శాస్త్రాన్ని భ్రష్టు పట్టించారా ?అభివృద్ధి చేసారా ?

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు శాస్త్రాన్ని భ్రష్టు పట్టించారా ? లేక
    అభివృద్ధి చేసారా ? నేటి పురాతన వాస్తు సలహాదారులు ఏ శాస్త్రాన్ని పాటిస్తారు ? ఆధారాలతో Whats app +91-7093883862
    kasivasthu@gmail.com
    #modernvastu #ancientvastu #sthapatyaveda #maindoor simhadwaram #maindoorvastu #pradhanadwaram #doorsvastu

КОМЕНТАРІ • 95

  • @kasivastu
    @kasivastu  Рік тому

    పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .

    • @BendaSatishRoyal
      @BendaSatishRoyal Рік тому

      పుస్తకం పేరు ఎన్టీ అండి

  • @venkataraoganti
    @venkataraoganti Рік тому +6

    నమస్కారము శ్రీనివాస్ గారు.
    అధునిక వాస్తు శాస్త్ర పితామహులు
    ముద్రగెడ రామారావు గారు.
    గౌరు తిరుపతి రెడ్డి గారు.
    కేవలం సంస్కృతం మరియు గ్రాంధిక బాష లో ఉన్న వాస్తు శాస్త్రం సమన్యు కి చేరకుండ మరుగున పడిపోయిన వాస్తు శాస్త్రం మిద్ద పరిశోధన లు చేసి వాస్తు లో నిరుపన కాని విషయలను తీసివేసి అసలైన వాస్తు ను ప్రజలకు అర్థమయ్యే విధంగా వాడుక భాషలో కి మార్చిన వ్యక్తి ముద్రగెడ రామారావు గారు రామరాయ వాస్తు పేరు తో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
    గౌరు తిరుపతి రెడ్డి గారు వాస్తు కూడా పరిశోధన వాస్తు లో(నిరుపన వాస్తు) అయన వాస్తు చదివితే ఇంటిలో ఉండే దోషమును వాటి యెుక్క ఫలితాలు స్పష్టముగా కనిపిస్తాయి. అ కోణంలో నే మన శ్రీనివాస్ గారు వాస్తు కూడ.
    సూపర్బ్ శ్రీనివాస్ గారు మిా వాస్తు వీడియోస్.

  • @muraligoudkothapalli3813
    @muraligoudkothapalli3813 4 дні тому

    సర్ నమస్తే ముద్రగడ రామారావు గారు ఫోటో నా దగ్గర ఉంది ఈ ముద్రగడ రామారావు గారి మీరు చూపించిన పుస్తకాన్ని కంటే ముందు ఇంకొక పుస్తకం ప్రింట్ అయింది దాని పై అట్ట పైన ఆయన ఫోటో ఉంది దుష్ట కరమైన విషయం ఏమిటంటే ఆ పుస్తకం చిరిగిపోయింది కానీ ఫోటో మాత్రం తీసి పెట్టుకున్నాను నేను

  • @mogaparthikoteswararao3160
    @mogaparthikoteswararao3160 Рік тому

    చాలా వరకు ప్రస్తుతము తీరు పటి రెడ్డి గారి వాస్తు సిద్దాంతులు పాటించి ఆధునిక వాస్తు పాటిస్తున్నారు. ప్రజాదరణ పొందినవి. చాలా వరకు సత్పలితాలు ఇస్తున్నాయి. అక్కడ అక్కడ అరుదుగా ఈశాన్యం తగ్గి వైరు తి పెరిగి నైరుతి పల్లం ఉన్నవి కూడ యోగించుటు చుశాను. ప్రతి సిద్దాం టికి అర్ధం కాని సమస్య - వాస్తు ఇంకా నేర్చుకొన వలసిన ది చాలా ఉంది. పరిపూర్లు లు ఏవరు లేరు . 100 శాతం వాస్తు - గ్వార 0 టి అనుట మంచిది కాదు అని నా అభిప్రాయం.

  • @giria1919
    @giria1919 Рік тому

    Correct time lo correct information tho meeru vacharu, super sir.

