గ్రూపు 2 & 3 పోస్టుల పెంపును అడ్డుకునేది డ్రాయర్ రియాజే. విద్యార్దుల పాలిట రియాజ్ గాడు ఓ విలన్.

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @raghunandanreddy7775
    @raghunandanreddy7775 3 місяці тому +835

    నిరుద్యోగుల కోసం నిజాయితీగా కొట్లాడే వ్యక్తి అశోక్ సార్..ఇలాంటి వ్యక్తిని compulsory ప్రతీ ఒక్కరు support చెయ్యాలి.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 місяці тому +23

      మొన్న ఎన్నికల్లో డిగ్రీ చదివిన మేధావులు ఎన్ని ఓట్లు వేశారు sir కి,27000 ఓట్లు చెళ్ళకుండ పోయినాయి,ఇది మన డిగ్రీ మేధావుల ప్రతిభ.జై మల్లన్న,అని నంబర్ లు రాసి వచ్చారు

    • @kommagallarakesh8854
      @kommagallarakesh8854 3 місяці тому +13

      5:12 🤣🤣🤣100'/. correct sir నిజంగా ఈ రియాజ్ గాడు ఏ భాష మాట్లాడుతాడో అర్థం కాదు.....

    • @raghunandanreddy7775
      @raghunandanreddy7775 3 місяці тому

      @@MohammedNaseeruddin-y2p ఎవరూ కొట్లాడకపోయి ఉంటే ఈ పాటికి అన్నీ పోస్టులు అమ్ముకునే వారు

    • @nimmalamanjula
      @nimmalamanjula 3 місяці тому +4

      Yes sir I agree with you

    • @Robin_00_7
      @Robin_00_7 3 місяці тому +6

      ​@@MohammedNaseeruddin-y2p post lu penchithe problem entidhi niku.. Post lu penchi 2 months postpone chesthe em problem..

  • @prabhagoud4099
    @prabhagoud4099 3 місяці тому +90

    ప్రభుత్వాలు మారిన నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిలబడిన ఏకైక వ్యక్తి అశోక్ సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @bandari5002
    @bandari5002 3 місяці тому +101

    రియాజ్ గుండెలో గునపం,,, అశోక్ సార్ తోపు 😂😂

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 місяці тому +175

    Not only రియాజ్
    రియాజ్
    Mlc వెంకట్ కూడా...
    అసలు డేట్స్ ఇప్పించి..
    పోస్టులు పెంచుతాం అని శ్రీధర్ బాబు తో హామీ ఇప్పించి ఎన్నికలు అయిపోయ్యాక
    మాట మార్చింది mlc వెంకట్...

  • @Vinni66666
    @Vinni66666 3 місяці тому +153

    వామ్మో......
    అశోక్ Sir......
    మీరు ఇంత ఫైర్ గా మాట్లాడటం నీను 1st టైం చూస్తున్న....

    • @naveensriramula1173
      @naveensriramula1173 3 місяці тому

      ఇదేం చూసారు సోదరా....... చుచ్చు పోయిస్తాడు. ఒకప్పుడు అశోక్ సార్ మా రూమ్మేట్ అతనొస్తే చుచ్చు పడుతుండే గల్లీల పోరగాళ్ళకి.
      ఈ నాయకులేం లెక్కకాదు

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 3 місяці тому

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @user-vliptq1y
    @user-vliptq1y 3 місяці тому +69

    Ashok Sir social commitment Super👍

  • @govardhangoud898
    @govardhangoud898 3 місяці тому +347

    అడ్డా కూలీలు అన్నందుకు నిరుద్యోగుల విశ్వరూపం చూపించాల్సింది

    • @prasannayadhav4749
      @prasannayadhav4749 3 місяці тому +6

      Aunu broo sridharbabu anna maatalu vintunte,,maro udhyamam thappadu anpisthundhi bro

    • @anjaneyulupenimilla604
      @anjaneyulupenimilla604 3 місяці тому +3

      Ee ఉద్యమం నడిపిస్తుంది గవర్నమెంట్ job ఉండి long live పెట్టుకున్న వల్లే డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు. ఆలోచన చేయండి మిత్రులారా వాళ్లకు all redy job వున్నది మళ్ళీ వచ్చారు బొక్క మనకే వాళ్ళ ముసుగులో పడకండి

