ఇది ప్రభాస్ సినిమా ఎలా అవుద్ది..? | Director RGV Shocking Comments On Prabhas Adipurush Movie | TV5

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 328

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 2 роки тому +544

    ఆదిపురుష్ విషయంలో RGV చెప్పింది 100. కరెక్ట్..

  • @jayhind3731
    @jayhind3731 2 роки тому +289

    ఉగ్రవాద మైండెడ్ వారితో సినిమాలు తీస్తే ఇలానే పరిణామాలు ఉంటాయి, దాని ఫలితం కూడా అనుభవించక తప్పదు. RGV గారు చెప్పింది 100%నిజం.

    • @incognito2871
      @incognito2871 2 роки тому +2

      @@Kv-kt7xi Then why will sail ali khan playing Ravana Brahma role?? (-_-)

    • @srinivaspanuganti5609
      @srinivaspanuganti5609 2 роки тому +1

      @@incognito2871 it's a trick bro

    • @madhu00019
      @madhu00019 2 роки тому +3

      Its true

    • @ravigoud9209
      @ravigoud9209 2 роки тому

      Om raut made tanaji

    • @jayhind3731
      @jayhind3731 2 роки тому

      @@ravigoud9209... TANAJI THO RAMAYANA, MAHABHARATAM LU COMPARE CHEYYAKUDADHU.

  • @RameshBabu-pn1bs
    @RameshBabu-pn1bs 2 роки тому +157

    RGV sir 100/; correct 🙏🙏🙏🙏💯

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 2 роки тому +100

    RGV మాయ డైరక్ట్ గా జీమ్ నుంచి వచ్చేశాడు🏋️😉

  • @satheeshsathya9129
    @satheeshsathya9129 2 роки тому +45

    0:08 Exactly 💥

  • @mphanikumar6475
    @mphanikumar6475 2 роки тому +74

    point sir..fans prepared fr prabhas not animatiom🥺🥺

  • @VenkyMJfordance77
    @VenkyMJfordance77 2 роки тому +81

    Exactly, If they change the looks without informing audience, it is not accepted. It is not a simple movie. It is abt Lord Ram, the Mighty.

  • @alwalachandrashekarshekar9858
    @alwalachandrashekarshekar9858 2 роки тому +20

    ఆర్జీ గారు చెప్పింది అక్షరాల నిజం సూపర్ సార్ 👏👏👏🙏🙏🙏

  • @callmebalu2063
    @callmebalu2063 2 роки тому +10

    Prabhas annaya ❤❤❤❤

  • @sukhadevguduru5795
    @sukhadevguduru5795 2 роки тому +59

    RGV always says based on logic. Great person on earth.

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg 2 роки тому

      so u r useless... right 🤗🤗

  • @shaikallabakash6315
    @shaikallabakash6315 2 роки тому +54

    Prabhas ❤️❤️❤️

  • @surajbhanubeesu5418
    @surajbhanubeesu5418 2 роки тому +73

    Ade bommala cinema ki prabhas voice over isthunnam aninte baagundi..

    • @vpn6958
      @vpn6958 2 роки тому +5

      Nijamenaya pullarao

  • @Indian-lx5si
    @Indian-lx5si 2 роки тому +17

    Chiranjeevi hanuman cinema teesi voice over ichadu,Naku aa cinema chala istam

  • @pothavenigangaramgoud1409
    @pothavenigangaramgoud1409 2 роки тому +74

    రావణుడు గొప్ప చక్రవర్తి ,పండితుడు , కళా ప్రవీణుడు . అతడు మన మూల వాసి . ఇంత ఘోరంగా చూపిస్తారా .ఇది మనల్ని మనం అవవమానించు కోవడమే .