  • @manikyalaraokv5277
    @manikyalaraokv5277 2 місяці тому

    Niruthi steps gurinchi vivaramgaa cheppandi

  • @shaikrahiman8174
    @shaikrahiman8174 Рік тому +1

    Good

  • @vickyv3343
    @vickyv3343 Рік тому +1

    Good question

  • @gupthapbk4982
    @gupthapbk4982 Рік тому +1

    Nice video

  • @TheLOKAREDDY
    @TheLOKAREDDY Рік тому +1

    నమస్కారము సార్.
    ప్రస్తుత వాస్తు సలహాదారుల గురించి
    చాలా బాగా చెప్పారు.(అందరినీ)కాదు
    మీరు చర్చించిన విషయాలే నాకు కూడా
    ఉన్నాయి. అసలు వాస్తు అభివృద్ధి చెంది
    నదా? లేక వాస్తు చనిపోతుందా?అని
    చాలా బాధ వేసింది. అసలు ఒక
    శాస్త్రం, అది జ్యోిష్యశాస్త్రం,కావచ్చు
    వాస్తు శాస్త్రం, కావచ్చు.చెబుతున్నాం
    అంటే అది,సమాజానికి, ప్రజల సుఖ సంతోషాలకు తోడ్పడాలి. తప్పు దారి
    పట్టించేలా ఉండకూడదు. డబ్బు కోసం, మీ ప్రచారం కోసం గొంతు చించుకొని
    వీడియో లు చేస్తూ, మిడి, మిడి తెలివి
    తో, వాస్తు ను వెలుగులోనికి తెచ్చిన, గొప్ప రచయితలని పరోక్షంగా పరుష
    పదజాలంతో విమర్శ చేస్తూ,ప్రజలను
    తప్పు దోవ పట్టిస్తూ న్నారు. వీరికి స్వంత జ్ఞానం లేదు. పోనీ అనుభవ పూర్వకంగా ,తెలుసు కొని,నిరూపించే
    సత్తలేదు. ఏదో పొట్ట కోసం, ఏవో, నాలుగు పాత పుస్తకాలు చదివి,మక్కీకి
    మక్కీ చెబుతూ, వాక్చాతుర్యతో, అమాయక ప్రజలను మోసం చేస్తూ
    డబ్బు సంపాదిస్తున్నారు. అక్షరం ముక్క
    చదవడానికి వస్తే చాలు, బజారులో దొరికే పనికి రాని వాస్తు పుస్తకాలు కొని
    బట్టి పట్టి, వీడియోలు చేసి, వేషాలు వేసుకొని, ఒక దిక్చూచి, ఒక టేపు, సంచిలో వేసుకొని, వీధి కి ఒక వాస్తు నిపుణులు అంటున్నారు. వేలకు వేలు
    ఫీజు వసూలు చేస్తున్నారు. తర్వాతి కాలంలో ఇంటి యజమాని,ఆర్థికంగా
    మానసికంగా కృశించి, నశించి పోతారు.
    పరులకు చెప్పడానికే గానీ నేను ఆచరించడానికి కాదు. అన్నాట్ట వెనుకటికి ఎవడో! అసలు ప్రజలకు
    కొంత వాస్తు పై అవగాహన కలిగి ఉండాలి. వాళ్ళు వాస్తు చెప్పిన తరువాత నష్టం కష్టం కలిగితే, ప్రశ్నించే దైర్యం ఉండాలి. అపుడే బూటకపు, వాస్తు నిపుణులు బయట పడతారు.
    నిజం చెప్పాలంటే నేను కూడా
    ఒక వాస్తు సలహా దారు డనే. నాకూ సుమారు 40సం''ల అనుభవం ఉంది.
    నా వయస్సు 73సం..లు. నేనూ బి. యస్సీ,చదివాను. శ్రీ గౌరా తిరుపతి రెడ్డి
    గారి పుస్తకాలు చదివి వాస్తు అంటే ఏమిటో తెలుసుకొని పరిశోధన చేసి,
    ప్రాక్టికల్ అనుభవం వచ్చిన తర్వాతే
    ప్రజలకు వాస్తు చెప్పాను.
    మయ వాస్తు,రామరాయలు వాస్తు
    కృష్టవాస్తు, గుప్త వాస్తు,మరెన్నోగొప్ప
    వాస్తు పుస్తకాలు చదివాను. ఏ వైతే
    అనుభవంలో నిరూపించబడీ, ఫలితాలు వస్తాయో వాటిని అమలు చేసాను. మంచి రిజల్టు, నాకూ మంచి పేరు తెచ్చుకున్నాను. డబ్బు సంపాదన
    చేయలేదు కానీ మంచి పేరు తెచ్చుకున్న
    అదేనాకు తృప్తి. చివరగా మిమ్ము లని
    కోరేది ఇలాంటి డూప్లి కేట్ వాస్తు నిపుణులను, బహిరంగ సభకు పిలిచి
    చర్చించి,నిజానిజాలను ప్రజలకు తెలియచేయాలని ప్రార్థన.మీరు చాలా
    బాగా ఆలోచించి మాట్లాడుకున్నారు
    శాస్త్రము మరియు భాష పై కూడా ఆచి తూచి అడుగు ముందుకు వేస్తూ. ఉన్నారు.సంతోషం, శుభాభిందనలు.
    కాకపోతే చిన్న సలహా,ఇంకా కొంచం గట్టిగా చెప్పండి. సరిగా వినబడడం లేదు.🙏🙏🏠🏠🙏🙏🌷🌷

