Alitho Saradaga | 15th May 2017 | Rallapalli Narasimha Rao | Jayalalitha | Full Episode | ETV Telugu
Вставка
- Опубліковано 9 лют 2025
- Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia
జయలలిత చాలా అందంగా ఉన్నారు.ఇంతవరకు నేను చూసిన ఎపిసోడ్స్ అన్నింటిలోను అందరూ జుట్టు విరబోసుకుని వచ్చారు. మీరు ఒక్కరే నిండుగా చీరకట్టు,జడవేసుకుని వచ్చారు.చాలా బాగుంది. ఆహ్లాదకరంగా ఉంది
hownu u r right ameki eppadu 55 or 56 undi malli ala kannabadaru
Really
Rallapelly.Garu Grate
It's her original hair!
@@naveenadamarasingu9962 d̤e̤e̤ s̤z̤s̤ s̤v̤a̤
జయలలిత గారు అందరి సినిమా వారి అందం కంటే మీ ఏదో ప్రత్యేకత ఉంది... ఇంద్రుడు చంద్రుడు సినిమా లో మీ అందం చెప్పలేనిది ఆ సినిమాలో మిమ్మల్ని కన్నార్పకుండా చూస్తా
ఆలీ గారు మీ ప్రోగ్రాం చేత ఎంతో మంది నటులు వారికి జరిగిన అనుభవాలు గుర్తుకు చేసుకుంటున్నారు చాలా సంతోషం
There is a huge difference between real life and reel life character. It has been proven by seeing Jayalalitha Garu’s interview.Highly matured and bold person.
Jayalalitha garu looks gorgeous💖
koon hiii
జయలలిత ఇప్పటికి ఇంత అందం ఏంటమ్మా
మంచి సోనీ నడుపుతున్నందుకు ఆలీ గార్కి థాంక్స్
రాళ్ళపల్లి గారు ఇక లేరు
జయలలిత గారు మంచి మనసు కలిగి ఉన్న స్త్రీ
లలిత గారూ మీ అందానీకీ నా సెల్యుట్
A
Rallapalligaru chala simple down to earth
Most touching interview. Ali has leant how to bring out the best out of these people with soft hands. The research I'd topnotch. Keep it up Ali garu.
I could not continue to watch because of tears in my eyes. She suffered so much. I pray that she live happily.
Aligaru ఎప్పుడు చూసినా నెల్లూరు విశాఖ పట్నం గుంటూరు తెలంగాణలో లేవా ఆటలు
అలీ గారు
పాత నటులను పరిచయము చేయటము
చాల సంతోష ము. ధన్య వ దములు
Meeru super beautiful Jayalalitha gaaru Mee serials ki nenu fan Ni
Rallapalligaru great actor great human being
Good show I like this show
@@RamGopal-ro7xv 0
జయలలిత గారు ఒక మంచి స్త్రీ మూర్తి రూపంలో ఉన్న దేవత అనవచ్చు... భగవంతుడు సౌందర్యం, స్వరం, జ్ణానం అంతకంటే ఎక్కువ పరిణితి చెందిన మాటలు దేంట్లో కూడా కొరత పెట్ట లేదు భగవంతుడు..
Jayalalitha gaaru super beauty . marriage cheasukoboye hero yevaro lucky.
Eppude Ela unte okappudu enka beauty ga undedemo.
Ali gaaru I am start loving from this show...you are nice person keep get our Senior artists to your show
Salam Ali Garu.Patha tharam Actres ni Parechayam Chiyyadam.Chala bagaUnnadhi... Pawankalyan garini pelavamdi...meku me program ki Dhnyavadhalu...
సలాం వలేకుం ఆలీ గారు ఎంతో మంది కమిడియన్ లకు లైఫ్ ఇచ్చిన s v కృష్ణ రెడ్డి గారిని మీ షో కి ఆహ్వానించండి..చాల బాగుంటుంది.
r a n g a b a b u k a c h a l a rip to BH by hi
r a n g a b a b u k a c h a l a sopjs
sa
@@pagidipallivenkateswararao6142 111111àà1 my Pⁿⁿ
She is extremely beautiful in person! I saw her when I was in 6th grade! Only unfortunate thing is she doesn't have photogenic face!
ఆలీ గారు మీ నుంచి ఎంత మంచి వారిని చూస్తున్నాము సార్ అందుకు మీకు థ్యాంక్స్
రాళ్ళపల్లి గారి నటన అభిలాష లో ఎక్సలెంట్. ఆ సినిమా గురించి అలీ గారు అడగక పోవడం విచారకరం
Super Anna
అక్కా మీ మంచి తనం చూసి చాల సంతోషపడినాం అక్కా
Beautiful Madam jayalalitha garu, I love you madam .... we miss you Rallapalli Sir...