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 3 місяці тому +2

      Already కంగనా కి రైతుల రుచి చూపించారు...ఇపుడు నీ వంతే అనో జాగర్త

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 3 місяці тому

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @ramaiahyedla3164
    @ramaiahyedla3164 3 місяці тому +130

    మెత్తగా ఉంటే ....వొత్తుతారు సర్
    ఇట్లనే మాట్లాడాలి
    .......
    మాటకు మాట
    దెబ్బకు దెబ్బ సర్
    ........
    ❤❤❤❤😊😊😊❤❤❤❤

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 3 місяці тому

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @lakkamramesh4053
    @lakkamramesh4053 3 місяці тому +560

    ఏంది సారు ఈ ఆరాచకం.... ఎక్సపెక్ట్ చేయాలే ఈ యాంగిల్....కానీ ఇలాగే జరగాలి రియాజ్, బాల్మూర్ వెంకట్ కి

    • @ashokgoudk3406
      @ashokgoudk3406 3 місяці тому +3

      Vani gurunchi miru enduku sir

    • @Poratam80
      @Poratam80 3 місяці тому

      @@kgp1773 maku thelusu babu Nuvvu chepanavasaram ledhu ... Group2,3 పోస్ట్ లు increase cheyali ..

    • @jare8273
      @jare8273 3 місяці тому +2

      ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి

  • @nareshvemuri812
    @nareshvemuri812 3 місяці тому +101

    నిఖార్సైన నల్గొండ ముద్దు బిడ్డ మన అశోక్ సర్

    • @kkmnr5560
      @kkmnr5560 3 місяці тому +1

      జై నల్లగొండ

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm 3 місяці тому +1

      జై నల్గొండ ముద్దుబిడ్డ అశోక్ అన్న 🪴

    • @RaviKiran-ux9xt
      @RaviKiran-ux9xt 3 місяці тому

      Telangana Bidda anna 🙏

    • @dsrinivasreddy6523
      @dsrinivasreddy6523 3 місяці тому

      ​@@kkmnr5560 బొక్కెం గాదు

  • @tejareddy4141
    @tejareddy4141 3 місяці тому +29

    ఈ రాష్ట్రం లో అసలు మొనగాడు ఎవడైనా ఉన్నాడంటే అది అశోక్ సార్ మాత్రమే 🔥🔥🔥

  • @j.srikanthrishi797
    @j.srikanthrishi797 3 місяці тому +282

    రియాజ్ ఖబర్ధార్ ...విద్యార్థుల పొట్టపై కొట్టకండి.....నీకు ఇబ్బందిగా ఉంటే ఇంట్లో కూర్చో కాని దొంగ మాట మాట్లాడకండి...

    • @jare8273
      @jare8273 3 місяці тому

      Super Sir... ❤❤❤

    • @anjaneyulupenimilla604
      @anjaneyulupenimilla604 3 місяці тому

      @@kgp1773 ❤️

    • @anjaneyulupenimilla604
      @anjaneyulupenimilla604 3 місяці тому +1

      ఎక్సమ్ డేట్స్ ఇచ్చినప్పుడు అశోక్ సార్ కూడా పక్కనే వున్నాడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. పోస్ట్లు గురించి

    • @VinayKumar-ps6ld
      @VinayKumar-ps6ld 3 місяці тому +1

      Ashok sir potta nimpali kada broo

  • @asrinivas8858
    @asrinivas8858 3 місяці тому +54

    రియాజ్ వెస్టుగాడు

  • @kalalrakeshgoud6920
    @kalalrakeshgoud6920 3 місяці тому +87

    Rahul Gandhi ki tweet cheyali sir gr2,3 posts increase cheyalani

  • @meghananerella60
    @meghananerella60 3 місяці тому +32

    Ashok sir ante history..... History ante Ashok sir...... Telangana lo no1 sir ma Ashok sir..... Thanu cheppadante akkada manamu unnama anipistundi..... Alanti ma sir ni emyna ante urukomu.... Jai Ashok sir

    • @chandugadu2210
      @chandugadu2210 3 місяці тому

      Sir movement classes chaala baauntay..nenu 2019 nundi sir ni follow avtunnanu

  • @universalmedia3297
    @universalmedia3297 3 місяці тому +92

    Rip Riyaz.