    • @kasivastu
      @kasivastu  Рік тому

      🙏🙏🙏

    • @kasivastu
      @kasivastu  Рік тому

      🙏🙏🙏 గుప్త వాస్తు కు సంబంధించిన పుస్తకాలు ఏమైనా మార్కెట్లొ ఉన్నాయా చెప్పండి

    • @TheLOKAREDDY
      @TheLOKAREDDY Рік тому

      @@kasivastu TAPPAKUNDA
      PRAYATNAM CHEESTAANANDI.

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 Рік тому

      చాలా బాగా ఉన్నది . మీ అవగా హన శక్తి మనిషి అభివృద్ది పదము లొ ఉండుటకు వాస్తు శాస్త్రము ప్రకారము ఇల్లు కట్టు కొనిన యెడల చాలా వరకు సమస్య లు పోగలవు. మీకు - శ్రీ ని వాస గారికి దన్యవాదములు .

  • @giria1919
    @giria1919 Рік тому +1

    Poorna bhahu nadaka paddathi lo unna intlo nenu 3 yesrs undinanu, a time lo na life lo wonders chushanu, nenu korukunnadanikante inka yekkuva manchi, Dovelopment jarigindi,
    North facing Road lo East facing door,
    Hyderabad.
    Idi nijam sir,

  • @g.chandrasekharreddy127
    @g.chandrasekharreddy127 Рік тому +1

    Very good explanation sir

  • @dubbachinnayya493
    @dubbachinnayya493 Рік тому +1

    Very good thanks sir kep it up

  • @ramalingeswararaotumpudi9472

    Chala Baga chepparu. Baga ardamindi. Thank you very much

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 2 місяці тому

    మీరు ఇచ్చే సంపూర్ణ వాస్తు ప్రకాము ఇల్లు కట్టడం సాధ్యమా , సాధ్యమైతే ఎంత పర్సంటేజ్ రిజల్ట్ వుంటుంది
    దయచేసి చెప్పండి

  • @vedaa2220
    @vedaa2220 Рік тому

    THAMARI VIDIOE LA DWARA NALANTI VARIKI ATHMA VISHWASAM NIPUTHUNNARU SIR.. TQS

  • @Govindadasu9836
    @Govindadasu9836 Рік тому

    Chalamandi sastrani vari gupetlo pettukoni aata adisthunnaru . Varki telisthe purthiga cheppavacchukada
    Ledante comment yenduku.