Jayalalitha garu looks gorgeous
One of my best,loving comedian... In film industry!👌👌👌👌
💐ఆలీ గారూ మీరు సూపర్ 💐👍👍👍👍
As for i have seen the second beauties charming lady of Telugu film industry is Jayalalitha Mam,after Jayapradha. Both these two ladies had a chance to work most handsome hero Kamal Sir.
Jayalalitha very good person❤
Jayalalitha gari andam chudalante indrudu chandrudu chudali avida andam super chandamamane ...
Totally agree
Nijame sri vani gaaru.
స్వర్గ ప్రాప్తి రస్తు రాళ్ల పల్లి గారు
Great hearty show of RALIJA.
Destiny and effort of Yogavasista
All religions ????!!!!
విజయలక్ష్మి గారు మీ యొక్క కర్మ సిధాంతం మరి యు అందరూ నా పిల్లలు అన్న మీ పెద్ద మనసు కు 🙏🙏🙏🙏🙏ఇంత కన్నా ఏమి ఇవ్వగలను
Nice show .. Rallapalli is nice comedian & jayalalitha is so beautiful & has very good Telugu pronunciation
Alitho saradaga good program to remembered great stars...... Ali is god's kid....
Jayalalitha dance is so superrrrrrrrrrrr 👌👌
Jayalalitha garu manchi andagatte
She is very beautiful like a heroine
Jayalalitha gariki thagga pathralu raledu,aameku thagga respect raledu
Even I viswanath kooda manchi vesham ivvaledu
Rallapalli Garu me comedy naku Chala istam sir
18 : 51 ki Ali garu chala correct ga chepparu
Great actor...we miss you raallapalli gaaru
Jayalalitha garu and Rallapali garu thanks for sharing your honest inputs. Ali garu its a nice show. After a long time emotional show rather than other kind of double meanig shows
alli.garu.nich.so
Gr and vishnu beema
good coment
సాల్ట్ కి సాంబార్ కి అన్యాయం చేయలేను బాబు..
Exlent డైలాగ్....
Jayalalithaa gaaru very beautiful
bhakti patal
Ali sir God bless you good man
రాళ్ళపల్లి గారు మంచి కవి సమస్య పురాణం బాగ చేస్తారు
జయలలిత గారు మంచి డాన్సర్ సంగీతం బాగ వచ్చు
రాళ్ళపల్లి గారు తుర్పు వేళ్ళే రైలు,అహా నా పేళ్ళంట,బావ బావ పన్నీరు, బాబాయ్అబ్బాయ్,ఘటోత్కచుడు,చిత్రం,
నువ్వునేను,జయం,అన్వేషణ,ప్రతిధ్వని,
ఆలీబాబా అరడజను దోంగలు బాగ నచ్చాయి వారి పెద్దమ్మాయి చనిపోయినప్పుడు బోబ్బిలి సింహం shooting లో ఉన్నారు బాపు,జంధ్యాల, రేలంగి నరసింహారావు సినిమాల్లో ఏక్కువగా నటించారు.
జయలలిత గారు లారీడ్రైవరు,ఇంద్రుడు-చంద్రుడు,జోకరు,కోబ్బరి బోండాం,శృతిలయలు,గ్రహణం,కలేక్టరుగారు,అప్పులఅప్పారావు,గోపి గోపిక గోదావరి వంటి సినిమాల్లో మెప్పించారు ఇ వి వి సత్యనారాయణ,బి.గోపాల్ సినిమాల్లో నటించారు
వీరిద్దరూ ఎక్కువగా వంశీ, S V కృష్ణారేడ్డి గార్ల సినిమాల్లో నటించారు
2010 లో పద్మనాభం గారు కాలం చేశారు
NTR ఇల్లు కట్టించారు పద్మనాభం గారు కోడుకు చేసిన అప్పులకు finance తీసుకుని కట్టలేక ఆయన తీసిన సినిమాలు financer దగ్గరే ఉండిపోయాయి.
Good information
Avunu Amma bharani garu sundaram garu phani annaya Chala Mandi unnam ayanagurinchi telisina varam ,🙏🙏🙏🙏
Rallapali gari ki and jayalilitha gari ki aha bagavanthudu mano dhairyam evalanie korukutunanu sir
Good lendery acter babai Garu I love you so much, miss you babai.
How many members come to here after Rallapalli Death
N o
Beautiful woman ... beautiful heart.
Ralapalli garu Meru legend
Aali garu pata artistulanu parichayam vidanam bagundi enka chanipoyina pillalanu chanipoye varaku marchi poru anedaniki rallapalli udaharana
WoW Jayalalitha!!!
