అమిత్ షా వ్యూహాలు రెడీ.. జగన్ అరెస్ట్ కు మాస్టర్ ప్లాన్..- Mahaa Vamsi Analysis | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 8 гру 2021
  • #AmitShah #CMJagan #MahaaVamsi
    అమిత్ షా వ్యూహాలు రెడీ.. జగన్ అరెస్ట్ కు మాస్టర్ ప్లాన్..- Mahaa Vamsi Analysis | Mahaa News
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 231

  • @mrutyunjayasarma1154
    @mrutyunjayasarma1154 2 роки тому +35

    A1 A2 ఇద్దరికీ జీవిత కైదు విధించండి
    రాష్ట్రానికి దరిద్రం వదులుతుంది

  • @sriranga1000
    @sriranga1000 2 роки тому +57

    జగన్ అరెస్ట్ మాత్రమే కాకుండా ఈ అరాచక పాలనకు స్వస్తి పలికి. రాష్ట్రపతి పాలన విధించండి

    • @mokkapatisitaramasastry1903
      @mokkapatisitaramasastry1903 2 роки тому

      బాగా చెప్పారు. వాడి మీద ఉన్న పాత సిబిఐ కేసులు కొత్త కేసులు అన్ని కూడా రాష్ట్రపతి పాలన లోపే విచారణ పూర్తి చేసి చట్టప్రకారం తగిన శిక్ష విధించి న్యాయాన్ని బతికించాలి.

    • @satyanarayanasatyanarayana6604
      @satyanarayanasatyanarayana6604 2 роки тому

      @@mokkapatisitaramasastry1903

    • @prasadaraogummadi8530
      @prasadaraogummadi8530 Рік тому

      This yield Good results.

    • @SudhakarParanandi
      @SudhakarParanandi Місяць тому

      ​@@mokkapatisitaramasastry1903yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyayyyyyyyyyyyy

    • @SudhakarParanandi
      @SudhakarParanandi Місяць тому

      ​@@mokkapatisitaramasastry1903yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyayyyyyyyyyyyy

  • @raghuramaiahgovada2285
    @raghuramaiahgovada2285 2 роки тому +43

    బీజేపీకి నమ్మిన బంటు వైసీపీ. ఆర్థిక నేరాన్ని ప్రోత్సహించే కేంద్రం ఆంద్రాకి ఏమి చేసింది?. పెట్రోల్, డీజిల్,గాస్, ఎరువులు ధరలు విపరీతంగా పెంచారు.

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 2 роки тому +45

    నేను నమ్మను. ఎవరి వాటాలు వాళ్ళకు ముట్టినపుడు ఇక అరెస్ట్ ఏమిటి.

    • @dasariramanjaneyulu3871
      @dasariramanjaneyulu3871 2 роки тому

      Jagan vesayamlo amethasha viatu

    • @kishore1640
      @kishore1640 2 роки тому +3

      నేను నమ్మను, మూటలు డిల్లీ వెళ్లి నంత కాలం ఏమీ జరగదు

  • @anjaneyulukadali1667
    @anjaneyulukadali1667 2 роки тому +57

    అదే నిజమైతే ఆంధ్ర ప్రదేశ్ బాగుపడుతుంది

  • @durgaraoeluru5512
    @durgaraoeluru5512 2 роки тому +27

    అమిత్ షా గారు ముందుగా g v l లాంటి వాళ్ళ నోరు మూయించలి

  • @iamjai9221
    @iamjai9221 2 роки тому +12

    ఏమన్నా అయ్యే పనులు ఉంటే రాయండి సర్.... హెడ్ లైన్స్ లో......

  • @RamRealEstate2666
    @RamRealEstate2666 2 роки тому +25

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత తొందరగ ఎవరిని నమ్మరు నమ్మి నమ్మి మొత్తం మోసపోయారు

    • @thalapathishankarshankar8357
      @thalapathishankarshankar8357 2 роки тому

      సిబిఐ వద్దు అన్న బాబు ని వెన్నుపోటు పొడిచినప్పుడు యన్టియర్ ని🐺🐺🐶🐶 ల తో

    • @satyanarayanakarri247
      @satyanarayanakarri247 2 роки тому

      @@thalapathishankarshankar8357 llllllllllllllllll

  • @dasarijayaprakash4170
    @dasarijayaprakash4170 2 роки тому +11

    Good news Maha chanal 🇮🇳proud of 🇮🇳👌💯india,Maha news chanol good job and stap well done

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 2 роки тому +12

    అంత మంచి వార్త నిజం కావాలి.

