SRI. M. SIMHACHALA SASTRY GAARI HARIKATHA
Вставка
- Опубліковано 10 лют 2025
- విశ్వనాథ సాహిత్య అకాడమీ, గుంటూరు వారిచే, 18 ఫిబ్రవరి 2023 న సాయంత్రం 7 గం.లకు వివిఐటి కళాశాల, నంబూరు, గుంటూరు జిల్లా నందు హరికథా చూడామణి శ్రీ ఎమ్. సింహాచల శాస్త్రి గారిచే "గిరిజా కళ్యాణం" హరికథ. కార్యక్రమంలో భాగంగా శ్రీ ఎమ్. సింహాచల శాస్త్రి గారికి విశ్వనాథ సంస్కృతి పురస్కారం - 2023 ప్రదానంచేయటం జరిగింది.
Very worthy and inspiring programme by a instituition by inviting harikatha that too from wonderful spiritual performer sree simhaachalasastry gaaru which programme fills wonderful change in young students in special in their lifelong
హరికథా దురందులైన...గురుగారికి..
హృదయపూర్వక అభినందనలు
హరికథా భాగవతార్ సింహాచలం శాస్త్రి గారు 🙏
హారికధా భాగవతార్ సింహచల శాస్త్రి గారి కి పాదాభివందనాలు.
శ్రీ సింహాచల శాస్త్రి గారికి, మీరు ఆసదాశివుడికి సప్తజన్మ కృత నిత్యతేనే అభిషేకాదులు చేస్తుంటేనే ఈ జన్మ లో సుస్వర స్వర శ్రావ్య కంఠధ్వని ప్రసాధించబడ్డారు మీరు, మీకు సదా ప్రణామాలు సమర్పిస్తూ.. ప్రార్తిస్తున్న కోరిక ఏమనగా.. శ్రీరుద్ర శ్రీనమక, శ్రీచమక...ఋగ్వేద మంత్ర, ఋషి ప్రోక్త..ప్రవాహఝరి తాత్పర్య సహిత హారికధా గానం చేయగలరని కోరుచున్నాము... సదాబ్రహ్మ స్వరూపులు శాస్త్రిగారిని కోరుచున్నాము స్వామి... 🙏🏾🙏🏾🙏🏾
అద్భుతం. సింహాచల శాస్త్రీ గారి హరికథాగానం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నేటి యువతకు దీన్ని వినిపించడం ప్రశంసనీయం. పూవుకు తావిలా మోదుగుల పరిచయవాక్యాలు వినసొంపుగా వున్నాయి. తిటుపతి లో స్వామివారి బ్రహ్మోత్సవాల లో సింహాచల శాస్త్రి గారిచే ""శబరి " హరికథను వ్రాయిoచి గానం చేయించే భాగ్యం కలిగింది.
ఓమ్ నమః శివాయ, సింహాచల శాస్త్రి గారికి పాదాబి వందనాలు
అద్భుతం 🙏🙏అంతే
హారేరామ హరేరామ రామ రామ హరే హరే.
దాచేపల్లి లో జరిగిన ప్రసంగంలో మీ నోటి వెంట శాస్ర్తి గారి గురించి వినటం జరిగింది, అప్పటి నుండి హారికధలు వినటం అలవర్చుకున్నాను.
Great program 🎉🎉🎉🎉🎉🎉
Mahaanubhaavulu simhaachalasastry gaariki pranaamamulu
My Humble Pranamas to Harikatha Chakravarthy 🙏🙏🙏🙏🙏🙏
మీ కథ విన్న మేము ధన్యులము స్వామి
ఓం శ్రీ గురుభ్యోనమః గురువర్యులకు నమస్సులు బ్రహ్మ శ్రీ సింహౕచలశాస్త్రి గారి పాద పద్మములకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
సింహ చల గురువు గారి కి నమ శుమంజలి
సంగీత సాహిత్య సమ్మేళనముగా మీరు గానం చేసే హారికధ మాకు శ్రావణనందం కలిగించింది.... శాస్త్రి గారికి శత సహస్ర నమోవాక్కలు....
శ్తసిసృగారుమీకుధనైవాదాలు ,❤
Padabhi vandanam guruji
చాలా బాగుంది ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు, స్వామి గారు
59:38 హరిని... సదా హరిని గానం చేస్తూ కీర్తించేదే.. హారికథ.. అటువంటి శ్రీ సింహా చల శాస్త్రి గారి గానం సమస్త విషయావిశేషాలు, సూటిగా మనకు మస్తకములో నిక్షిప్తం అయ్యేవిధముగా గానం చేస్తారు... సింహాచలం క్షేత్రము లోనే హరి నెలకొనియున్నాడు.. పేరులోనే, ఆయనలోనే శ్రీహరి విరాజిల్లు చున్నారు... ఆయన కు గానములో ప్రక్కవాయిద్యాల ఘానాపాటీ లు త్రివేణి సంఘమమల్లె.. ప్రవహిస్తున్నాయి. 🙏🏾
ఓం నమః శివాయ. హరి కథ ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పారు. ధన్య వాదాలు.
guruvu gariki padabhivandanaalu. chala chakkaga chepparu.
