శ్రీదేవి అహంకారి | Sridevi... A Super Egoist | Heroine Jayaprada | Journalist Swapna | Tollywood TV

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • #Jayaprada #SwapnaJournalist #TollywoodTV
    శ్రీదేవి అహంకారి | Sridevi... A Super Egoist | Heroine Jayaprada | Journalist Swapna | Tollywood TV
    Welcome to the official youtube channel of Tollywood TV channel. Tollywood TV channel is GEC with strong tollywood connect.

КОМЕНТАРІ • 607

  • @subbarao1170
    @subbarao1170 2 роки тому +60

    You said so many things about sridevi including your fight but Sridevi never talked about you in any interview. This shows how sridevi is humble and down to earth.

    • @planestuff5027
      @planestuff5027 2 роки тому +11

      Maybe she wasn't asked about Jaya pradha, remember,Jaya only told because she was asked.Have some sense,Jaya pradha has always been humble and a natural beauty

    • @highlyindian4162
      @highlyindian4162 2 роки тому +3

      @@planestuff5027 lol everyone asked Sridevi about Jaya & Madhuri it's all in character

    • @planestuff5027
      @planestuff5027 2 роки тому +6

      @@highlyindian4162 Speaking one's mind is better than acting fake humbleness, between this interview was before her demise

    • @highlyindian4162
      @highlyindian4162 2 роки тому +1

      @@planestuff5027 it's called class, minding your tongue

    • @highlyindian4162
      @highlyindian4162 2 роки тому +3

      @@planestuff5027 and after her death, she was all praises for her like nothing ever happened lol cheap

  • @tirukovelakrishnakumar3830
    @tirukovelakrishnakumar3830 3 роки тому +153

    మేడం ఆ రోజుల్లో మీరు చాలా అందంగా ఉండేవారు....

    • @multefoods5129
      @multefoods5129 3 роки тому

      Yes

    • @SureshBabu-iu8mm
      @SureshBabu-iu8mm 3 роки тому +2

      నాలా అందంగా ఉంటారు మీరు మేడం

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @srikrishna1106
      @srikrishna1106 3 роки тому +5

      Avida eppatiki andamgane unnaru🙂

    • @AjeetKumar-wr7ms
      @AjeetKumar-wr7ms 5 місяців тому

      Yes

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 2 роки тому +27

    అడవి రాముడు సినిమా ఎన్ టి రామారావు జయప్రద పెట్టి తీయగా ఆ సినిమా హిట్ అవటంతో జయప్రదకు కొద్దిగా గరం వచ్చి అడవి రాముడు సినిమా తన వల్ల ఆడింది అనడంతో ఎన్ టి రామారావు తెలిసి కోపం వచ్చి నేను జయప్రద తో యాక్టింగ్ చేయను అన్నాడంట ఆ రోజుల్లో అంటే 76 77 సంవత్సరంలో జయప్రద అగ్ర గ్లామర్ హీరోయిన్ గా ఉండేది ! అప్పుడు దర్శకులు రాఘవేంద్రరావు ఎన్ టి రామారావు శ్రీదేవి పెట్టి 1979లో వేటగాడు సినిమా తీశాడు ఆ సినిమా సూపర్ డూప్ హిట్ అవటంతో అక్కడినుంచి ఎన్ టి రామారావు శ్రీదేవి కాంపిటీషన్లో చాలా సినిమాలు వచ్చాయి అవన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో శ్రీదేవి జయప్రదను పక్కకు నెట్టి సూపర్ అగ్ర హీరోయిన్ గా దూసుకుపోయింది జయప్రద కు తనను మించి శ్రీదేవి నెంబర్ వన్ హీరోని గా ఎతకడంతో జయప్రద శ్రీదేవి మీద అసూయ పెంచుకుని ఒక ఈటీవీ ఇంటర్వ్యూలో శ్రీదేవి సర్జరీలు చేసుకుంది కాబట్టి అందంగా ఉంది నేను ఒరిజినల్ గా అందగత్తెని అనడంతో ఆ సంగతి శ్రీదేవి తెలిసి జయప్రదతో మాట్లాడటం మానేసింది అప్పుడు నుంచి ఇద్దరు కలిసి సినిమా లోనటించిన మాట్లాడుకునే వాళ్ళు కాదంట

    • @ayeshasiddiqa8165
      @ayeshasiddiqa8165 15 днів тому +1

      Avunu correct jayaprada a point direct ga sridevi tho ante bagundi low mind set she s it's a profession plastic surgery chesukunte wrong emundi adi chala pedda Pani profession ki value ichi valla shapes change chesukodam abdariki Anni correct kavu kada but jayaprada son Marg ki sridevi vellindi tanu velle mundu patchup ayyaru but enduko naku jayaprada nachdi kadu (e vishayam telisi inka nachale )o er acting chinnapillala konni set ayyevi kadu tanaki okka Sagara sangamam movie tappa 😊

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 14 днів тому

      Jaya natural beauty not plastic surgery beauty

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 14 днів тому

      ​@@ayeshasiddiqa8165Jaya nachaleda

    • @Ssssss-o3w
      @Ssssss-o3w 6 днів тому

      ఎడిసింది పెంట పీనుగ
      ​@@dudalaramesh5891

  • @srinivasraju5857
    @srinivasraju5857 2 роки тому +28

    Sridevi very Humble and very innocent

    • @vkm7840
      @vkm7840 Рік тому

      ua-cam.com/video/hsu60r3aNFw/v-deo.html

  • @Moviesadmirer
    @Moviesadmirer 3 роки тому +101

    శ్రీదేవి గారు very Humble
    Down to Earth ఆవిడ ఎప్పుడూ ఎవరి గురించి కూడా తప్పుగా అనింది లేదు
    ఆవిడ గురించి తప్పుగా అన్న అహంకారులు ఇద్దరే జయప్రద రాజమౌళి
    వీళ్ళిద్దరూ మాత్రమే ఆవిడ 50 ఏళ్ళు సినిమా నటిగా ఉంటే నోరు పారేసుకుంది
    కానీ శ్రీదేవి గారు మాత్రం ఎప్పుడూ చాలా మంచివారు ❤️🙏