  • @rameshgugulothu4416
    @rameshgugulothu4416 3 місяці тому +76

    రియాజ్ సార్ మీకు ఇప్పటికీ అయినా అర్థం చేసుకొని నిరుద్యోగుల కోసం పని చేయు

  • @balakoti2204
    @balakoti2204 3 місяці тому +46

    You are a fighter Sir...

  • @jgp5518
    @jgp5518 3 місяці тому +63

    Ring riyaz 😂...nirudyogulani mosam chesadu..gr2 gr3 penchutananani cheppadu eppudu mosam chesadu.. Riyaz rip

  • @vankudothyakub8312
    @vankudothyakub8312 3 місяці тому +93

    ఎవడైనా సరే అశోక్ సార్ జోలికి వస్తే వాడికి లాగు తడవడం కాదు అసలు లాగే ఉండదు. హౌలా గాళ్ళ సంగతి మేము చూసుకుంటాం అశోక్ సార్....

    • @arunraovideo
      @arunraovideo 3 місяці тому +2

      Ashok sir is correct...He is a waste fellow I personally experienced his arrogant attitude after congress party winning assembly elections

  • @adeepu2175
    @adeepu2175 3 місяці тому +18

    U r correct sir ....I am always with u

  • @jaisreeram21
    @jaisreeram21 3 місяці тому +32

    No sorry sir
    మీరు ఏంటో మాకు తెలుసు మీరు నిరుద్యోగుల పట్ల దేవుడు సార్

  • @prashanthchiluka
    @prashanthchiluka 3 місяці тому +48

    riyaz gani gudda pagulla kottu ashok bro.... g2 postlu penchali kachithanga ...

  • @harishkatta1
    @harishkatta1 3 місяці тому +35

    అశోక్ సార్ 2.0

  • @ANILKUMAR94949
    @ANILKUMAR94949 3 місяці тому +25

    #we-support-Ashok-sir

  • @srikima2318
    @srikima2318 3 місяці тому +2

    Mi classes chala baguntai and exam 💯 top score వచాయ్ సర్ మీ ధగరా సబ్జెక్ట్ ఉంది tq సార్

  • @AbAm2216
    @AbAm2216 3 місяці тому +12

    Re notification eche new aspirations ke avakasham evvandi group 2, 3 exams lo and increase posts.... postpone cheyali sir group 2 3 exams students movement start cheydham sir.we always support with u sir......

  • @SureshNampalli
    @SureshNampalli 3 місяці тому +58

    Drayar riyaz

    • @sirivennala352
      @sirivennala352 3 місяці тому

      Salute 🫡 sir miku...... super title

  • @sydulusingh5884
    @sydulusingh5884 3 місяці тому +23

    Jai ASHOK SIR✊✊✊✊✊✊

  • @narraveeresh
    @narraveeresh 3 місяці тому +39

    Jai ashok sir

  • @anjaneyuluvarala1137
    @anjaneyuluvarala1137 3 місяці тому +4

    Super sir మీరు నిజంగా నిరుద్యోగుల కోసం పోరాట యోధులు

  • @NaveenKumar-vv9qr
    @NaveenKumar-vv9qr 3 місяці тому +28

    ❤️‍🔥❤️‍🔥💥💥🔥🔥🔥🔥🔥 JAI ASHOK SIR 💪💪💪💯💯

  • @prashanthreddy259
    @prashanthreddy259 3 місяці тому +4

    Sir miku ,athaniki polika ne ledu.you are legend in history subject.

  • @govardhangoud898
    @govardhangoud898 3 місяці тому +39

    #Share it.........

  • @thakurkiransingh9441
    @thakurkiransingh9441 3 місяці тому +29

    సూపర్ sir

  • @jinukalapruthviraj5215
    @jinukalapruthviraj5215 3 місяці тому +4

    నీతి నిజాయితీ కి మారు పేరు అశోక్ sir... మీరు తోపు సర్.... తగ్గేదెలా..

