ఇప్పుడే చూసా బ్రో నేను కూడా ఈ మూవీ, మీ రివ్యూ 💯%, గేటప్ శ్రీను యాక్టింగ్ కొంత వరకు ఓకే, బట్ ఇందులో కంటే జబర్దస్త్ లోనే కొంచం బాగా చేశారు అనిపించింది, స్టోరీ చుస్తే కామెడీ కూడా లేదు, లవ్ లేదు, లాజిక్ లేదు...!
నీ రివ్యూ ని నువ్వు చాలా ఈజీ గా ఇచ్చేస్తున్నావ్ గాని.. సాధారణంగా ఇప్పుడు హీరో ఎలా ఉంటే బాగుంటుందో నువ్వు చెప్తున్న మెసేజ్ కోసమే తీసిన సినిమా ఇది.. వ్యక్తిగతంగా ఆలోచింపజేసే సినిమా.. సరిగ్గా చెప్పాలంటే అచ్చం ఇలానే జరిగిన సందర్భ్దాలు గాని లేదా ఇటువంటి పరిస్తుతుల నుండి గతం నుండి బయటకి వచ్చిన యువతగాని ఖచ్చితంగా సమాజాంలో ఉన్నారు.. ఇక్కడ హీరో ని ఒక క్యారెక్టర్ గా తీసుకున్నారే గాని హీరో నుండి మెసేజ్ పంపిద్దామని కాదు.. గతంలో ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి.. అందులో కొన్ని ప్లాప్ అయితే కొన్ని హిట్.. అన్నిసార్లు కధకి హీరో మాత్రమే హీరో అవ్వడు.. ఇక్కడ తండ్రిని హీరోగా తీసుకోవచ్చు, స్నేహితులని హీరో గా తీసుకోవచ్చు.. అలాంటి అమ్మాయిల కోసం మనం అలా ప్రవర్తించకూడదనే డైరెక్టర్ పాయింట్ ని మనం హీరోగా తీసుకోవచ్చు..
Hi Bro this is Chandu Koduri , director of the film "PREMALO", Present Amazon Prime lo Rent basis lo stream avutundi. madedo goppa cinema ani cheppanu kaani recent ga vastunna chala chinna movies kanna better. okasari movie choosi meeku nachhiteyne review cheyyandi bro. maalanti upcoming film makers ki meerichhe reviews chala help avutaayi, marikonta mandiki reach avutundi movie mee dwara - Thank you
ఈ మధ్య Sex చేసుకున్నట్టు చూపిస్తే అది ట్రూ లవ్...దాని కోసమే లవ్ అన్నట్టు చూపిస్తున్నారు🤮🤮 బెస్ట్ example BABY, ఉప్పెన,అర్జున్ రెడ్డి ... వీటిలో కామం తప్ప ప్రేమ వుండదు ....ఇంకోటి ఏంటి అంటే అసలు కొన్ని సినిమాల్లో హీరోయిన్ ను అబ్జెక్టిఫై చేస్తే హీరోయిన్ ఎలా ఇంప్రెస్స్ అవుతుందో నాకు ఇంకా అర్దం కాదు😔దాన్ని నేటి సమాజం లో టీనేజర్స్ ప్రేమ అని అనుకుంటున్నారు.... కామం ను ప్రేమ లాగా చూపిస్తున్నారు...నిజమైన ప్రేమను చేతకాని తనం గా చూపిస్తున్నారు నేటి దర్శకులు😭😭 అసలు మంచి ప్రేమ కధలు అంటే తొలిప్రేమ, గుణ,7G బృందావన కాలనీ,నువ్వే నువ్వే,మనసంతా నువ్వే,దేవదాసు ఇలాంటివి కానీ ఇప్పటి సినిమాలు🤮ప్రేమ అని కామం చూపిస్తున్నారు🤮🤮🤮🤮
ookati cheppadam marchi nuvvu cheppina anni correct a intha worst story thon paatu ah lag enti bro intlo undi chusina barinchalekapothaanu ... threater lo ela unnaro .. asala entha chusina asala story mundhuki velladhe starting 10mins interval climax anni cut chesi only 20 mins chupinchina same ilaghe untundhi impact .. lag pro laga undhi e cinema
Bro adi chusi kanisam change avutarani chesaru bro ah movie .. neku wrong ga artamindi Ani ipudu artamindi ... Movie bokka ne but movie theam ento kuda artam kakunda movie review istunav chudu bro ... Adi immature charectore valaki value ela feel avutaronani chupinchaduovie lo
Naalavaro naa lavaro anta😂😂😂. Nijame bro ee movies influence valla oka gen lo DNA pool lo vedhavalu DNA chala successful ga next gen creat chesukogaligaaru 😂. Naa thelusi ee middle class abbayi love ani venta padatam choodale . Konnisarlu manam eligible kaadhemo anipisthadhi . Endhukante dhaniki minimum criteria either baaga dabbundali ledha porambooku ayyundali . Endhukante dabbunte ammayilu dhanikosamina untaru ledha porambokula dhaggara kavalasinantha time untadhi . Manadhaggara aa rendu undav endhukante mana amma babulua kalau theerchadaniki . Relatives society expectations reach avvadaniki manam puttam thappa love ana element ki manam eligible kaadhu . Theera antha set ayyaka evartho oka second hand dorakkapodha ane position ki vachestham endhukante age ayipodhi kadha 😂😂. Andhuke maa darling i become rebel . Rebel against society 😂😂.