    • @ssrikanth3780
      @ssrikanth3780 2 роки тому

      Yes

    • @commanmangoal7802
      @commanmangoal7802 2 роки тому

      Mari ghoram brother....Muslim lanjakoduku ravan patraku droham chesadu ...saitan patrala marchesadu....katuka pettukoni ....director gadu sarvanasanam ayipotadu

    • @ajayteja3113
      @ajayteja3113 2 роки тому

      Ur correct

    • @alwalachandrashekarshekar9858
      @alwalachandrashekarshekar9858 2 роки тому +2

      చాలా బాగా చెప్పారు బ్రో సూపర్ 👏👏👏👏 ఎప్పటికైనా మన సంస్కృతి మర్చిపోకూడదు

    • @vijayabhushanabadana3975
      @vijayabhushanabadana3975 2 роки тому +4

      ఒరేయ్ బాబు టీజర్ నీకు అంత కనిపించదా

  • @chadsekh
    @chadsekh 2 роки тому +7

    ఒకడికి పెళ్ళి లేదు ఇంకొకడకి పెళ్ళి అవసరం లేదు సూపర్ కాంబినేషన్

  • @sheikriyaz9658
    @sheikriyaz9658 2 роки тому +25

    100% correct ..

  • @ravikishore_yb
    @ravikishore_yb 2 роки тому +45

    Dressing Adiripoindi RGV garu,😄😃😉

  • @dineshpersonal580
    @dineshpersonal580 2 роки тому +21

    2:24 seconds RGV😂😂😂😂

  • @rgvhere7792
    @rgvhere7792 2 роки тому +19

    Rgv sir ur next level 🙋‍♂️ prabhas ki m sambadam untadi 🤷‍♂️

    • @rgvhere7792
      @rgvhere7792 2 роки тому

      @Skylink Praveen list lo oka hit vastundi... Flop aithe flop count vasthundi dani valla reputation padavthundi adhe ga bollywood plan 🤷‍♂️

  • @ndr626
    @ndr626 2 роки тому +1

    అద్భుతమైన యాంకర్ తో rgv....

  • @vinodkumarbandla9182
    @vinodkumarbandla9182 2 роки тому +5

    3:10 super

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Рік тому

    Rgv సార్ 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻you అర్ ఏ జీనిస్ కారక్ట్ గా చెప్పారు మూవీ గురించి. థాట్ is rgv గారు ఎవరినైనా నిజం చెప్తాడు మూవీ లో ప్రభాస్ ఉన్నటు అనిపిలే కారక్ట్ ఆ సోల్ అనిపిలే 🙏🏻🙏🏻👌🏻👌🏻👍🏻👍🏻రాజమౌళి గారు గురించి కారక్ట్ చెప్పాడు థాట్ is rgv 🙏🏻🙏🏻❤️❤️బాహుబలి కారక్ట్ చెప్పాడు అదులో సోల్ ఉంది

  • @Itskarthikforever
    @Itskarthikforever 2 роки тому +8

    By this interviews they both become aa best bonding 😅

  • @VK-vb6wv
    @VK-vb6wv 2 роки тому +17

    Prabhas also equally responsible. Vadiki cinema ela tistunaro kuda telyada.

    • @boddupraveen7654
      @boddupraveen7654 2 роки тому +3

      Nuvvu theyi ra neku telusthundi

    • @pittalavignesh693
      @pittalavignesh693 2 роки тому +6

      వాడికి వీడికి ఎందీరా మర్యాద గ మాట్లాడు డైరెక్టర్ తప్పు ఇది

    • @durgamrajanna2148
      @durgamrajanna2148 2 роки тому +1

      Telivi leni pillodu

    • @rowdy3983
      @rowdy3983 2 роки тому +3

      Your. Are right but better to give respect ra pumka

    • @VK-vb6wv
      @VK-vb6wv 2 роки тому

      @@rowdy3983 pumka, vadu e cinema tisina ninu react ayevaduni kadu, adi ramayanam base mida tistunaru atleast shooting ayetappudu cross check ayina chesukovali. Bollywood movie ayina Telugu Industry troll chestunaru .

