful experience...
............THENK YOU MOVIE DIRECTసినిమా చాలా బాగుంది. తల్లి ప్రేమ తల్లిని ప్రేమించేవాడు. జీవితం ఎప్పుడు జీవితకాలం సంతోషంగా ఉంట్టుంది. ఈ సినిమా చూచినా ప్రతి వొక్కరుకి తల్లి ప్రేమ తెలీస్తుంది. కన్నా తల్లిని ఎంతలా చుచుకోవలో తెలీస్తుంది.THENKYOU ALL PEOPLE'S MOVIE IN. ....................
This is the 3rd time m watching... Every time I cried ... Unable to control the emotions of mother love even if I watch this movie 10 times....and one more scene when he begs the money by extending his Hans on the road when heroine approaches..Omg really tears came from eyes.... Hats off to the whole team to brought of this movie for us. Watching from Africa.
hatsoff director sasi sir and vijay antony sir movie is very very good. in the telugu movies I never ever seen such a type of movie .mindblowing. excellent.i became fan of vijay sir such a good acting ..
ఈ సినిమాను అప్లోడ్ చేసిన ఓల్గా వీడియోస్ వారికి మా యూత్ తరఫున ధన్యవాదాలు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చూపెట్టిన ఈ సినిమాకి విజయ్ఆంటోనీ సార్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను
అద్బుతమైన సినిమా ఓక తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ బిడ్డకి తల్లిపై ఉన్న ప్రేమ చాల బాగా చూపించారు ఈ సినిమా చూసి చాల నేర్చుకోవచ్చు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో విడుదల చేయండి. అమ్మ ప్రేమ అంతులేనిదీ అర్తం చేసుకున్నవాడె బిడ్డ🙏
This movie is so intense. Reminds us to be down to earth, take care of the Goddess (Mother) and be kind towards those people who are less fortunate than most of us. Out of all, it shows the unconditional love of that girl towards the him despite of knowing that he is a beggar. Hats off to this movie!
2:03:46 - These are the exact words i said to my mother. She is diagnosed with cardiac issues and doctor said she shouldnt walk, stair climbs. She fell into coma and passed away after a month. Its been 12 years, but i still remember every moment of it. Manam entha edigina, mana edugudhala ni chusi anandinchedi thalli thandrulu matrame .. devudu ichina jeevithanni dabbulu sapadinchadam kosam kakunda, thalli thandrulu ni chusukovadaniki upayoginchandi .. 🙏
అమ్మని బతికించుకోవడం కోసం బిచ్చమెత్తుకుని నాడు ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు ఈ సినిమా వంద సార్లు చూసిన.ఈ సినిమా రాసిన అతనికి వెయిటర్ కి ఈ సినిమా డైరెక్టర్ కి నా పాదాభి వందనం...
A film with heart touching & good story.❤️I was certainly overwhelmed while he was practicing to beg & not being able to beg remembering his life with mom.😢
Superb movie..thanks for the effort to provide the english subtitles. Much appreciated for non Indian native viewers like me..Yours truly from Malaysia..👍
Watta... movie!!! omg.... asalu inni months ela miss ayya e movie. Edo timepass ki movie petkundham ani petkuni chusthuna...burst out in tears... E lanti movie radhu, evaru direct chyaleru kuda. Hatsoff to the Director and Hero. Mom I love you.. naku unadhi nuvu okadanve :-( :-(
కన్న బిడ్డ కోసం తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చాలా సినిమాలు ఉన్నాయి. ..కానీ కన్న తల్లి కోసం ఓ కొడుకు ప్రేమ ఈ సినిమాలో మాత్రమే చూడగలం....అమ్మ ని ప్రేమిచే ప్రతి కొడుకుకి ఈ సినిమా అంకితం.....
One of the best movie i saw till now . The love and affection for mother hats off . No one can pay back what a mother did to us. Really i thank to the director for this movie .
Again from Philippines 🇵🇭 I finished all the way and my tears 😭 poured out because of unconditional love between a mother and a son ❣️.. Such a very emotional movie with intense action in it is epic💪👌 Thank you 🙏 for sharing this movie👌
heart fully telling. Simply super. This why I like Tamil movies .Telugu heros ke directors ke kotlu kotlu petti theyadam telusu .elati movies theyyadam radhu chhettha naa....
1600 dislikes... I really pity these people. Mother and child's love, helping fellow humans.... good story and acting.... i don't know what these people disliked... If you cant appreciate such good films... atleast don't discourage it.