  • @raphaelreddy5827
    @raphaelreddy5827 2 роки тому +2

    ఇందులో మాస్టర్ ప్లాన్ ఏముంది

  • @Chrajuauto
    @Chrajuauto 2 роки тому +1

    30 సంవత్సరములు జగనే సీఎం జగన్ ని ఎవరు ఏమి చెయ్యలేరు

  • @user-dy8is1pq6q
    @user-dy8is1pq6q 2 роки тому +2

    🇮🇳జైహింద్ శ్రీఆంజనేయం జైశ్రీరామ్🙏🇮🇳

  • @nsnarayanaballa4361
    @nsnarayanaballa4361 2 роки тому +23

    నాకు చాలా బాగా నచ్చింది

  • @pinapeddabalasankar1310
    @pinapeddabalasankar1310 2 роки тому +2

    అరిచి అరిచి ఆయాసం వచెట్టుంది

  • @devarapallisivaprasad707
    @devarapallisivaprasad707 2 роки тому +5

    Jai shriram Jai modiji Jai yogiji Jai hind

  • @vijaymanda7909
    @vijaymanda7909 2 роки тому +5

    Jai pspk

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 Місяць тому

    ఇదిజరగనివార్త

  • @rockleeem9190
    @rockleeem9190 2 роки тому +2

    Jai jai tdp jai jai Babu

  • @mohammedjaseem6272
    @mohammedjaseem6272 2 роки тому

    Good

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 2 роки тому +1

    సీబీఐ కీ, కోర్టు కు, కేంద్రానికి, జగన్ మీద చర్యలూ తీసుకునే దమ్ము ధైర్యం, మగతనం ఉన్నా వాడు ఒక్కడు అయిన ఉన్నాడా దేశం మొత్తం లో టచ్ చేస్తే జగన్ వాడి బాబాయ్ నీ చంపి నట్లు చంపేస్తాడు అని భయపడి బ్రతుకుతున్న కేంద్రం , సీబీఐ కోర్టు ఐఏఎస్ ఐపీఎస్ లు కు సిగ్గు శరం చీము నెత్తురు ఉన్నాయా

  • @kupparajasekhargoud2170
    @kupparajasekhargoud2170 2 роки тому

    తొందరగా చేయండి రా బాబు

  • @sureshvamsy2569
    @sureshvamsy2569 2 роки тому +2

    అరేయ్ బాబు అసలు మీరు పెట్టిన టైటిల్ కి చెప్పే సోల్లుకీ ఏమైనా సంబంధం ఉందా..ఎందుకు ఈ చీప్ ట్రిక్స్

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 2 роки тому

    ఇంకా టైమ్ వుంది పూర్తి నాశనం కావలిగా

  • @sominaidu8730
    @sominaidu8730 8 місяців тому

    Sir no fight is requ8red just cancel the bail of jagan it is enough

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому

    ఒక ఐడియా తో ఆంధ్రాలో పాగావేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

  • @venkatanageswararaotetta4938
    @venkatanageswararaotetta4938 2 роки тому

    Vizag steel plant n special status
    Are in hands of centre.

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 роки тому +1

    దీనికి పెద్ద వ్యూహం కావాలా

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 2 роки тому +7

    Please avoid this type of misguiding and useless discussion.

  • @shankarraovetcha8424
    @shankarraovetcha8424 2 роки тому +3

    Sir B. J. P. &Y.C.P. Ee 2 Party lu, Andhrapradesh ni 50 Years Venukaki velletatlu Chesina Thodi Dongalu.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому

    బీజేపీ ఆలోచనలు ప్రాంతీయ పార్టీ లను మట్టి కరిపించడమే.

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 2 роки тому

    సూట్ కేసులు కేంద్రానికి చేరితే జగన్ కి ఏమీజరగదు

  • @ravipalliavatharamr7902
    @ravipalliavatharamr7902 2 роки тому +1

    10 years నుంచి చెప్పుతున్నారు మీకు నోరు నొప్పి మాకు చెవులు నొప్పి

  • @pinnikavenkatarao1886
    @pinnikavenkatarao1886 2 роки тому

    అందరి చేతిలో మోసపోయింది. అమాయక ఆంధ్ర ప్రజలే

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому

    బీజేపీ ఆంధ్రాకి అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా కానీ పేకెజి గానీలేదు.