  • @bandapallynaresh
    @bandapallynaresh Рік тому +1

    Jai prabhas Anna 💥💥💥💥💥

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973 2 роки тому +9

    RGV + Arnab Goswami + Ranveer Singh = 🔥🔥🔥🔥🔥🔥

  • @TarunKumar-ug8se
    @TarunKumar-ug8se 2 роки тому +4

    Jai prabhas anna 💖🌎💝

  • @gurunadhtebudi1054
    @gurunadhtebudi1054 2 роки тому +11

    Exactly 💯

  • @vasarjun6567
    @vasarjun6567 2 роки тому +6

    రామాయణంని ప్రేమించే వ్యక్తుల ఈ సినిమాని ఒప్పుకోరు
    ఒక హిందువుగా చాలా బాధాకరం ఇలాంటి సినిమా కోట్ల మంది ప్రేమించే రామాయణం మీద రావటం

    • @commanmangoal7802
      @commanmangoal7802 2 роки тому

      Prabhas ku Elina nati sani ....film career ee cinemato ayipotundani Enduro cheptunnaru.naku adi nijame anipistundi.

  • @hari-yw2ke
    @hari-yw2ke 2 роки тому +37

    that is Bollywood direction 🤣🤣🤣🤣🤣🤣 tollywood direction 🤣,different between Bollywood

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 2 роки тому +19

    ఇలాంటి చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల సినిమాలని మన రామాయణం గురించి కాకుండా , పవిత్ర ఖురాన్ గురించి కానీ , బైబిల్ గురించి కానీ ఇలాంటి సినిమాలు తీసే దమ్ము ...దమ్ము ఏ డైరెక్టర్ కు అయినా వుందా ??? ఆ గ్రంథాలలోని అసలు కారెక్టర్ లను మార్చి ఇలాంటి సినిమాలు తీయగలరా ??? అసలు మన హిందూ సంస్కృతిని మాత్రమే కాదు , ఏ సంస్కృతిని కూడ తప్పుగా చూపించ కూడదు . అయితే అసలు ఆ ఆ విధంగా ఆలోచన చేసే దమ్ము ఏ డైరెక్టర్ కు అయినా వుందా ???? కానీ హిందూ సంస్కృతిని మాత్రం ఇలా అవమానకరంగా , తప్పుగా సినిమా తీయటానికి వారు ధైర్యంగా ముందడుగు వేస్తారు . ఏఅం ?? హిందువులు అంటే అంత చులకనా ???? ఈ సినిమా తీసిన డైరెక్టర్ కూడ ఒక హిందువే కదా ...మరి తన సంస్కృతిని తానే తప్పుగా అందరికీ చూపిస్తే , తనకు అందరిలో అవమానకరంగా వుండదా ??? అతనికి గౌరవం ఎలా లభిస్తుంది ??? ఈ మాత్రం కూడ ఐడియా లేకుండా ఇంత చెత్తగా ఈ పనికిరాని సినిమాను ఎలా తీయగలిగాడు ఆ డైరెక్టర్ ??? అసలు డైరక్షన్ గురించి ఆ డైరెక్టర్ కు ఓనమాలు కూడ తెలియవు . ఈ పనికిరాని సినిమాయే అందుకు నిదర్శనంగా వుంది. జయహో భారత్.....జయహో భారత్...జై శ్రీరాం ...జయ హనుమాన్ ...వందే మాతరం...

    • @durgamrajanna2148
      @durgamrajanna2148 2 роки тому

      Adi BJP planning ravana suridini oka Muslim laga chupinche prayathnam chesaru... Ika

  • @hiphoptelugite4897
    @hiphoptelugite4897 2 роки тому +9

    Man you are a maniac🤟
    Your pov never fails 😇😤

  • @insighttruth001
    @insighttruth001 2 роки тому +21

    Basic విషయం ఏమిటటంటే, ఏ హీరో అయిన డబ్బు కోసమే చేస్తాడు. 50 కోట్లు 100 కోట్లు అవసరం. సినిమా హిట్టా ఫట్టా అనవసరం. నిర్మాత డబ్బులు ఇస్తాడు. వీళ్ళు తీసుకుంటారు. రెబెల్, స్పైడర్, శక్తి, billa, brahmotsavam etc disaster మూవీస్. Money important.

  • @venkateswarluk7696
    @venkateswarluk7696 2 роки тому

    Super RGV chala rojulaki nachau

  • @mandlaraghavendra4541
    @mandlaraghavendra4541 2 роки тому +9

    Jai rebal Star ⭐✨⭐✨

  • @rajeshkumarbirusu
    @rajeshkumarbirusu 2 роки тому +21

    He is speaking 100% perfect on facts.