Wow wow .. I think I have never ever seen this kind of movie which can really teach us a lesson how to treat people. We always treat out low class people in a different way, but when we be in that situation then we actually realise the how those brothers/Sisters being in that situation..help people who are really in need of if god has given us enough to live lavish life. Salute to this director for picking up a true story which can change few people in the society showing some humanity how to treat people who are really in need of help..! Thank you
Words fall short to say the depth of this wonderful movie . Heartiest regards to the director and his team , and the real HE , who the director named at the end .
ఇంత గొప్ప చిత్రం మాకు అందించినందుకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్న సార్ 💐💐💐💐💐
విజయ్ ఆంటోని గారు మీరు ఒక మంచి సినిమాను మాకు అందించారు..... Thank you sir....
Telugu and
in urdu plz
🙏
💓సినిమా చాలబాగుంది ఆమ్మ ప్రాణం కోసం కొడుకు పడే ఆవేదన అలగే మధ్యలో జీవిత భాగస్వామి ఎదురైయే సన్నివేశం చాలాచాల బాగా చూపించారు. It's very very good movie very heart feel movie.
Yeah bro
Fathema
Mani
@@mestanitati4005 hi
అమ్మ ఇచ్చిన జన్మ ఎన్ని జన్మ లెత్తినా రుణం తీర్చుకోలేనిది ఇది జగమెరిగిన సత్యం 🙏"మాతృదేవోభవ"🙏
Right bro😊❤
ఈ మూవీ ప్రతి కొడుకుకి గుణపాఠం నేర్పుతుంది అని అనుకుంటున్నా
ప్రేమగా తల్లిదండ్రులను చూసుకునే ప్రతి ఒక్క కొడుకుకి మూవీ అంకితం
ఇంత గొప్ప చిత్రాన్ని మాకు అందించినందుకు మీకు మా కృతజ్ఞతలు మాతృదేవోభవ
VRMANA
VRMANAMA
VvS
Excellent movi ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకుంటున్నాను...హాట్సప్......
Fathema
Super
@@mestanitati4005 ,super
బిచ్చగాడు పార్టు 2 కూడా తీయండి సార్ మూవీ చాలా బాగుంది అమ్మ ప్రేమ ఎంతో కమ్మనయినది Heart touching movie
Hindi movie
Movie
Eeroje Bicchagadu 2 Release aindhi Bro
ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించే మూవీ చూసి ఎన్ని సార్లు ఏడ్చానో రియల్లీ సూపర్బ్ మూవీ
శశి గారు మీకు కోటి 🙏🙏🙏🙏🙏. ఇంత మంచి సినిమా తీసినందుకు. విజయ్ ఆంటోనీ గారు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. జీవితం లో ఇంత మంచి సినిమా ఇంకా రాదేమో.
అమ్మ కోసం భిచ్చం ఎత్తే కోడుకూ...
భిచ్చం ఎత్తేవాడు అయిన సరే ప్రేమించే ప్రేమికురాలు అబ్బ great సినిమా అసలు...
Me coment bagundi
I like this
Hindi dubbed
I love this movie...నాకు ఈ సినమా ఎన్ని సార్లు చూసినా మళ్లి మళ్లి చూడాలని అనిపిస్తుంది...I like u....
సినిమా చూశాక మాటలు రావడం లేదు. అద్భుతమైన సినిమా
iloveyou move
Ayyo
Watched more than 10 times... Mother and son love never ending... Thanks to director.
Super movie ❤😢
Super. Movie 😭😭💯
మనస్పూర్తిగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఇలాంటి మంచి సినిమా ఒక భారతీయుడు తీసినందుకు చాలా గర్వపడుతున్నాను
Please help to oldage peoples...
జై హింద్...
అమ్మా ప్రేమ గురించి ఒక కొడుకు చేసిన పని సూపర్ .ఇలాంటి మూవి ఏప్పుడు చూడలేదు .సూపర్ మూవి
super move bro
Thirupathi Nalaveni
అమ్మ ప్రేమకు సమానంగా కొడుకు ప్రేమ చూపిన సినిమా.. ఇంకా బిక్షగాళ్ల గురించి చాల అర్థం చూపిన సినిమా... నాకు చాలా బాగా నచ్చింది
అమ్మ ప్రేమ ముందు ఈ ప్రపంచలో ఏదీ సరితూగదు, Excellent movie.
లవ్వూ అమ్మా అమ్మ ప్రేమ ఎంత తీయనిదో తెలియచేసిన సినిమా తీసిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏
2020లో చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి
మీకు మూవీ నచ్చితేనే ఒక లైక్ ok
19. 6. 20
My heart melts when I watch this movie..Usually movies create interest in people towards movies, but this movie brings respect towards movie..I heartily appreciate the director..It has love story, sensitive comedy, reasonable action seens along with mother sentiment..I never forget such a beautiful experience...