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому +11

      జయప్రద గురించి అడిగితే తను కూడా ఇలానే చెప్పేది అనవసరంగా నోరు జారొద్దు

    • @samathakodali
      @samathakodali 3 роки тому +12

      Jayaprada ke baga jealousy vundi Sridevi mam ante

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому +4

      @@samathakodali అవునా శ్రీదేవి నీకు చెప్పిందా

    • @anantha2232
      @anantha2232 3 роки тому +5

      అమ్మ రాజమౌళి గారూ కాదు arka prdouction వాళ్ళు శ్రీదేవి గారి భర్త అయిన బోనీ గాడిని కలిస్తే అవి 8 కోట్లు బాలీవుడ్కలెక్టన్ లో షేర్ ఒక five star హోటల్ plat ఇవన్నీ బోనీ nechudu ఆడిగినవి prdouction. వాళ్ళు అదే విదంగా రాజమౌళి తో చెప్పడం జరిగింది. రాజమౌళి. అనుకున్నాడు ఇంత ఇవ్వలేమని.కానీ ఇంత తతంగం.మధ్యవర్తి గా వుండి మాట్లాడింది బోనీ లంగాకోదుకు అది. రాజమౌళి. గారి. తప్పు. కాదు. నేను ఎందుకు. ఈ వాక్యా చేసానంటే. నేను అభిమానించే మనిషి గురించి మీరు తప్పుగా. అభిప్రాయపడొద్దు.నా అభిమాన. నటి. శ్రీదేవి గురించి మీరు. నా మొదటి ఆదర్శ దర్శకుడుని గురించితప్పుగా అభిప్రాయము పడొద్దని అలాగే. రాజమౌళి మొదలు.సినిమా నుండి కాదు ఒక సీరియల్. నుంచి. వచ్చిన ఒక తెలుగు మనిషి ప్రపంచం గర్వించదగ్గ సినిమా తీ సాడుఅతని గురుంచి మీరు తప్పుగా. అర్తం చేసుకోవద్దు .

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 роки тому +3

      Sridevi surgery beauty and very ahankari (proudy woman)

  • @sweetsujjitalks
    @sweetsujjitalks 2 роки тому +17

    Always sreedevi garu ❤️❤️❤️❤️❤️

  • @sandhyab2046
    @sandhyab2046 2 роки тому +12

    I love sridhevi garu 😘😘😘

  • @perseusvlasov367
    @perseusvlasov367 Рік тому +7

    Jayaprada maam is so open and funny❤❤❤😂😂😂😂 she should give more interviews😅

  • @sheelayadiki5967
    @sheelayadiki5967 2 роки тому +22

    Sridevi garu was never arrogant. She is lady super star of India.

  • @vasavikrishnavlogs3479
    @vasavikrishnavlogs3479 2 роки тому +50

    Sridevi is one of the legendary actress ,many almost 90%of actress and actors in industry are grown seeing Sridevi's acting and they all say she is acting godess. ... Please respect sridevi garu .as she really deserve it ,very very talented and exclent physic and creates beautiful chemistry in acting . Lovely actress .godess ........

  • @NanduriLakshmi-u7u
    @NanduriLakshmi-u7u Рік тому +4

    Beautiful heroin always our sridevii

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 3 роки тому +59

    Beautiful జయప్రదగారు ❤

  • @ravijamu4481
    @ravijamu4481 3 роки тому +20

    My favorite herion jayaprada garu....

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

  • @Srikanth_Yadaav7
    @Srikanth_Yadaav7 2 роки тому +45

    Being reserved person, I also cannot interact first, it's not arrogance, the way of she brought up, situations changes her... V love you sridevi garu💚

    • @URWAY
      @URWAY 2 роки тому +1

      Well said 👍

    • @meghanavaka3300
      @meghanavaka3300 2 роки тому

      Superb

    • @vkm7840
      @vkm7840 Рік тому

      ua-cam.com/video/hsu60r3aNFw/v-deo.html

  • @shilpaanil2785
    @shilpaanil2785 3 роки тому +48

    Sagara sangamam beauty queen Jayapradagaru 💕💕💕💕💕

  • @TimePass234
    @TimePass234 3 роки тому +48

    Best actress in India
    She acted in 2 best movies of K Viswanath

    • @gingerstich
      @gingerstich 3 роки тому +4

      Not 2 movies.total 4 movies.SIRISIRI MUVVA,SAGARA SANGAMAM,SUR SANGAM,KAMCHOR

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 роки тому +1

      Siri Siri muvaa sagarsangam sur sangam kamchor sanjog. And many more Telugu movie like Manglyaniki marumudi Prem bandhanam jivitha nouka and many more

  • @thotathota9669
    @thotathota9669 3 роки тому +243

    Sridevi అహంకారి కాదు. తనని child life enjoy చెయ్యనివ్వకుండా ఇండస్ట్రీలో workచేయిస్తూ ఎవరి తో ఎక్కువ కలవనివ్వకుండా చాలా reserve గా పెంచింది వాళ్ళ అమ్మ.అది ఆమె తప్పు తప్ప, శ్రీదేవి కి ఎవరితోనో పూసుకు తిరగటం,అహంకారం ప్రదర్శించడం లాంటి behaviour కాదు.just తనపని తను చూసుకోవడం మాత్రమే తెలుసు. బహుశా ఆమెకు మీ లాగా ఒకరిని ఒకమాట అనడం కూడా చేతకాదు.