  • @BendaSatishRoyal
    @BendaSatishRoyal Рік тому

    నాకు కొన్ని సందేహాలు తెలిశాయి

    • @kasivastu
      @kasivastu  Рік тому

      పుస్తకా నికి పేరు పెట్టలేదు. ఇప్పుడే రాస్తూన్నాను

  • @prasadnvv7076
    @prasadnvv7076 Рік тому

    Good morning sir

  • @veerabhadrappak4499
    @veerabhadrappak4499 Рік тому

    Your100% correct. Sir

  • @shivakumar.k382
    @shivakumar.k382 Рік тому +1

    ఎవరికి తెలిసినట్లు వాళ్ళు వీడియో లు చేసి ఒకరికి ఒకరికి పొంతన లేదు

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 Рік тому

      నిజం అయిన మాట ఏవరి అను భవాలు వారివి. అధునిక వాస్తు చాలా వరకు పరువాలేదు.

  • @chinthalasneha3084
    @chinthalasneha3084 Рік тому

    Sir eshanyam lo pillar compulsory undala memu parking ki vadilasamu pls reply

    • @kasivastu
      @kasivastu  Рік тому

      ఈశాన్యం గది pillar లేని వరండా లాగ ఉంటే చాల ప్రమాదకరం

  • @KKumar9528
    @KKumar9528 Рік тому

    Veedhi chopalaవీది పోట్ల గురించి ఏ పురాతన గ్రంథాలలో ఉంది? Any References. అలాగే పశ్చిమ దక్షిణం లో కూడ ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండొచ్చన్నది కూడ

    • @TheLOKAREDDY
      @TheLOKAREDDY Рік тому

      క్షమించండి. మీరు మయ వాస్తు, గుప్త వాస్తు లో వెతికితే, అవి కూడా ఏ పురాతన సంస్కృత గ్రంధాలో ఉన్నది కూడా మనం చూడవచ్చు సార్.

  • @varigond1
    @varigond1 Рік тому

    * Is Vastu Shastra limited to such simple knowledge only in which direction what should be done and in which direction which object should be kept?
    Even a child studying in secondary class, if he reads the books written on today's Vastu, then he will tell in which direction what should be done, etc., etc.
    But, when we try to read the original texts, then we seem to understand the real meaning of Vastu. This art got the name "Vastu Shastra" in the medieval period. The original name of this art is "Architecture". The one who informs this art in pure technical and scientific way is called *Sthapati*. Architecture has been used by man to build his residence whether it is a small cottage or a palace. The Vastu Veda guides us about the length, width and height of your abode, following the grammar of nature and combining the most influential cosmic energy of nature with the constellation energy of your inner self.
    We have read during the teaching period that there are many forms of energy, for which it is very important to prove it for use. For example: Suppose the electricity that comes from the power house in our house, if it is useful or more than * 240 volts, then the electric equipment of our house like TV, freeze, water motor or bulb may be of any company, No matter what color it is, or whether it has a sacred religious symbol on it, it will get spoiled. The equipment which needs as much energy should be given to it, otherwise it will get damaged.
    Man is also an instrument created by *God*. The energy of the universe and the earth are the sources of energy necessary for man to run his life. The work of controlling the limitless energy generated from both of these in the right amount is done by *Vastu made in classical Ayadi pure evidence.
    Like man-made electrical appliances get the right amount of electrical energy, then they do their work properly and work for a long time. Similarly, the health and work of a man depends on the energy he gets from Vastu. If the energy of Vastu Mandal is certified in the right quantity/proof, then everything is auspicious, otherwise auspicious is auspicious.........
    That's why all the books written on Vastu Shastra say about Aayadi that * Sarva Vaastu Karmeshu Sarveshu Aayadi Ganita Yojayet, Apet Sarvadoshm,, Syatt Smadasmadayadi Sanyuktam. Viparit tu vipatayi tasmat samyak parikshya duty.