Op
😂😂
😊
❤
............THENK YOU MOVIE DIRECTసినిమా చాలా బాగుంది. తల్లి ప్రేమ తల్లిని ప్రేమించేవాడు. జీవితం ఎప్పుడు జీవితకాలం సంతోషంగా ఉంట్టుంది. ఈ సినిమా చూచినా ప్రతి వొక్కరుకి తల్లి ప్రేమ తెలీస్తుంది. కన్నా తల్లిని ఎంతలా
చుచుకోవలో తెలీస్తుంది.THENKYOU ALL PEOPLE'S MOVIE IN. ....................
I love you Amma
అమ్మ ప్రేమ చాలా గొప్పది మా అమ్మంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమా నాకు బాగా ఇష్టం ఇంత మంచి సినిమా తీసినా దర్శకుడికి కృతజ్ఞతలు
This is the 3rd time m watching... Every time I cried ... Unable to control the emotions of mother love even if I watch this movie 10 times....and one more scene when he begs the money by extending his Hans on the road when heroine approaches..Omg really tears came from eyes.... Hats off to the whole team to brought of this movie for us. Watching from Africa.
Me too
wowwww...my heart melted with tears...Big thanks to Director ...Vijay Antony anna you are rare piece and proved it with your skills in all your movies
hatsoff director sasi sir and vijay antony sir movie is very very good. in the telugu movies I never ever seen such a type of movie .mindblowing. excellent.i became fan of vijay sir such a good acting ..
its very decent subject, story narration, screen play, is good.
మా నాన్న అంటూఉండేవారు
బిచ్చమేతుకున్నా తప్పులేదు
కాని దొంగతనం లంజితనం
మోసం చేయవద్దు అని..
తల్లిదండ్రూలు వాకే బ్రమ్మవాకు..
కథ
Yes
Discipline is important
❤
ఇంత గొప్ప సినిమా మళ్ళీ మళ్ళీ రాదు 👍👍👍😥😥
ఇలాంటి మూవీ నా లైఫ్ లో నే చూడలేదు మూవీ చాలా చాలా చాలా బాగుంటుంది విజయ్ మూవీస్ అని చాలా బాగుంటాయి
ఈ సినిమాను అప్లోడ్ చేసిన ఓల్గా వీడియోస్ వారికి మా యూత్ తరఫున ధన్యవాదాలు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో చూపెట్టిన ఈ సినిమాకి విజయ్ఆంటోనీ సార్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను
1000 times chusina enka chudalani undi handsoff sasi sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Great nyce
సినిమా చాలా చాలా బాగుంది
దీని తరువాత జరిగే కథను రె౦డవ భాగ౦ తీయ౦డి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్........
kalebu dasi
Ilove
kalebu dasi 7
Lashmie India 😍
My. Amma. Is. Rip. I. Mssu. Amma
హీరో విజయ్ కీ directer శశి కీ పాదాభివందనం
Nagaraju Donga fb good hfg hcgghbrygdhgtrcruvggtuhvhuthyubi
Nagaraju Donga .
Suparu
@@lakshmisravani1393 hi
ఇలాంటి మూవీ లూ చూపిస్తునందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
అద్బుతమైన సినిమా ఓక తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ బిడ్డకి తల్లిపై ఉన్న ప్రేమ చాల బాగా చూపించారు ఈ సినిమా చూసి చాల నేర్చుకోవచ్చు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో విడుదల చేయండి. అమ్మ ప్రేమ అంతులేనిదీ అర్తం చేసుకున్నవాడె బిడ్డ🙏
This movie is so intense. Reminds us to be down to earth, take care of the Goddess (Mother) and be kind towards those people who are less fortunate than most of us. Out of all, it shows the unconditional love of that girl towards the him despite of knowing that he is a beggar. Hats off to this movie!
He is a super actor .I enjoyed all his movies. I see him as the # 1 Actor of all time. god Bless him.
ఎన్ని సార్లు చూసిన బోరుకొట్టని సినిమా 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
2:03:46 - These are the exact words i said to my mother. She is diagnosed with cardiac issues and doctor said she shouldnt walk, stair climbs. She fell into coma and passed away after a month.