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @harshaentertainments355
      @harshaentertainments355 3 роки тому +25

      Miru dhaggara undi chusinatle matladuthunnaree🤔

    • @allinone-mi2fu
      @allinone-mi2fu 3 роки тому +14

      Yes true Sreedevi gaaru very cool

    • @ShinchanTelugunew
      @ShinchanTelugunew 3 роки тому +4

      Gud bro

    • @bswaruparane1082
      @bswaruparane1082 3 роки тому +9

      Super I love sridevi ame tana last interview lo public ga edcharu sridevi tana badha chepukovadaniki kuda evaru leeru papam chinna pilla manasu .....manchi manasu unna valla ki kadhtalu akkuva like sridevi savitri vallaki manchi manasu undukenemo devudu yadavalani husband s ga echadu emayena jayapradagaru janalau picholu kadhu balakrishna gari film lo me dance classical chala pogaruga chesaru plz once check it out people see that dance all

  • @moderncastings299
    @moderncastings299 3 роки тому +223

    Sridevi gaariloo surgeries and beauty corrections unnai. But Jaya pradam gaariloo natural beauty untundhii

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +5

      Nizamandi, Mainly Manchi Swabhavm Jayapradha Lo

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 роки тому +3

      @@vanisri8180 garu very true. Jaya garu andam to patu manchi manasu kuda no ego.

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +3

      @@gsudharamni5027 Yes Yes Mam Thank You Soooooo much

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 роки тому +1

      @@vanisri8180 welcome.

  • @padmareddy6257
    @padmareddy6257 3 роки тому +150

    Sreedevi కి అహంకారం కాదు
    ఆత్మవిశ్వాసం.
    కొంచం child nature.
    అంతే

    • @pedagarlamaryjoshybai1595
      @pedagarlamaryjoshybai1595 3 роки тому

      L

    • @pedagarlamaryjoshybai1595
      @pedagarlamaryjoshybai1595 3 роки тому

      L

    • @pedagarlamaryjoshybai1595
      @pedagarlamaryjoshybai1595 3 роки тому

      L

    • @roxy_29
      @roxy_29 3 роки тому +12

      మీకు తెలుసా ఆవిడకు తెలుసా శ్రీదేవికి అహంకారం ఎక్కువని అందరికి తెలుసు

    • @s.j.s3619
      @s.j.s3619 3 роки тому +11

      Sridevi అహంకారి కాదు. కలుపు గోలు వ్యక్తి కాదు.అంతే. పోటీ గా పని చేసేటప్పుడు కలుపుగోలుగా లేకపోతే అహంకారం అనిపిస్తుంది.

  • @yaminisandhya3912
    @yaminisandhya3912 2 роки тому +83

    Sridevi garu is always a queen of indian cinema❤and she is not a egoistic person she is just a reserve person

  • @mamathavepada5329
    @mamathavepada5329 3 роки тому +63

    మీరు అంత కలుపుగోలు వ్యక్తి అయితే శ్రీదేవి గారిని పలుకరించి ఎందుకు కలుపుకోలేకపోయారో పాపం.వింతగా ఉంది. ఆమె చనిపోయాక ఇలా కామెంట్ చెయ్యడం ఏమీ బాగోలేదు మేడం... ఎంతమంది తారలు వచ్చిన శ్రీదేవి ముఖం వర్చస్సు, శరీరం సౌష్టవం ఎవరికీ రావు..మరి అంతటి అందాన్ని ఈ భూమి చూడదు.చూడబోదు🙏

    • @ssndanceacademy4405
      @ssndanceacademy4405 Рік тому +1

      Kaadu, jayaprada madam ni Satyajith regaare pogidaaru,anthati andam amedi,manam kalupesukoni povalantey avathalu vallu kuda anthey kalugolupugaa undaali,adi telusukondu madam 🙏, sorry to say.

    • @kissstar123
      @kissstar123 Рік тому

      bochedu mandi unnaru..

    • @cruize5
      @cruize5 Рік тому +1

      Are you a kid? 😂😂😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 5 годин тому

      I think this was an old interview.

  • @ahmedsardar3376
    @ahmedsardar3376 3 роки тому +35

    But Sridevi is a legend and her record cannot be broken by any heroine same hero tho child artist same hero tho heroine and next gen tho kuda heroine

  • @rantnakishoreratnakishore154
    @rantnakishoreratnakishore154 3 роки тому +48

    Sridevi..garu..very..very..very sensitive..andhari..kantey....very good

  • @umasubha4781
    @umasubha4781 3 роки тому +8

    I love u Jaya Prada garu I am also from Rajahmundry native place most beautiful lady ever.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 роки тому +23

    అప్పుడు 1980s లో జయప్రద గారు చూస్తే
    ఇప్పుడు 2020 లో చూస్తే అసలు పోలికే లేదు,, ఆ రోజుల్లో సూపర్ బ్యూటీ ,అడ వాళ్లు అందరూ వీర అభిమానులు,నేను, నెలలో ఒక సారి అయిన లలితా రాణి గారి 1980s సినిమా చూస్తాను

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 роки тому +8

      Now she is 60+.ainna kuda Chala natural gane untundi undanga.resently kc bokadias Punjabi film with rajbabbar to chestunnadi realese in 2021 feb-march I think. Film name -bhoot uncle tusy great ho.

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 3 роки тому +2

      @@gsudharamni5027 , your correct

    • @subbiraju6588
      @subbiraju6588 2 роки тому +1

      She is 70+

    • @sav3nad
      @sav3nad Рік тому

      Botox and plastic surgery is making her ugly

    • @sav3nad
      @sav3nad Рік тому

      Subbigaa-- she is 60+

  • @ramaraogalla
    @ramaraogalla 2 роки тому +9

    శ్రీదేవి గారు and జయలలిత గారు కూడా అహంకారి కాదు.... వాళ్ళు చిన్నప్పటి నుండి school and frnds తెలీదు... వాళ్ళు చాలా reserved అంతే... వారికి ఇంకో ప్రపంచం తెలీదు... జయలలిత గారు CM అయిన తరువాత చాలా తెలుసుకున్న అని ఒక interview లో చెప్పారు

