i want puunakam but what should I do 👍🙏❤️//very valuable information for devotees 🤗💥👍🙏

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • #viral #divotional #spritualty #trendingshorts #bhakthisamacharam #bhakti #bhaktibhajan #kundaliniawakening #kundalinichakra #chakrahealing #chakra #ఆధ్యాత్మిక #ఆధ్యాత్మికం #పూజలు #పూజలు #పూనకం

КОМЕНТАРІ • 40

  • @Durgabhavani818
    @Durgabhavani818 3 місяці тому +5

    నాకు పూనకం అంటే చాలా ఇష్టం, వేరే వాళ్ళకి చూసా, నాకు మనసులో కోరుకొన్న. మా ఊరిలో పోలేరమ్మ ఉంది చాలా మహిమ. ప్రతి పండుగలకు నేను అమ్మవారి నాట్యం చేస్తా నాకు చాలా ఇష్టం. నేను కోరుకొన్నప్పుడు అమ్మవారు వొచ్చేది. నేను నాట్యం చేసేటప్పుడు 9 కుండలలో నైవేద్యలు పెట్టుకొని 9 వా కుండలో అగ్ని వెలుచుకొని, రెండు చేతులలో చేరుక కుండలో నిప్పు వెలిగించుకొని అమ్మవారు నాట్యం చేస్తుంది. అది చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తారు. దేవుని పాట అయిపోయిన తరువాత కరుపురం నాలుక మీద పెట్టి, రెండు చేతులలో కర్పూరం వెలిగించుకొని అమ్మ ఆడుతుంది. అమ్మవారు నాకు పూనకం అయిపోయిన తరువాత నాకు నా శరీరంకు ఏమి అయ్యుండదు. But ఊరిలో ఏమైనా చెప్పాలి అంటే అమ్మవారు నాకు ఒంట్లోకి వొచ్చి ఆడుతుంది. నేను గుడికి వెళ్ళినప్పుడు మనసులో అమ్మ అంటది అమ్మడు నేను వస్తున్న నాట్యం చేయాలి అని. అలాగే భక్తులు ఏమైనా కష్టాలు వస్తే నేను అమ్మవారిని పిలుస్తా but డబ్బులు తీసుకోను పసుపు కుంకుమ చెల్లించుకొని బొట్టు పెటించుకొంటా. నా జీవితం ఇపుడు అలా సాగిపోతు ఉన్నది, డబ్బులు అంటార నాకు కూలి పనులు చాలా వస్తాయి వచ్చిన డబ్బులుల్తో ముందు అమ్మవారికి కడ్డీలు, పూజ సామాగ్రి కొంటా మిగిలితే నా అవసరాలకి కట్టుకొంటా. ఇది నా జీవితం. నేను చాలా బాగా చదువుకొన్న కానీ నా జీవితం అమ్మవారికి ఇచ్చేసా దేహం నది కాదు అమ్మవారిది.

  • @jayanthianand4298
    @jayanthianand4298 3 місяці тому +3

    Bangalore, this 100 percentage sure, after reading Lalita sahasranama, I also get punkalu

  • @umashankarachary1748
    @umashankarachary1748 3 місяці тому

    ᵒᵐ ⁿᵃᵐᵃ ˢʰⁱᵛᵃʸᵃ 🌺🙏

  • @gudurusanthosha9298
    @gudurusanthosha9298 15 днів тому

    Amma miku namaskaram miru
    Sakshat Ammavarena
    Naku sambandinchina vishayalu kuda miru inthabaga chebutummaru
    Miru elauntaru mito nenu matladali
    Mimmalni nenu chudali Amma

    • @chudamani812
      @chudamani812  15 днів тому

      100k. subscribers అయ్యాక నేను నా.channal లో కనిపిస్తా అప్పటివరకు wait చేయండి 🙏

  • @bhavana1524
    @bhavana1524 3 місяці тому

    Om sri varahi devyi namaha om sri Lalita thripura sundari devyi namaha 🙏🙏🙏🙏

  • @ChmamathaMamatha-nk1ll
    @ChmamathaMamatha-nk1ll 3 місяці тому

    Chala thanks ❤ akka

  • @bramarambicajukanti9209
    @bramarambicajukanti9209 2 місяці тому

    Inti devatha vastundhi maku temples vunay andi ma ayna valla nanamma pettindhi chelakala maissamma and yellamma temples ma colony lone vunay temple evariki raledu 70 years nunchi nak marriage vachi napudu na mida kannu pettindhi ithe nak deliverys ayyi poin tarvata vachindhi andi 2 years avthundhi andi amma varu ravadam so marriage ayyi 8 years

  • @bramarambicajukanti9209
    @bramarambicajukanti9209 2 місяці тому

    Plz rply me soon andi my age also just 28 andi nen pattam kuda thokanu n am working as teacher

  • @madharshai017
    @madharshai017 3 місяці тому

    Andukandi ammavaari puja lu enta chesina amma anughram kalagadam ledu samasyalato jeevitam satamatam avutundi devula meeda nammakam kuda potundi naku aite

    • @chudamani812
      @chudamani812  3 місяці тому

      మొదట పరీక్షలు ఉంటాయి ఓర్పు తో ఉండండి మీరే గెలుస్తారు

  • @bramarambicajukanti9209
    @bramarambicajukanti9209 2 місяці тому

    Nak amma vari vastundhi andi kani nak swachangha vastundha ani doubt nak punakam ante bayam andi nak maisamma vastundhi and smooth gha veldam anukuntey e punakam ravadam enti ani doubt vastundhi

