అన్న నువ్వు చేసిన సేవకు 👏🏻🙏🏻 ని విలువ నిన్ను వొదిలిపో అన్నవాళ్లకు.. సిగ్గు ఉండాలి నువ్వు రియల్ హీరో అన్న... ప్రజలను కాపాడే నువ్వు హీరో.. 🙏🏻 నువ్వు ఏడవకు అన్న. ని స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ట్యాంక్ బండి శివ is one and only 🙏🏻
రిపోర్టర్ మేడంగారు ట్యాంక్ బండు శివ గారి మనోవేదనను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి సోను సూద్ గారు ఈయన యొక్క కష్టాలు తీరాలంటే మీ యొక్క ఇంటర్వ్యూ సోను సూదుకు తెలియ పరచాలి ప్రభుత్వాల మీద నమ్మకం లేనప్పుడు ఇలాంటి వాళ్ళ యొక్క బాధలు అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి మానవతావాది సోనుసూద్
Great Bro nuvvu Shivannaku Oka sari chupinav Niswardanga Seva chese Shivannaku Nuvvu andaga nilanadinav Chala Great Bro Really Hatsoff to you and Shivanna
మీరు ఏడవకండి శివ అన్నగారు మీరు ఏడుస్తుంటే మేము ఏడుస్తున్నంత ఫీలింగ్ మాకు కలుగుతుంది దేవుడనేవాడు ఉన్నాడు కచ్చితంగా మీకు సహాయం చేస్తాడు అలాగే తెలంగాణ ప్రజలందరూ మీకు అండగా ఉంటారు ఈ విషయాన్ని ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి వారికి మనలాంటివారు సహాయం చేయకపోతే మీడియా ఉండి కూడా ఉపయోగం లేదు సమాజంలో జరుగుతున్న ఇంత నీచ నికృష్టమైన పనులను చూసి కూడా జర్నలిస్టులు సమాజం దృష్టికి సమాజంలోని ప్రజల దృష్టికి తీసుకోకపోతే మనం చాలా చాలా తప్పు చేసిన వారమవుతాము కనక మీరు కచ్చితంగా ఒక్కసారి ఆలోచించాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇతనికి అనగా ట్యాంక్ బండ్ శివ గారికి కచ్చితంగా మంచి జరగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను
అంత మంచి మనసున్న మనిషికి ఇల్లు ఇవ్వాల్సింది పోయి ఎవరు ఉండ డానికి కూడా వీలు లేని ఇట్లాంటి ఇల్లు ను కూడా అతని నుంచి లాక్కునే ఈ ప్రభుత్వాన్ని ఏమి అనాలి 😡😡😡😡
Shivanna bada padaku bagavanthudi ashirwadam niku ni family ki untadi dairyamga undu anna bagavanthudi ashirwadam niku yellapudu undalani manaspurtiga bagavantunni కోరుకుంటున్నా🙏🙏
TV9 antey Ney Donga Channel Bro Edho Award ichinama Pampinchinama Kastalu Vasthey Evadu Radu E KCR Govt lo Prajalaki Kastalu Thappavu Ek number Donga KCR
Nirupama madam great interview madam miru important issues meedha respond avtharu thank you very much madam really you are great human being madam thank you 💐💐💐💐💐
Meru videos tesi UA-cam lo petadam tappa atuvanti valake matram help cheyaru samaja seva cheasavalaku matram atuvanti help cheyaru kani matalku matram Chala matladtaru edhi mana India Chala Mandi pranalu kapadina shive ke epudu undadanike ellu leakunda cheastunaru movies lo hearos kadhu real life hero Shiva Anna plz atuvanti valake job epichi ellu help cheyandi 🙏
Tank bund siva ni GHMC lo ki teesukoni, tank bund lo job ivvandi & room ivvandi. Family ni shift cheyamanandi. Athanu niswardam ga seva nu gurthichali prabhuthvam
Politicians has no heart..... KCR will definitely experience Karma... His family also experience this Karma.....okari kadupu kodite Ela untundo ah devudu meku tappaka chupistadu.....Tank bund Shiva Anna....meku memu unnam
ట్యాంక్ బండ్ శివ అన్న ని అక్కడే ఉండనివ్వాలి. ఎంతో మంది ప్రాణాలు తన ప్రాణాలకి తెగించి కాపాడిన వ్యక్తి శివ అన్న.
