పల్లవి:- దేవా నీ మాటలు జీవము కలిగినవి తండ్రి స్థిరమైన నీ చేతి పనులు అద్భుతమైనవి ఆకాశమును జానతో కొలిచితివా నా తండ్రి భూమిని సూన్యములో వ్రేలాడ ధీసే ధాని సిద్దపరిచితవె నీ వాక్కులు మమ్ములన్ ఆకర్షించాయి తండ్రి ఘనమైన నీ కార్యముల్ ఆశ్చర్యపరిచాయి తండ్రి "దేవా నీ మాటలు" చరణం1:- ఆకాశము భూమియు సముద్రము నీవే చేసితివి ఆ నింగి నుండి వర్షమును కురిపించుచున్నావు నా దేవా ఫలవంతములైన రూతువులు దయచేయుచున్నావే ఇ నేల నుండీ ఆహారమును అనుగ్రహించుచున్నావే జీవము గల దేవా ఇవి చాలు నిన్ను మేము నమ్మడానికి నిత్యుడువగు తండ్రి ఇది చాలు నీ వైపు తిరగడానికి "దేవా నీ మాటలు " చరణం:- నీ ఊపిరి ప్రతి జీవికి ప్రాణాన్ని పోసేను నా తండ్రి ఆ మంచు సయితం నీ ఊపిరిని బట్టి పొలమును తడుపును నా దేవా నిర్జలమైన వేగమున్ జలముతో నింపుదేవే బరువైన వేగము తెలియాడ పరిపూర్ణజ్ఞానం నీధే జ్ఞానము గల దేవా ఇది చాలు నిన్ను మేము నమ్మడానికి నిత్యుడువగు తండ్రి ఇవి చాలు నీ వైపు తిరగడానికి "దేవా నీ మాటలు"
తండ్రి అయినా దేవుడు మమ్మల్ని ప్రేమించి నీ ద్వారా మాకు మంచి పాటను అందించినందుకై ఆత్మీయ సంతోష్ అన్న కి తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు🙏🙏 తెలుపుకుంటున్నాను 🥰🙏
🙏అన్నయ్య వందనాలు 🙏ఇవిచాలు మేము నిన్ను నమ్మడానికి సాంగ్ సూపర్ అన్నయ్య దీనికి ముందు పాట మర్కటమే మార్పుచెంది మనిషి రూపమయ్యిందా. అన్న పాట మానవ సమాజానికి మనోనేత్రములను వెలిగించింది అన్నయ్య సూపర్ 🙏👌👌👍👍👍👍👍👌
Thndri prema entha goppadhi adagaka munde anni chesadu ee paata vinnaeaina ee janalu marali chala adbuthamaina devuni shrushti song hearttuchbel song prathi okkrini allochipachese song, dhaivagnyaanani nirupinche song 🙏🙏🙏🙏👏
దేవుడు చేసిన మేలులను తలంచుకునే అద్భుతమైనటువంటి పాట అన్నయ్య దేవుడు మీ రచనల ద్వారా మాకు అందించడం సంతోషిస్తున్నాము ఇంకా మరిన్ని పాటలు మీరు రాయాలని సమాజాన్ని వెలిగించాలని ఇప్పటికే మీరు రాసినటువంటి పాటలు అమోఘం బలిదానం అన్న సాంగ్ మరియు మర్కటమే మనిషిగా మారిందా మణిపూర్ సంఘటనపై రాసినటువంటి సాంగ్ నాయకులను ప్రశ్నిస్తూ వారి అవిధేయత వలన ఎంత ఘోరం జరుగుతుందో అని వివరంగా తెలిపిన పాట నిజంగా చాలా అద్భుతం అన్నయ్య చాలా సంతోషిస్తున్నాము ఈ తరంలో మరో కింగ్ జాన్సన్ విక్టర్ గారిని వారి యొక్క రచన శైలిని మీలో చూడాలని ఆశ పడుతున్నను.... మీ ఆత్మీయ సహోదరుడు ఆనందపాల్ 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏
దేవునికి మహిమ కరంగా రాసిన ఈ పాటను బట్టి దేవునికి కృతజ్ఞతలు. అన్నయ్య మీకు కృతజ్ఞతలు. దేవుడు మీ ద్వారా రానున్న రోజులలో ఇలా ఇంకా ఎన్నో మంచి పాటలు మీ నుండి రావాలని మేమంతా ఎదురు చూస్తూ దేవుడి మీకు మంచి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నయ్య వందనాలు 🙏🌹 🙌
అద్భుతమైన లిరిక్స్,శ్రేష్ఠమైన సంగీతము, హృదయమును ఉప్పొంగజేసే గానము అన్ని కలగలిపి దేవుని పని తనమును చూపించి దేవుడున్నాడని తెలిపే అద్భుతమైన పాట అందించిన అన్న గార్లకు ధన్యవాదాలు🙏 దేవునికి మహిమ కలుగును గాక
Wonderful song Annayya Vandanalu, ప్రపంచ మనుసులకు ఆశ్చర్య కలిగించే అద్భుతమైన వీడియో సాంగ్, ఇలాంటి సాంగ్స్ ఎన్నో వెలుగులోనికి రావాలని కోరుకుంటున్నాం అన్నయ్య.
పల్లవి:- దేవా నీ మాటలు జీవము కలిగినవి తండ్రి
స్థిరమైన నీ చేతి పనులు అద్భుతమైనవి
ఆకాశమును జానతో కొలిచితివా నా తండ్రి
భూమిని సూన్యములో వ్రేలాడ ధీసే ధాని సిద్దపరిచితవె
నీ వాక్కులు మమ్ములన్ ఆకర్షించాయి తండ్రి
ఘనమైన నీ కార్యముల్ ఆశ్చర్యపరిచాయి తండ్రి
"దేవా నీ మాటలు"
చరణం1:- ఆకాశము భూమియు సముద్రము నీవే చేసితివి
ఆ నింగి నుండి వర్షమును కురిపించుచున్నావు నా దేవా
ఫలవంతములైన రూతువులు దయచేయుచున్నావే
ఇ నేల నుండీ ఆహారమును అనుగ్రహించుచున్నావే
జీవము గల దేవా ఇవి చాలు నిన్ను మేము నమ్మడానికి
నిత్యుడువగు తండ్రి ఇది చాలు నీ వైపు తిరగడానికి
"దేవా నీ మాటలు "
చరణం:- నీ ఊపిరి ప్రతి జీవికి ప్రాణాన్ని పోసేను నా తండ్రి
ఆ మంచు సయితం నీ ఊపిరిని బట్టి పొలమును తడుపును నా దేవా
నిర్జలమైన వేగమున్ జలముతో నింపుదేవే
బరువైన వేగము తెలియాడ పరిపూర్ణజ్ఞానం నీధే
జ్ఞానము గల దేవా ఇది చాలు నిన్ను మేము నమ్మడానికి
నిత్యుడువగు తండ్రి ఇవి చాలు నీ వైపు తిరగడానికి
"దేవా నీ మాటలు"
వందనాలు అన్నయ్య ఈ పాట ట్రాక్ అప్లోడ్ చెయ్యండి అన్నయ్య 🙏
Very nice 👍👍👍👍😂😂😂😂
వేగం కాదు మేఘము
🎉
Super
Super song annaih
సూపర్ సూపర్ సూపర్ సాంగ్ 👌👌👌👌👌👏👏👏
సూపర్ డాడి సాంగ్ ❤❤❤❤🎉🎉🎉
తండ్రి అయినా దేవుడు మమ్మల్ని ప్రేమించి నీ ద్వారా మాకు మంచి పాటను అందించినందుకై ఆత్మీయ సంతోష్ అన్న కి తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు🙏🙏 తెలుపుకుంటున్నాను 🥰🙏
Excellent అన్నయ్య గారు చాలా బావుంది