  • @satishalla3518
    @satishalla3518 3 місяці тому +1

    Avunamma Naku 16 years nundi amma vastundi nijam mi matalu vintuvunte nannu nenu chususukuntunnanu

  • @pc2680
    @pc2680 3 місяці тому

    Anni poonakalu nijam kavu narala balaheenatha. Valana manasika balaheenatha valana kooda ala anipinche avakasham undi poonakam lalitha devi lanti saatwika devathala aaradhana valana radu yekkuvaga garama devathale poonutharu_kalpana

    • @chudamani812
      @chudamani812  3 місяці тому

      లలితాదేవి సాత్విక దేవత కాదు. కాళీ అవతారం weakness వల్ల పూనాకాలు రావు కుండలినీ జాగృతి symptoms అవి . Wekness వల్ల weak అవుతారు. పూనకం లో. శక్తి ఎక్కువవుతుంది. దేవుడు లేడు అని ఒకడు అన్నాడు ఆ వ్యక్తీ మూర్ఖుడు మూర్ఖులను ఎవ్వరూ బాగుపర్చలేరు

    • @pc2680
      @pc2680 3 місяці тому

      @@chudamani812 yevari abhi prayam varidi lendi shastra niroopana lenivanni abhi prayale ok bye

    • @pc2680
      @pc2680 3 місяці тому

      Meeru madyalo navvutaru naku nachindi kalika avataramani naku teliyadu ye puranamlo undi cheppite telusukuntanu mee prayatnam abhi nanda neeyam

  • @lavanyathammineni6669
    @lavanyathammineni6669 3 місяці тому +1

    Amma yellamma thalli gurichi cheyppandi please amma

  • @deepikareddy8885
    @deepikareddy8885 3 місяці тому

    Namaste amma. Nenu roju Lalita amma sahasranamalu 5 shlokalu rasukuntanu. Durgamma ni kuda pujisthanu..varahi ammavarini kida mokkukuntanu...Aigirinandini song vinnapudalla naku legs automatic ga dance steps laga body antha dance cheyali anelaga aipothundi amma...a song vinnapudalla vinnanthasepu same feeling untundi amma..idhi punakamantara amma..chepandi plz.

  • @vyshaliprasad6326
    @vyshaliprasad6326 3 місяці тому

    Amma, mushrooms tinacha? Ammavarini poojinchi saadhana chestunam kada.

  • @ChmamathaMamatha-nk1ll
    @ChmamathaMamatha-nk1ll 3 місяці тому

    Akka nenu adegena koreka tiralani Lalitha Amma ki chepu akka 😊

  • @satishalla3518
    @satishalla3518 3 місяці тому

    Naku Bala durgamma vastundi amma

  • @satishalla3518
    @satishalla3518 3 місяці тому

    Nannu pichidi annaru

  • @SatyakiranSatyakiran
    @SatyakiranSatyakiran 3 місяці тому

    Amma , I'm satya. Nenu ammavari temple ki velthuntey na Kaalu naralu shake ipothunnai . Kallu musukuni dhannam petukuntey adho light kanipisthundhi amma . Na chinnapudu levu elaga . But 1 year nunchi Ela anipisthundhi. Dheniko cheppandi please.

  • @swathirangu2806
    @swathirangu2806 3 місяці тому

    Naku amma alane karma ani chepthundhy

    • @swathirangu2806
      @swathirangu2806 3 місяці тому

      Nenu kuda amma ku chepthe bayataku radhu vintundhy. Silent ga undamani chepte vintundhy.. Navaratrullo matram kachithanga untundhi

  • @jayanthmanga9500
    @jayanthmanga9500 3 місяці тому

    Amma okamanishiku rendu devathashakthilu siddisdthe okati ammavari Shakti inkoti ayyavari Shakti elanti parinamalu untayo chepandi

    • @chudamani812
      @chudamani812  3 місяці тому

      ఉంటాయీ

    • @jayanthmanga9500
      @jayanthmanga9500 3 місяці тому

      @@chudamani812 rendu shakthulu kosam oka video cheyandamma pls

    • @chudamani812
      @chudamani812  3 місяці тому

      @@jayanthmanga9500 ok అండి

    • @chudamani812
      @chudamani812  3 місяці тому

      @@durgaa576దుర్గా స్త్రోత్రం లు చదువుతూ నైవేద్యాలు సమర్పించాలి. అమ్మ పట్ల నమ్మకం విశ్వాసం ప్రేమ వుండాలి. Raahukaala పూజ గుళ్ళో ప్రథి శుక్రవారం చేయండి. అమ్మ కట్లు తెంచుకుని వస్తది good luck 👍

  • @RamagiriRamesh-w2n
    @RamagiriRamesh-w2n 3 місяці тому

    మీ అడ్రస్ ఎక్కడ

    • @chudamani812
      @chudamani812  3 місяці тому

      ఏం జేస్తవ్ బిడ్డా నా అడ్రస్ తెలుసుకొని దేవుడి అడ్రస్ తెలుసుకుంటే నీకు పుణ్యం వస్తది దేవిని పూజించి దేవిని అడ్రస్ తెలుసుకో బిడ్డా 🙌🙌🙌

    • @RamagiriRamesh-w2n
      @RamagiriRamesh-w2n 3 місяці тому

      @@chudamani812 మీ దర్శనం కోసం మాతాజీ