  • @Chandankumar-lc4yz
    @Chandankumar-lc4yz 2 роки тому +3

    Anna Dress adhrindhi 🥳🥳

  • @janagamnithin2038
    @janagamnithin2038 2 роки тому +11

    Rgv jacket vere level

  • @raghavrr503
    @raghavrr503 2 роки тому +2

    3D లో చూస్తే visuals ఏమైనా మారతాయా? రావణుడికి spikes లేకుండా కనిపిస్తాడా? గబ్బిలం మీద కాకుండా పుష్పక విమానం మీద కనిపిస్తాడా? లంకా నగరం దెయ్యాల దిబ్బ లా కాకుండా స్వర్ణ నగరంగా కనిపిస్తుందా? సీత character లోనీ ఆవిడ cadbury chocolate ad లో actor లా కాక సీతా మాతలాగా కనిపిస్తుందా? హనుమంతుడు పాన్ గుట్కా తినేవాడిలాగ కాక నిజమైన వానర గురువు, రుద్రాంశ గా కనిపిస్తాడా?

  • @mohansathyavaraprasad3014
    @mohansathyavaraprasad3014 2 роки тому +3

    RGV dressing style🙌😅

  • @saikonna4299
    @saikonna4299 2 роки тому +1

    Rgv garu cheppindi correct 💯💯💯

  • @venkyyerubandi1789
    @venkyyerubandi1789 Рік тому

    Movie will be big hit. No doubt. 👌✌️💪👌✌️💪

  • @vijaypallikondaa
    @vijaypallikondaa 2 роки тому +12

    RGV is always a True warrior 💯 percent correct what he said absolutely kachara animation VFX disappointed after watching

  • @naveendharavath9896
    @naveendharavath9896 2 роки тому +17

    Asalu inkonchem time thiskoni manchiga edit chesi release chestha baguntadhi

    • @pvs020gamer9
      @pvs020gamer9 2 роки тому +1

      Edit ana kadu bro mistakes kuda unyieee

  • @m.srinivasarao5719
    @m.srinivasarao5719 2 роки тому +5

    అయ్యా రామాయణము నీ అవమానించ వదు Sir , మానవుడు ఎలా జీవించాలో రామాయణము లో సీతారాముల వారినీ చూసి నేర్చకోవాలి, ఒక సోదరుడి ఏలా ఉండాలో లక్ష్మణుని చుసి నేర్చుకోవాలి , ఒక స్వామి భక్తుడు అంటే ఆంజనేయ స్వామి ని చూసి నేర్చకోవాలి, రావణుడు బ్రహ్మ వంశానికి చెందిన వారు గొప్ప శివ భక్తుడు ( MUSLIM ) కాదు వానర సైన్యం సదా రామానామము స్మరిస్తూ రామ పాద సేవ లో నిరంతరం తరిస్తు ఉంటారు, మీకు కావలసినది money 💰 రక్తచరిత్ర లాంటి సినిమా స్టోరీస్ కాఫీ కోటండి Sir ఎందుకు చరిత్ర ను నాశనం చేస్తారు ( చరిత్ర భారతదేశపు సంప్రదాయం)

  • @praveenakhila4757
    @praveenakhila4757 2 роки тому +1

    Banim medhaaa interview enti anna ❤️❤️😍😍

  • @ramulaxman893
    @ramulaxman893 Рік тому +3

    jai prabhas Anna💥

  • @maheshgoudtirumala5714
    @maheshgoudtirumala5714 2 роки тому +1

    RGV garu meeru cheppindi correct

  • @vinodkumarbandla9182
    @vinodkumarbandla9182 2 роки тому +4

    2:25 super dialogues राम ऐसे कैसे है

  • @lbkfilmsofficial7165
    @lbkfilmsofficial7165 2 роки тому +1

    Always RGV is100% correct

  • @sivaparuchuri9891
    @sivaparuchuri9891 2 роки тому +5

    It's right

  • @satishpanchakarla6485
    @satishpanchakarla6485 2 роки тому

    💯 percent correct rgv gaaru

  • @govindtallapudi2395
    @govindtallapudi2395 2 роки тому +23

    raam gopavarma garu sir meeru ee madhya anni manchi ga paddathi ga matlauthunnaru sir
    Nice sir
    Meru cheppindi correct sir
    Movie ni damge chesevidham ga unnai sir andari looks also everything