🔹Raayan review: ua-cam.com/video/25jdJX5Aj08/v-deo.html
super Quotation : Take care of Home Before Impressing the Street 👌👌👌
అన్నా ఎవడెవడో చేస్తున్నాడు మహారాజా బ్రేక్ డౌన్ వీడియో కానీ నువ్వు చేస్తే అది వేరే లెవెల్ సో ప్లీజ్ do మహారాజా బ్రేక్ డౌన్ వీడియో
Ippude chusaaa😂😂true and genuine review bro
ఇప్పుడే చూసా బ్రో నేను కూడా ఈ మూవీ, మీ రివ్యూ 💯%, గేటప్ శ్రీను యాక్టింగ్ కొంత వరకు ఓకే, బట్ ఇందులో కంటే జబర్దస్త్ లోనే కొంచం బాగా చేశారు అనిపించింది, స్టోరీ చుస్తే కామెడీ కూడా లేదు, లవ్ లేదు, లాజిక్ లేదు...!
Movie gurinchi vadiley, maa kosam patience tho ee movie motham chusi review icchav chudu😂😂😂super bro
నేను థియేటర్ లో చూసాను
ఎందుకు ఇలాంటి సినిమా కి వచ్చాన
ఏం ఖర్మ రా బాబు అనుకున్న 😂😂😂
నీ రివ్యూ ని నువ్వు చాలా ఈజీ గా ఇచ్చేస్తున్నావ్ గాని.. సాధారణంగా ఇప్పుడు హీరో ఎలా ఉంటే బాగుంటుందో నువ్వు చెప్తున్న మెసేజ్ కోసమే తీసిన సినిమా ఇది.. వ్యక్తిగతంగా ఆలోచింపజేసే సినిమా.. సరిగ్గా చెప్పాలంటే అచ్చం ఇలానే జరిగిన సందర్భ్దాలు గాని లేదా ఇటువంటి పరిస్తుతుల నుండి గతం నుండి బయటకి వచ్చిన యువతగాని ఖచ్చితంగా సమాజాంలో ఉన్నారు.. ఇక్కడ హీరో ని ఒక క్యారెక్టర్ గా తీసుకున్నారే గాని హీరో నుండి మెసేజ్ పంపిద్దామని కాదు.. గతంలో ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి.. అందులో కొన్ని ప్లాప్ అయితే కొన్ని హిట్.. అన్నిసార్లు కధకి హీరో మాత్రమే హీరో అవ్వడు.. ఇక్కడ తండ్రిని హీరోగా తీసుకోవచ్చు, స్నేహితులని హీరో గా తీసుకోవచ్చు.. అలాంటి అమ్మాయిల కోసం మనం అలా ప్రవర్తించకూడదనే డైరెక్టర్ పాయింట్ ని మనం హీరోగా తీసుకోవచ్చు..
👉Waiting for ..RAAYAN movie review🕵️🕵️
రాజుయాదవ్ Based on true events bro రాసుకున్న స్టోరి అయితే అన్ని వుంటాయి అది రియల్ గా జరిగిన స్టోరి రియల్ గానే వుంది సినిమా చాలా బాగుంది❤
Hi Bro this is Chandu Koduri , director of the film "PREMALO", Present Amazon Prime lo Rent basis lo stream avutundi. madedo goppa cinema ani cheppanu kaani recent ga vastunna chala chinna movies kanna better. okasari movie choosi meeku nachhiteyne review cheyyandi bro. maalanti upcoming film makers ki meerichhe reviews chala help avutaayi, marikonta mandiki reach avutundi movie mee dwara - Thank you
బయ్య మీరు ఏదైతే చెప్పారో నాకు same అదే అనిపించింది mi review super Bayya...