  • @venkateshpathuri5299
    @venkateshpathuri5299 3 місяці тому +14

    సెల్ఫ్ డబ్బా రియజ్ MA MSc gold medalist Dr riyaz అని ప్రతి సారి వాడి డబ్బా వినలేక స్కిప్ చేసి వింటాం😅

    • @chandugadu2210
      @chandugadu2210 3 місяці тому +4

      😂😂😂
      Daily introduction ide untadi

  • @banothvikram3992
    @banothvikram3992 3 місяці тому +24

    Group 2 post lu penchi . Postpone cheyali

  • @odapallyganesh6565
    @odapallyganesh6565 3 місяці тому +29

    జై అశోక్ సార్

  • @ashusujaaaditri
    @ashusujaaaditri 3 місяці тому +4

    మీరు మాట్లాడేది కరెక్ట్.. కీప్ గోయింగ్

  • @serenesoul7885
    @serenesoul7885 3 місяці тому +1

    Mallanna,balmuri venkat,kodamdaram,Riaz, ilanti valandarini nammi mosapoyam....show the power of students

  • @rajk2899
    @rajk2899 3 місяці тому +5

    రియాజ్ సార్ ఏంది ఇది మీరు ఇలాంటి వాళ్ళు అని తెలిస్తే...
    ని గుడ్డలు ఉడగొట్టి ఉరికిస్తాం కబర్దార్ బిడ్డ రియాజ్...

  • @chintalbhoopalreddy2874
    @chintalbhoopalreddy2874 3 місяці тому +6

    తగిన బుద్ధి చెప్పారు sir... ఆ వ్యక్తికి

  • @kammarinaveenkumar5309
    @kammarinaveenkumar5309 3 місяці тому +14

    Dsc exam postpone cheyyale sir...oka one month late ayite em kadu .. inni rojulu wait chesinam... Application last date tarvata minimum 45 days undale exam ku...

  • @bhagatrevolt3424
    @bhagatrevolt3424 3 місяці тому +4

    నిన్న నాకు చాల కోపం వచ్చింది రియాజ్ సార్ మాటలు వింటే.

  • @gollarajender4708
    @gollarajender4708 3 місяці тому +16

    Ashok sir lezend in Telangana state .

  • @rathlavathsrinusrinu3859
    @rathlavathsrinusrinu3859 3 місяці тому +20

    Super

  • @kvenkateshgoud2745
    @kvenkateshgoud2745 3 місяці тому +10

    Ashok Sir right person

  • @chinnalaraveendar7826
    @chinnalaraveendar7826 3 місяці тому +6

    Telangana Movement kallaku Kattinattu Cheppedi only Ashok Sir, Physically challenged persons ki Devudu.

  • @serenesoul7885
    @serenesoul7885 3 місяці тому

    I support Ashok sir and I stand with him

  • @srinivasbagolla6156
    @srinivasbagolla6156 3 місяці тому +38

    DSC post pone and mega DSC sir 🙏🙏🙏

  • @lathayellarapu2892
    @lathayellarapu2892 3 місяці тому +14

    Sir, group 2, 3 Post lu penchali
    Ippudu increase chese chance undaa sir

  • @TelanganaSena
    @TelanganaSena 3 місяці тому +25

    ఇలా మనం మనమే పాఠాల మీద కొట్లాడుకుంటే అలుసు ఐపోతం కదా సార్.... తెలంగాణ వారికి ఐక్యత లేదనే అభిప్రాయం వస్తది కదా

    • @chandugadu2210
      @chandugadu2210 3 місяці тому +3

      Correct bro but mana Valle manaku anyayam cheyoddu kada

    • @TelanganaSena
      @TelanganaSena 3 місяці тому

      Yeah 100% బ్రో..... ​@@chandugadu2210

    • @TelanganaSena
      @TelanganaSena 3 місяці тому

      Yes bro​@@chandugadu2210

  • @Addkla
    @Addkla 3 місяці тому +1

    Ashok sir Brand Brande .... sir nirudhyogula tho miru vundaali

  • @prameelapagidimarri5586
    @prameelapagidimarri5586 3 місяці тому +3

    నీరుద్యోగులకోసం నిజాయితిగా మాట్లాడే వ్యక్తి అశోక్ sir మీరు తప్పు ఏం మాట్లాడలేదు sir correct సమాధానం చెప్పారు mlc election లో వాళ్ళు డబ్బులు పంచారు కానీ అతని కీ ovte వేసింది జాబ్స్ కి ప్రిపేర్ అవ్వని వారు వేశారు sir అయిన మీరు ఉచ్చ పోపించారు