  • @lovaraju9982
    @lovaraju9982 2 роки тому

    Sir rgv garu Mee matalu 100% correct sir nenu prabhas fan ni Naku ee cenima flap avuthadu anukuntunanu nenu ee cenima lo prabhas ni feel avalay avaro anukunanu😔😔😔

  • @myvillagepro6178
    @myvillagepro6178 2 роки тому

    jai....rgv

  • @subbalaxmi9732
    @subbalaxmi9732 2 роки тому +1

    RGV sir true words

  • @powervijay642
    @powervijay642 2 роки тому +1

    Is correct ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 100👍

  • @satishmaheswarapu9919
    @satishmaheswarapu9919 2 роки тому

    RGV u'r Right totaly Marathi film ....🧐🧐🧐🧐🧐🔊🔊🔊🔊🔊🔊Adhipurash

  • @lavanya1758
    @lavanya1758 2 роки тому

    Baga chepparu

  • @DineshKumar-ob5ns
    @DineshKumar-ob5ns 2 роки тому +1

    Jai rebel star 🔥🔥🔥🔥🔥

  • @callmemunna705
    @callmemunna705 2 роки тому +3

    Correct

  • @venkateswarluk7696
    @venkateswarluk7696 2 роки тому +1

    Prabas nee sariga nadavamandi
    Chalu prabaski bahubalitho
    aipoindhi

  • @atukurimemories2300
    @atukurimemories2300 Рік тому

    100% right

  • @chandraobulesu9916
    @chandraobulesu9916 2 роки тому

    100% Agree with RGV ..

  • @chaitusri9282
    @chaitusri9282 2 роки тому +25

    Director ok sir prabhas ki dimak Leda opukotanki

    • @pasupalaajaykumar8194
      @pasupalaajaykumar8194 2 роки тому +8

      Correct bro. Telugu dubbing tym lo kuda chosintadu ga . blaming director

    • @sumanthchowdary2518
      @sumanthchowdary2518 2 роки тому

      Ah lucha gadu sanatana Dharma ni ammeh kojjagadu
      Vadu vadi English valakam thu basha Desam meda vadiki em undi

  • @deepu3142
    @deepu3142 2 роки тому +8

    Yes.... What he said is absolutely true prabhas is not looking like what he is....just looking like a animated figure.....As a fan of him it's very disappointment to us.....😞😞

  • @vadthiyasakru8818
    @vadthiyasakru8818 2 роки тому +8

    Cut bunny tho interview 😲😲😲😲😲😲😲😲😲😲

    • @gudakesh0_051
      @gudakesh0_051 2 роки тому +3

      Cut drawer kuda vocherakam aayana 😂😂

  • @naveenondru7063
    @naveenondru7063 2 роки тому +1

    Ghay prabhas Anna

  • @chirunaiduchiru1939
    @chirunaiduchiru1939 2 роки тому

    Cute boy R G V SIR

  • @mohanvanthi6065
    @mohanvanthi6065 2 роки тому +2

    Jiiii rgb

  • @saiaslam9852
    @saiaslam9852 2 роки тому +1

    Yes

  • @kalyansivvala185
    @kalyansivvala185 2 роки тому +5

    మామ ఒక కోటరు వేసి..చొక్కా వేసుకోకుండా... ఆ జెబ్బలు ఏంటి దొర....
    😄😄😄😄

  • @mynature9336
    @mynature9336 Рік тому

    100%correct RGV

  • @karnenasuresh8234
    @karnenasuresh8234 2 роки тому +1

    Super sir

  • @JosyamSrinivas
    @JosyamSrinivas 2 роки тому +33

    Cartoon cinema గా తీస్తున్నారు అని తెలిసి, అసలు ప్రభాస్ judgement is questionable these days. He lost his grace.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 2 роки тому +3

      josyam srinivas@prabas asalu judgement e teliyadu , rajamouli dayavalla bahubali tho hit kottesi famous ipoyadu anthe