శివన్న నువ్వు చాలా గ్రేట్ అన్న 🙏🙏🙏
ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళ కు సరైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి
రియల్ హీరో సొను సూద్ మరియు టాంక్ బండ్ శివ కష్టాలను ఆదుకునే వాడే నిజమైన హీరో
శివ అన్నయ్య నీ యొక్క మంచితనాన్నికి జోహార్ ఈ ప్రభుత్వమే చెత్త ప్రభుత్వం అన్న 💐💐🙏🙏
అన్న నువ్వు చేసిన సేవకు 👏🏻🙏🏻 ని విలువ నిన్ను వొదిలిపో అన్నవాళ్లకు.. సిగ్గు ఉండాలి నువ్వు రియల్ హీరో అన్న... ప్రజలను కాపాడే నువ్వు హీరో.. 🙏🏻
నువ్వు ఏడవకు అన్న.
ని స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు.
ట్యాంక్ బండి శివ is one and only 🙏🏻
రిపోర్టర్ మేడంగారు ట్యాంక్ బండు శివ గారి మనోవేదనను అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి సోను సూద్ గారు ఈయన యొక్క కష్టాలు తీరాలంటే మీ యొక్క ఇంటర్వ్యూ సోను సూదుకు తెలియ పరచాలి ప్రభుత్వాల మీద నమ్మకం లేనప్పుడు ఇలాంటి వాళ్ళ యొక్క బాధలు అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి మానవతావాది సోనుసూద్
He got double bedroom house in our area Dr Ambedkar Nagar ranigunj
And sonusood sir helped him for interior design. And total financial support
@@sreedharsiddhu5449 is it real brother?
@@banothunaveen2981 yes sir
మీరు దేవుడు అన్న 🙏🙏🙏
Great Shiva anna
Shivanna ki bandi ippinchinandhu miku thanks miru kuda great
Mi lanti manchi vallaki e ibandhi rakudadhi korkuntuna
Great Bro nuvvu Shivannaku Oka sari chupinav Niswardanga Seva chese Shivannaku Nuvvu andaga nilanadinav Chala Great Bro Really Hatsoff to you and Shivanna
మీరు ఏడవకండి శివ అన్నగారు మీరు ఏడుస్తుంటే మేము ఏడుస్తున్నంత ఫీలింగ్ మాకు కలుగుతుంది దేవుడనేవాడు ఉన్నాడు కచ్చితంగా మీకు సహాయం చేస్తాడు అలాగే తెలంగాణ ప్రజలందరూ మీకు అండగా ఉంటారు ఈ విషయాన్ని ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి వారికి మనలాంటివారు సహాయం చేయకపోతే మీడియా ఉండి కూడా ఉపయోగం లేదు సమాజంలో జరుగుతున్న ఇంత నీచ నికృష్టమైన పనులను చూసి కూడా జర్నలిస్టులు సమాజం దృష్టికి సమాజంలోని ప్రజల దృష్టికి తీసుకోకపోతే మనం చాలా చాలా తప్పు చేసిన వారమవుతాము కనక మీరు కచ్చితంగా ఒక్కసారి ఆలోచించాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇతనికి అనగా ట్యాంక్ బండ్ శివ గారికి కచ్చితంగా మంచి జరగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను
అంత మంచి మనసున్న మనిషికి ఇల్లు ఇవ్వాల్సింది పోయి ఎవరు ఉండ డానికి కూడా వీలు లేని ఇట్లాంటి ఇల్లు ను కూడా అతని నుంచి లాక్కునే ఈ ప్రభుత్వాన్ని ఏమి అనాలి 😡😡😡😡
TV99 award niku శాపం అయ్యింది ... అన్న
Shivanna bada padaku bagavanthudi ashirwadam niku ni family ki untadi dairyamga undu anna bagavanthudi ashirwadam niku yellapudu undalani manaspurtiga bagavantunni కోరుకుంటున్నా🙏🙏
🙏💐 ఏం ప్రభుత్వ వ్యవస్థలు రా!