  • @VISHWAKSEN-369
    @VISHWAKSEN-369 3 місяці тому

    నిరుద్యోగులు అంటే అందరికీ చులకన నే.ఇలాంటి అవకాశ వాదుల్ని గుడ్డలు ఊడదీసి తన్నాలి.అది అందరూ చూడాలి.

  • @ManjulaAmbati
    @ManjulaAmbati 3 місяці тому

    Great sir..meeru

  • @prashanthyadav7570
    @prashanthyadav7570 3 місяці тому +13

    కలసిఉంటే కలదు సుఖం అంటారు అందరం కలిసి పని చెయ్యాలి
    ఉద్యమం తప్పుదోవా పడుతుంది
    మనలోఐక్యమత్యం లోపిస్తుంది
    నష్టపోయేది ఉద్యోగులే

  • @laxmangummala738
    @laxmangummala738 3 місяці тому

    I support... Ashok sir 🙏 🙏

  • @travelling.lover.suresh
    @travelling.lover.suresh 3 місяці тому +10

    We are waiting for your video sir

  • @nageshjatoth8265
    @nageshjatoth8265 3 місяці тому +5

    Jai Ashok sir

  • @jyoshnad1405
    @jyoshnad1405 3 місяці тому +5

    Eroju cabinet meeting lo mana gurinchi em matladakapothe mana repu direct rahul gandi Priyanka Gandhi ki revanth Reddy gariki mana problems any rashi Twitter chedham sir prathi okariki situation meeru okasari hydi ki vachi ma problem solve cheyamani adugudham sir

  • @aknaidu1442
    @aknaidu1442 3 місяці тому +4

    Next MLC mana Ashok sir 💯

  • @birudusurya7369
    @birudusurya7369 3 місяці тому

    Yes sir u are right padhavulu vachaka students avasaram vallaedu vallaki we are supporting sir ...

  • @beulabad5124
    @beulabad5124 3 місяці тому +2

    Gp2 gp3 posts penchali tharuvathane ex petali sir

  • @GG-gd7yw
    @GG-gd7yw 3 місяці тому +13

    ✊🏻✊🏻✊🏻✊🏻

  • @vshivagoud6184
    @vshivagoud6184 3 місяці тому +1

    100 percent కరెక్ట్ సర్

  • @tejasree7125
    @tejasree7125 3 місяці тому +1

    Ashok sir yuganiki okkadu...❤

  • @Naveen-pe6dg
    @Naveen-pe6dg 3 місяці тому +14

    Miru personal ga target cheskoni ma group 2,3 post lu gurinchi matldandi

  • @adira4283
    @adira4283 3 місяці тому +2

    సర్ జూన్ 24 నుంచి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్
    Jun30 నాడు DAO ఎగ్జామ్ ఉంది వీటి మధ్యలో ఒక్క రోజు గ్యాప్ ఇవ్వలేరు

  • @arvapallyrajashekar8642
    @arvapallyrajashekar8642 3 місяці тому +3

    Super Sir

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840 3 місяці тому +14

    Wow superb 🤝🤝

  • @peddisandhyarani95
    @peddisandhyarani95 3 місяці тому +1

    U R CORRECT SIR ....JAI ASHOK SIR

  • @ManiMani-cf7nt
    @ManiMani-cf7nt 3 місяці тому +3

    We support you sir

  • @charagondlasreenivas2446
    @charagondlasreenivas2446 3 місяці тому

    Riyaz sir ఇదెక్కడి మెంటాలిటీ sir
    Un employees సొమ్ము తొ మీరూ rich person అయ్యారు.