  • @trinadkarri9886
    @trinadkarri9886 2 роки тому +3

    జైభారత్ జైశ్రీరామ్ కమలం గాలి కాదండి.ధర్మం, దేశం.సిధ్ధాంతం లేని పార్టీలకు బిజెపికి పోలిక లేదు.జైశ్రీరామ్

  • @sridevi-se6ec
    @sridevi-se6ec Рік тому

    ఆంధ్రప్రదేశ్ అపద్దాలముఖ్యామంత్రి జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ అపద్దాలముఖ్యామంత్రి జగన్ మోహన్ రెడ్డి ని సపోర్ట్ చేస్తుంది ఓవరాక్షన్ చేస్తూ ఉంటే ప్రజలకు సరైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

  • @narayanasettychakrapani9884
    @narayanasettychakrapani9884 2 роки тому

    బాల్క అంత ఇదే సార్ అంత సినిమా లేదు సార్ ట్రై చేస్తే ఏం జరుగుతుంది అని తెలుసు వైసిపి అది సాలు జగన్ మోహన్ రెడ్డి నుంచి 22 మంది ఎంపీలు గాని 151 మంది ఎమ్మెల్యే గాని ఏమి చేసేది ఏంటి సార్

  • @satyanarayanachv
    @satyanarayanachv 2 роки тому

    Super ,,,,,,,,,,,, come on to reality

  • @Taraka1972
    @Taraka1972 2 роки тому +3

    తప్పుడు మీడియా కు అరెస్ట్ చేసే చట్టాలు రాబోతున్నాయి.

    • @TS-mo3gs
      @TS-mo3gs 2 роки тому

      నాకొక్కటిఅర్థంకావటంలేదు ఇలాకొందరుమీడియావారి మొహాల్లో వార్తలుచదివేటప్పుడు ఇలా కోటిదీపాలు ఒక్కసారే ఎందుకు వెలుగుతున్నాయంటారూ...

  • @yessarkae
    @yessarkae Рік тому

    Cruel animal should be punished.

  • @girim534
    @girim534 8 місяців тому

    🙏🇮🇳🙏🙏🇮🇳🙏🇮🇳🙏💯🙏👍🙏👍

  • @EnglishWith-Rajasekhar
    @EnglishWith-Rajasekhar 2 роки тому +6

    జగన్ మళ్లీ జైలు కు వెళితే, YCP. కి 100%మేలు జరుగుతుంది

  • @narayanasettychakrapani9884
    @narayanasettychakrapani9884 2 роки тому

    వంశీ గారి ఫైట్ చేయడానికి రేటు లేదు సార్

  • @mallikarjunmalli6951
    @mallikarjunmalli6951 2 роки тому +2

    NO YCP NO BJP. ONLY TDP JAI JAI TDP JAI JAI AMARAVTHI 🙏

  • @gopikrishnayarraguntla82
    @gopikrishnayarraguntla82 2 роки тому

    Ap. Patina dharidram

  • @Aadarsh856
    @Aadarsh856 2 роки тому +1

    Mundu bail raddu chesthe nammuthaamu 🤔

  • @babaiahn5261
    @babaiahn5261 2 роки тому +1

    సాగదీయడం బాగాలేదు

  • @p.srinivasrao3928
    @p.srinivasrao3928 2 роки тому

    ఇదంతా డ్రామాలు ఎప్పటికయినా బీజేపీ,వైసీపీ ఒకటే ఆంధ్రప్రదేశ్ నాశనం కావాలి ఇదే మోడీ స్టాండ్ దీనికి కేసులు ఉన్న జగన్ సహరిస్తున్నాడు .వంశీ గారు మీ అనాల్సిస్ తప్పు బీజేపీ తలుసుకుంటే అమరావతి రాజధాని ఫిక్స్ అంటే ఒక్క నిమిషం లో జగన్ కూడా అమరావతి రాజధాని నే అని అంటాడు కావున ప్రజలను తిక మక పెట్టద్దు

  • @sirishkumar2908
    @sirishkumar2908 2 роки тому

    It is very difecut in front of Jaghan sunami / wave. No one stand in front of Jaghan.

  • @she8823
    @she8823 2 роки тому +3

    GVL, Somu etc. Directly supporting YCP. BJP has no hope in AP. Day Dreams of BJP smashed AP in all aspects. Are they prove any issue in support of AP

  • @anjiakkidasari4241
    @anjiakkidasari4241 2 роки тому +5

    మా జగన్ అన్న ఎన్ని సార్లు జైలు కెళ్ళిన ఏమీ అవదు మళ్ళి ప్రజలకి 5,000 ఇస్తాడు మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తాం

  • @shankarrao6887
    @shankarrao6887 2 роки тому

    Pl do urgent. Arrest Ap CM . Save Ap.

