నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం అనినా సారిపోదటా మాట నాన్న నీకై ప్రాణం ఇవానా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవ్వాలా నీ ఎదుటా నీ చేతులలో ఊయలలుగే ఆ సంబరం ఇంకెప్పుడు నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండుగ నాకెప్పుడూ క్షణానికో సవాలిలా జవాబు లేదు ఎప్పుడు నాన్న నువ్వు నా ప్రాణం అనినా సారిపోదటా మాట నాన్న నీకై ప్రాణం ఇవానా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవ్వాళా నీ యెదుటా నీ కానుకలో నీ లలనాతో సరితూగవు ఇది నిజమా నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై జగాలనే జయించినా తలొంచి నీ వెనకే నాన్న నువ్వు నా ప్రాణం అనినా సారిపోదటా మాట నాన్న నీకై ప్రాణం ఇవానా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవ్వాళా నీ యెదుటా ఈ జన్మవని ఏ జన్మవని తీరాలి రుణం మనకి ఏ జన్మకి నువ్వు నా నాన్న వలె వస్తావట నా దరికి ఇదే మనం ఇదే శుభం మనిద్దరి ఈ కథకి
నా సూర్యుడివి
నా చంద్రుడివి
నా దేవుడివి నువ్వే
నా కన్నులకి
నువ్వు వెన్నలవి
నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా నువ్వే కదా
సితార నా కలకి
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సారిపోదటా మాట
నాన్న నీకై ప్రాణం ఇవానా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవ్వాలా నీ ఎదుటా
నీ చేతులలో ఊయలలుగే
ఆ సంబరం ఇంకెప్పుడు
నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండుగ నాకెప్పుడూ
క్షణానికో సవాలిలా జవాబు లేదు ఎప్పుడు
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సారిపోదటా మాట
నాన్న నీకై ప్రాణం ఇవానా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవ్వాళా నీ యెదుటా
నీ కానుకలో నీ లలనాతో
సరితూగవు ఇది నిజమా
నీ సమయముకై ఈ జీవితమే
చూస్తున్నది పసితనమై
జగాలనే జయించినా
తలొంచి నీ వెనకే
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సారిపోదటా మాట
నాన్న నీకై ప్రాణం ఇవానా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవ్వాళా నీ యెదుటా
ఈ జన్మవని ఏ జన్మవని
తీరాలి రుణం మనకి
ఏ జన్మకి నువ్వు నా నాన్న వలె
వస్తావట నా దరికి
ఇదే మనం ఇదే శుభం
మనిద్దరి ఈ కథకి
Thank God so much ❤❤❤
Wow beautiful karaoke
Lovely track. Thank you so much
Nise video
Kya main ise use kar sakta hoon copyright claim to nahi ayega😊
Super song❤
Superb kya baat❤
Perfect!
1:20
I think I should make my voice papa meri jaan on this video
Wow