Its been 12 years, but i still remember every moment of it. Manam entha edigina, mana edugudhala ni chusi anandinchedi thalli thandrulu matrame .. devudu ichina jeevithanni dabbulu sapadinchadam kosam kakunda, thalli thandrulu ni chusukovadaniki upayoginchandi .. 🙏
Watching by Bangladesh 🇧🇩
అమ్మని బతికించుకోవడం కోసం బిచ్చమెత్తుకుని నాడు ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు ఈ సినిమా వంద సార్లు చూసిన.ఈ సినిమా రాసిన అతనికి వెయిటర్ కి ఈ సినిమా డైరెక్టర్ కి నా పాదాభి వందనం...
👌🙏
1
@@lbima4082
0
😮
అమ్మ ప్రేమకు ఈ రోజు సాటి లేనిది ఎదు లేదు . అలాంటి బిడ్డలను కన్న తల్లులందరికి నా నమ్మస్సుమంజలులు
Great movie! Hatsoff to the director for such an innovative idea and awesome job Vijay for doing the role....!
honestly, I wonder if any telugu movie hero would have done this kind of a role....
Can this movie Hindi dubbed
A film with heart touching & good story.❤️I was certainly overwhelmed while he was practicing to beg & not being able to beg remembering his life with mom.😢
if anyone didn't watch, please watch! a true masterpiece!
Yeah true masterpiece
How could I see this movie in Hindi??
@@isratprioty7090 download subtitle hindi bro
@@isratprioty7090 I do not think there is one in Hindi; your best bet might be subtitles.
heart touching movie 👌👏 I love you Amma
pollcherlla babu
Director Sasi& Vijay Antony sir superb movie chesaru hat's up to sir
Worth watching and values in today's world
Maria T. Hunt
satya gada of i
i start my self to change first...and start helping others...
satya gada Na
Sundaram KB
A heart touching film.
I just love Vijay Anthony ❤ love frm Nigeria.
Superb movie..thanks for the effort to provide the english subtitles. Much appreciated for non Indian native viewers like me..Yours truly from Malaysia..👍
Assalamoaliku
best tamil of that year
Watta... movie!!! omg.... asalu inni months ela miss ayya e movie. Edo timepass ki movie petkundham ani petkuni chusthuna...burst out in tears... E lanti movie radhu, evaru direct chyaleru kuda. Hatsoff to the Director and Hero. Mom I love you.. naku unadhi nuvu okadanve :-( :-(
Elina Jenny me too i just watched now really great movie
Director Sir Really really very good movie . I pray to God every mother have son like this .. full I was crying 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏
Director Sasi, hats off to you!!!!!!!
Uxaop
Rg
@@Dinessh-yj3qj
nabin123--$
Tq so much director garu
కన్న బిడ్డ కోసం తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చాలా సినిమాలు ఉన్నాయి. ..కానీ కన్న తల్లి కోసం ఓ కొడుకు ప్రేమ ఈ సినిమాలో మాత్రమే చూడగలం....అమ్మ ని ప్రేమిచే ప్రతి కొడుకుకి ఈ సినిమా అంకితం.....
మధ్యలో నీ అంకితమేమిటి? అర్థణా ఖర్చు పెట్టకుండా.😂
నా పాదాభివందనాలు ఎన్ని సార్రు చూసిన అమ్మ కోసం చూడాలనిపించే మంచి సినిమా thanq సార్ 💯💯💯💯
heart touching movie
awesome bgc
Ar u frank videos guy??????
Sadanala
love you amma
హాట్సాప్ సూపర్ మూవీ
అమ్మ ప్రేమతో ఇంక చాలా బాగుంది సూ................
................పర్
💖🎂🌹
Rakesh padam 💘💝🎂🍨🌹
Rakesh padam
Rakesh padam HI
Super movie
One of the best movie i saw till now .
The love and affection for mother hats off .
No one can pay back what a mother did to us.
Really i thank to the director for this movie .
💐ఇ జన్మ అమ్మ పేట్టిన బిచ్చ .ఓం నమః శివాయ💐
రియాలి. నా.మనసు.లో.ఇన్ని.రోజు.దాసుకున్న.కన్నీళ్లు.ఇ. రోజు.అవ్వన్నీ.వెళ్లి.పోయాయి.వేరే.లెవల్.వేరి.వేరి.నైస్.మూవీ.ఇ. తీసిన.డైరెక్టర్.కు.నా.హృయపుర్వక.యన్య వాదములు.💐🙏💐❤️❤️
Very Good Movie. Got emotional watching the movie.Mother is the greatest on the earth and Mother's love is matchless and beyond any comparison.