  • @santhibabu7778
    @santhibabu7778 2 роки тому +1

    మహా న్యూస్ చపితే నమ్మక్కర్లా !

  • @polaganiseetharamulu5936
    @polaganiseetharamulu5936 2 роки тому

    Super arrested.jagan 420

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Рік тому

    బీజేపీ ని ఆంధ్రాలో దూరని చ్చామో ఇహ మనపని అవుట్.

  • @ramavathshamsundher2543
    @ramavathshamsundher2543 2 роки тому +1

    Save ap

  • @devarapallisivaprasad707
    @devarapallisivaprasad707 2 роки тому +2

    Mana rastramulo rama rajyamu ravali. Yogiji lanti CM avasaramu chalavundi

  • @vcboyavavili9002
    @vcboyavavili9002 2 роки тому

    You are good predictor.but wait and see

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 роки тому

    బాగుంది. పరవాలేదు.50% మీకు అవగాహన వచ్చింది. విశేషమేమిటంటే మీరు ఎక్కడా, మోసం చేశారు, ద్రోహం చేశారు, మేము నమ్మము.అనే పడి కట్టు పదాలు వాడలేదు. విని విని విసుగు పుట్టి పోయింది. ఏండ్ల తరు వాత కాసి న్ని మంచిమాటలు విన్నాము.. ఈ రాష్ట్రాన్ని కాసింత గాడిలో పెట్ట గలిగే శక్తీ బీజేపీ కి మాత్రమే ఉంది. ఈ రాష్ట్రం నలిగి పోయింది. జగన్ శక్తమ oతుడే. కానీ ఆయన కాలం చెల్లిందేమో అని పి స్తుంది.. అవి మామూలు కేసులు కావు.. బాబు గారి కాలం చెల్లిపోయింది. ఇక మిగిలింది బీజేపీ.

  • @rajeshwarvuppula4173
    @rajeshwarvuppula4173 2 роки тому +1

    Anh seen ledu bjp కీ ఏపీ లో

  • @siribalu854
    @siribalu854 2 роки тому +1

    ఎప్పటి news బాబు ఇది ?

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 роки тому +1

    Too late information

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 Рік тому

    YSRCP is right Now Supported by Central Government and BJP Also.
    Otherwise Central Government can Do Anything, but not taking Any Action.

  • @anithaboddeti5408
    @anithaboddeti5408 2 роки тому +1

    Waiting for జైల్ by EVM _CM

  • @venupendyala
    @venupendyala 2 роки тому +1

    Waiting for that festival day.,

  • @naveenkumar1972
    @naveenkumar1972 2 роки тому

    Antha sir mi monthly. Packag mi rating ABN ki takkuva TV5 ki takkuva

  • @jampanirameshbabu1535
    @jampanirameshbabu1535 2 роки тому

    What is the reliable source of information you have about this news ?

  • @drgvsrmurthy27
    @drgvsrmurthy27 2 роки тому

    KULAGULAANANDA LAHARI by Mr.Vamsi

  • @chinnammamedabalimi436
    @chinnammamedabalimi436 2 роки тому

    Eppudayya meeru cheppandy ayyedy?

  • @naninani-ft6nd
    @naninani-ft6nd 2 роки тому

    చంద్రబాబునాయుడిని అరెస్ట్ చెయ్యడం ఖాయం.

  • @teluguvideos1611
    @teluguvideos1611 2 роки тому

    నువ్వు యామి జర్నలిస్ట్ వి 2024 బిజెపి కి ఒక్క సీటు రాదు రాసి పెట్టుకో

  • @babugandem929
    @babugandem929 2 роки тому

    venkanna mahima

  • @raghunandampathi538
    @raghunandampathi538 2 роки тому

    Arrest word has become no vallu there is no guarantee for arrest it is a fooling word for public

  • @VASRINFO-POLITICS
    @VASRINFO-POLITICS 2 роки тому +2

    నీది మనిషి జన్మేనా అని నాకు అనుమానంగా వుంది!!

  • @venkatvoona3306
    @venkatvoona3306 2 роки тому

    Jaiho Modiji... Jaiho Amitshahji... Only BJP can liberate AP from this Tuglaq rule.