  • @andrasai7920
    @andrasai7920 3 роки тому +9

    Kastapade vallagurinchi baga chepparu medam

  • @narasimhamdvl
    @narasimhamdvl 3 роки тому +25

    Genuine Talks👍

  • @Prasan0019
    @Prasan0019 3 роки тому +65

    This interview is before Sri Devi passed away

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

  • @padmareddy6257
    @padmareddy6257 3 роки тому +70

    శ్రీదేవి గొప్ప అందగత్తె.
    మంచి actress.
    తాను మీకంటే బాగా...అందరికంటే..చాలా బాగా act చేస్తుంది

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому +12

      ఏంటండి మీరు మాట్లాడే!ది కొంచమైనా స్పృహలో ఉండే మాట్లాడుతున్నారు? శ్రీదేవి 250సినిమాలు మాత్రమే చేసింది 5 భాషలే మళ్ళీ. జయప్రద మొత్తం 360సినిమాల్లో నటించింది 9 భాషలు పైగా ఆ 9 భాషలు స్పష్టంగా,అనర్గళంగా మాట్లాడగలదు. మీ శ్రీదేవి మాత్రమే గొప్ప నటి అని చెప్తారేంటి తను 13ఏళ్ళు నెంబర్వన్గా ఉంది, జయప్రద 18ఏళ్ళు చిత్రసీమలో అగ్రకథానాయికగా ఉంది. ఇది ఒక్కటి చాలు తన గురించి చెప్పడానికి

    • @padmareddy6257
      @padmareddy6257 3 роки тому +7

      @@sehwagnischel6210నాకు శ్రీదేవి బాగా..action చేయగలదు అనిపించి.
      మీకు ఇలా..అనిపించవచ్చు.
      మీరు నాకు కౌంటర్ వేయాల్సిన పని లేదు

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому +4

      @@padmareddy6257 మరి శ్రీదేవి మాత్రమే గొప్పనటి అన్నట్టు మాట్లాడతారేంటి

    • @sknagur9899
      @sknagur9899 3 роки тому

      Yes bro

    • @bjyothi6178
      @bjyothi6178 3 роки тому +6

      @@sehwagnischel6210 jayaprada always the best.. I am her fan since 44 yrs! Behaviour wise, maturity wise, she is the best! She has acted in best movies in telugu, hindi, kannada, bengali, tamil etc

  • @poornak59
    @poornak59 3 роки тому +3

    Betifull jayaprada, super best wishes, thankyou

  • @kollivenkateswararao5997
    @kollivenkateswararao5997 5 місяців тому +1

    శ్రీదేవి గారు భారతదేశం లో పుట్టడం మన అద్రుష్టం ఆవిడ గారు అతిలోక సుందరి
    ఆవిడ ఎవరినీ కించపరిచి మాట్లాడింది లేదు
    దయచేసి ఎవరూ ఆవిడను తప్పుగా చిత్రీకరించ వద్దు
    శ్రీదేవి గారికి ప్రపంచంలో అభిమానుల కంటే భక్తులే ఎక్కువ

  • @laganrajpoot3170
    @laganrajpoot3170 2 роки тому +3

    Sridevi maam world's india best actress beauty queen sridevi

  • @s.j.s3619
    @s.j.s3619 2 роки тому +5

    చచ్చి పోయిన శ్రీదేవి మీద arrogant అని నింద వేయడం బాలేదు. జయ ప్రద అందంగా ఉంటుంది మంచి నటి. కానీ శ్రీదేవి కాలి గోటికి కూడా సరిపోరు ఎవ్వరూ.

    • @URWAY
      @URWAY 2 роки тому

      😂😂

    • @k.jayanthi9440
      @k.jayanthi9440 Рік тому

      అందుకే ఈమెకు పిల్లలు పెళ్లి సెట్ కాలేదు శ్రీదేవి బంగారం.

  • @durgaranibhaskarla7316
    @durgaranibhaskarla7316 3 роки тому +70

    Jayaprada garu is very respectable person

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +1

      Nizamandi Sir, Manishini Chusthi Telisipothundi Valla Manasu Eantoo

  • @banothhanmanthraohanumanth7001
    @banothhanmanthraohanumanth7001 3 роки тому +12

    Beautiful lady jayaprada

  • @thejasubramanyam4269
    @thejasubramanyam4269 3 роки тому +37

    She only can do some films like chaalbazz , mr.india , jagadeka veerudu athiloka sundhari , Sadma , kshana kshanam ....no one act like sridevi .... that's why she is the first Indian lady super star ... Hats off to Sridevi ji🙏 ... We never miss you bcz u r in ours heart ❤️...

    • @vkm7840
      @vkm7840 Рік тому

      ua-cam.com/video/hsu60r3aNFw/v-deo.html

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 роки тому +3

    Legendaryyyyyyyyyyyy jayapradaaaaaaaaa garuuuuuuuuuu

  • @information1707
    @information1707 Рік тому +1

    Most beautiful actress jayaprada i like jayaprada acting she acts very naturally &superb voice iam fan of her

  • @vivekmad2010
    @vivekmad2010 3 роки тому +30

    Sridevi was born in a small village near to Sivakasi in Tamil Nadu....

    • @komalm28
      @komalm28 3 роки тому

      She born in tirupati

    • @vivekmad2010
      @vivekmad2010 3 роки тому +9

      @@komalm28 No Bro....she was born in meenampatti near Sivakasi.....she has mentioned multiple times in her interview....Check Wikipedia also...

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @saikrish1144
      @saikrish1144 3 роки тому +2

      Haa but sridevi half Tamil half telugu Her father Tamil mother is Telugu

    • @vivekmad2010
      @vivekmad2010 3 роки тому

      @@HaHaKamakshi Sorry i don't know to read Telugu...

  • @sunandag3733
    @sunandag3733 Рік тому +2

    Appati herohins jayaprada garu Sridevi garu most beautiful herohins naku chela estam

  • @lovekush9103
    @lovekush9103 2 роки тому +23

    No one can replace Sridevi

  • @yogeshchaudhari9971
    @yogeshchaudhari9971 2 роки тому +21

    Sridevi was never arrogant.. She was a very introvert and reserved person... And some people confused it with being arrogant... And looks like this lady speaking about her is one of them..... Anyways for me she stands no where in front of sridevi....