    • @kasivastu
      @kasivastu  Рік тому

      Vastu Shastra is not limited to placement of objects. Infact placement of objects is a small and less important part of vastu.The main part of vasthu shastra is geometry of the house ,distribution of space surrounding the house inside the compound, placement of doors, topography of the place , placement of doors etc . Changes are always inevitable. Some of the rules like veranda that are taught in ancient books are impractical now. When these rules are interrelated with each other. For example(according to ancient scriptures ) veranda is associated with main or any external door. When you you don't implement veranda it can causes defect of doors . So it was envitable to find a proper solution about placement of doors. With changes in the placement of doors(to corners) importance of Ayam has ceased. More over reasearch and studies say Ayam has nothing to do with well being of the house hold. Studies also say that well in the west ,more vacant space at west and south are in auspecious. This fact is being accepted by all . Why some people have obsession with Ayam while accepting the other findings of modern findings ? Tq for your message

  • @rameessh999
    @rameessh999 Рік тому

    Sir meeru deal chesina cases unte result chupisthoo video cheyyandi kadha sir.appudu inkaa nammakam vasthundhi.endhukante purathana vasthu cheppevaaru customer feed back ippisthunnaru.kaabatti vaallanu nammuthunnaru. Idhi gamanainchagalaru

    • @kasivastu
      @kasivastu  Рік тому

      తప్పకుండ, రాబోయే రోజుల్లో.. ముందు గ్రంథాల లో ఏం ఉందో తెలుసు కావాలి కదా?

  • @raajrajeshekar1531
    @raajrajeshekar1531 Рік тому +1

    అయ్యా మీరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కామెంట్స్ ఆఫ్ చేసుకొని ఉన్నారు.
    నేను సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతాను.
    మీరు రండి మొదట !

    • @kasivastu
      @kasivastu  Рік тому

      నేను ఇంత వరకు ఎప్పుడు comments off చేయలేదు. You are welcome to talk about subject . మీరు ఇంతకు ముందు కూడ comments పెట్టారు కదా? ఎవరు ఆపారు మిమ్ములను ?

    • @raajrajeshekar1531
      @raajrajeshekar1531 Рік тому

      @@kasivastu
      నేను పెట్టిన comments ఎక్కడ ఉన్నాయి సార్🙏🙏
      స్పష్ట తూర్పు విషయం వివరణ ఇవ్వండి సార్ ! సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుదాము 🙏

    • @kasivastu
      @kasivastu  Рік тому

      @@raajrajeshekar1531 మీ .పాాత comment కు hi పెట్టాను ఇప్పుడు కూడ . Pl check this vedi ua-cam.com/video/5ErIik-lTCI/v-deo.html

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 Рік тому

      @@raajrajeshekar1531 సృష్ట తూర్పు అంటే మీరు కామెంటే చేయండి . మీ వద్ద వాస్తు ఎలా ఉందో మిగిలిన వారికి మీ వాస్తు మాకు తెలుస్తుంది.

    • @kasivastu
      @kasivastu  Рік тому

      @@raajrajeshekar1531 మా అక్షాంశం దగ్గరకు సూర్యుడు ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు . ఎప్పుడు ఆలోచించలేదు

  • @charantej7796
    @charantej7796 Рік тому

    Inti lopala enni dwaralu vundaali and inti lopala main door edhuruga goda raavocha .

    • @kasivastu
      @kasivastu  Рік тому

      ద్వారాల సంఖ్య ముఖ్యం కాదు. Main door కు ఎదురుగా గోడ ఉండొచ్చు కాని కొన్ని నియమాలు ఉన్నాయి

    • @charantej7796
      @charantej7796 Рік тому

      @@kasivastu thanQ sir. Your valuable information. Emi niyamaalu cheppagara sir.

  • @lakshmibhaskar3603
    @lakshmibhaskar3603 Рік тому +1

    Sagam sagam vastu telsina varu kuda vastu chepppade.... Meeere

    • @kasivastu
      @kasivastu  Рік тому

      మీకు మొత్తం తెలిస్తే మీరే ఒక వీడియో తయారు చేయవచ్చు గా?

    • @kasivastu
      @kasivastu  Рік тому

      నేను చెప్పిన దానిలో ఏం తప్పులుంటే మీరు సరి చేయవచ్చు

    • @lakshmibhaskar3603
      @lakshmibhaskar3603 Рік тому

      @@kasivastu meaning chepppandi vastu ki

    • @lakshmibhaskar3603
      @lakshmibhaskar3603 Рік тому +2

      Nenu vastu nipudini kadu....... Normal person....... Janala bayam to vallla sentment to money chesukovadame meere kadu 80% andaru dongale....

