అద్భుతంగా పాడారు పిన్నమ్మగారు అభినందనలు మీకు, మంచిపని చేశారు మంచి గళం తో చక్కని సాహిత్య పదాలు న్న పెళ్ళి పాట పాడారు యావన్మందికి అవసరమయ్యే అలనాటి పాట వెలుగును తెచ్చారు హృదయమున్న వారు పాటించాలి ఇలాంటి మీరు తప్పక బైట సమాజానికి ముఖ్యులు అది మీ కంటే ఈ ప్రాణికి బాగాతెలుసు తప్పక మేలు చేయండి మీ చక్కని సహాయాన్ని అందించండి అన్ని సినిమా పాటలతో మునిగిపోయాయి కాపాడండి ఇంకా ఇలాంటివి పాడండి ఎన్నో పేరంటాలు పెళ్ళి తరవాత నిర్వహించాయాల్సినవి ,ధన్యవాదాలు పిన్ని గారు🙏👍👏🌹🌹🌹
అమ్మా..మీరెవరో నాకు తెలియదు..కాని మీరు చేసే ప్రయత్నానికి మీకు అభినందనలు..ధన్యవాదాలు. కనుమరుగవుతున్న సాంప్రదాయ పాటలు ఇంత శ్రద్ధగా మాకందిస్తున్నందుకు మా నమస్కారాలు. ఇంకా అనేక పాటలు మీ నుండి ఆశిస్తున్నాను.. మా పిల్లల పెళ్ళి లో పాడటానికి ప్రయత్నిస్తాను.
🙏🙏🙏....సంధర్భనుసారంగా పాడుకునే ఇలాంటి పాటలు...కనుమరుగై పోకుండా ముందు తరాలకి అర్ధవంతంగా అందిస్తున్న మీకు సదా మేము రుణగ్రస్తులం....thank you అమ్మా.....🙏🙏
నాతపన కూడా అదే. పిల్లలు మన సాంప్రదాయాలన్నీ మర్చిపోతున్నారు. ఇలాంటి హుషారైన సరదాగా ఉండే పాటలు ద్వారా కొందరినైనాఆకర్షితులను చెయ్యాల ని నా ఆలోచన. ఈ తరం పిల్లల కోసమే నేను సొంతగాఇలాంటి వి వ్రాసి పాడుతున్నాను. మీలో కొందరికైనా నచ్చినందుకు నాజన్మ ధన్యం అయింది. ఇలాంటి పాటలు నేను 100 కు పైనే వ్రాసాను. నా పాటలు నచ్చినందుకు మీ అందరికినా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను.
అమ్మా చాలా బాగా పాడారు ఎంతో ఉపయోగకరమైనవి ఇంత బావుంటాయి అని మాకు ఇప్పటివరకు తెలీదు ఇంకా ఇలాంటివి సాంప్రదాయకమైనవి ఎన్నో మీనుంచి ఆశిస్తున్నాం ధన్యవాదాలు అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏🙏
Super ga padaaru chala chala baghunavi me patalu specially marriage songs I am big fan of you amma ma vuru Epurupalem me intiki vasthanu twaralo kaludam 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙋
ఏ సినిమాలో కానీ ,సీరియల్ లో కానీ ఇలాంటి వి ఉండవు మీ పాట వింటుంటే మన సంస్కృతి ,సంప్రదాయాలు అంటే ఇంకా అభిమానం పెరుగుతుంది మీరు అందించే ఈవీడియోలు వాళ్ళ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం
అద్భుతంగా పాడారు పిన్నమ్మగారు అభినందనలు మీకు, మంచిపని చేశారు మంచి గళం తో చక్కని సాహిత్య పదాలు న్న పెళ్ళి పాట పాడారు యావన్మందికి అవసరమయ్యే అలనాటి పాట వెలుగును తెచ్చారు హృదయమున్న వారు పాటించాలి ఇలాంటి మీరు తప్పక బైట సమాజానికి ముఖ్యులు అది మీ కంటే ఈ ప్రాణికి బాగాతెలుసు తప్పక మేలు చేయండి మీ చక్కని సహాయాన్ని అందించండి అన్ని సినిమా పాటలతో మునిగిపోయాయి కాపాడండి ఇంకా ఇలాంటివి పాడండి ఎన్నో పేరంటాలు పెళ్ళి తరవాత నిర్వహించాయాల్సినవి ,ధన్యవాదాలు పిన్ని గారు🙏👍👏🌹🌹🌹
Thank You..🙏🙏🙏
👌🏼ga padaramma... Miru naluguki vesina items perlu chupiste maku inka bagundedi... Thanks for you song 🙏
దానికి ముందు రోజు వీడియో లో అన్నీ వివరంగా చెప్పి చూపించాను, చూడండి .