    • @URWAY
      @URWAY 2 роки тому +3

      True perception 👍

    • @chaitrarao1379
      @chaitrarao1379 2 роки тому +3

      Same here...HER talk about sridevi shows itself how envy she was about her..she couldn't gain much opportunities as sridevi in bollywood..
      So it's obvious..
      I met her personally..she is the most arrogant and egoistic and she is commenting sridevi about being arrogant

    • @yogeshchaudhari9971
      @yogeshchaudhari9971 2 роки тому +2

      @@chaitrarao1379 this lady has always talked negative about sridevi... She called sridevi arrogant.. She called her cosmetic beauty... I never ever heard anything sridevi ever said anything bad about this lady....

  • @kondrusunitha-rx6wh
    @kondrusunitha-rx6wh Рік тому +2

    Sridevi super great

  • @karthikeyagamingheroandcoo5437
    @karthikeyagamingheroandcoo5437 3 роки тому +31

    No no sridevi is not an arrogant just reserved person

  • @karthikpadala9577
    @karthikpadala9577 3 роки тому +12

    Ide interview Sridevi unnappudu chesi unte baagundedi...
    Thana reaction nto kuda thelisedi..
    Okaaru cheppindi vini Sridevi arrogant anedi correct kaadu...
    Sridevi.. Lady Super ⭐ in India..

    • @ushakathyayani8875
      @ushakathyayani8875 2 роки тому +2

      aavida react avvaru, so simple bahubali movie gurinchi rajamouli vagina daniki kuda aavida cool ga answer icharu gani okka bad word gani vimarsa gani cheyaledu just clarify chesi vadilesaru that is sridevi most beautiful nd dignified

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 Рік тому +2

    Sridevi ekkada nuvvu ekkada atiloka sundari sridevi nuvvu jest beauty anrhe

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 2 роки тому +27

    శ్రీదేవి అహకరి కాదు.acting ఒకటి తీలుసు.అమ్మ ఎలా చెబిటి అలా.అంత మంది వెనకాల పడితి ఒక వేదవని 13 yrs పెద్ద వాడిని పెళ్ళి చేసుకొంది. ఎవ్వరికీ ఏమి చిప్పుకో లేక పోయేంది

  • @chandusritlm
    @chandusritlm 3 дні тому

    sridevi is a childwoman, ఎవ్వరినీ ఒక మాట అని ఎరుగదు. తనలాగా కృత్రిమ అందంకాదు, నాది సహజ అందం అనడంతో వాళ్ళ అమ్మ తనకా వి‌షయం చెప్పడంతో శ్రీదేవి జయతో మాట్లాడటం మానేసింది. ఐనా ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు అందరూ చేయించుకుంటున్నారు. దానికి పునాది శ్రీదేవే. మనమూ పళ్ళు ఎత్తు ఉంటే మన పిల్లలకు క్లిప్ వేయిస్తున్నాంగా.

  • @chethusreeramoju5978
    @chethusreeramoju5978 Рік тому +2

    I like sredevi garu🥰

  • @gprameelarani6933
    @gprameelarani6933 3 роки тому +8

    శ్రీ దేవి అహంకారి కాదు ... నీమనసులో ఏంలేకపోతె నువ్వు తగ్లించుకొని ఆమెను ఎందుకు పలకరించలేదూ ...

  • @suryateja2402
    @suryateja2402 Рік тому +2

    జయప్రద గారు అంటే నాకు చాలా ఇష్టం

  • @shivaleelathambali9621
    @shivaleelathambali9621 3 роки тому +45

    Sridevi is not with us is it necessary to comment now

    • @geetakommoju7681
      @geetakommoju7681 3 роки тому +6

      It was an old interview before Sridevi's death

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 3 роки тому +10

    Ever green actress sri jayaprada garu

  • @ganesh5064
    @ganesh5064 2 роки тому +6

    అందానికే అందం జయప్రద గారు

    • @kiranboppana8198
      @kiranboppana8198 2 роки тому +1

      శ్రీదేవి, జయప్రద ఇద్దరు అందం, అభినయంలో మేటి. దివినుండి భువికి దిగివచ్చిన అప్సరసలు.

  • @sureshg2519
    @sureshg2519 2 роки тому +5

    Sridevi is good women, she is childe artist most senior actress tanu aragent ayi vundadu ,sridevi garu me athma ki santhi kalagali, vadukoni vadilese e kullu prapancham lo meeru malli puttakandi.

  • @VijayaLakshmi-uc2iv
    @VijayaLakshmi-uc2iv 3 роки тому +6

    NEVER BUEATY QUEEN IS SRiDEVi ONLY AND ONLY EVER FOREVER THAT IT 👍👍

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 роки тому +43

    మీరు నటించే రోజులు నిజంగా స్వర్ణ యుగం
    సత్య జిత్య రే( బెంగాల్ ) లాంటి great director మిమ్మల్ని " The most beautiful face on the the Indian screen"

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @happylearningtutor
      @happylearningtutor 2 роки тому

      ua-cam.com/video/DqIpKxWxEQY/v-deo.html

  • @umabitr8157
    @umabitr8157 Рік тому

    You said correct madam you are a good humantarian

  • @user-yu7mp9rh9u
    @user-yu7mp9rh9u 3 роки тому +22

    శ్రీదేవిగారు కాదు అహంకారి,మీరే అహంకారి.వేటగాడుకి ముందు మీ హవా నడిచింది,,వేటగాడు తరువాత శ్రీదేవి స్టార్ డమ్ అలా ఆకాశమంత ఎత్తు ఎదిగేసరికి,,,మీరు దిన్ని జీర్ణించుకోలేక అలా ప్రవర్తించారు......మీముఖంమాత్రమే అందంగావుంటుంది,,కానీ శ్రీదేవిగారు అన్నివిధాలుగా అందంగా కనబడతారు....మాడ్రన్ డ్రస్సుల్లో శ్రీదేవి కనిపించినంత అందంగా మీరు కనపడరు...