    • @lakshmibhaskar3603
      @lakshmibhaskar3603 Рік тому

      Old vastu new vastu.... Kuda unda sir

  • @villgefood8831
    @villgefood8831 Рік тому +1

    Kerala chusava సెంటర్ door petti ఇండియా lo number one unara chinna chudu okasari

    • @kasivastu
      @kasivastu  Рік тому

      వాళ్లు ద్వారం ముందు వరండా కూడా పెడతారు.

    • @venu4301
      @venu4301 Рік тому

      మీరు కూడా సెంటర్ లో డోర్ పెట్టెట్టు అయితే వరండా కూడా పెట్టoడి అని చెప్పండి. అది చెప్పకుండా మధ్య డోర్ పెట్టవచ్చా? అని ప్రశ్నలు ఎందుకు?

  • @villgefood8831
    @villgefood8831 Рік тому

    Nu e garandam e vasthu book lo chusaw cheppu anna only meru rasukuna dhi chrpaku

    • @kasivastu
      @kasivastu  Рік тому

      ఈ సారి గ్రంథం చదివి చెపుతాను .

  • @usharaniyanamadala9568
    @usharaniyanamadala9568 Рік тому

    పచ్చిమంరోడ్ వాళ్ళు ఉత్తరము తూర్పు లోగుమ్మంపెడుతున్నారు. వాళ్ళకి ఉన్నది పచ్చిమంరోడ్. ఏం జరుగుతుంది.చెప్పండి కొంచెం

    • @usharaniyanamadala9568
      @usharaniyanamadala9568 Рік тому

      స్థలం 12డిగ్రలు ఉత్తరము వైపున తిరిగి ఉంది

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 Рік тому

      ఇల్లు అదునిక వాస్తు శాస్త్రం ప్రకారం గృహం ఉన్నప్పుడు తూర్పు - ఉత్తరం -గుమ్మం ఉండాట శుభమే గదా,

  • @villgefood8831
    @villgefood8831 Рік тому

    Ante memu ఎప్పుడు ni తిరుపతి reddy ni book ni study chyeala cheppu dricat cheppu

    • @kasivastu
      @kasivastu  Рік тому

      నేను అన్ని చదువుతాను

  • @villgefood8831
    @villgefood8831 Рік тому

    Nu edho porabalam undhi sir nu mana ఇండియా ni నాశనం cheyali ani mali vacharu

  • @villgefood8831
    @villgefood8831 Рік тому +2

    నాశనం chesaru Thirupathi reddy

    • @g.chandrasekharreddy127
      @g.chandrasekharreddy127 Рік тому

      Yemiti mi problem sir

    • @g.chandrasekharreddy127
      @g.chandrasekharreddy127 Рік тому

      Yem nasanamayyaru,chebithe mem kuda telusukuntam

    • @karthikbpcl7181
      @karthikbpcl7181 Рік тому +2

      గౌరు తిరుపతి రెడ్డి ది అసలు వాస్తు పుస్తకమే కాదు

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 Рік тому

      ఆయన గారు వాస్తు ఎందుకని బాగా లేదు సార్, తిరుపతిరెడ్డి గారు వాస్తు పాటించిన వారు ఎక్కువ మంది సుఖ సంతోష లలో ఆ యు ఆరోగ్య లలో ఉన్నారు. మీగ లా వారి వాస్తు అంత రిజల్ట్ నాకు పక్కడ కనపడ లేదు. ఆయన గారిని విమర్శ చేయుట కరక్ట కాదు అనిపిస్తున్నది.

    • @kasivastu
      @kasivastu  Рік тому

      @@karthikbpcl7181 ... కాని ఆ పుస్తకం లోని విషయాలే అనుసరిస్తారు అందరు .

  • @vickyv3343
    @vickyv3343 Рік тому

    Good answer

  • @rekhahn4517
    @rekhahn4517 Рік тому

    Nice