లైఫ్ లో ఈ మూవీ మర్చిపోలేను ఐ లవ్ యు అమ్మ
thanks for update Annaya chala rojulu nuchi E movie kosam try chesanu tamil lo kuda try chesanu ekkada update cheyalidu thanks for one more
I love this movie
+Shaik Mastan hi
Nagendra ketha
MAA friends tho Hyderabad lo chusina muvi very emotional muvie 41 days dikhsa chestadu muvie lo very nice 👌 muvie
Again from Philippines 🇵🇭
I finished all the way and my tears 😭 poured out because of unconditional love between a mother and a son ❣️..
Such a very emotional movie with intense action in it is epic💪👌
Thank you 🙏 for sharing this movie👌
Really
Heart touching
mother sentiment
&
good story
Super"b 👏
India is the only country where such sentiments and values still exist and I wish that they continue to remain so.
heart fully telling. Simply super. This why I like Tamil movies .Telugu heros ke directors ke kotlu kotlu petti theyadam telusu .elati movies theyyadam radhu chhettha naa....
Chala bagundi movie
Super
beautiful story ... great movie.
Ennisarlu chusina kotthaga.. untundhi...one of the best movie.... about mother's...
really heart touching movies ..
..!!
9th
చూసి బాగా ఏడ్చేసాను.. మళ్ళీ మళ్ళీ చూసి ఇంకా ఇంకా ఏడ్చాను.. మర్చిపోలేని సినిమా..
Nayak Gouda నేను కూడా బ్రదర్
Ssssssssssss
@@adhiadhi9734w
😭😭😭
Dani walla née ontlo Jon I Kanneellu thaggai.
Next time try to help, more valuable than you crying 😢
chaala manchi movie..ituvanti cinema nu thisinanduku dhanya vadalu..
Masterpiece from Vijay Anna 🙏🙏 all time my favorite movie...
1600 dislikes... I really pity these people.
Mother and child's love, helping fellow humans.... good story and acting.... i don't know what these people disliked...
If you cant appreciate such good films... atleast don't discourage it.
ftu
అమ్మ ప్రేమ యవరు ఇవలెనిది
అమ్మ ప్రేమ ఎంత గొప్పది
Very nice story. Love you Mom. And no children has to face such problem. God bless all of us.
Wow wow .. I think I have never ever seen this kind of movie which can really teach us a lesson how to treat people. We always treat out low class people in a different way, but when we be in that situation then we actually realise the how those brothers/Sisters being in that situation..help people who are really in need of if god has given us enough to live lavish life. Salute to this director for picking up a true story which can change few people in the society showing some humanity how to treat people who are really in need of help..!
Thank you
ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అన్న బిచ్చగాడు..💚
ఈ సినిమా తీసిన డైరెక్టర్ కు.......
నిజంగా ధన్యవాదాలూ
అమ్మ ప్రేమ గోపది ప్రపంచoలో దో రక నీది
Super movie
Illuru Anilkumar ❤️👍
Amamgarrit
Illuru Anilkumar dj song
Urdu zubaan mein movie
అమ్మ ప్రేమ తేలుసుకో౦డి
Fathema
7
Bahasa Indonesia please...
life lo first time intha manchi picture chusanu.....thanks
patu : 2 pize
8892 Hafeez yes Bro
మంచి సదేశం ఉన్న సినిమా😍😍💚🙏👍🤝
అమ్మ ప్రేమకు సమానం ఈ సృష్టిలో ఏదీ లేదు...
Words fall short to say the depth of this wonderful movie . Heartiest regards to the director and his team , and the real HE , who the director named at the end .
I love it. Vijay Anthony action is so dignified.
nice and heart touching movie ...👍👌👌👌
2021 lo chusthunnavallu😜👉like 🤩🤩
I saw 5 times... Tamil directors nd actors act naturally nd really
I love this movie, one of the best movie I have seen in past few years.
really hatsoff to the director and hero for choosing this subject its really tearful. wonderful movie
awesome acting
"vijay Anthony"
eagerly waiting for next movie
Ilantimanchi chitram maku andhichana Sasi gariki thank you sir
2023లొ ఎంతమంది సినిమా చూస్తున్నారు
Really wonderful movie Amma prema kanna adi akuva kadu Alanti Amma kosam thanu chesina diksha really super movie e movie chusi chala badesindi 👌👌👌👌
Just watched. Very sensitive n heart touching movie hatts off..
I love you Vijay Anthony please keep making movies I love them all .God bless you .
జనాలు అమ్మానీ మార్చి పొక్కుడా ఇల్లాటీ చిత్రం తియ్యలానీ కోరుతున్నాం టెక్యు సార్ జైహింద్
Amma sentiment+BGM=💛♥️👏