    • @arepalliSuresh
      @arepalliSuresh 3 роки тому

      Madhu babu jayaprada gaari andam sagar sangamam lone chudali. She is very beautiful in that movie

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 роки тому

      Anta andanga undedi sridevi aite surgery chyickoni Bollywood induku ochindi. Enduku Hindi film 1978lo solahwa sawan big flop aindi kani Jayaprada Di sargam movie blockbuster aindi. People like so much to jayaprada. Natural beauty ani Peru ochhindi. Great director satyajit Rey garu kuda jayaprada peak lo unnapudu most beautiful and pretiest actress in world and Soundraya aur abinay ka anutha sangam ani jayaprada ki annaru sridevi ki kaadu. Jayaprada ki Jitendra sundari ani Peru pettaru.amitabh mithoon rishi kapoor mohanlal Andaru jayaprada most beautiful face and actress ani annaru. Dress jayaprada garu lo kuda bagudedi.

    • @pvnarshimaraonarshimarao8350
      @pvnarshimaraonarshimarao8350 2 роки тому

      శ్రీదేవి మీద మీకున్న అభిమానానికి నా థాంక్స్ ఐ మిస్ యు శ్రీదేవి

  • @shakthivelyuva373
    @shakthivelyuva373 3 роки тому +12

    Sridevi is lady super star ......😍😍😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @thrivenipyata9768
    @thrivenipyata9768 2 роки тому +8

    Since my childhood my favourite heroine is jayaprada n for ever

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 роки тому +31

    లేని మనిషిమీద ఎందుకు మాట్లాడటం... ఇది old vedio నా, ఒకరితో set అయినట్లు అందరితో సెట్ కాకపోవచ్చు. ఒకరున్నట్లు ఇంకొకరుండకపోవచ్చు.

  • @madhavarao4560
    @madhavarao4560 3 роки тому +39

    డార్లింగ్... శ్రీ దేవి గారి కన్నా మీరే బాగుంటారు...అందంగా...

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @mounikabadeti3739
      @mounikabadeti3739 3 роки тому

      @@beinglea9273 🤣🤣🤣

  • @ramaraogalla
    @ramaraogalla 2 роки тому +3

    Sridevi arrogent కాదు, reserved, ఆవిడ బయో గ్రఫీ చూస్తే తెలుస్తుంది , జయలలిత గారిలా చిన్నప్పటి నుండి స్నేహితులు లేకుండా పెరిగింది ఆవిడ.. అందుకే reserved

  • @maradhamdharani6219
    @maradhamdharani6219 3 роки тому +15

    Mi time lo sridevi top obviously andhariki jealous untundhi eppudu sridevi leru amanna chelluthundhi anukuntaru anedhi antha antaru malli naku endhuku andam anti sridevi first nunchi avaritho matladadhu alane perigindhi adhi desam motham telusu meru kotha ga ameku garvam andam anti

  • @SmilingMicroscope-rm8pd
    @SmilingMicroscope-rm8pd 5 місяців тому

    Jayasuda, Jayaprada, Sreedevi 1975 To 2000 Legendry, Leading, Top heroines

  • @rajiiv1409
    @rajiiv1409 2 роки тому +2

    Sridevi was no 1 heroine at that time jaya prada is after Sridevi so she has aham it is quite natural I think

  • @reddykoti467
    @reddykoti467 3 роки тому +26

    శ్రీదేవి ఎవ్వరిని ఒక్కమాట కూడా అనలేదు. శ్రీదేవి అహంకారి కానే కాదు. అమరాకముందు నువ్వే నెంబర్ 1 అని ఫీలింగ్ శ్రీదేవి రాకతో ఆమె పాపులరిటీ చూసి అసూయ తో అడ్డదిద్ధాండగా మాట్లాడింది నువ్వే. ఏరోజు నీ గురించే ఒక్క మాట కూడా మాట్లాడలేదు తను. నీకన్నా పదిరేట్లు అన్నిటిలోనూ ఎక్కువ తను.

    • @samathakodali
      @samathakodali 3 роки тому +1

      Well said 👍

    • @s.j.s3619
      @s.j.s3619 3 роки тому

      శ్రీదేవి చాలా అమాయకురాలు . బోనీ గాడు trap చేసాడు. లాస్ట్ కు చంపేశాడు అని నాకు doubt

    • @harithaa470
      @harithaa470 3 роки тому +1

      @@s.j.s3619 correct

    • @pvnarshimaraonarshimarao8350
      @pvnarshimaraonarshimarao8350 2 роки тому

      మీరు చెప్పింది నూటికి నూరుపారు కరెక్ట్ ( కంచె శెనూ మేసిది అన్నట్టుగా ఆస్తి కోసం బోనీ కపూర్ గాడే శ్రీదేవిని చంపేశాడు ) నేను శ్రీదేవి అభిమానిని శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిన వార్త టీవీలో చెప్తుంటే నేను ఎంత మాత్రం నమ్మలేదు నాకు బోనీ కపూర్ గాడు శ్రీదేవిని ఆస్తికోసం చంపేశాడని నాకు గట్టి నమ్మకం
      నేను శ్రీదేవి చనిపోయినప్పుడు బొంబాయి వెళ్ళినాను నా వీడియో చూడాలంటే మీరు యూట్యూబ్ లో శ్రీదేవి ప్యాన్ ఫేస్ టు ఫేస్ కొడితే నా వీడియో వస్తుంది నా ఫోన్ నెంబర్ 97 00 22 76 08 థాంక్స్

  • @goruganthusubrahmanyam5873
    @goruganthusubrahmanyam5873 Рік тому +12

    కలిసి పనిచేసిన అనుభవం ఉన్న వారి కంటే మనకి ఎక్కువ తెలుసనుకోవడం ఓవర్ యాక్షన్ తో సమానం.