Super soing aunty chala bandi
Pelli lo mangala harathulu patalu kavalli
Great inka sampradaysm patisthunnaru. Adi kooda overaction lekunda. Paata sooper😙😙😙
అమ్మ పాట చాలా బాగుంది. ఇంకా ఇలాంటి పాటలు ఉంటే పాడండి 👌👌👌
అమ్మా..మీరెవరో నాకు తెలియదు..కాని మీరు చేసే ప్రయత్నానికి మీకు అభినందనలు..ధన్యవాదాలు. కనుమరుగవుతున్న సాంప్రదాయ పాటలు ఇంత శ్రద్ధగా మాకందిస్తున్నందుకు మా నమస్కారాలు. ఇంకా అనేక పాటలు మీ నుండి ఆశిస్తున్నాను.. మా పిల్లల పెళ్ళి లో పాడటానికి ప్రయత్నిస్తాను.
Thanks అమ్మా. నా పాటలు మీకు నచ్చినందుకు. నా ఉద్దేశము కూడా అదే. ముందుతరాలకు మన సంప్రదాయం మార్చిపోకుండా ఇలాంటి పాటలతో గుర్తుచేయాలని నాతపన.
సాంప్రదాయాలు నేటి తరానికి అందిస్తున్నారు.ధన్యవాదాలు అమ్మ
🙏🙏🙏....సంధర్భనుసారంగా పాడుకునే ఇలాంటి పాటలు...కనుమరుగై పోకుండా ముందు తరాలకి అర్ధవంతంగా అందిస్తున్న మీకు సదా మేము రుణగ్రస్తులం....thank you అమ్మా.....🙏🙏
నాతపన కూడా అదే. పిల్లలు మన సాంప్రదాయాలన్నీ మర్చిపోతున్నారు. ఇలాంటి హుషారైన సరదాగా ఉండే పాటలు ద్వారా కొందరినైనాఆకర్షితులను చెయ్యాల ని నా ఆలోచన. ఈ తరం పిల్లల కోసమే నేను సొంతగాఇలాంటి వి వ్రాసి పాడుతున్నాను. మీలో కొందరికైనా నచ్చినందుకు నాజన్మ ధన్యం అయింది. ఇలాంటి పాటలు నేను 100 కు పైనే వ్రాసాను. నా పాటలు నచ్చినందుకు మీ అందరికినా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను.
@@RarandoiAmmammaIntiki aashrwadamu pata also padandi my chid hood l remember in small place
అమ్మా చాలా బాగా పాడారు
ఎంతో ఉపయోగకరమైనవి
ఇంత బావుంటాయి అని మాకు ఇప్పటివరకు తెలీదు ఇంకా ఇలాంటివి సాంప్రదాయకమైనవి ఎన్నో మీనుంచి ఆశిస్తున్నాం
ధన్యవాదాలు అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏🙏
Chaalaa chaalaa baavhndi pedhamma....thank you pedhamma...