  • @krishnamurthyraju9281
    @krishnamurthyraju9281 2 роки тому

    Evaru manchi evaru chedda ani vimarsinchadam naa uddhesyam kaadhu,evaru emichesinaa paravaaledhu kaani mundhu mana stateki pattina sanini vadhilinchandi chaalu,prajalandharoo korukunedhi adhe.Raashtram annivishayaalalo oka dhasabdham venukaku poindhi.Prajalu chacolets,biscuits freegaa vasthunaayani kakkurthipadithe raashtram vandha samvatsaraalu venukaku pothundhi,yuvatha adukkuthinene rojulosthaayi.Melukoni kallu theravandi,mimmalni meere kaapaadukondi.

  • @sdjjraju8865
    @sdjjraju8865 2 роки тому +4

    Your analisation is wrong BJP is playing a drama, people of AP WILL NOT believe BJP

  • @savararajukorada1503
    @savararajukorada1503 2 роки тому +3

    అమిత్ షా జగన్ &పార్టీ పైన సరైన చర్యలు తీసుకుంటే, నెక్స్ట్ ap లో బీజేపి బలం డబల్ అవ్వుద్ది.

  • @nravichaitanya
    @nravichaitanya 2 роки тому

    The fact is that BJP is with YSRCP. Stop getting fooled.

  • @Aadarsh856
    @Aadarsh856 2 роки тому

    Devudaaa thondaragaa bail raddu cheyyi

  • @sivapatheti3642
    @sivapatheti3642 2 роки тому +3

    నువ్వు ఒక్క చెత్త ఐడియా వి . శాడిజం నీ ముఖం సృష్టంగా కనబడుతోంది . ఎమీటో నీ శునక ఆనందం . నువ్వు చూపించిన వార్త లలో ఒకటైన జరిగిన దాఖలాలు మచుకైన ఒకటి లేదు

  • @krishnaswami2821
    @krishnaswami2821 2 роки тому +1

    Bjp ysrcp okkate ane bavana potundi from jksm mudiraj SNR ntr vrbmni 🙏

  • @bsrinivas8668
    @bsrinivas8668 2 роки тому +1

    Subham card padani cinemalu inte

  • @narayanaraoindugu8620
    @narayanaraoindugu8620 2 роки тому

    Amitshaa ji what a wonderful drama

  • @mbharathi869
    @mbharathi869 2 роки тому

    బిజెపి నీ జన్మనలో నమ్మి మోసపోము

  • @rajeshp9393
    @rajeshp9393 2 роки тому

    Adhe jarigite nenu oru velipotanu naku chala andhaga unanu

  • @someshvulimiri9758
    @someshvulimiri9758 2 роки тому

    President ruling, jagan jail ite koncham nammakam vastundi

  • @sainathtulli4668
    @sainathtulli4668 2 роки тому +4

    Bjp jsp tdp lu kalavali ego pakkana pettali

    • @venkateswararaomadepalli5872
      @venkateswararaomadepalli5872 2 роки тому +1

      But, it should be Pawan who should drive AP in future. Jai Bhim, Jai Phule, Jai all communities of AP being crashed and thrashed till date. Down with the present ruling by the two devastating communities This is reality.. in near future..

  • @janardhanasetty4684
    @janardhanasetty4684 2 роки тому

    E

  • @sravanikota3257
    @sravanikota3257 2 роки тому

    పై నా ఉ న్నడు

  • @venkatanarashimaraju3482
    @venkatanarashimaraju3482 2 роки тому +1

    BJP 👍

  • @vadisettiomprakash2641
    @vadisettiomprakash2641 2 роки тому +1

    Edhi emaina rendu partylu antha okate, emieu jarugadhu

  • @govindankanchi8379
    @govindankanchi8379 2 роки тому

    Ruined party have rights A P Sir

  • @madeti
    @madeti 2 роки тому +2

    అవకాశవాది. వీరికి ఈర్ష్య ఎక్కువ. గోడ మీద పిల్లులు

  • @mylavarapuprasad5416
    @mylavarapuprasad5416 2 роки тому

    The predictions are not happening

  • @RAJA-7678
    @RAJA-7678 2 роки тому

    Gaali vartalu cheppoddu please

  • @rkraod
    @rkraod 2 роки тому +1

    Gvl narasimha rao is against telugu people
    And also he is blind supporter of Y
    S jagan Reddy garu

  • @avrmurthy6343
    @avrmurthy6343 2 роки тому

    ఎ న్నా ళ్ళీ నరకం👹👿

  • @knaveen8636
    @knaveen8636 2 роки тому

    B.J.P DRAMA PARTY 🥳