    • @Moviesadmirer
      @Moviesadmirer Рік тому +1

      కుళ్లుతో అసూయతో చెప్పేవన్నీ నిజాలు అనుకోవడం అంతకంటే పెద్ద ఓవర్ యాక్షన్

    • @Swapnasvantiilu
      @Swapnasvantiilu Рік тому

      Correct co actors ki telsi untai

  • @panthulakiran5619
    @panthulakiran5619 3 роки тому +177

    అసలు దూరాన్ని పెంచుకున్నది first జయప్రద నే.శ్రీదేవి popularity కు ఈర్షపడి surgeries అని మాట్లాడి దూరం పెంచుకున్నది.శ్రీదేవి very calm going lady.

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому +47

      తొక్క శ్రీదేవిని చూసి ఈర్ష్య పడాల్సినవసరం తనకు లేదు, శ్రీదేవికంటే 100 సినిమాలెక్కువే చేసింది,తనకంటై అందంగా ఉంటుంది,తనకంటే ముందే కథానాయికైంది,తనకంటే ఎక్కువ విజయవంతమైన సినిమాలు చేసింది

    • @samathakodali
      @samathakodali 3 роки тому +20

      Yes, controversy topics ke duram vundevaru .. Sri chala clam and easy going lady.. we miss u Sri

    • @s.j.s3619
      @s.j.s3619 3 роки тому +19

      శ్రీదేవి calm going నిజమే.

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 роки тому +7

      Sridevi and jayaprada popularity equal in Bollywood and toolywood. 1978 lo sridevi solahwa sawan film ochhindi kani public ki nacchaleka big flop aindi kani 1979 lo jayaprada ki sargam movie blockbuster aindi apudu ninchi sridevi dooranga undedi 1979-86 Jaya no 1 in Bollywood then after 1986 nagina movie to after jayaprada merrige sridevi no 1 and Jaya no 2 aindi. 1988 tejab ninchi madhuri dikshit hit aite sridevi ki takku movie ochindi kani Jaya garu movie chestunnadi. Heroin and characters roll.

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому +1

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

  • @ramadevigoundla4002
    @ramadevigoundla4002 3 роки тому +4

    Sridevi childhood 1 one artist heroin south india lo 1 one heroin Bollywood lo heroin a hero again a heroin gaani tollywood or Bollywood child artist ga hero heroin s successfully aina varu leru example amithab gaaru Bollywood lo top hero kaani child artist ga 1one kaadu tolliwood kollywood lo kaadu stage migitha hero heroins Ansari shark ish Ansari srideviki amaatram proud vundalsinde

  • @craj3084
    @craj3084 2 роки тому +1

    Good stars jayapradha, JAYASUDHA, Sridevi

  • @prasadk.6442
    @prasadk.6442 3 роки тому +43

    సర్జ్రీ రిలు చేయించుకుని,తెచ్చుకున్న అందము నాది కాదు అని అన్నమాటకు , శ్రీదేవి మనస్సు నొచ్చుకుని, జయప్రద గారి తో దూరము,గా ఉండటం చేసింద ని, పౌరులు అనుకుంటున్నారు... శ్రీదేవి గారికి.... య్యే డ్రస్ అయ్యినా నప్పుతుంది... శ్రీదేవి గారు, రీ ల్ లైఫ్ లో అతిలోక సుందరి.... రియల్ లైఫ్ లో అంతులేని సుడిగుండాలు... లైఫ్ ని గడిపి... సుడి గుండ ం లొనే ప్రాణం వదిలి ,వెళ్లి పోయింది... అందరికి తన లైఫ్ తో వెలుగునిచ్చింది...వెలుగును తీసుకున్న వాళ్ళందరూ... శ్రీదేవి లైఫ్ నిఆర్పీ వేశారు.... ఆనందము అనేది,పిల్లలు పుట్టిన తరువాత, మాత్రమే...

    • @kyalni22
      @kyalni22 3 роки тому +2

      Corect informarion...dat is only..same professional lo unnavallu ardam chesukokapothe ela..tanu professional purpose e tanu develop chesukundi plastic sergery alantivi andulo tappemundi emi ledu..bt kinda wrk chese vallaki respect ivvadu sri ante evaru voppukoru tanu antha arogant aithe personal life lo anni debbalu tinedi kadu professional life antha edigedi kadu...plz youtibe chanl e lanti videos petti poyinavalla gurunchi malli malli tappu matlalu vinipinchakandi sri fans ki

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому +1

      ఎవడు చేస్కౌమన్నాడు హిందీవాడ్ని పెళ్ళి? ఎందుకేడవాలి తర్వాత, పెళ్ళి చేస్కుని అటే వెళ్ళిపోయింది తను చేస్కున్న తప్పే అదంతా. ఇంకేంటి తను అతిలోకసుందరా? మరి 13ఏళ్ళే అగ్రకథానాయికగా ఎందుకుంది? జయప్రద 18ఏళ్ళు నెంబర్వన్ గా ఉంది అది తన స్థాయి

    • @highlyindian4162
      @highlyindian4162 2 роки тому

      @@sehwagnischel6210 18 eighteen years? 🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 2 роки тому

      @@highlyindian4162 Of course, right from 1976-1994. Not in Hindi and Telugu, despite of these she acted in total 9 languages, remember that? 18 years

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 роки тому

    Very Good Nature Jayapradha garu God bless U

  • @hannahjones....bangaloreth5591
    @hannahjones....bangaloreth5591 2 роки тому +12

    Jayaprada is my all time heroine i learnt wearing by looking at her love her smile she is so calm

  • @kavitharangarao3
    @kavitharangarao3 Рік тому +2

    Sridevi rejardu person good person melaga heroine gurinchi Bad GA chapaladu

  • @manjulat1749
    @manjulat1749 2 роки тому +19

    If you respect her then you would not have called her arrogant. I think many of them were jealous of her acting and Glamour.