Just eppude chusya anna movie ❤😊👍
Bhavunda Bro
@@srinivasfitkid2692 oka sari chuducchu brother 👍
best movie, good direction, Srinu acting superb ✍✍✍
Trailer chusi comedy movie anukunna, apatlo memes kuda bagunai ane ochai. Inka nayam theatre ki pokunda manchi pani chesa. Apatlo srujana thinava audio related story anukunta. Leda output baleka true incident anesaro😂
Great words bhayya ❤😊
అన్న నిన్ను కానీ నీ ఫోటో ని కానీ ఒకసారి చూడాలనిపిస్తుంది అన్న❤❤❤❤❤❤❤
అది అవధు బ్రో
@@maheshvamshi4333 😂😂😂😂
అవును...
నేను ఎప్పటినుండి ఇదే అనుకున్న ఒక్కసారి అయినా నిన్ను వాయిస్ లో వినడమే కాదు ఒకసారి చూద్దాం అనిపించింది
Exactly 💯 correct review
Bro make one Playlist of your movie reviews which you liked
Play is for music, watch is for movie brother
నేను ఈపుడే సుశా బోగు ల ఉంది ఏదోకు తీసారు ది నీ కంటే జబర్దస్త్ నయం
యాబై వేలు పెట్టీ రింగ్ పెట్టీ బెడ్ ఛాన్స్ కొట్టి what a raiming anna
I strongly agree with your opinion 💯
Great words by you❤️
Yes Exactly Honest Reaction Anna 👏👏
ఈ మధ్య Sex చేసుకున్నట్టు చూపిస్తే అది ట్రూ లవ్...దాని కోసమే లవ్ అన్నట్టు చూపిస్తున్నారు🤮🤮
బెస్ట్ example BABY, ఉప్పెన,అర్జున్ రెడ్డి ... వీటిలో కామం తప్ప ప్రేమ వుండదు ....ఇంకోటి ఏంటి అంటే అసలు కొన్ని సినిమాల్లో హీరోయిన్ ను అబ్జెక్టిఫై చేస్తే హీరోయిన్ ఎలా ఇంప్రెస్స్ అవుతుందో నాకు ఇంకా అర్దం కాదు😔దాన్ని నేటి సమాజం లో టీనేజర్స్ ప్రేమ అని అనుకుంటున్నారు.... కామం ను ప్రేమ లాగా చూపిస్తున్నారు...నిజమైన ప్రేమను చేతకాని తనం గా చూపిస్తున్నారు నేటి దర్శకులు😭😭
అసలు మంచి ప్రేమ కధలు అంటే తొలిప్రేమ,
గుణ,7G బృందావన కాలనీ,నువ్వే నువ్వే,మనసంతా నువ్వే,దేవదాసు ఇలాంటివి
కానీ ఇప్పటి సినిమాలు🤮ప్రేమ అని కామం చూపిస్తున్నారు🤮🤮🤮🤮
Yes😢
Super
😢 నిజంగా
Present Generation and technology thagatu cinemalu thistaru directors appude chustharu simple logic
correect
Soori di Garudan movie review chey bro story by vetrimaaran
శ్రీను అన్న కి కామెడీ బాగుంటది సినిమా ఫ్లాఫ్ అనే చేప్పాలి
Awesome words in the start of the Video Bro..
2:53 naku Ardam aindi Anna Ela movie chustadu😂 😂😅
Naku love ante chiraku.kani 96,malli malli edi Rani roju,nireekshana ......❤❤❤❤
Shakhahari review bro
Good movie 😊
2:35 idi correct ga cheppev bro
Nvu fan ayina konni love stories movies cheppu bro
ఈ సినిమా కి కూడా రివ్యూ ఇచ్చావ్ అంటే 🙏
Who observed "5skip " @2:53 😂😂😂. Antha goram gaa undha .
అన్న మీ రివ్యూ చూసి మరి నేను చూసా 😭😭😭 చూడలేక సచ🤮. Sorry anna
నువ్వు చెప్తుంటేనే ఇంత బోర్ కొడుతుంది అంటే ఇంకా ఆ సాహసం చేస్తామా
శాకహారి మూవీక్లైమాక్స్ సూపర్
శాకాహారి మూవీ రివ్యూ చేపు బ్రో
Super
Telugu loo vachindhaa broo movie
Time bokka😂😂
@@dilipkumar-ie9nn undi telugu lone
Ha వచ్చింది iboom లో @@dilipkumar-ie9nn
సినిమా బొక్క లాగా ఉంది గెటప్ శీను గాడు బొక్క శీను గాడు 😂😂😂 వాడు కూడా హీరోయిన్లు చెత్త సినిమా
Father did a great job..
Bro sukumar movies gurunchi oka video cheye bro please
Mistake lu bhale cheppavu bro 😂 great asalu
Bro movierulz lo journey to kasi aney movie upload chesaru title kastha interesting ga undi chusi review chapava
Moviematters anna be like:
"Rey, evarra meeranthaa? Cinema chusi pothey evaridayya responsibility? 😂
@@RR19_8 🤔😔
Yenti epudu chusava anna cinema Nene best neekana theater lo chusa
Awesome words about true love 👍.