భాగవతారుల కు పాదాభివందనం
అద్భుతం
అద్భతః....
Sooper hari katha by Sri simhacalasashtry namasakaramalu
హరికథా భాగవతార్ సింహాచలం శాస్త్రి గారు
గురుతుల్యులు శ్రీ సింహాచల శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
om
అద్భుతము అమోఘం మీరు చెప్పిన పార్వతి కళ్యాణం హరికథ ధన్యవాదములు శాస్త్రిగారు ఇటువంటి హరికథలు మల్లమల్లి మీ ద్వార వినాలని నామనస్సుఆరాటపడుచున్నది.మల్లి అటువంటి భాగ్యము కలిగించగలరనినాయొక్కమనవి.
.
పుంభావ గాన సరస్వతి.
🌹🙏🌹
Super harikatha
2006లో ఆదిభట్ల నారాయణ దాసు ఆరాధన సంఘం ఇతడిని హరికథా చూడామణి అనే బిరుదుతో సత్కరించింది. ఇంకా సంగీత సాహిత్య భూషణ, కళారత్న వాచస్పతి మొదలైన బిరుదులు ఇతడిని వరించాయి. 2008లో కంచి కామకోటి పీఠం ఇతడిని ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి 2010లో అవార్డును ప్రకటించింది.
జై శ్రీ సద్గురు దేవ్. శ్రీ శాస్త్రి గారిని ఇతడు అనడం కన్నా, శ్రీ శాస్త్రిగారు అని సంబోధించడం మనము ఇచ్చే గౌరవం.జై శ్రీ సద్గురు దేవ్ .
Chaalaa chakkagaa gaanamu chesaaru
Super sastry garu congrats
Namskaram sastrigaaru hindhola raagaanni rendu mudu padhsalulo paadaalsindhindhigaa manavi
కవి సమ్రాట్ విశ్వనాథ వారి పేరుమీద అకాడమీ స్థాపించిన సింహ కౌటిల్య
గారికి నమోవాకములు. విశ్వనాథ వారు భారత జాతికి హిమశృంగం లాంటి వారు. ఋషిగా అంతర్ ద్రష్ఠలై ఈ ధర్మం కోసం వారు శర పరంపరలుగా రచనలు చేశారు.
Jai gananayaka
🙏🙏🙏
శ్రీ చౌదరి గారి అభిరుచి, అంకిత భావం, విశ్వనాథ గారి పేరుతో కళాసేవ చేయ తలపెట్టి తమ విశాల హృదయాన్ని చాటుకున్నారు 🙏🙏🙏
namaste vidyasagar garu. ee programme yerpaatu chesinanduku mimmalni manaspoorthy ga abhinandistunnanu
♥️♥️🙏🏼♥️♥️
Start at 10:00
🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺
34:20 ♥️💯
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శాస్త్రి గారి ఫోనేనంబర్ ఇవ్వగలరు
At 2:15 regarding formal vs informal education, even in informal education things change. For e.g., in olden days it was Bharatha Natyam but now it is disco, break and other forms like Naatu naatu. In formal education there are scientific facts that remain unchanged for e.g., 2+2 = 4 or newton's laws of motion. Regarding moral values they also change for e.g., in our culture women did not have property right but now they have equal right, women did not have reservation but now they have 30% reservation. In olden days men were allowed to keep multiple wives but now it is not allowed. Moral values change from one culture to other. What is moral in Islam is immoral in Hinduism and vice versa. Technology may get outdated but it is not false. It is a stage of growth.
At 49:02 regarding telling lies and Turkey having earthquake, there are more earthquakes in Himalayas though thousands of rishis meditated there. In India thousands of temples got buried in earthquake and thousands more destroyed by invaders. Where are those who spoke truth? Didn't Gandhi die of a gunshot? What happened to all the rishis in Afghanistan and Pakistan? What happened to all the rishis in Indonesia? What happened to all their good karma?
హరి కథ కాదు.(విష్ణు)
గిరి కథ..! (శంకరుడు).
ధన్యవాదములు, మీ గానం భక్తులకు అమృత సమానం.
ప్రాచీన మన కళ లను మనం ఉత్సాహ పరచాలి. ( కధా కాల క్షేపం మధ్య మధ్యలో భక్తులు కానుకలు సమర్పించడం సాంప్రదాయం) గౌరవించాలి. కాపాడు కోవాలి.
😮
No
చాలా బాగుంది స్వామి గారు ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు
🌹🙏🌹
❤❤❤❤❤❤🙏🙏🙏🙏
❤⚘
🙏🙏🙏🙏🙏
🙏
🙏👏
🙏🙏
🙏
🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