🙏అన్నయ్య వందనాలు 🙏ఇవిచాలు మేము నిన్ను నమ్మడానికి సాంగ్ సూపర్ అన్నయ్య దీనికి ముందు పాట మర్కటమే మార్పుచెంది మనిషి రూపమయ్యిందా. అన్న పాట మానవ సమాజానికి మనోనేత్రములను వెలిగించింది అన్నయ్య సూపర్ 🙏👌👌👍👍👍👍👍👌
Thndri prema entha goppadhi adagaka munde anni chesadu ee paata vinnaeaina ee janalu marali chala adbuthamaina devuni shrushti song hearttuchbel song prathi okkrini allochipachese song, dhaivagnyaanani nirupinche song 🙏🙏🙏🙏👏
సూపర్ డాడీ జాన్ సన్ గారు లేని లోటు తీరుస్తారు అని కోరుకుంటున్నాను🙏🙏🙏👌
సూపర్ డాడీ సాంగ్ 🙏🙏🙏♥️
Praise the lord 🙏
Super song anna❤❤
Devuni Santhosa pette pata mariyu
Manusulu devuni premanu artham chesukune patam super annayya🎉🎉
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌
Super lyrics matalalo cheppalenu naku chala nacchindhi song lyrics superrrrrrrrrrrrrrrrrrrr🥰🥰🥰🥰🥰🥰🥰🥰❤️💗💗
దేవుడు చేసిన మేలులను తలంచుకునే అద్భుతమైనటువంటి పాట అన్నయ్య దేవుడు మీ రచనల ద్వారా మాకు అందించడం సంతోషిస్తున్నాము ఇంకా మరిన్ని పాటలు మీరు రాయాలని సమాజాన్ని వెలిగించాలని ఇప్పటికే మీరు రాసినటువంటి పాటలు అమోఘం బలిదానం అన్న సాంగ్ మరియు మర్కటమే మనిషిగా మారిందా మణిపూర్ సంఘటనపై రాసినటువంటి సాంగ్ నాయకులను ప్రశ్నిస్తూ వారి అవిధేయత వలన ఎంత ఘోరం జరుగుతుందో అని వివరంగా తెలిపిన పాట నిజంగా చాలా అద్భుతం అన్నయ్య చాలా సంతోషిస్తున్నాము ఈ తరంలో మరో కింగ్ జాన్సన్ విక్టర్ గారిని వారి యొక్క రచన శైలిని మీలో చూడాలని ఆశ పడుతున్నను.... మీ ఆత్మీయ సహోదరుడు ఆనందపాల్ 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏
thank you thammudu God bless you
Thank you
సూపర్ వండర్ ఫుల్ సాంగ్ అన్నయ్య ❤❤❤🎉🎉
దేవునికి మహిమ కరంగా రాసిన ఈ పాటను బట్టి దేవునికి కృతజ్ఞతలు.
అన్నయ్య మీకు కృతజ్ఞతలు.
దేవుడు మీ ద్వారా రానున్న రోజులలో ఇలా ఇంకా ఎన్నో మంచి పాటలు మీ నుండి రావాలని మేమంతా ఎదురు చూస్తూ దేవుడి మీకు మంచి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నయ్య వందనాలు 🙏🌹 🙌
🙏Excellent Song Tq Godblessyou Brother 🙏🙌👌🤝🤝❤🎉🎉
Super song ❤❤❤
Wonderful song
పాట చాలా బాగుంది అన్నయ్య👏🙏🙏🤝
సూపర్ సాంగ్ అన్నయ్య గారు 🙏👌👌🙏👌👍👍🙏
Wonderful song Anna 🎉🎉🎉🎉✝️ vandanalu 🙏 anna🛐
Waiting annayq song kosam
మర్కటమే song తరువాత మరొక అద్భుతం అన్నయ్య.
మంచి మెలోడీ song అన్నయ్య..
Wonderful అన్నయ్య..