    • @sumanthchowdary2518
      @sumanthchowdary2518 2 роки тому +2

      Prabhas is a lucha.
      Thinking of his own
      Their lucha caste people claims as the upper and don't have shame to not go in a right way of sanatana Dharma they will sell it like prabhas

    • @rowdy3983
      @rowdy3983 2 роки тому +1

      @@sumanthchowdary2518 you too guy's are Luchas don't make any hatred on caste topics it's better to think a few days ago he prepared a well and best meals in krishnamraju sir function ,you are a big Luchas and we all know your caste Domination in past years and there are lots of movie on yours ,its better to think before writing a comment,don't make any hatred by getting caste topics please 🙏🙏

    • @rowdy3983
      @rowdy3983 2 роки тому +1

      @@kvenkatkvenkatsai5256 hoo avuna eyte mari movie tanakey enduku eccharh bahubali antaku mundu magadeera tho Ram Charan ki hype vacchindi ga tanani pettochu kadha 🤣🤣 evari personality ki adi suit avvudi ra Jaffa 😂

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 2 роки тому

      @@rowdy3983 adhe ra kuyyya cheppandi bahubali charector suit ayyadu babhuali ki creaz tecchhindi rajamouli ra jafffa pebby gada vlla bahubali adaledu raja mouli satta to adindi , pebby gadiki anta scene unte sahooo , radhe shayam endhuku disast😁😅🤣🖕ers ayyai personlity unte saripodu ra puvva content undali ra jaffa

  • @vinaymarabathena5834
    @vinaymarabathena5834 2 роки тому

    enthaina guruvugaru great ra babu

  • @Raghava0369
    @Raghava0369 2 роки тому +17

    రాంగోపాల్ వర్మ sir గారు మీరు చెప్పింది 100% నిజం రాముడు కన్నా రావణబ్రహ్మ చాలా గొప్పవాడు అని నేను విశ్వసిస్తున్నాను రావణ బ్రహ్మ గురించి నా దగ్గర కొద్దిగా సమాచారం ఉన్నది మీరు వినగలరు అంటే నేను మీకు చీరచేస్తాను Sir

    • @nagarajasharmaa.8424
      @nagarajasharmaa.8424 2 роки тому +5

      🤣 రాక్షసులకి రాక్షసుడైన నచ్చుతారు

    • @latha113
      @latha113 2 роки тому

      @@nagarajasharmaa.8424 రాముడే లక్ష్మణుడి చేత రావణాసుడి పార్థివ దేహానికి నమస్కరించమని చెప్తారు. రావణుడు అత్యంత ప్రతిభ కలవాడు.
      సీతాపహరణం అనే ఒక్క విషయం తన అంతానికి కారణం అయింది. రావణుణ్ణి "రావణ బ్రహ్న" అని కూడా అనే వారు.

    • @nagarajasharmaa.8424
      @nagarajasharmaa.8424 2 роки тому +5

      @@Nani-yz1sc ఎర్రి ఎదవ రావణాసుడు ఉన్నాడు అంటే రాముడు ఉన్నట్టు ఒప్పుకుంటే కదరా మల్లి రాముడు ఉన్నాడన్నవ్ ఏంట్రా రావణాసురుడు ఉన్నదే రామాయణం అనే చరిత్ర ద్వారా ఇక వాన్ని రాక్షసుడు అయినంత మాత్రాన గొప్ప గొప్ప వ్యాకరణం శాస్త్రం చదివినంత మాత్రాన వాడు రాక్షసులు అవకూడదని ఏం లేదమ్మా రాక్షసులందరూ బాగా తపస్సు చేస్తారు తపస్సు చేసిన తర్వాత వాళ్ళు ముందు అడిగే వారం చావు ఉండకూడదు అని ఎందుకంటే పక్కవాడిని హింస పెట్టొచ్చు కాబట్టి నీకు రావణాసుడే గొప్పవచ్చు నాకు రామచంద్ర మూర్తి గొప్ప నువ్వు ఒక నువ్వు ఎప్పుడైతే జై భీమ్ అని రాసిందో అక్కడే అర్థమైంది నువ్వు ద్వేషంతో రెగ్యులేటువంటి రాక్షస జాతికి చెందిన వాడివని