Chala baga padaru aunty me vantalu chala baguntayi baga matladtaru kuda
Rajeswari superga paadaarau pinni gaaru yentha ardhamundho paatalo sandharbhaanni batti paatalu raasi paadatamlo meeku meere saati me gonthu chaala baagundhi me valana andharu nerchukovachhu tq
Super chaala baaga paadaaru haaiga paadaaru keep it up avaru raasaaru e song bhala
నేనుపాడే పాటలన్నీ దాదాపు నేను వ్రాసినవే .
Chalabagundi song
Mana sampradayam uttipadutundi
Very nice Amma..
Ò-FC
Namaste Amma
Chala bavundi aunty 👌👌sahityam kuda chala baga rasaru danyavadalu Padi vinipinchinanduku
Super 🤩👍chala bagaa padaru mamma garu
Super ga padaaru chala chala baghunavi me patalu specially marriage songs I am big fan of you amma ma vuru Epurupalem me intiki vasthanu twaralo kaludam 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙋
Ammamma Garu paata chaala chaala bagundhi.arthavanthsnga ,vinasompuga vundhi.
Ammamma superb
Amma song super Amma emka peli gurimchi cheppandi please Amma
లిరిక్స్ పెట్టండి
Ammasuper
Amma chala baga padaru👌👌
Namaskaram amma chala chakkaga padaru chala meaning undi mi e pata lo.
Super అమ్మ
Amma chala baga padaaru.nice amma.from Swapna.
Chala baga padaru
Super aunty chala Baga padaru🙏🙏🙏🙏
Naa kuturu ki Pelli chesepudu ive patalu petrukunta ammaaaaaa 👏👏
Super ammm👌🙏🙏🙏🙏
అమ్మా చాలా బాగుంది 🙂🙏
👌👌👌👏👏ammamma 😘😘entabaga padaro
Entha baga padaaroo amma. Nijanga sooooperrr🙏🙏🙏
Nalugu lo vadena vasthulu entloo okasari perlu cheppandee medan chalaa baga ante chalaa bagaa padaruu paata
N.
W vhmnnnnnnn, b. But pop to of pcp
👌👌👌👌
Super amma garu
Amma meru super anduke queen👑 anatanu nenu ❤👌
🙏🙏🙏🙏🙏👌👌👌
Super 👏👏👏 amma
ఏ సినిమాలో కానీ ,సీరియల్ లో కానీ ఇలాంటి వి ఉండవు మీ పాట వింటుంటే మన సంస్కృతి ,సంప్రదాయాలు అంటే ఇంకా అభిమానం పెరుగుతుంది మీరు అందించే ఈవీడియోలు వాళ్ళ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం
Patta baga unthe
Nice vioce amma...
Amma super padam
🙏🙏,
Salaiputhur niche setup Pade Patalu
Miru avari daggara nerchukunnaru aunty samantham barasala inka anni Patala lyrics pettandi aunty pls
నేను ఎవ్వరి దగ్గర నేర్చుకోలేదు. ఇవన్నీ నాసొంతగా రాసి నాసొంత గా ట్యూన్ చేసుకున్నాను. నేనుపాడే పాటలన్నీ నేను వ్రాసుకున్నవే.
Super ga padaru 🙏🙏👏👏
Suuuper amma
Wow amma
చాలా గొప్పగా పాడారు.
Very nice more we want madam. Thank you so much. Namashethy.
Nice amma.
Super
Chala manche song venepencharu amma thank you soooo much
Nalugu pelli kodukiki petta video kuda pettandi
Amma song super
Love it amma
Me pata chala bagundi ammamma garu
Meru Lagnapatrika, Papu analu video kuda pedthara akade patinchavalsena neymalu enti chepthara please
Meru ela videos peti maku ela chepanda vala maku chala useful ga vundi
Ee video lo kuda ma athaya unnaru
Mee voice is sweet ,we want to see you, please send video while you are singing.
amma song is beautiful,can u tell the name of the ingredients please
👌
🙏🙏👌👌👌
Super amma