  • @SwarnalathaVengaladasu
    @SwarnalathaVengaladasu 3 місяці тому +6

    Sir dsc postpone kavali sir please sir

  • @nagamaniyadav2658
    @nagamaniyadav2658 3 місяці тому +1

    Sir meru edi matladina correct 💯 sir

  • @rameshthaduri4777
    @rameshthaduri4777 3 місяці тому +278

    రియాజ్ సొంత డబ్బా కొట్టుకొనేవాడు

    • @Gouthamm99
      @Gouthamm99 3 місяці тому

      Yes

    • @vijaykhatravath855
      @vijaykhatravath855 3 місяці тому

      ​@@kgp1773 entha thiskunav raa punkaaa

    • @arunarajesharunarajesh424
      @arunarajesharunarajesh424 3 місяці тому

      ​@@kgp1773yes job calendar ivvali

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 3 місяці тому

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @srinivasbagolla6156
    @srinivasbagolla6156 3 місяці тому +35

    DSC post pone and mega DSC sir 🙏🙏

  • @Sampath664
    @Sampath664 3 місяці тому +64

    విద్యార్థి ద్రోహి రియాజ్ గాడు, రియాజ్ ఎక్కడ కనబడ్డ విద్యార్థులు దాడి చేస్తారు

  • @jmr5139
    @jmr5139 3 місяці тому +316

    Dengey రియాజ్..... మరో ఉద్యమం చేద్దాం సార్... నీ kallaki నమస్కారం

    • @Balu00088
      @Balu00088 3 місяці тому +1

      @@pmitra-tp3lr vetakaram ah bro vallu ichina hamile kada ammalu cheyamanadi memu emi kotaga adagetledu kada

    • @umaarepallycrazyvlogs3855
      @umaarepallycrazyvlogs3855 3 місяці тому

      Aa badakav kallaki namaskaram antav yendhi broo

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 3 місяці тому

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @viswanathbabu6758
    @viswanathbabu6758 3 місяці тому +63

    Great 👍👍 information sir
    కచ్చితంగా పోస్టులు పెంచాలి

  • @mcnu7505
    @mcnu7505 3 місяці тому +52

    అశోక్ సర్ మీరు మాట్లాడింది కరెక్ట్ సర్......

  • @bunnyjnaneshwarnaik8495
    @bunnyjnaneshwarnaik8495 3 місяці тому +84

    Jai Ashok Sir

  • @rathlavathsrinusrinu3859
    @rathlavathsrinusrinu3859 3 місяці тому +72

    Photo bagundi😂

  • @palleshivashankar7866
    @palleshivashankar7866 3 місяці тому +113

    అశోక్ సార్ పోరాటం గొప్పది. ఆయన ఎలాంటి స్వార్ధం లేకుండా పోరాటం చేస్తున్నారు. ఆ రియాజ్ అంటే ఎవ్వరికి తెలియదు.

  • @maheshn4695
    @maheshn4695 3 місяці тому +30

    మొదట బల్మూరి వెంకట్ గాడిని కోదండరాం నీ తీన్మార్ మల్లన్న నీ రియాజ్ గాడిని తన్నాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులను రెచ్చగొట్టి ఓట్లు వేయుంచుకొని ఇప్పుడు పదవులు తెచ్చుకొని ఇప్పుడు పెదవులు మూసుకున్న వారిని తన్నాలి. నిరుద్యోగులను మోసం చేసిన ఈ ప్రభుత్వంన్ని ఉరికించాలి. సార్ మీరు గ్రేట్ 🙏

  • @venkateshchekuta468
    @venkateshchekuta468 3 місяці тому +144

    గ్రూప్2 3 పోస్టులు పెంచి డిసెంబర్ లో exam నిర్వహించాలి

    • @fayazshaik4720
      @fayazshaik4720 3 місяці тому +7

      December lo. Vaddu
      2026 lo pettali inko two years lo inka manchiga preparation avvachu

    • @fcmobie221
      @fcmobie221 3 місяці тому +4

      Rendu samvatsaralalo chadavandhi 4 months lo ela chaduvthav malla december vacchaka malla post phone cheyale ani dharna chestara

    • @easalasudharshan5603
      @easalasudharshan5603 3 місяці тому +1

      కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వండి గ్రూప్ 2 కు

  • @tejareddy4141
    @tejareddy4141 3 місяці тому +133

    ఇదేందయ్యా నేను అస్సలు ఊహించలేదు..అశోక్ sir నుండి మాస్ version నీ
    Full 🔥🔥🔥🔥 మీద వున్నాడు sir ✊✊ jai ashok sir 🔥🔥🔥🔥
    Group 2 postlu penchali
    Exam December pettali....
    Riyaz ki nirudhyogula usuru thagulathadhi....