    • @nagarajasharmaa.8424
      @nagarajasharmaa.8424 2 роки тому

      @@Nani-yz1sc నువ్వు పాకిస్తాన్ దొబ్బెయ్ రా దొంగ నా కొడకా

    • @ketavatkirankumar
      @ketavatkirankumar 2 роки тому

      @@Nani-yz1sc meeru cheppindi nijame kaani Baga political motivated dialogues...shurpanaka dalitha jathiki Ela chenduthundi ravanudu Brahma ayinappudu..chatrapathini rajuga angeekarinchanidi mana history books rasina congress sarkar not people..anichivethalu vivakshalu jarigai adi valla pethhanam kapadukodaniko ippudu mana rajakeeya nayakulu chesthunnattu...and shivaji dalitudu kaadu .brahmanulu antaraani thanam patincharu adi kooda nijame..ikkada nenu evvarni support cheyatledu kaani mana sc st lanu kevalam ambedkar ni devudiga chupinchi rajakeeyalu chesthunnaru..ambedkar rajyanga kamitilo bhagam mathrame..athanu mana sc st la samanthvam kosam krushi chesadu .kaani daanni aamodinchi appati prabhuthvame kadaa mari kevalam ambedkar ke intha popularity enduku...idantha kevalam ootlanu cheelchi rajakeeyam cheyadame

  • @kalyannani2921
    @kalyannani2921 2 роки тому

    Love Rgv

  • @bhadrirockz443
    @bhadrirockz443 2 роки тому +1

    RGV 💯

  • @chandu_warangal
    @chandu_warangal 2 роки тому

    Rgv 💥🔥💥

  • @nageshdhonthagani8926
    @nageshdhonthagani8926 2 роки тому +1

    Really

  • @sheer3831
    @sheer3831 2 роки тому +1

    First time in life, never thought i would support this guy here 😂😅✌️

  • @sriramsrikakulapu98
    @sriramsrikakulapu98 2 роки тому

    Hatsoff for Rgv’s clarity of reasoning

  • @HealthPlanet786
    @HealthPlanet786 2 роки тому +1

    Matalu analysis medavi kani cinimalu vatikidagattuga oondavi tiyaru...I love R GV

  • @chantidharavath8109
    @chantidharavath8109 2 роки тому

    👏👏👏👌👌👍👍

  • @Sp_vlogs.telugu
    @Sp_vlogs.telugu 2 роки тому

    Rgv sir said right, motion capture movie india లో ఎవరికి నచదు

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 2 роки тому

    😈RGV😈 is King of god's.😈RGV😈 is my god.jai RGV 😈..!

  • @SarathKumar-rn5bj
    @SarathKumar-rn5bj 2 роки тому +14

    Prabhas movie kadhu adhi fan India bommala cinema great 👌

  • @mnani8603
    @mnani8603 2 роки тому

    Its right

  • @snoorsnoor6748
    @snoorsnoor6748 2 роки тому

    Super

  • @chandandasari6351
    @chandandasari6351 2 роки тому

    🔥🔥🔥🔥

  • @VinodKumar-hz4vc
    @VinodKumar-hz4vc 2 роки тому

    Nv చెప్పింది కరెక్ట్....

  • @magicalmoney123
    @magicalmoney123 2 роки тому

    Always correct

  • @prasaprasanna2776
    @prasaprasanna2776 2 роки тому

    ela unna prabhas anna

  • @narendranadakuditi6489
    @narendranadakuditi6489 2 роки тому +11

    Sare rgv ni pettandi prabhas place lo baga chustharu

  • @lordshivaddict9469
    @lordshivaddict9469 2 роки тому +1

    ✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥✊ జై రెబలిజం 🔥

  • @krissh4943
    @krissh4943 2 роки тому

    Excellent RGV right 3d bommalu chusinattu udhi

  • @informationcentre2188
    @informationcentre2188 2 роки тому

    RGV is 💯 correct

  • @ram87498
    @ram87498 2 роки тому

    Rgv dress is very nice

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 2 роки тому +1

    That's is India we think about worst things not development