మొన్న #TV9 వాళ్ళు సన్మానం చేశారు,
ఈ రోజు సాగనంపారు అందరూ.
.ఆకలి .అవసరం .డబ్బు
ఈ మూడు ఎలాంటి వారినైనా మారుస్తాయి💯
TV9 antey Ney Donga Channel Bro Edho Award ichinama Pampinchinama Kastalu Vasthey Evadu Radu E KCR Govt lo Prajalaki Kastalu Thappavu Ek number Donga KCR
No 1 telugu news reporter
Annaa neku 🙏🙏🙏🙏🙏 nelanti vallu inka raaru raleru ninnu ila chesina valla nasam thoralone chustham shivudu vunnadu nuvu nammu anna
Anna..great...👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nirupama madam great interview madam miru important issues meedha respond avtharu thank you very much madam really you are great human being madam thank you 💐💐💐💐💐
ఈ విషయం గురించి హర్ష సాయి అన్న కి వెళ్లి వరకు షేర్ చేయండి అదే మనం చేసే హెల్ప్
Hyd tankband vachina prathi vokkaru, siva daggara soda thagandi ayana kutumbanni adarinchandi! than Q suman tv. 🥤✍️✍️
ఆయన్ని వెళ్ళమన్నాడు అంటే వాడు పక్కా నరకానికి పోతాడు .
Thanks to suman tv...
శివన్న మీరు చాల గ్రేట్ 🙏
ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా శివ కన్నీళ్ళ గోసా తాకుతుంది
Yes correct 😭
Anna nuvu challa Monchonvi 💕💕💕💕💕💕💯💯
Really great
సూపర్ అన్నా
నిన్ను ఎవరు పొమ్మని చెప్పారో వాళ్ళు పురుగులు పడి చస్తారు
Shiva Anna 🙏
Shiva meeru ippudu correct darilo aalochisthunnaru ...andharu pai pai matalu andhari mundhu cheptaaru kani avi panullo chesi chooparu adhi antha bildup andharimundhu ..
ట్యాంకు బండి శివా కాదు.. ప్రాణ దాత శివ 👍
ఆస్ధలం మీద అధికారపార్టీవారి కన్నుపడింది. ఈ శివఖాళీచేస్తే దాన్ని
ఎవడో కబ్బాచేస్తాడు. ఏరెస్టారెంటో పెడతారు.
Anna miru great
News lo Viral ayye varaku react avvadhu mana Govt. 🇮🇳🙏 🤣🤣
Great tank bond siva
Your good person machi garugutundi
Very nice 👌 👍 person very pity useless Government and useless Officers
Shavi anna you are great anna
దొంగ ప్రభుత్వం నెక్ట్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ వస్తావు అన్న 🙏🙏🤝
Sorry to say rakeshemaster kcr ni thitinadu nuve rakeshemaster tho vidio share chesukunauve aundhekekey niku eee parisethi nuve super hero
thank suman tv..mi video kosam wait chestunam ..epudu suman tv shiva anna daggariki velthada..ee vishyam tvaraga andriki teliyali ani
Mana Indian Politicians lanti vallu a contry lo vundaru 🤙🇮🇳
Nenu meeku pedda fan okkasari mimmalni choodali madam
Wow, UA-cam is getting better at recommending videos.
Shiva is God. Pls help TO him. KCR
Suman tv vala m help chesaru
Public servent good person
Meru videos tesi UA-cam lo petadam tappa atuvanti valake matram help cheyaru samaja seva cheasavalaku matram atuvanti help cheyaru kani matalku matram Chala matladtaru edhi mana India Chala Mandi pranalu kapadina shive ke epudu undadanike ellu leakunda cheastunaru movies lo hearos kadhu real life hero Shiva Anna plz atuvanti valake job epichi ellu help cheyandi 🙏
దేవుడికి దారేది
Meeru chese seva goppadi Anna, devudu meeku thoduga untaadu
Tank bund Siva Really hero 👍🙏👍
Super hero Shiva garu 🙏🙏🙏
Praanaalu teese vaallaku , praanaalu pose manusulu gurinchi em viluva telustundi. Aantha mandi praanaalu kaapaadini manishi kaneesam oka house kuuda leni paristhi kalpinchina govt chaala goppadi.