    • @ravindarbanoth5470
      @ravindarbanoth5470 3 місяці тому

      నీ కోచింగ్ సెంటర్ కు ఇబ్బంది వచ్చిందా

  • @royal3344
    @royal3344 3 місяці тому +55

    I'm english medium background but I'm taking ur classes....tat r very helpful to me and friends. Thank you so much Sir🙇‍♀️🙇‍♀️..

  • @AryaAru9
    @AryaAru9 3 місяці тому +26

    తు ఆ రియాజ్ గాడిని చూస్తే ముఖం మీద ఉంచాలి అనిపిస్తుంది

  • @bhattunaresh5097
    @bhattunaresh5097 3 місяці тому +60

    Group 2 exam migilindi 45days eppudu posts penchakapothey West exam conduct chese chance undi elagaina dharna cheyali Inka lekapothey students nastapotharu sir every exam madhya two' months time evali kani chadavadaniki time lekunda exam date echaru West government congress

    • @prasannayadhav4749
      @prasannayadhav4749 3 місяці тому

      Aunu broo time ledu,,manaku we need do something broo please forward this video all our group s

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 3 місяці тому +32

    1)Riyaz sir monna ashoknagar lo thirigetollu chillaragallu ani annadu yevadu matladaledhu
    2)Malli ninna posts increase kosam antha kastapadi dharna chesthe
    BRS vallu reccha gottatam valla students recchi pothunnaru ani annadu .
    3) ilage oorukunte congress chla jobs icchindhi students ki thelvaka matladuthunnaru vallu langagallu ani antadu
    Riyaz sir ki shock ivvali ante ee mathram undali treatment 😀😀😀

  • @srinivasbagolla6156
    @srinivasbagolla6156 3 місяці тому +47

    Jai Ashok sir

  • @ARKAA491
    @ARKAA491 3 місяці тому +192

    నిజంగా వాడివల్లె ప్రభుత్వం గ్రూప్ 2 పోస్టులు పెంచడం లేదు

    • @Poratam80
      @Poratam80 3 місяці тому

      @@kgp1773 job calendar kosam wait chese age ledhu raa sale maku .. పిల్లలను వదిలి పేటి చదువుతున్నాం...

    • @rmswag5530
      @rmswag5530 3 місяці тому

      Orey kgp1773 job calendar kadu ra first post lu penchali yevadra nuvu pulka batch

    • @CharlessPPP
      @CharlessPPP 3 місяці тому

      @@kgp1773bro e kodkukulu sadvaru pikaru time pass batch edantha….ashok sir ni evadu patinchukotle anduke Kalthundi ayana interview kuda full chusthe artham aythadi ayana em analedu….vedu fees group 1 20000 fees padthadu

  • @royal3344
    @royal3344 3 місяці тому +53

    Ashok sir u r so GREAT!

  • @dorepallyvenkatnarayana6823
    @dorepallyvenkatnarayana6823 3 місяці тому +41

    పులి లా దునికారు sir

  • @ravikumarravikumarravi9266
    @ravikumarravikumarravi9266 3 місяці тому +110

    Already బట్టలు విప్పిండు
    తన్నుడే మిగిలింది

  • @srikima2318
    @srikima2318 3 місяці тому +26

    1.అశోక్ సార్ పేద విద్యార్థుల కోసం కోట్లాడే నాయకుడు jai Ashok sir❤❤❤❤❤

  • @సామీ
    @సామీ 3 місяці тому +90

    అశోక్ sir మీరు చాలా నిజాయితీ పరులు, పదవులకోసం దిగజారే వారి మాటలు పట్టించుకోకండి

    • @chandugadu2210
      @chandugadu2210 3 місяці тому +2

      Sir ki sir ni thittina kopam rakapoyedi..mana students ni addakulilu annanduku kopam ochindi