సూపర్ సాంగ్ అన్నయ్య ...సూపర్❤
చాలా బాగుంది అన్నయ్య
అలాగే ట్రాక్ కూడా పెట్టండి
అద్భుతమైన లిరిక్స్,శ్రేష్ఠమైన సంగీతము, హృదయమును ఉప్పొంగజేసే గానము అన్ని కలగలిపి దేవుని పని తనమును చూపించి దేవుడున్నాడని తెలిపే అద్భుతమైన పాట అందించిన అన్న గార్లకు ధన్యవాదాలు🙏
దేవునికి మహిమ కలుగును గాక
Super super super super song..God bless you all..
Super song annayya garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నయ్య ఈ పాట TRACK పెట్టండి ప్లీజ్ 🙏🙏🙏
ఇప్పుడే
Okay
Good song
Wonderful song❤❤❤❤❤
Super songs RBC student
Super song annaiah ❤❤
Daddy song chala baagundhi..
Nice song
Vandhanalu annaya garu very good song 🎵 👌.
Annnayya chala bagundi❤ song music and vocals editing kuda superb🎉
🙏🙏🙏
Heart touching song to change our life
Vandhanalu sir wonder full song👌🙏
వందనములు అన్నయ్య. చాల అబ్దుతమైన song అన్నయ్య.
-- రాజు, Cbt నంద్యాల
Superb.....
Praise the lord........
Wonderful song Annaya
Wow Excellent Sir
Super 🎉🎉🎉song
Lyrics mind blowing anna
Superannayyavandanaluannayya
Vandanamulu annaya garu
Vandana annaya
wykzhsj
Thankq sir
Annayya super ga undi song 💞
Chala bagundi anna song 👌🙏🏻🙇♀️
Super annaya song ❤ 🙏🏼
చాలా చాలా బాగుంది వందనములు
అన్నయ్య సెమినార్ లో విని వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వెయిటింగ్ అన్నయ్య,👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Vandhanalu annayya🙏🙏 song బాగుంది 🙏🙏
సాంగ్ చాలా బాగుంది... 🤝🤝👏👏💐💐
Exlent lyrics 🎉
Meaning full song annayya 🙏💓
Nice song annayya
Super song brother
🛐👏✝️👍👏👏👏👑
Wandrfullu song annayya 👌👌👌👌👌👌👌👌👌
Vandanaliu anna garu super
Thank you అన్న వందనాలు
Vadanalu Anna
Wonderful song lyrics superb అన్న గారు
అద్భుతమైన,అర్థవంతమైన పాటను మాకు అందించిన సంతోష్ అన్నయ్య గారికి మా వందనములు🙏🙏🙏
Very good song Annaya 👌👌👌
👌👌👍👍🙏🙏💐💐
Super song Anna May God bless you
Annya chalabhagundhe vandhanalu annya
Super annaya garu
Wonderful song Annayya Vandanalu, ప్రపంచ మనుసులకు ఆశ్చర్య కలిగించే అద్భుతమైన వీడియో సాంగ్, ఇలాంటి సాంగ్స్ ఎన్నో వెలుగులోనికి రావాలని కోరుకుంటున్నాం అన్నయ్య.
Nice song brother❤❤
👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏💐💐💐💐💐
ANNAYYA SONG LYRICS PETTARA..
కృతజ్ఞతలు అన్నయ్య 🙏
దేవ కుశలమా song plzzz
Tomorrow release
అన్న tracks కావాలి..
❤❤ super annaya 🎉
Song Bhagunde sir
Anna track peattandi
🙏🙏👌👌💐💐🌹🌹🌺🌺
Track kosamchaala waight chestunaam dady
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮😮😮😊😊😊
Dady ee song track pettandi ❤❤❤❤
Daddy anni tracks upload cheyandi pls
Anna track కావాలి ప్లీజ్
Track pettadandi plz annaya
Track అడుగుతున్నారు plz పెట్టరా...
Please provide lyrics .....
Sure
Very Good song annayya 🙏🙏
Super song annaya garu
Super song anna