  • @KarthiS95
    @KarthiS95 3 роки тому +1

    My all time favorite movie antuleni kadha, favorite song kallalo unnadhedho

  • @user-yu7mp9rh9u
    @user-yu7mp9rh9u 3 роки тому +10

    NTR,శ్రీదేవి సూపర్ హిట్ జంట....వారిద్దరి చిలిపితనం సూపర్ .

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 роки тому +1

      Like a father and daughter

    • @user-yu7mp9rh9u
      @user-yu7mp9rh9u 3 роки тому +2

      @@gsudharamni5027 father ,daughter మధ్య రొమాన్స్ అంటారేమిటండి అది తప్పు..పాత్రోచితంగా నటించడంలో ఇద్దరూ కూడా దిట్టలని నాఅభిప్రాయం....వారిద్దరి కాంబినేషన్ లో చాలా హిట్ సినిమాలు వచ్చాయటండీ...మరి అలాంటప్పుడు ప్రేక్షకులు వారి జంటను మెచ్చినట్లేకదా?

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 роки тому

      Sorry sir na uddeshyam adi kadu a bad thinking Naku epudu radu kuda. I'm from north. Naku idi anbistundi ki sridevi and jayaprada ege Chala takku ntr sir and anr sir to. Anduke father daughter laga anpistaru annanu kani father daughter romance ani anledu. So sorry.

    • @Krishna-ez4vq
      @Krishna-ez4vq 3 роки тому +1

      @@gsudharamni5027
      Kastapadu bhaga Comment section sakham nuvve vunnav 😂😂😂

  • @saraa16
    @saraa16 2 роки тому +1

    These actresses were women of real strong character.👸

  • @srinivasaraodangeti8893
    @srinivasaraodangeti8893 2 роки тому +1

    శ్రీదేవి అండ్ జయప్రద బోత్ అర్ ఈక్వల్ ఇన్ గ్లామర్

  • @kanishqvlogs6644
    @kanishqvlogs6644 2 роки тому +2

    Sridevi discipline

  • @jancyindian9313
    @jancyindian9313 3 роки тому +50

    Sridevi garekante mere andhamga untaru

  • @yashwantpatil1885
    @yashwantpatil1885 2 роки тому +1

    मुझे लगता हैं...she is quite person...
    Always top one actress in Indian cinema

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 2 роки тому +2

    నాది కూడా రాజమండ్రి, నేను BSc చదివేటప్పుడు మేము , SKVT women college అమ్మాయిలు కూడా వీర అభిమానులు,

  • @mprashantkumar3815
    @mprashantkumar3815 2 роки тому +5

    Neetho kaadu endhukante ..you are a normal ...sridevi ji is a goddess

  • @sharu5540
    @sharu5540 3 роки тому +6

    Athiloka sundari appatiki sri devi gare😊

  • @ravikumar-fn3ft
    @ravikumar-fn3ft 15 днів тому

    ఆడదానికి ఆడదే శత్రువు. ఆమె చెప్పిన మాటల్లోనే శ్రీదేవి గారు రిజర్వుడ్ అని తెలుస్తుంది. Arrogant అనే పదం వాడాల్సిన అవసరం లేదు. ఈమె రాజకీయాల్లో తిరిగి బురద జల్లటం నేర్చుకున్నారు.

  • @parimalanetha6936
    @parimalanetha6936 Рік тому

    I love jayaprada Akka. Jayaprada is very beautiful woman.

  • @juliuscaesar7040
    @juliuscaesar7040 3 роки тому +4

    Encourage sports,, our nation gets OLYMPIC medals,, Encourage YOGA / MEDITATION people will be healthy... movies are more dangerous than anything in the society..

  • @user-oc2nq5cd2z
    @user-oc2nq5cd2z 7 місяців тому

    Sridevi was an introvert and therefore thought of as arrogant. She was an amazing actress, much better than Jaya Prada.

  • @sachinmore1717
    @sachinmore1717 3 роки тому +15

    Jayaprada ji very beautiful than any actress.great personality.hats of u jayapradaji.god bless u.

  • @chaitrarao1379
    @chaitrarao1379 2 роки тому +4

    Jaya being a dancer itself never showed proper dance in any movies moreover due was the one with glamorous characters in every movie not sridevi..sridevi always had scope for acting and dance..

  • @srinuvasu3368
    @srinuvasu3368 3 роки тому +29

    Now I understood that director Rajamouli said about sridevi garu is right regarding bahubali

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @Moviesadmirer
      @Moviesadmirer 2 роки тому +4

      విజయాల మత్తు రాజమౌళిని అలా మాట్లాడించింది 👍 కానీ పైన భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు ఆయన ఏనాటికైనా రాజమౌళి చేసిన పాపానికి శిక్ష విధిస్తాడు Just wait and see

    • @highlyindian4162
      @highlyindian4162 2 роки тому +1

      Rajamouli settled with an apology. Your logic sucks uncle.

  • @Kybalaji
    @Kybalaji 2 роки тому

    Super madam

  • @highlyindian4162
    @highlyindian4162 2 роки тому +6

    If you think a mere nose construction makes you a Pan Indian superstar mee degree of intelligence ki salaam 😂🤭

    • @highlyindian4162
      @highlyindian4162 2 роки тому +2

      Satyajit Ray pogadatam alasyam prapanchanne elinattu 30 years ga edupu 🤣

  • @pramodpillai8743
    @pramodpillai8743 2 роки тому +7

    The difference between Jaya Prada and Sridevi is Jaya Prada then used to always talk bad about Sridevi calling her arrogant and all. Sridevi however never spoke ill about Jaya Prada. That is class. Jaya Prada is talking about how normal she is. She needs to learn some class.

  • @mprashantkumar3815
    @mprashantkumar3815 2 роки тому +3

    Sridevi all rounder ....u r a sathi saavitri

  • @venkatreddy5748
    @venkatreddy5748 3 роки тому +1

    100%True from Maam JAYAPRADHA.