బ్రదర్ ఈ బైక్ నేను వాడుతున్నాను. దీనికి అప్పాచి 160 క్లచ్ ప్లేట్స్ వేసుకోవచ్చా. యూట్యూబ్ చాలా మంది స్పెండర్ బైక్ కి వేసాము అని వీడియోస్ చేస్తున్నారు. నిజమేనా అది.
Brother nenu ayithe try chesindla du Inga e bike ki tvs lone star city vi and sports clutch plates set avuthayi village antunnavu tools unnaya and bike ki cover packing gana ela chesthavu
Excellent explanation bro keep it up
Thank you so much 🙂
Ravi tvs star sport full engine fitting vedio cheyyava anna
Chesindanu brother video editing lo undi kachithanga thondaraga upload chesthanu
Anna shed address yakkada anna
bangalore
బ్రదర్ ఈ బైక్ నేను వాడుతున్నాను. దీనికి అప్పాచి 160 క్లచ్ ప్లేట్స్ వేసుకోవచ్చా. యూట్యూబ్ చాలా మంది స్పెండర్ బైక్ కి వేసాము అని వీడియోస్ చేస్తున్నారు. నిజమేనా అది.
vesukovachu gani Apache clutch plates price jasthi avathadi
ఇక్కడ మాది విలేజ్ బయ్యా అస్సలు దొరకట్లేదు.. స్పెండర్ ఉన్నాయ్.. అవి దీనికి సెట్ అవుతాయా.. ప్లీజ్ బ్రదర్ ఏమి అనుకోవద్దు.. రిప్లై ఇవ్వండి.