Puri Words ❤🔥
Sampurnesh babu dhoddiki movie trailer chudu anna bagundi
Ideppudu vachimdi bro
@@RanjithKumar-nd7ge nenu dhoddiki poyetapudu vachindi.. search chey
0:06 wrong dailugue puri....😡
Bro ee cinema Hindi lo raj kumar rao remake chestunnadata deeni pai nee abhiprayam ? Telskovalani undi 😁
Cheydu bro...
Mr n ms mahi
Srikanth...
Stree 2
Manchi time nadustondi.. Cheste... Bokke
Emana chepinav anna true words 🫡🤣🗣️👏
మూవీ ఎప్పుడో రిలేజీ ఐతే ఇప్పుడు రివ్యూ చెప్తున్నారు
Ippudu aha lo vachimdi le anduke review vachimdi
OTT lo today ahalo release
Anna birthday boy cheyyu anna
Worth mawa worth movie
ookati cheppadam marchi nuvvu cheppina anni correct a intha worst story thon paatu ah lag enti bro intlo undi chusina barinchalekapothaanu ... threater lo ela unnaro .. asala entha chusina asala story mundhuki velladhe starting 10mins interval climax anni cut chesi only 20 mins chupinchina same ilaghe untundhi impact .. lag pro laga undhi e cinema
Rajkumar Rao impressed may gonna remake Raju Yadav
Shakhahaari movie Telugu lo vacchindhi chudu Bro.
Thanks for the movie review bro 👍
Bro You Never disappoint us....😂
Baga మండుతునట్టుంది😂😂😂😂
Bro hollywood movies gurinchi chrppu bayya
Meru Great Sir
Ee movie ni Hindi lo remake chestaru anta bro 😂
I had same feeling after watching movie. Worst movie 😭 torture
Still love getup seenu ❤
Aak is pak pak is aak so aak pak karivepak la chepev anna
Machi movies review ivvu broo
Bro birthday boy review please
We meet in next video 10q jai hind 🎉
Full disappointing derection reality ga chupettdam ledu
I am waiting
Bro me best love stories movie list plls
Luca alias Johnny
Really nice review
Cinima bagaledu 💯
Movie suggestions
Cinima parledu ( srujuna concept undi )
Baby part 2 laga undi movie
Avunu bro 😂😂
Shakahari review bro
4laxs unte nenu Koda surjary cheyinchokovali levu anna
first 1 min explanation 📛
Bro movie recommendations Ivvachu ga bro 😄
Emledu 😢😢
బొక్కలా ఉంది సినిమా.
చెత్త సినిమా.
Bro adi chusi kanisam change avutarani chesaru bro ah movie .. neku wrong ga artamindi Ani ipudu artamindi ... Movie bokka ne but movie theam ento kuda artam kakunda movie review istunav chudu bro ... Adi immature charectore valaki value ela feel avutaronani chupinchaduovie lo
Just average 😞😞
Anna telugu dubbed Malayalam movies list chy Anna
Already anna chesadu bro
@@Baratamjaswanthekdaa
Bro sakhahari movie review cheppandi iam waiting
Maharaj , omg2 chudu
Sakahari kannada lo chusanu , paravaledhu
Naalavaro naa lavaro anta😂😂😂. Nijame bro ee movies influence valla oka gen lo DNA pool lo vedhavalu DNA chala successful ga next gen creat chesukogaligaaru 😂. Naa thelusi ee middle class abbayi love ani venta padatam choodale . Konnisarlu manam eligible kaadhemo anipisthadhi . Endhukante dhaniki minimum criteria either baaga dabbundali ledha porambooku ayyundali . Endhukante dabbunte ammayilu dhanikosamina untaru ledha porambokula dhaggara kavalasinantha time untadhi . Manadhaggara aa rendu undav endhukante mana amma babulua kalau theerchadaniki . Relatives society expectations reach avvadaniki manam puttam thappa love ana element ki manam eligible kaadhu . Theera antha set ayyaka evartho oka second hand dorakkapodha ane position ki vachestham endhukante age ayipodhi kadha 😂😂. Andhuke maa darling i become rebel . Rebel against society 😂😂.
The birthday boy movie
Perfect review
Me Review chusake chuddam ani waiting Anna
No adult scenes ha 🙄 chusava movie
❤❤
madyalo baby thiskochav thanks bro assalu okka 5 min forwad cheyyakunda choodalekha poya ott loki ochaka
Manchi movies ye review cheppu bro
Tha akaali review
సినిమాలో కామెడీ ఉందా?????
నాకు నచ్చలేదు అన్న మూవీ నైస్ రివ్యూ
❤da.... Lo movie
Today very different voice over😅