TRS GOVT SUPER ANNA MODALLA GOVT
Siva🙏🙏
Madam mi videos super
Great siva
Tank bund siva ni GHMC lo ki teesukoni, tank bund lo job ivvandi & room ivvandi.
Family ni shift cheyamanandi.
Athanu niswardam ga seva nu gurthichali prabhuthvam
Edavakandi anna
You are grate shiva hands up to you🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯
25years service ki oka swim suit kuda eledhu e government... Yavaru cheyanu pani tannu cheysthanu. Better respect him
Manchi chesevariki eda manam ecche bahuvanam?
Endari pranolo kapadyaru God with yours family
ఇంత హీనంగా చూస్తారా! కచ్చితంగా ఇల్లు గవర్నమెంట్ ఇవ్వవలిన్సిందిగా కోరుకుంటాం
🙏🙏🙏🙏Memu unnamu
Great Anna👍👍👍
Tank bund Siv is a real soldier
madam mi lantivallu shivaku oka double bed room ippincha vachuga jai suman tv
Society ki manchi cheyyadam valla ilanti punishment mathrame istharu
7 kids endhi bro . Entha kastam e kalam lo
Politicians has no heart..... KCR will definitely experience Karma... His family also experience this Karma.....okari kadupu kodite Ela untundo ah devudu meku tappaka chupistadu.....Tank bund Shiva Anna....meku memu unnam
Mari me suman tv valu am help chesharu cheppandi ma'am
Plz help Siva he saved so many life.
Last time ide chanal lo evidato flood perigindi..hussainsaagar .danger..zone datindi..ani intervew ichi.notlow Matti kotukunnav .. shiva..
దయచేసి గవణమెంట్ శివన్నంన్ను ఆదుకోవాలి మి కళ్ళు మొక్కుత రా జెర ఆదుకోండి రా అందర్ అదుకోవలి sir సోను సూద్ గారు ఒక్కసారి ఆదుకోండి
ఇది కేసీఆర్ బంగారుతెలంగాన
Real hero anna
🙏🙏🙏❤️i lovi you sheva
Shiva ki ide job government kinda evvali baguntadi
Sir meeru ikkade job immani govt varini adagandi,Mee kinda team ni veyyamani cheppandi
Please help shivanna garu .ktr sir has to take the responsibility to help shiva.
Shiva antte parameshwarudu
Ayana peru pettukoni ilaantti badhalu padadam anthe manchi panulu chesadu🙏
Ne value telesey roju malli compulsory vastundii anna badapadakandi
Shiva God bless you. All the best shiva
House istunaru bro.... light tiskondi
Nv em anna lover ahh prema ga chudataniki
Suman TV help cheyochu ga
Sincerely he should be given the rescue government job on humanitarian grounds.
Government suppossed to give 2 bedroom house atleast
MEDAL KODATE 5CRORES BHOOMI ISTARU 120 MANDI PRANALU KAPADINA SHIVA ANNA KI VALUE LEDU THU EMI GOVERNMENT RA IDI
Help cheyali Shiva gariki
God bless you Shiva
Shiva garu don't worry . God is always with you . Ktr Garu kindly help him he is very poor guy.hope govt will look in to this
Ayyo siva
డిపేర్ట్మెంట్ అంతే బ్రదర్ వాడుకొని వదిలేసే రకం ఈ అసమర్థ ప్రభుత్వం
అందరం దేవుడు ఉన్నాడు అని అట్టు చెప్పడం కాదు...
నాలో కూడా దేవుడు ఉన్నాడు అని మానవతా దృక్పథంతో మీరు కూడా సహాయం చేసిన చాలు...
Anna nikuu memu vunnam🥺🥺🥺
Nuvu devudu swami❤️
Nenu songs baga padutanu oka video cheyochu mam