ఎవరు ఉన్నారు ఇక్కడ రాళ్ళపల్లి వారి స్వర్గస్థులు అయిన తర్వాత
@Darwin Siva chudu bro nenu Ramzan pasting lo unnanu , thittanu
And neku nachite like chey lekunte వదిలేయ్ ,ఇలా తిట్టడం correct kadhu
@Darwin Siva nenu antha wrong ga em annanu bro nuvve cheppu
Ayana ante naku ishtam okasari విజయవాడలో కలిశాను కూడా ,Bhola manishi
Ayana gurthoche nenu evaru ayana gurinchi vacharu ,ante ayana ante gurthuku vachi chusaru Anna ,thappu unte am sorry
@@azeezabdul2930 g
🙏
Looking so beuatiful
*అన్న మీ షోస్ అందరివి చూస్తా కానీ స్టూడెంట్స్ నీ మా శ్రీకాకుళం వారికి అవకాశం ఇవ్వవచ్చుగా*
Raj Babu can never forget / a institution
జయలలిత గారు మీ నిజాయితే మీ నవ్వుల్లో కనిపిస్తోంది మనమీద చేశాం అనుకుంటే తప్ప ఇచ్చింది వార్చిన
తప్పు నేను చేయలేదు నా చేత చేయించేది దైవం అనుకుంటే కచ్చితంగా ఈ రోజు గా పిల్ల రేపిన వనం తెలుసుకుంటాం తెలివైన వాళ్లు నేల మాట్లాడితే పూసుకుంటారు తెలివిలేని వాళ్లు గొప్పగా ఉన్నట్లుగా అనుకుంటారు గొప్పదనం మీలో ఉంది
jayalalitha is super
Jailaleetha Garu was very Frank. Very less we see people speak so frankly
RIP RALLAPALLI GARU 😢😢😢🙏
Super
Jayalalitha is a Good person
Nice eddaru goppa manushulu natulu
Rallapalli Garu Great legend
Rip
one of the legend in our Industry
Sweet voice jayalalitha
కర్మ సిద్దాంతం గురించి మాట్లాడిన జయలలిత గారికి పాదాభివందనములు.ఇది ఆలీ గారు,ఆడియన్స్ ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు.
Jaylalitha garu great
Baga undandi meru
23:25 paga vadiki kuda aa problem rakudadhu... 😭😭😭😭😭
Hi
Beautiful People All Three
Manaus champukuni interview chesthunnaru jayalalitha Garu meeru
E show tho Ali gari Pina gowram perigindi
Iam watching in 2020
అస్సలామ్ మలేకుం ఆలీ గారు ఒకసారి కూర్చొని మీ ఇంటర్వ్యూ ఇయ్యండి సార్
Jai Lalitha very nice
Best artist. Rallapalli garu.
Exact 2 years from this show he died ..who knows! what the time takes you ...
ఆలీ గారు ఎంత ఎదిగిన వదిగాల్లి అని నిను చూసి నేర్చుకోవాలి సర్
Super anna 👌👌👌👌👌
🙏🙏🙏very touching
Miss you Rallapally sir
Sound chala low Gha vundhi,,,plz chuskondi, l like so much this show.
Gajendar Sai Annamayya sankerthanas
@@konthetiradhakrishna1969 wat about u told me,,I can't understand,annamaiah sankirthanalu enti bro,am ishika govt job in thelagana state.clear cheppandi.
Nice interw but beatiful papagaaru
Both are great.......
Thanks Ali Garu
Rallapali gari abilasha movelo accting super
super show ali gaaru
Ali Jayalalithaa kiss scene entha mandhi chusaru
Ali .. plz put a good couch for 2 guests to sit comfortably
Ali Bhai addicted to u...
ali tho saradaga show naku chaala baaga istama super show
Spr show Ali ee maatalu akkada nerchavayya.
rip sir we miss u
Qqaqafddcq
q
Obviously Kamal Hassan is mahanatudhu....fantabulous..
Ali Garu naku avakasam icharru but nene chadukotukunna love sir my dear Ralla palle sir. I miss you
We are more learn from old actors. N ali sir ithink your show duration increase. Can u pls. bcz this show is mesmerized show.
జయలలిత... స్క్రీన్ మీద కంటే కూడా ఇక్కడ చాలా అందంగా ఉంది.. వయసు పెరిగేకొద్దీ అందం పెరిగింది.. చివర్లో ఆలీ చెప్పినట్లు ఆవిడ మళ్లీ పెళ్లి చేసుకుందో లేదో నాకైతే తెలియదు గానీ, ఒకవేళ చేసుకొని ఉంటే మటుకు ఆవిడ వైవాహిక జీవితం గత అనుభవం లాంటిది కాకుండా.. చక్కని వైవాహిక జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను..
💯👌💯👌💯👌💯👌💯👌💯👌💯
🎯 _RAMON_
Miss you sir Rip 😢😢
Ali garu vijayashanti ni mee show ku thisukarandi