🌹👌👌 రాజేశ్వరరావు గారి హాస్యకధ నిజంగానే అదుర్స్..... ప్రతిబిట్ లోను హాస్యం తొణికిస లాడింది.... ఇటువంటి సున్నితమైన హాస్యన్ని రాయడంలో రచయిత ప్రముఖుడు.... కథను వినిపించడంలో మీకు మీరే సాటి... రచయిత కు + మీకు ప్రత్యేక అభినందనలు.... 🙏🙏🙏👌🌹
మా గురువుగారు ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కలం అన్నివైపులా పదునే. అందులోనూ హాస్య రచనలలో ఆయనది అందెవేసిన కలం. కడుపుబ్బ నవ్వించారు. వారి రచన ఎంత బాగుందో లక్ష్మి గారు కథ చదివిన తీరూ అంతే బాగుంది. ఇద్దరికీ అభినందనలు.
అన్నగారి కధనం .. లక్ష్మీగారి గళం పోటీ పడి నవ్వుల్ని పూయించాయి. 💐💐
మేడ్ ఫర్ ఈచ్ అదుర్స్ హాస్య కథ చాలా బాగుంది. శ్రీ రాజేశ్వరరావు గురువు గారికి అభినందనలు. లక్ష్మి గారు చక్కగా చదివి వినిపించారు.
🌹👌👌 రాజేశ్వరరావు గారి హాస్యకధ నిజంగానే అదుర్స్..... ప్రతిబిట్ లోను హాస్యం తొణికిస లాడింది.... ఇటువంటి సున్నితమైన హాస్యన్ని రాయడంలో రచయిత ప్రముఖుడు.... కథను వినిపించడంలో మీకు మీరే సాటి... రచయిత కు + మీకు ప్రత్యేక అభినందనలు.... 🙏🙏🙏👌🌹
కథ చాలా బాగుంది.
Navvu raanivaallaki navvalenivallaki kuda navvu teppinche kadha chala chala bagundi kadha pampinanduku dhanyavaadaalu
మా గురువుగారు ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కలం అన్నివైపులా పదునే. అందులోనూ హాస్య రచనలలో ఆయనది అందెవేసిన కలం. కడుపుబ్బ నవ్వించారు. వారి రచన ఎంత బాగుందో లక్ష్మి గారు కథ చదివిన తీరూ అంతే బాగుంది. ఇద్దరికీ అభినందనలు.
😂 బావుంది కథ.
Super comedy lakshmi garu
Funny and wonderful story. I was giggling as long as the story was read.
Good Fun story.
Eeddarikiddare, very funny story. Bhagundhi. 😊
👌👌
చాలా బాగుంది లక్ష్మీ గారు కథ..😂 హాస్య కథ అందించిన రచయిత గారికి మీకు ధన్యవాదాలు...
👌👌👌😂
😂😂👌👌👌
గురువు గారి కామెడీ అదుర్స్ 😂
😂😅😊
😂🎉
Madam meru ela edit chestunato chepandi please
😂😂😂 🤣🤣🤣 😂😂😂