చండ యక్షిణి తంత్రం | Dasa Mahavidhya | Yakshini Sadhana | Mind Miracles | Money Mantra | Tantra

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • చండ యక్షిణి తంత్రం | Dasa Mahavidhya | Yakshini Sadhana | Mind Miracles | Money Mantra | Tantra
    #AcharyaPrabhakarChary
    #BrahmasthramTv
    Please Subscribe Our Channel For More Useful And Interesting Videos :
    / @brahmasthramtv3496
    మీకు ఆధ్యాత్మికతను మరింత దగ్గర చేసేందుకు నిరంతర పూజ విధానాలు పురాణ గాధలు, మన సంప్రదాయాలు పద్ధతులు, ధర్మ సందేహాలు, జాతక సంభందిత దోషాలు మరియు వాటి పరిహారాలు, జ్యోతిష్య సంభందిత మరియు దిన, వార, మాస రాశి ఫలితాలు ప్రతిరోజు మీకు అందజేస్తుంది మీ Brahmasthram Tv. ప్రతిరోజూ Updates కోసం Subscribe చేసుకోండి.
    Welcome To Brahmasthram Tv UA-cam Channel.
    We Publish regular Astrology forecast for daily, weekly or monthly horoscope. We give you the real insights of your horoscope. We talk about planetary placements, Their Effect on Life And Simple Remedies to make your Life Better. Do Subscribe For Regular Updates.
    యక్షిణి తంత్రం,Yakshini Sadhana,astrology,Mantra Sakthi,mantra deeksha,money mantra,dasa mahavidhya,dasa mahavidhya classes,acharya prabhakar chary,acharya anantha krishna swamy,bhanu koteswari,smt bhanu koteswari,sai datta nanda swamy,parishkara margam,agnesh amitraj remedies,devotional culture,chaganti koteswara rao,garikapati narasimha rao,jandhyala sastry,mind miracles,brahmasthram tv,mantra,temple,mahavidya,millionaire money mantra,telugu,2021

КОМЕНТАРІ • 16

  • @lakshmipadmaja4548
    @lakshmipadmaja4548 5 місяців тому

    చాలా బాగా చెప్పారు గురు గారు

  • @devarajadeva2204
    @devarajadeva2204 5 місяців тому

    Namaskaram guruvugaru. Yakshini kurmaa chakram video cheyandi

  • @duvvadaravi5269
    @duvvadaravi5269 2 роки тому +4

    ఓం హ్రీం హం చండ యక్షిని శుభం ధనం ఆకర్షయ ఆకర్షయ హం హం హుమ్ ఫట్

  • @RamaKrishna-es3cw
    @RamaKrishna-es3cw 2 роки тому

    గురువుగారికి వందనములు మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @shivaraju2923
    @shivaraju2923 2 роки тому

    Namaskaram gurusv garu

  • @durgamjayaram7459
    @durgamjayaram7459 2 роки тому +2

    రావన బ్రహ్మ పదితలలు అంటె దశమహా విద్యలేన గురువు గారు మీకు కృతజ్ఞతలు

    • @RamaKrishna-es3cw
      @RamaKrishna-es3cw 2 роки тому

      రావణబ్రహ్మ వారి వద్ద దశమహావిద్యలే కాదు పది తలలంతా తెలివితేటలు ఉన్నాయి అని అర్థం ఆయన సంపూర్ణ బ్రహ్మజ్ఞాని ఆయన వద్ద నవగ్రహాలే ఆయన ఆధీనంలో ఉంటాయని ప్రఖ్యాతి ఆ కాలంలో ఆయన మించిన బ్రహ్మ జ్ఞాని మరెవరూ లేరు అని బ్రహ్మజ్ఞానాలు చెబుతారు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన గొప్ప త్రికాలజ్ఞాని జయ రావణబ్రహ్మ

  • @satarlaashok6353
    @satarlaashok6353 Місяць тому

    ఇలాంటి యక్షిణి తంత్రం సాధాన ద్వారా కోరికలు అనగా డబ్బు , బంగారం , విద్య, లాంటివి పొందార??

  • @l.venkatel.vekateswara0629
    @l.venkatel.vekateswara0629 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏👍

  • @charanatram68
    @charanatram68 2 роки тому

    Namaskaram guruvu garu.Shiva panchakshari manthram yokka mahima gurinchi.sakthi gurinchi.alage A.A labalu kaluguthayo okka video thiyandi guruvu garu.thwaraga pleash

  • @swamybale8881
    @swamybale8881 Рік тому

    Guruvu garu miru koncham kopam thakkuva chesukondi alage matlade paddathi baga ladhu dabbu kosam kakunda hindhuvulanu hindhuvu laga brathakadaniki prayathanam cheyyandi amma rakshishthundhi. 🙏

  • @bheeme1
    @bheeme1 2 роки тому

    Guruji mahachandi mantra ఉపదేసితర please

  • @mokshaprapthibakthichannel4911

    గురువుగారు యక్షిని సాధన చేసి సిద్ది పొందిన తర్వాత మళ్లీ కూడా ఎప్పటికీ చేస్తూనే ఉండాలా అలా ఒకవేళ చేయకపోతే యక్షిని మనకి ఇబ్బంది పెడుతుందా ఎలాంటి ఆహారం సమర్పించాలి రోజు పెట్టాలా ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో పెట్టాలా

  • @mokshaprapthibakthichannel4911

    గురువుగారు యక్షిని దేవత సిద్ది అయినా తర్వాత 24 గంటలు మన వెంటే ఉంటుందా లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన స్థలంలో ఉంటుందా సిద్ది పొందిన వాళ్లు ఒకవేళ మధ్యలోనే వదిలేస్తే ఏం జరుగుతుంది గురువుగారు

  • @epcservices6018
    @epcservices6018 3 роки тому +1

    ఈ అద్భుత విద్యలను అన్నిటినీ ఒక కట్టకట్టి , దానితో కరోనా ను కట్టడి చేయవచ్చునా!?!?!?!?

  • @lakshmipadmaja4548
    @lakshmipadmaja4548 5 місяців тому

    చాలా బాగా చెప్పారు గురు గారు