తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాలను హరించి కూడబెట్టుకున్న నెత్తుటి సొమ్ము అది... నిజాం సర్కార్ అరాచకాలు రజాకార్ల మారణహోమాలు ఎన్నటికి ఈ సమాజం మరిచిపోదు..సర్ధార్ పటేల్ గారి చొరవ వల్లే వాడు భారత్ కి లొంగిపోయాడు.. లేకుంటే హైదరాబాద్ ని పాకిస్థాన్ లో కలిపేవాడే... జై భారత్....
చాలా Thanks Anna 🤝🤝 ఎందుకంటే చాలా మందికి స్వయంగా వెళ్లి చూసే అవకాశం రాదు. మీ విడియో ద్వారా చాలా మందికి ఆ అవకాశం కలిగింది అని నేను అనుకుంటున్న Thanks Bro
Thank you for explaining many things that Nizam used ,Ifelt as I am in Choumalla palace.I am very much impressed by seeing the Disciplined Military of Great Nizam.
ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పలాయనత్వం. ఆ కోటలో ఎవరు కులికారు ఎవరు తాగారు. ఏ రాజు కెంతమందిభార్యలు. ఒక భార్యనో ఉంపుడు గత్తెనో తెచ్చుకొనే టందుకుఎంత రక్తాన్ని పారించాడు.ఇదికాదు చరిత్ర కు అర్దం. వాడి కోట కట్ట డానికి రాళ్ళెత్తిన కూలీ లెవ్వరు వారు చిందించిన స్వేదమెంత. ఒక ముట్టడిలో తెగి పడిన కంఠాలెన్ని. అది తెలుసు కోవడమే చరిత్ర అంటే.
దేశం బ్రిటిష్ పాలనలో సర్వం వాడి దే అధికారం మరి ఇప్పుడు భారత ప్రజాస్వామ్య government ఇప్పుడు ఆస్తులు ప్రజలవి మరి రాజు ఎక్కడి నుండి వచ్చాడు వాడు ఒకరి దగ్గర గుంజు కున్న ఆస్తి
Eppudu vunnara sir vaalu plsss reply chaaaala nachutay Mee videos naaku yevaru histori inta baaga chupichi telupaledu ade panigaa subscribe chesukunna forts ante chaaaala pichi tq s much sir
Thankyou for your feedback. ఇప్పుడు వారి వంశస్తులు ఇక్కడ లేరు నిజాం మనవడు వారి కుటుంబ సభ్యులు అందరూ టర్కీ లో వుంటున్నారు, ఓక కమీటీ ఏర్పాటు చేసి ఇక్కడి వారి రాజా భవనాలను సంరక్షితున్నారు
విడివో తీసిన అన్న మీ శ్రమ యపాటికి నవాబు చరిత్రల నిలిసి పోతది థాంక్స్ 🌹🙏
The great nizam who donate to our india 5 tones of gold very big big heart
Excellent👌chala baaga explain chesaru👍
Excellent ga details chepparu many many thanks
Super video brother so fine 🎉🎉🎉🎉🎉
తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాలను హరించి కూడబెట్టుకున్న నెత్తుటి సొమ్ము అది... నిజాం సర్కార్ అరాచకాలు రజాకార్ల మారణహోమాలు ఎన్నటికి ఈ సమాజం మరిచిపోదు..సర్ధార్ పటేల్ గారి చొరవ వల్లే వాడు భారత్ కి లొంగిపోయాడు.. లేకుంటే హైదరాబాద్ ని పాకిస్థాన్ లో కలిపేవాడే...
జై భారత్....
True
Nuvvu chusava kallato, nee kallato chuste cheppu.
Choodala okasari UA-cam lo search chey veelu Rasina raktha charithra
Hindu rajulu kooda British vaallaki chala samarpinchukunnaru... Charitra chaduvu
@@rayalaseemaloves5907 correct
Great architecture. Thanks for the video. Pl do more such videos
Thankyou
Excellent video this type of use Full videos arevery useful to students
చాలా Thanks Anna 🤝🤝 ఎందుకంటే చాలా మందికి స్వయంగా వెళ్లి చూసే అవకాశం రాదు. మీ విడియో ద్వారా చాలా మందికి ఆ అవకాశం కలిగింది అని నేను అనుకుంటున్న Thanks Bro
Thankyou
Anna Naku oka dawut nijam veskuna cott drayarllu ekadki poyayi adhi kududa chepalli kadhha
@@peddalachigallarahesh9836 చాల బాగుంది . మాన చూచి ఇంత గా ఆనంద పడుతున్నం దాని నీ ఆనుభవించివారికి ఏ ల ఉందో ఆనుబుతి ' మా ట ల తోచే ప్ప లే
Nice coverage and information which is not known to general public . Good initiative 👏 👍 👌
నిజాం అంటే గుర్తుకు వచ్చేవి
అరాచకాలు.
Thank you for explaining many things that Nizam used ,Ifelt as I am in Choumalla palace.I am very much impressed by seeing the Disciplined Military of Great Nizam.
