Thanks for the giving information Hunter Team...మన రాజమహేంద్రవరం లోనే మాకు తెలియని ఎన్నో hotels, స్నాక్స్, food ని పరిచయం చేస్తునందుకు కృతజ్ఞతలు...👏👌👍💐🥰 మీరు only రాజమండ్రి కే పరిమితం కాకుండా, మన చుట్టుపక్కల 20-30 km పరిధిలో ఏవైనా మంచివి Food Spots కాని (with Contact Numbers),చూడదగిన పుణ్యక్షేత్రాలు, విహార ప్రదేశాలు ఉంటే చెప్పండి, friends or family తో, holidays or weekends లో plan చేసుకొంటాం...!!! Thanks alot 💐🥰
Thanks for the giving information Hunter Team...మన రాజమహేంద్రవరం లోనే మాకు తెలియని ఎన్నో hotels, స్నాక్స్, food ని పరిచయం చేస్తునందుకు కృతజ్ఞతలు...👏👌👍💐🥰
మీరు only రాజమండ్రి కే పరిమితం కాకుండా, మన చుట్టుపక్కల 20-30 km పరిధిలో ఏవైనా మంచివి Food Spots కాని (with Contact Numbers),చూడదగిన పుణ్యక్షేత్రాలు, విహార ప్రదేశాలు ఉంటే చెప్పండి, friends or family తో, holidays or weekends లో plan చేసుకొంటాం...!!! Thanks alot 💐🥰
Next plan adhey anna me andhari support vuntey anni thappakunda chubhisthanu
@@Food-hunter1 Definitely we are all support you... Good Luck 👏👍💐🥰