Nizam's vaibhavam thelusukunnam Mee video valla Suuuuuuuuuper ga vundi👌👌👌👌
Nicely sir
Really an excellent video bro 🙏 keep it up.
Thankyou
Excellent video.
Very useful....do more videos
V v nice thank u 🙏
Thank you too
Marvelous video brother
This vedio is showing a collection of marvelous legasi of our rulers Nizams.
TQ good information. ....Kaari., Rajahmundry.
ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పలాయనత్వం. ఆ కోటలో ఎవరు కులికారు ఎవరు తాగారు. ఏ రాజు కెంతమందిభార్యలు. ఒక భార్యనో ఉంపుడు గత్తెనో తెచ్చుకొనే టందుకుఎంత రక్తాన్ని పారించాడు.ఇదికాదు చరిత్ర కు అర్దం. వాడి కోట కట్ట డానికి రాళ్ళెత్తిన కూలీ లెవ్వరు వారు చిందించిన స్వేదమెంత. ఒక ముట్టడిలో తెగి పడిన కంఠాలెన్ని. అది తెలుసు కోవడమే చరిత్ర అంటే.
Sir chalabagunnade me video shochudalanti yela
Do more videos keep going 👍👍
Thank you for your support. Sure definitely I'll do
Nice 👍
Great kings
Miku chala chala good News Thanks
Blood of telangana people
Caumalla pales in very good
Nice
THE GRATE KINVIDEO
"వంద గొడ్లను తిన్న రాబందు, ఒక్క గాలి వానకు కొట్టుక పోయిందట..." చేసిన పాపాలు ఊరికే పోతాయా ❓🤣🤣 పరువు, ప్రతిష్ట వంశం అంతా...
మొగ్గల కలిసిపోయింది 😢🤣🤣🤣
Good
దేశం బ్రిటిష్ పాలనలో సర్వం వాడి దే అధికారం మరి ఇప్పుడు భారత ప్రజాస్వామ్య government ఇప్పుడు ఆస్తులు ప్రజలవి మరి రాజు ఎక్కడి నుండి వచ్చాడు వాడు ఒకరి దగ్గర గుంజు కున్న ఆస్తి
Wealth is like Weather
100%true
Good job
mana bharathiya.maharajula.charitra.gurinchi chebite.(video.s)baguntadi
Wov weapons excellent ga unnaayi
The commentary is wrong abt the 8th Nizam. He is not the son of 7th Nizam but the grandson of Nizam 7th.
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
S kunchithasri
నా విష్ణు పృధివి పతిః
Eppudu vunnara sir vaalu plsss reply chaaaala nachutay Mee videos naaku yevaru histori inta baaga chupichi telupaledu ade panigaa subscribe chesukunna forts ante chaaaala pichi tq s much sir
Thankyou for your feedback. ఇప్పుడు వారి వంశస్తులు ఇక్కడ లేరు నిజాం మనవడు వారి కుటుంబ సభ్యులు అందరూ టర్కీ లో వుంటున్నారు, ఓక కమీటీ ఏర్పాటు చేసి ఇక్కడి వారి రాజా భవనాలను సంరక్షితున్నారు
@@musafirtelangana broh China vlogs chesedhi nuven
Ne voice anti ra babu verity ga vundi
prajala.dabbulato.kattina.bhavanalu. bangaram..vajalu..anni. prabhuthvani ????
Year telupagalaru
Which year?
Ni apadhaluku 🙏
Abaddam entra sulliga
Prajala asthi nizamas di kadhu
bro u used one worng word in this video r u know that othes ask me
What is that??
I don't now nijam garu mudhura vesena money mathramye chellana Mari ekadaa ledhu ane kadha
Thelangana nd Thelugu prajalaa sommutho nirminchukunaru. Vellanu dhochukoni
Antaavasarama ? It is useless fact.who wants to merge with Pakistan..Do you know about Mysore Maharaja palce.
లొకేషన్ ఎక్కడ అన్న ఇది
Hyderabad near by Charminar
Unnecessary included in India other wise Hyderabad will be no1 in world
Pak lo kalipithe Inka bagundedi emo
NIZAM VOKA niyantha
HINDHU kA Dhushman
JAI HIND
Hyd lo pratidi nizam kattinde.... Hinduvulu em kattaru? Aalochinchu nimmalanga....
@@sajidabegum38 HYD LO PRAJALA RAKTHAM THO BANISALANU CHESI KATTINDU OK
Idi Telangana prajala astie
Ide telangana sampada valla desham nunchi tisukocchindi kadu
Hyd nene nirmichanu prapancha patamu lo petta ana broker vedha lu evaru chudandi
british puppets ay ga ee raja darbar lu zamindharlu
Telangana prajalani himsinchi raktham tho kattina paradesi vadu
Ippudu nee swadesi em chstunnadu raktham tho paatu nee mamsa kooda thintunnadu choosko... 😏
Mana sommu dobbi evanni kattindu aaa na batta